నాకు ఆస్తులు పెద్దగా లేవు... | Yandamoori Veerendranath Interview | Sakshi TV FlashBack

  Рет қаралды 97,551

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Күн бұрын

Пікірлер: 127
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 2 жыл бұрын
యాంకర్ గారు..చాలా చక్కగా ఇంటర్వూ చేసారు....చాలా మంచి స్థిరత్వం, ప్రశ్నలు
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 2 ай бұрын
Anchor paid ఆర్టిస్టు కనుక teen ager జ్యోతి జీవితం చట్టుబండలు అయిన దౌర్భాగ్య ఘట్టం ప్రస్తావనకు రాలేదు. 😂😂😂😂😂😂
@sreemanthseepana2084
@sreemanthseepana2084 Жыл бұрын
Yandamuri garu is a great asset to India and pride of India.
@vijjiskitchengarden
@vijjiskitchengarden Жыл бұрын
Iam a big fan of him, మీ సరస్వతి విద్యా పీఠం ఇంకా దినదినాభివృది చెందాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
@venumareedu8116
@venumareedu8116 2 жыл бұрын
ఆయన ప్రేమ గురించి కేవలం మాటల్లో చెప్పింది నిజం కాదు అని నేను అనుకుంటున్నా...రచయితలు చాలా highly complex mind కలిగి ఉంటారు... ఆయన గుండెల్లో ఎంతో ప్రేమ ఉండి ఉండబట్టే అలా రాయడం సాధ్యం అయింది... రచయితలు తమ అంతః మూలాల్లో ఉన్నది ఒక్కోసారి ఒప్పుకోరు.. దానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి.. ఆయన అంతర్ముఖం నవల చదవండి... ప్రపంచం పట్ల, మనుష్యులు పట్ల ఆయనకు ప్రేమ ఉన్నది... He speaks cynically, just that.
@vishnu6398
@vishnu6398 2 ай бұрын
@@venumareedu8116 speaks cynically అంటే?
@hydtechietalks3607
@hydtechietalks3607 2 ай бұрын
@@vishnu6398 niraashagaa... eekuvaga bayapettaledu.. adi anavasaram anukune manishi...
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 2 ай бұрын
ప్రేమ లేక పోయినా కామం ఉందా? Anchoring తల్లీ మీ సాటి మహిళల పట్ల సానుభూతి ఉంటే ఆరిన, ఆర్పిన జ్యో తుల గురించి ప్రశ్నించగ లి గే ధైర్యం నీకు ఉందా?
@vishnu6398
@vishnu6398 2 ай бұрын
@@satyamshivamsundaram5512 ఆర్పిన జ్యోతిలేంటి 🤔
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 2 жыл бұрын
మీ భావుకతకు ఎందరో అభిమానులు, రచనా శైలిని అనుసరించిన వారెందరో రెండూ రెండే
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 2 жыл бұрын
ప్రేమ మీద నమ్మకం లేదు అన్నారు...మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది....
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 2 жыл бұрын
ఎందుకు చెప్పండి?
@vasudevarao24
@vasudevarao24 2 жыл бұрын
యండమూరికి ప్రేమ మీద నమ్మకం లేదు. కామం మీద మాత్రమే నమ్మకం ఉంది
@kalad7565
@kalad7565 2 жыл бұрын
@@vasudevarao24 😅
@BalakrishnaBetanabhotla
@BalakrishnaBetanabhotla 2 ай бұрын
ఆయన అన్నది నిజము. ఈ రోజుల ప్రేమ ఇలాటిదో తెలుసా? అసహ్యం
@vishnu6398
@vishnu6398 2 ай бұрын
నీ మీద జాలి వేస్తుంది. ప్రేమే లోకం కాదు. ఆయన డబ్బులు దాచుకోకుండా అంత మంది పేద పిల్లల చదువు కోసం కృషి చేస్తున్నాడు. ప్రేమ రక్త సంబంధం లేని ఆడ మగ మధ్య ఉండదు, తల్లిదండ్రుల కు పిల్లల మీద, అన్న దమ్ము లు, అక్కా చెల్లెల మధ్య ఉంటుంది
@syamsyam9054
@syamsyam9054 2 жыл бұрын
Super sir.. My favourite writer I learnt my things from him He showed the world in a strange perspective.
@lazarreddy6994
@lazarreddy6994 2 жыл бұрын
Iam one of his fan.Good interview. God bless you sir and may your wishes be granted n fulfilled.
