అయ్యా ఈ మిషన్ తో 1 రోజుకు 25 నుండి30 ఎకరాలు వరకు గట్లు వేస్తుంది 1 ఎకరాకు 500 నుండి700 వరకు వస్తుంది ,ఈ మిషన్ తో 30 రోజులవరకు వేసిపోలం మనదగ్గర వన్నదా లేదా అని చూసుకొని 200000నుండి300000 వరకు ఈ మిషన్ పెట్టాలా వద్ద అని ఆలోచించండి. ఈ మిషన్ మైనర్ రిపేరు ఎక్కువ,వాటి సామాను కాస్ట్ ఎక్కువ,ఈ మిషన్ అంతడబ్బులు పెట్టి తీసుకొని 11 నెలలు ఈ మిషన్ కు పూజచేయలా, ఒక్కసారి ఆలోచించండి
@kogatamshaik31412 жыл бұрын
అయ్యా మీ సలహా సూపర్
@yajjavarapuvenkanna3015 Жыл бұрын
9లక్షల ఎక్కడ నుంచి తీసుకొస్తావయ్య 2 నుంచి 3లక్షలు అంతకుమించి ఒక్క రూపాయి కూడా రాదు అనుభవంతో చెబుతున్న
@madasushankar2232 Жыл бұрын
😊😊😊 . 😅😅😊😊😅😊😊😊😅😊😅😊😊😅😊 12:50
@dhanalakshmidhanalakshmi25563 жыл бұрын
Excellent information 👌👌
@anjareddy43665 ай бұрын
మంచి సలహా దీనిని కొనక పోవడమే మంచిది. ఎందుకంటే మైనర్ రిపేరు ఎక్కువ మెకానిక్ అందుబాటులో ఉండడు. స్పేర్ పార్ట్ అసలు దొరకవు, పార్ట్ దొరకదని చెప్పలేక కొత్త పార్ట కంటే ఎక్కువగా రేటు తీసుకుంటారు. కొద్దిమెత్తటి మట్టి దొరికితే మట్టి జారిపోతుంది. వేయించిన వాల్లు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. సంపాదన చెప్పే దంతా బోగస్,
@kogatamshaik31412 жыл бұрын
ఈ మిషన్ కొన్న వాడు ఎవడు బాగుపడలేదు ఇప్పుడు వీళ్లు మన దగ్గర ఎవేవో మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకుని మిషన్ ఇచ్చి వాళ్లు లాభ పడతారు మనం నష్టపోతాం
@malleshamaragonda79393 жыл бұрын
Karimnagar lo vundha
@sandiriswamyswamy92792 жыл бұрын
ఈ మిషన్ కి డుఅల్ క్లచ్ పనిచేస్తుందా.సింగిల్ క్లచ్ పనిచేస్తుందా
@pardhasaradhiganta71442 жыл бұрын
Sir Nadi naryanpet dist Maki nearest delear ekada
@doddapunenisrinivasarao21573 жыл бұрын
How much weight and cost
@bollabala8182 Жыл бұрын
Hi sir my name is Sathish Krishna district ap Details kosam ekada theylusukovali
@manyamveeravenkatasatyanar47993 жыл бұрын
Is it suitable for making beds in fields.
@EVERYDAYEATING3213 жыл бұрын
Deluxe, and super deluxe modal chupinchandi, mem tisukuntam
Ayya raithu sodarulaku manavi elanti mission lu konavaddu nala nashta povaddu you tube lo chupadam veru thecchukoni anubhavinchi thippalu padatam veru dayachesi yevaru konoddu
@ramathotachinna58192 жыл бұрын
mi no pettagalara madi vizianagaram dist. mision kondamanukuntunna
@netsurfgreenfields75413 жыл бұрын
MNR గారు మీ address చెప్పగలరు
@kotlaanjaneyulu69262 жыл бұрын
Anna me member evandi anna
@thammineniamarnathreddy16632 жыл бұрын
ధర ఎంత అన్న
@trivialpolitics22643 жыл бұрын
Even if we get for free it’s waste, both Telugu states aren’t giving subsidy … no support from seller… he is getting from china
@damineniravitejadaminenira48733 жыл бұрын
Frnds e mission chala problem une nanu e mission kona e mission mechanical g a ayru ke teldhu kvr valana a support undu frnds
@v.chandu33643 жыл бұрын
Phone number petana
@ramathotachinna58192 жыл бұрын
bro me phon no pattagalara
@balrajkanchukotabalraj7673 Жыл бұрын
Nenu konalanukuna nembar
@yusufshaik4074 Жыл бұрын
Abba ilanti idea cheppe vadu leka india develop kaledu ippudu develop meda develop avutundhi