Praise the lord brother దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్....🎉🎉🎉🎉
@Anitha-xl2wiКүн бұрын
Hurdayanni kadiliche msg brother garu 🙏🙏😭
@thrishas80302 күн бұрын
Praise the lord anna amen amen amen 🙏🙏🙏🙏 thriveni tamilnadu
@BhupalR-zu3ib2 күн бұрын
Amen🙏✝️💔 అన్నయ్య నీ వాక్యాలు నేను ఎప్పుడు వింటూ ఉంటా అన్నయ్య నా చిన్న కోడలు వాళ్ళ అమ్మకు క్యాన్సర్ వాళ్ళ అమ్మ పేరు ధనలక్ష్మి వారి కొరకు ప్రార్థించండి అన్నయ్య సాలె మొన్న ప్రయత్నిస్తే కంపల్సరి వల్ల బ్రతుకుతారు
అన్నయ్య వందనాలు 🙏🙏 అన్నయ్య 🙏🙏🤲🤲🛐 నా భార్య నాతో ప్రేమ తో ❤️ ఉండటం లేదు 🤲🤲 🛐అన్నయ్య 🙏🙏🤲మేమిద్దరం అన్నో ్యంగా ఉండేలా యేసయ్య తో మాట్లాడండి అన్నయ్య 🙏🙏🤲🤲🛐 మీకు వందనాలు 🙏🙏🤲🤲🤲 అన్నయ్య 🤲🤲🙏🙏🛐
@SarojiniGeddada3 сағат бұрын
👏🛐👏🛐👏🛐🛐👏🛐👏👏👏🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏🙏🙏
@luckutuku7083 күн бұрын
Praice the lord🙏🙏🙏
@SarojiniGeddada3 сағат бұрын
నా పేరు సరోజినీ అన్నయ్య గారు నాకు సొంత ఇల్లు లేదు కొనుక్కోవాలని కువైట్ కి వెళ్లాలనుకుంటున్నాను కానీ ఎయిర్పోర్ట్లో ఆఫ్ చేస్తున్నారు నా కోసం ప్రార్థన చేయండి ప్లీజ్
@vijaysbandariКүн бұрын
యోబు గురించి దేవుడు చెప్పిందా అబద్దమా.... దేవుడు అబద్దమాడజాలడు... యోబు చివరిలో దేవుని ద్వారా ఆశీర్వదించబడినాడు ..... కష్టాలు కలిగినప్పుడు, బాధలలో ఉన్నప్పుడు .. యోబు వలె మాట్లాడుతూనడు... కానీ దేవుడు మాట్లాడిన తర్వాత తను. పశ్చాత్తాపం పడిన విషయము దానివల్ల యోబు పొందిన ప్రతిఫలం చివరలో ఉందిగా