@kondurikasi8695
@kondurikasi8695 2 жыл бұрын
Best wishes Sir for your valuable targets for societies development.
@vijayakukati8622
@vijayakukati8622 2 ай бұрын
మమ్మల్ని నమ్మి మోసపోయి చనిపోయిన జ్యోతి విషయం ఏంటి యండమూరి గారు..?
@ramyab7898
@ramyab7898 2 ай бұрын
Jyothi evaru ande?
@vishnu6398
@vishnu6398 2 ай бұрын
Sir, you are super successful. మీ poor students education project super success కావాలి అని కొరుకుంటున్నాను
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
యాంకర్ నటి గౌతమి ల వున్నారు.
@KiranRavuri1
@KiranRavuri1 3 ай бұрын
Better version😊
@annapurna851
@annapurna851 2 ай бұрын
S
@SanjayYadav-yl6ht
@SanjayYadav-yl6ht 2 ай бұрын
Similar
@ghouseahamad8230
@ghouseahamad8230 2 жыл бұрын
Namaste yandamuri gaaru you are a fentastic person God bless you
@abdulmazidkhan2279
@abdulmazidkhan2279 2 жыл бұрын
Favorite writer
@dnagabh7958
@dnagabh7958 2 жыл бұрын
మీ మంచి ఉద్దేశ్యంతో అన్యుల జీవితంలో వెలుగులు నింపుతుండే మీకు సర్వదా శుభాలు కలుగుతాయని మేం ఎదురు చూస్తాం గురూజీ
@SmileHappyly
@SmileHappyly 2 ай бұрын
Yandamoori Veerendranath garu is One of the best Telugu writer and Novelist!
@revathichinta4150
@revathichinta4150 2 жыл бұрын
No TRUST...your idealogy SUPER Sir
@Abhi-rd1wt
@Abhi-rd1wt 3 ай бұрын
ఒక్కసారి కొంచెం పాపులర్ ఐతే వాళ్ళు మాటలు నేర్చుతారు ఇంక వాళ్ళు ఏది మాట్లాడిన చెల్లిద్ది కాబట్టి లౌక్యమ నేర్చుకుంటారు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాళ్ళని వాళ్ళు మేధావుల్లగా చూపించుకుంటారు ఒక పేరు వచ్చాక జనాలు గొర్రెలగా వాళ్ళు ఏది చెప్పిన వింటారు నిజమే అంటారు జనాల్లు వాళ్ళ బుర్ర ని ఉపయోగించి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొన బుర్ర లేదు
@dasarathareddy7934
@dasarathareddy7934 2 ай бұрын
VERY NICE SPEACH 🙏🙏🙏🙏
@sudhap2741
@sudhap2741 2 жыл бұрын
Super sir
@kiranreddy453
@kiranreddy453 2 жыл бұрын
Iam inspired by yandamuri sir and b v pattabhiram etc
@karunapolmarsetty2008
@karunapolmarsetty2008 2 жыл бұрын
Wish you all the best sir
@ramyab7898
@ramyab7898 2 ай бұрын
Anchor is very decent n matured
@srinivasaswamy7843
@srinivasaswamy7843 2 жыл бұрын
I appreciate your social service for tribal students
@chandrasekharmeda2912
@chandrasekharmeda2912 2 жыл бұрын
Most inspirational speeches and writings from Veerendra Nath Sir. Thank you very much Sir. MHC CH MH INDIA.
@nazeernazeerunisa2815
@nazeernazeerunisa2815 2 жыл бұрын
మా అభిమాన రచయిత కు అ దేవుని దయ ఉండాలని మనస్పూర్తి గా కొరుకుంటునృము ⚘🙏🙏🤲🤲⚘
@ksivajirao6455
@ksivajirao6455 2 жыл бұрын
Donation thisukonu very good decision sir
@thewarrior5111
@thewarrior5111 2 жыл бұрын
Good luck sir
@sekarkodamala4619
@sekarkodamala4619 2 жыл бұрын
Super
@rajurajukumar3888
@rajurajukumar3888 2 жыл бұрын
Good
@naveenputlur
@naveenputlur 2 жыл бұрын
Great novelist! Great translator and interpreter.
