Yandamuri Veerendranath About Tanikella Bharani | Sakshi TV Flashback

  Рет қаралды 89,810

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Күн бұрын

Yandamuri Veerendranath About Tanikella Bharani | Sakshi TV Flashback
#YandmuriVeerendranathInterview #TanikellaBharani #SakshiTVFlashBack

Пікірлер: 55
@carajukoyyala
@carajukoyyala Жыл бұрын
అతని విజయానికి రహస్యం, ఈ ప్రపంచంలో అతను ఒక్కడే తెలివైనవాడు గా భావిస్తాడు. పుస్తకాల్లో తప్ప ఎప్పుడు ఎవరిని మెచ్చుకోవడం చేయడు!
@drcvrao
@drcvrao Жыл бұрын
యండమూరి.. రచనలు -చదువుతుంటే..ఇది నేను కూడా ఇప్పుడే చేయగలను అనిపించేలా పాఠకుడి మనసుకు హత్తుకుంటాయి. విషయంలో సారం తీసుకోవాలేగాని, వ్యక్తిగత జీవితం ఎందుకు పోల్చుకోవాలి.? అతను నీతులు వల్లించటం లేదు. బ్రతికే మార్గం సుగమం చేస్తున్నాడు అనుకోవచ్చుగా..😊 డా.సివిరావు
@mallareddygaddam3970
@mallareddygaddam3970 Жыл бұрын
You are a born writer Never before never after
@ConstitutionTV
@ConstitutionTV Жыл бұрын
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది. భారత రాజ్యాంగం . kzbin.info.
@venkatakrishnaprasad9117
@venkatakrishnaprasad9117 Жыл бұрын
Anchor garu chaalaa baagunnaru. True Telugu ammayi. Best wishes madam. Meeru eppudoo happy vundaali. True charming Amma meeru.
@kraletisrinivas4093
@kraletisrinivas4093 2 күн бұрын
సార్ చెప్పినట్టు టీవీ,సోషల్ మీడియా వల్ల పుస్తకాలు చదవడం తగ్గిపోయింది హై స్కూల్ study లోనే నవలల పై ఆసక్తి కలిగి యండమూరి,మల్లాది, యర్రం శెట్టి సాయి లా నావెల్స్ తో మానసిక ధైర్యం పెరిగింది
@sivasankar7890
@sivasankar7890 Күн бұрын
Maa Maadam Sunitamma Garu anchor gaa choosthunte santhosham
@guggillasrinivasachary2748
@guggillasrinivasachary2748 Жыл бұрын
Yandamoori gaari reply chaalaa bagunti....adi spotiveness
@subbaraoravula3867
@subbaraoravula3867 Жыл бұрын
Veerendranath garu is a diamond in writing telugu novels as well as personality development.
@user-fg5zi1wo2c
@user-fg5zi1wo2c Күн бұрын
అందరూ నాకు శత్రువులే అనీనువ్వు అనుకుంటావు కానీ నిజానికినువ్వే అందరికీ శత్రువు
@suryasubrahmanyam1461
@suryasubrahmanyam1461 Жыл бұрын
I have read almost all the novels of YANDAMURI. ANTARMUKHAM loni Meta Physical Emptiness of life was the most liked concept by me.
@cherrystar5118
@cherrystar5118 Жыл бұрын
Decent and cute anchor …meee navvu ahladhamga vundhi madam
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 Жыл бұрын
Really a great writer...
@lakshmanaraolakka9856
@lakshmanaraolakka9856 Жыл бұрын
ఈడే గొప్పోడు 🙏
@chakribharaddwaj51
@chakribharaddwaj51 Жыл бұрын
ఇద్దరు రచయితులు గొప్ప అభిప్రాయాలు చెప్పరు చాలా బాగుంది 👍
@suryaprakashk9653
@suryaprakashk9653 Жыл бұрын
👌writer 👍👍👍
@gayasuddinsyed3087
@gayasuddinsyed3087 Жыл бұрын
At the age of 75 he looks confident and fit
@dr.srikanthgangili9747
@dr.srikanthgangili9747 Жыл бұрын
Usually.... applying oil to head is a very good as per ayurveda...
@rudratej9483
@rudratej9483 Жыл бұрын
ఆత్మ న్యునత భావం చాలా ఎక్కువ యండమూరి కి
@purimitlamahesh6786
@purimitlamahesh6786 Жыл бұрын
Anchor garu super look
@meetv7883
@meetv7883 Жыл бұрын
Bharani gari visual pai nagababu actor ani title vesaru ... idi edit chesina Editor gariki Dhanyvadhalu...enthaina idi shakshi tv kadha ...
@ConstitutionTV
@ConstitutionTV Жыл бұрын
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది. భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం . kzbin.info .
@Vishwambhara
@Vishwambhara Жыл бұрын
@@ConstitutionTV భయ్యా! చాలా చోట్ల నీ ఈ కామెంట్ చూశాను. నీకు దానిపట్ల ఉన్న అంకితభావం అర్థమయ్యింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. మనదేశంలో కేవలం సంతకం పెట్టడం వచ్చిన ప్రతి వెధవ రాజకీయాలలోకి వచ్చి ఏదో విధంగా నాయకుడైపోయే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్ని మనం ఆపగలగాలి, మినిమం విద్యార్హత డిగ్రీగా పెట్టాలి, అంతేకాదు వారంత రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో ఎన్నికల కమీషన్ చేత "రాజ్యాంగం" పైన పరీక్ష నిర్వహించి, దానిలో పాస్ అయినవారినే ఏ ఎన్నికలలోనైనా నిలబడే అర్హత కల్పించాలి. ఏమంటారు. అప్పుడుగాని... 1. సభా మర్యాదలు తెలియనివాడు సభాపతి కావడం, 2. గుట్కా, పాన్ పరాగ్ తినేవారు బ్యాచ్ యంయల్ఏ, యంపీలు, మంత్రులు కావడం, 3. అసెంబ్లీ, పార్లమెంటులలో అసభ్యంగా మాట్లాడటం, 4. వాడు జైలుకు వెళ్ళాల్సి వస్తే ఏ అర్హతలు లేకపోయినా వాడి కుటుంబసభ్యులను అధికారంలో కూర్చోబెట్టడం, 5. వారసులను నాయకులుగా చేయడం, 6. అధికారంలో ఉండి, ఇతర వ్యాపారాలు చక్కబెట్టడం, 7. ప్రజల సొమ్మును దుర్వినియోగ పరచడం, ఇలాంటివి కొంత వరకైనా తగ్గుతాయి... ఇది నా అభిప్రాయం...
