ఆయనకు స్వార్థం ఉంటె క్యాపిటల్ అక్కడే పెట్టేవాడు : Jana Vignana Vedika Convenor TV Rao | iDream News

  Рет қаралды 3,685

iDream News

iDream News

Күн бұрын

#vishesh #drvishesh #janavignanavedika #innerview #tvrao #idreamnews #leatestnews
KA పాల్ కమెడియన్ ఐపోయాడు...కానీ
చంద్రబాబు లక్షల కోట్లు అప్పుచేశాడు
జగన్ గారి నిర్ణయమే కరెక్ట్
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...

Пікірлер: 12
@hanumantharaoc52
@hanumantharaoc52 5 ай бұрын
honest and enlightening, thanks.
@raviubaaryan6512
@raviubaaryan6512 5 ай бұрын
హాయ్ TV, టైమ్ కుదరక, పై వీడియో చూడడం అవ్వలేదు. జస్ట్ కొద్దిసేపటి క్రితం మొత్తం వీడియో చూసా. చాలా బాగుంది ఇంటర్వ్యూ. ఇది చూడక ముందు నాకు చూచాయగా తెలుసు, ప్రజారాజ్యం పార్టీ లో పనిచేసావని, కానీ ఇది చుసిన తరువాత పూర్తి వివరాలు తెలిసాయి. నువ్వు చెప్పిన detailed explanations with statitics చాలా మందికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను. విశేష్ గారు, చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు, రీసెంట్ గా మీ వీడియోస్ చూస్తున్నాను, చాలా బాగుంటున్నాయి. మీరు ఇంటర్వ్యూ చేసిన పద్దతి బాగుంది. కొంత మంది జర్నలిస్ట్లు ప్రశ్నలు అడుగుతారు, కానీ ఎదుటివారిని సమాధానం చెప్పనివ్వరు. కానీ మీరు ఆలా కాకుండా, TV రావు గారు ఎక్సప్లనేషన్ పూర్తి అయ్యేవరకు వెయిట్ చేసి తరువాత ప్రశ్న అడిగిన విధానం baandund
@PsyTalks
@PsyTalks 5 ай бұрын
Thank you 🤝
@kumarsumanth4292
@kumarsumanth4292 5 ай бұрын
Ine of the best interview
@penugondasubhashini8599
@penugondasubhashini8599 5 ай бұрын
Thank you raogaru and I dream media . Nice video
@pinapalavenkataramesh9975
@pinapalavenkataramesh9975 5 ай бұрын
Communists got good position in NTR government and YSR Ruling. They lost credibility when they joined with CBN against NTR vennupotu and 2009 elections against YSR.
@mreddyt8253
@mreddyt8253 5 ай бұрын
Thank you sir for supporting poor people Government running by Jagan. U r not like Ramakrishna of CPI who is supporting yellow batch which is rich people's n looting people's party. Jai YSRCP.
@picklerick4921
@picklerick4921 5 ай бұрын
Good analysis. Even though you are totally leaning towards YCP, you made very good and valid points of Jagan's rule. Good job!
@srikanthkichipati7546
@srikanthkichipati7546 5 ай бұрын
సార్ tv రావు గారు నేను జనవిజ్ఞాన వేదిక మెంబర్ని నెల్లూరు
@kancharlaseshagirirao7967
@kancharlaseshagirirao7967 5 ай бұрын
Ship yards, Fishing harbars
@Your-Friend-Atheist
@Your-Friend-Atheist 3 ай бұрын
మీరు చంద్రబాబు గారు మంచి చెయ్యనివి బాగా చెప్పారు. అలాగే జగన్ గారి గురించి వచ్చే సరికి జగన్ గారు చేసినవి మాత్రమే చెప్పారు. ఎందుకు ఈ వివక్ష మీకు. ఇద్దరి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరూ వారి పాలనలో చేసిన మంచి/చెడుల గురించి మాట్లాడాలి. అలా కాకుండా 24 గంటలూ జగన్ భజన చెయ్యటం మీకు మామూలు అయిపోయింది. మధ్య పానం మీద పోరాటం చేసిన మీరు, చంద్ర బాబు గారి హయం లో తీసేసారు అని విమర్శించారు. అయితే జగన్ ప్రభుత్వం లో మద్యం రూపాన ప్రజలను దోచేస్తుంటే మీ కంటికి కనపడదు. అది మీకు జగన్ ఇచ్చిన ప్యాకేజీ ప్రభావమో లేక మరకటో తెలియదు. మీరు మీ డప్పు బాగానే కొట్టుకున్నారు కానీ జనసేనా నుండి మీరు బయటకు వచ్చిన కారణం నిజాయితీ గా చెప్పాలి. మీరు అధిక ధనాన్ని డిమాండ్ చెయ్యటం తో పవన్ గారు మిమ్మలను దూరం పెట్టారు, అదే సమయం లో కాంగ్రెస్ మీకు ఆ మొత్తాన్ని ఇవ్వటం తో, మీరు పవన్ గారి వ్యూహం అక్కడ కాంగ్రెస్ నాయకులతో చెప్పి మీరు లబ్ధి పొందారు. మీరు ఎంత హేతువాది అని మీకు మీరు ప్రచారం చేసుకున్నా, అయ్యా, రెండు పార్టీల గురించి మాట్లాడే సమయం లో రెండు పార్టీ ల మంచి చెడులు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది, ఇద్దరినీ నిలదీశారు గనుక మీరు సత్యాలను చెప్పే హేతువాది అవుతారు. అలా కాకుండా జగన్ గారి ఒక్క అవినీతి గురించి మాట్లాడకుండా జగన్ గారి జపం చేస్తున్నారు. మీరు హేతువాది అని చెప్పుకోటానికి అనర్హులు. మిమ్మలను ఒక్క మాట అన్నా, మీ గ్రూప్ వారిని మీ తరపున దింపి భూతులు తిట్టిస్తారు. నాకు మీతో అది మామూలే. అయినా సరే, నేను ఈ దేశ పౌరిడిని గనుక, ఎంత మంది తో మీరు నన్ను భూతులు తిట్టించినా, మీరు వాస్తవాలు మాట్లాడని ప్రతి సారి మిమ్మలను అడ్డుకుంటూనే ఉంటాను. పరువా లేదు, వారు నన్ను కావాలని తిట్టటం లేదు. మీరు కురుమాయించారు గనుక తిడుతున్నారు. అవి నేను పట్టించుకోను. మీరు నక్క పులి తోలు కప్పుకు తిరిగినట్టు, హేతువాది అనే ముసుగు కప్పుకొని, మీకు ఎవరి నుండి లబ్ధి ఉంటే వారి భజన చేస్తూ ఉంటారు. ఫేస్బుక్ లో శాస్త్రీయ విషయాలు మాట్లాడుదాం, అందరూ జాయిన్ అవ్వండి అని జూమ్ మీట్ కు పిలుపు ని ఇస్తారు. శాస్త్రీయ విషయాలు అలా ఒక 5 నిమిషాలు ప్రస్తావించి, ఇక జగన్ గారి భజన మొదలు పెడతారు. అది ఇక గంటల కొద్ది జగన్..జగన్..జగన్ అని మాట్లాడుతూనే ఉంటారు. అందుకే మీ జూమ్ మీట్ కు జనాలు కరువైపోయారు. మీ అస్సలు స్వరూపం జనాలకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు.
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 32 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 48 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 43 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 32 МЛН