@carajukoyyala
@carajukoyyala 2 жыл бұрын
He is very commercial. He would give importance for money. Nothing more. He can write and tell good things but without humanity and morals no vau
@balasubramanyamkalavalapal3694
@balasubramanyamkalavalapal3694 2 жыл бұрын
ఆయన నవలలన్నీ ఆంగ్ల నవలలే తెలుగులోకి మార్చారు ఎవరికీ తెలియదు అన్నట్లుగా. అంత చక్కగా వర్ణన చేయగలిగిన ఆయన తెలుగు రచయితలలో ఏ ఒక్కరిని ఆయన అనుసరించలేదట మరీ విడ్డూరం కాకపోతే. ఆయన అభిమాన రచయితలంతా ఆంగ్లం వారే. మరి ఆంగ్లంలోనే నవలలు రాయవచ్చు కదా. తెలుగు సాహితీవేత్తలలో ఏ ఒక్కరూ నాకు ఆదర్శం కాదు అన్నట్లుగా ఉంది ఆయన వరుస. ఆయనేమైనా పురుష రూపంలో ఉన్న సరస్వతినా.
@Abhi-rd1wt
@Abhi-rd1wt 3 ай бұрын
Ur correct hes complete bussiness money mided person in his words all are like mechanical
@vijayadurgarayudu5855
@vijayadurgarayudu5855 2 жыл бұрын
Meru rachimchina ladies hostel novel lo kiranmayi character naku chala chala nachhimdi chala baga rasaru
@Jithu_VA
@Jithu_VA 2 жыл бұрын
Sir your writing is best and many movies are made . You would keep making money every second whenever your book is sold or a movie is played in usa .
@someswarmali8498
@someswarmali8498 2 жыл бұрын
Johi sir
@ChinniYadav-of7ir
@ChinniYadav-of7ir 2 жыл бұрын
Kanning person
@Royalbob123
@Royalbob123 Жыл бұрын
బుద్ధుడు శ్రీకిష్ణుడు భగవత్ గీత ఫాలో అవుతున్న అని మల్లి దేవుడ్ని నమ్మను అంటాడు . అయోమయం మాస్టర్ . అనుకున్న లెవెల్లో సినిమాల్లో adjust కాలేకపోయాడు . అందరిమీద ఏవో కామెంట్స్ చేస్తుంటాడు. 😂
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 2 ай бұрын
@@Royalbob123 డెయ్యాలు వేదా లు వల్లి స్థాయి
@esware5863
@esware5863 2 жыл бұрын
Veerendranth, Malladi, Suryadevara Rammohan Rao gari Novels influenced me.
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sakkubainagula8903
@sakkubainagula8903 2 жыл бұрын
Meeru super sir Mee navalalu nenu chala chadivaanu you are great sir 🙏🙏🙏
@nageswarraogandham1329
@nageswarraogandham1329 2 ай бұрын
నిజమే చాలా పేద వాడు. కొడుక్కి 7 కోట్లతో తాటాకుల ఇల్లు కొనిచ్చాడు.పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో తలదాచుకుంటున్నాడు.విజయానికి అయిదు మెట్లు పుస్తకం రెండుకోట్ల రూపాయలు మాత్రమే అమ్మింది. ఎంత పేదరికం, ఎంతపేదరికం... గుండె తరుక్కుపోవడం లేదా?
@praneethnadunurri5548
@praneethnadunurri5548 2 жыл бұрын
Davudu ladu saraswathi vidyapeetam there is some contrast
@Shaikformer2023
@Shaikformer2023 2 жыл бұрын
I am fan of yandamuri
@jeeveshrao8221
@jeeveshrao8221 2 жыл бұрын
Sir,vennello aadapilla lanti navala raayandi(lanti)
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 ай бұрын
అయ్యో అయ్యో అలా ఎలా జరిగింది 😅😅😅
@vijaybanu6616
@vijaybanu6616 2 жыл бұрын
మంచి బ్యాంక్ మేనేజర్ పోస్ట్ వదులుకొని కథలు వ్రాశారు singers కవులు సంపాదించు కోలేరు నటులు రాజకీయ నాయకులు సంపాదిస్తారు అన్నిట్లో అహం చూపిస్తారు
@sivasiridhanvin1541
@sivasiridhanvin1541 2 жыл бұрын
Start 5.10
@hymavathia280
@hymavathia280 2 жыл бұрын
Yandamuri garu nise person me navelus chala chadivanu Baga vrasey varu thirty five years backnenu estamuga chadivanu harras also
@gadekalmuralikrishnareddy5154
@gadekalmuralikrishnareddy5154 3 ай бұрын
You were an inspiration when I was in school in the 1983-90. Finally hated you when you stopped writing. Last read was " Prardhana".