@sampathkumarncs2696
@sampathkumarncs2696 Жыл бұрын
@@Vishwambhara kk
@kalyanrao5973
@kalyanrao5973 Жыл бұрын
Anchor gaaroo mee kantaswaram vibhinnamgaa baagundi
@sreenivasjalakam9572
@sreenivasjalakam9572 Жыл бұрын
He is diplomatic person
@samuelraj4991
@samuelraj4991 Жыл бұрын
Manasika vikasam. Books..meevi.. Telugu sahityam books aayanavi...both r important & different..
@umamunipalle5890
@umamunipalle5890 11 сағат бұрын
This guy must have violated every copyright, if the English Novelists went after him.
@vegetarianvedas500
@vegetarianvedas500 Жыл бұрын
All Scorpios behave like same.Great writer🙏
@prasadsatya4783
@prasadsatya4783 Жыл бұрын
మాస పత్రికల్లో వచ్చే మల్లాది వెంకట కృష్ణమూర్తి , వీరేంద్ర నాథ్ గార్ల ధారావాహిక నవలలు చదివించే ఆసక్తి పెంచాయి.
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 Жыл бұрын
తలి నూనె రాయని వాళ్ళకి కూడా బట్టతల వస్తోంది.
@ConstitutionTV
@ConstitutionTV Жыл бұрын
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది. భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం . kzbin.info.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
yandamuri... goppa ahabhavi,,,respect lenivadu..andarini vadu veedu antadu..
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
రచయితగా తిరుగులేదు, ఈయన జీవితం ఆంధ్రభూమి వారపత్రిక ప్రధాన పాత్ర కాదనగలరా
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
andhrabhoomi valla piki vachadu..
@googleuser6844
@googleuser6844 Жыл бұрын
Yes.but,new generation people ki theliyadu.
@reddyda
@reddyda Жыл бұрын
You don’t use coconut oil but you apply hair dye
@susheelkumarpalle3601
@susheelkumarpalle3601 Жыл бұрын
Miru sincerely ga cheppandi Miku na blessings promises Nannu use chesukovdam ivve kavalani chustharu kada
@krishnamadduri5952
@krishnamadduri5952 Жыл бұрын
Malladi 100%better than YVN
@Bhadrudu
@Bhadrudu Жыл бұрын
జట్టుకి రంగు వేసుకున్నారు కదా.
@manoharkrishna62
@manoharkrishna62 Күн бұрын
Nuvu ranji trophy ki aadathava,ledha national team aadathava ani cricket aadakudadhu. Babu life science kaadhu ra. Just enjoy life n live happily.
@ysvikranth6853
@ysvikranth6853 Жыл бұрын
ఇంగ్లీషు నవలలను అద్భుతంగా కాపీ కొట్టి కాపీకోట్టాడని తెలియకుండా దానిని తెలుగులో రాయగలిగిన సత్తాఉన్న రచయిత. అలాగే తనకు అనేక అవలక్షణాలున్నా ముఖ్యంగా మగువ, ప్రజలకు వ్యక్తిత్వం వికాసమును గూర్చి ఉపన్యాసాలు చెప్పగల దిట్ట.
@ravisoljar6803
@ravisoljar6803 Жыл бұрын
మగువ నా..కొంచెం వివరంగా చెప్పండి bro.. మేము తెలుసుకొని తరిస్తాం...కాపీ రచయితను...😁😂😂😂
@subbuc926
@subbuc926 Жыл бұрын
nijame..
@prasanna9969
@prasanna9969 Жыл бұрын
ఇది మన అవలక్షణం....
@ysvikranth6853
@ysvikranth6853 Жыл бұрын
@@prasanna9969 మన అని కలపకు. నీకు కూడా ఆ అవలక్షణము ఉందని చెప్పు.
@ss50505
@ss50505 Жыл бұрын
మొత్తం ప్రజలకి శతృవు తమరు....అసలు మానసిక వికాసం కావాల్సింది తమరికి... ఏదైనా మంచి ఆసుపత్రిని సంప్రదించడం బెటర్.
@sreeramnimmagadda7618
@sreeramnimmagadda7618 Жыл бұрын
Waste fellow of writers
@casinopassion3612
@casinopassion3612 Жыл бұрын
yevaru talli ee anchor - pandi mooti edi ni???
@ConstitutionTV
@ConstitutionTV Жыл бұрын
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది. భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం . kzbin.info.
@ConstitutionTV
@ConstitutionTV Жыл бұрын
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది. భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం . kzbin.info.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 206 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 12 МЛН
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 995 М.
Maestro Ilayaraja Extraordinary Interview @SakshiTVFlashBack
6:51
Sakshi TV FlashBack
Рет қаралды 242 М.
Actor Jeeva About Ram Gopal Varma | Santosham
6:53
Santosham Suresh
Рет қаралды 625 М.