@narasimhacharymaringanti3560
@narasimhacharymaringanti3560 2 жыл бұрын
ఇప్పటిఇంటర్వ్యుాలోవీరేంద్రనాథ్గారు చాలావేరుగాకన్పిస్తున్నారు. ఏరకమైనభేషజాలుాలేకుండా టుాప్రాక్టికల్ గాకన్పించారు. అసలుఈఇంటర్వ్యుాకిటైమేలేనట్టు, దీనికిఏమాత్రంఇష్టమేలేనట్టుా సుాపర్ ఫాస్టు రవుండులాగావుందిమొత్తం.
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 2 жыл бұрын
Veediki prema ante theliyadu, kaamam gurinchi maatrame thelusu. Prema gurinchi veedini adagadamemiti.
@suvarchalagogineni6006
@suvarchalagogineni6006 2 жыл бұрын
కనకదుర్గ గారూ u r correct
@venkatareddyjanga7933
@venkatareddyjanga7933 3 ай бұрын
Namaste sir nenu mee abhimanini
@prasanna9969
@prasanna9969 2 жыл бұрын
సర్... మీకీ డైలాగులు సూటవ్వవు.. మీరలా వుండనూలేరు... మీ మైండ్ సెట్ కు కరెక్ట్ హీరోలు ఇద్దరున్నారు. RGV & onscreen UPENDRA..👍
@Sevenhillssiri
@Sevenhillssiri 2 ай бұрын
He is 😂😂😂😂😂😂😂😂😢😢😢
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 2 ай бұрын
పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి నట్టు. 😂😂😂😂😂😂
@RajKumar-qp8kh
@RajKumar-qp8kh 2 жыл бұрын
పెద్దలు.. Negetive మాట్లాడుతున్నారు.. ఆలోచించుకోండి....
@BhvsMurthy
@BhvsMurthy 2 ай бұрын
S. R. R. College lo unnaruga
@dvvramakrishnaramakrishna3746
@dvvramakrishnaramakrishna3746 2 жыл бұрын
It is true i am in also Film writer
@madhaviboddikuru6496
@madhaviboddikuru6496 2 жыл бұрын
Shall I do service in your vidhyapeetam sir,I am a house wife with post graduation degree
@pagudojumallachary9398
@pagudojumallachary9398 2 ай бұрын
ఓసారి మిమ్మల్ని నల్గొండలో చూశాను సార్ మీ తులసిదళం చదివి వారం రోజులు జ్వరనపడ్డాను
@rajeswarichittapragada3815
@rajeswarichittapragada3815 2 жыл бұрын
హిపోక్రసీ.....
@malapatisrinivasarao7991
@malapatisrinivasarao7991 3 ай бұрын
కెమెరా వారు ఎక్కువ సేపు anchor ని చూపించడం లేదు..
@bhaskarvardhi8267
@bhaskarvardhi8267 2 жыл бұрын
Meeku sari leru yevvaru....
@packwellinds7748
@packwellinds7748 3 ай бұрын
Jyothi usuru kotti vuntundi. Jyothi chanipoyi saadhinchindi
@srinivasambati2290
@srinivasambati2290 2 жыл бұрын
Vammo nuvvu mamuluvadi kadura baboi.....
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 2 жыл бұрын
కొన్ని విషయాలలో జ్ఞానం లేదు
@kiranreddy453
@kiranreddy453 2 жыл бұрын
Manchi ekadunna adapt chesukonte tappenti
@lambukalyan1398
@lambukalyan1398 2 жыл бұрын
Kavalsinantha adallani. Vadukunnavu. Inka premendhuku 🤣
@vishnu6398
@vishnu6398 2 ай бұрын
నిజంగా అభిలాష picture నేను 12 - 13 years age లో TV లో చూశాను. వెన్ను లో వణుకు పుట్టించింది. ఇలా కూడ ఉంటాయ పరిస్థితులు అని
@sattirbitti1550
@sattirbitti1550 2 ай бұрын
adi copy story babu...he translated many english novels to telugu, many of his books are not his original idea. of course copying is a talent too!
@vishnu6398
@vishnu6398 2 ай бұрын
@@sattirbitti1550 ఏ novel నుంచి copy, చెప్పు నేను కూడ చదువుతా
@sattirbitti1550
@sattirbitti1550 2 ай бұрын
@@vishnu6398 The Man Who Dared (1946) and Beyond A Reasonable Doubt (1956)
@sattirbitti1550
@sattirbitti1550 2 ай бұрын
@@vishnu6398 The Man Who Dared (1946) and Beyond A Reasonable Doubt (1956)
@sgskp1281
@sgskp1281 2 жыл бұрын
I don’t like his attitude and arrogance. I met him in Europe , kallu nethi mida untayi.
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 2 жыл бұрын
Mee Babu pedda position lo vunnaru Ani chepparu.charted accountant kada.
@sadashivmamidi3238
@sadashivmamidi3238 5 ай бұрын
Prema ante yesu
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
MEEKU PREMA THELIYADU GARVAM,AHAM CHALA EKKUVA UNDI..
@satyendramarina4554
@satyendramarina4554 2 жыл бұрын
Rajyasabha
@MyLife-rc1uj
@MyLife-rc1uj 2 жыл бұрын
Impact program vaste chala over chestav.anni అనుభవించిన vadiki evani undav love.evadina experience ayyaka valle telsukuntaru..ram charan గురించి నోరు అదుపులో పెట్టుకోలేదు.
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 2 жыл бұрын
బిల్డప్ ఎక్కువ
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 2 жыл бұрын
Sir meedi lovemarriage anukunta.
@BhvsMurthy
@BhvsMurthy 2 ай бұрын
Mee books valana mental iyyaru
@bhavanigarapati6029
@bhavanigarapati6029 2 жыл бұрын
Abaddam antha abadham
@amohanrao4770
@amohanrao4770 2 жыл бұрын
Appatilo ayana mulana oka ammyie susid chusukondhi memu ayana follow varsme
@umakesav4847
@umakesav4847 2 жыл бұрын
Yes.jyothi anukunta ame peru.Mahila sanghalu kuda chaala react ayyayi.
@ramakumari5427
@ramakumari5427 2 жыл бұрын
Avunu Machala ammayi Prema vyavaharam nadi padu
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 2 жыл бұрын
S. Jyothi, డబ్బు బోలెడు ఉన్నారు వాళ్లు బీదార్పులు అరుస్తారు. హైదరాబాద్. Emiti, డబ్బున్న వాళ్లంటికి వెళ్తే ఒక కప్ కాఫీ కూడా ఇవ్వరు...యండమూరి సంపాదించినా. లేదంటారు...
@suvarchalagogineni6006
@suvarchalagogineni6006 2 жыл бұрын
ఇతడు కళ్ళు కళ్ళు ప్రేమిస్తాడట.ఒక ఇంటర్వూలో చెప్పేడు స్వయంగా
@LingLing-ml9vx
@LingLing-ml9vx 2 ай бұрын
Hello Soode Fellow, He is a Fake fellow
@raghureddy2935
@raghureddy2935 2 жыл бұрын
He is lie ing.
@SrinivasaRaju-f7d
@SrinivasaRaju-f7d 2 ай бұрын
అతి తెలివి తేటలు
@mogamatam
@mogamatam 2 жыл бұрын
Nuvvu asalu 99% anni copy paste batch
@adityasubhash2386
@adityasubhash2386 2 жыл бұрын
Right brother
@MegaDprasad
@MegaDprasad 2 жыл бұрын
యండమూరి తులసి తులసిదళం అనే క్షుద్ర నవలలు రాసి సమాజాన్ని భ్రష్టు పట్టించారు.ఒక యువతిని మోసం చేయగా అడి బట్టబయలైంది.
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 2 ай бұрын
పగలు అందరూ పతివ్రత లే.
@lakshmanraju5158
@lakshmanraju5158 2 жыл бұрын
Wish you all the best sir
Yandamuri Veerendranath About Tanikella Bharani | Sakshi TV Flashback
7:01
Sakshi TV FlashBack
Рет қаралды 99 М.
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview | Sakshi TV FlashBack
11:18
I really didn't do it 😭
0:15
Little Hero Super Z - Official Channel
Рет қаралды 33 МЛН
Ай ай Пап жди ответку 🤣 #gragon #драгон #юмор
0:19
Dragon Нургелды 🐉
Рет қаралды 5 МЛН
ЛЬВИЦА ОТДАЛА ТИГРЁНКА ФОТОГРАФУ😯
0:47
ЖИВОТНЫЕ ИСТОРИИ
Рет қаралды 1,5 МЛН
Письмо Деду Морозу
0:31
ЛогикЛаб
Рет қаралды 2,1 МЛН