Compared to all previous saregamapa shows this show musicians are awesome they are giving soul to the songs. What a performance bro awesome no words ❣️.
@BADKINIVENKATESH4 жыл бұрын
kzbin.info/www/bejne/fqDSY6mafNR8aKs 🇮🇳🇮🇳🇮🇳🇮🇳☝️🇮🇳🇮🇳🇮🇳🇮🇳 సైనికుల గురించి అతను బాగా చెప్పాడు ప్రతి భారతీయుడు ఈ వీడియోను చూడాలి ఎందుకంటే దేశం కోసం సైనికులు పుట్టుక మరియు మరణం గౌరవనీయమైన సోదరులు, సోదరీమణులారా, మీకు ఈ పాట నచ్చితే మీ స్నేహితులకు పంపండి ఈ పాట దేశం యొక్క రక్షణ కోసం వారి జీవితాలను కూడా లెక్కించకుండా దేశం కోసం మరణించిన ప్రతి ధైర్య సైనికుడికి అంకితం jai Jawan🇮🇳🙏 Please friends subscribe and share your friends support my channel friends 👌👍👍👍👍👍👍👍👍👍👍
@anilagencies95764 жыл бұрын
@@BADKINIVENKATESH ni modda
@perasanisatyavathi50694 жыл бұрын
Yashasvi super kzbin.info/www/bejne/o2SxpoKYqtecf68
@asrithagudipally43094 жыл бұрын
Before also this musicians only 🤨🤨🤨
@MadhubabuPoda4 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు. పాట పేరు: సదా శివా సన్యాసి చిత్రం పేరు: ఖలేజా సమయం: 4 నిమిషాల 30 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/ml62mIObZ6add5Y పాట పేరు: పెనిమిటి చిత్రం పేరు: అరవింద సమేత సమయం: 5 నిమిషాల 10 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/gYOch3uke7CNZ9E పాట పేరు: ఓ పిల్లా సుభానల్లా చిత్రం పేరు: సర్దార్ గబ్బర్ సింగ్ సమయం: 1 నిమిషం 24 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/hpjRZ36BZtt4otU పాట పేరు: జగమంత కుటుంబం నాది చిత్రం పేరు: చక్రం సమయం: 4 నిమిషాల 18 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/r5zdmYaoa7J-fJY పాట పేరు: బుట్ట బొమ్మ చిత్రం పేరు: అలా వైకుంఠపురములో సమయం: 3 నిమిషాల 14 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p53HZaiVnsykf6s పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా చిత్రం పేరు: ఆరెంజ్ సమయం: 4 నిమిషాల 51 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/fHulhWZ-lrynmtk
@gudebhaskararao93884 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు..... Best song.....❤️
@charteredtelugu52344 жыл бұрын
6tyms till now
@kumarrdy54204 жыл бұрын
Thelusuko. Ledhante thelusukovalani anukoku
@galibhanu17954 жыл бұрын
Avuna
@sriramkompella58673 жыл бұрын
Brother.. నీ life of Ram song కన్నా ఈ పాట చాలా కష్టం పాడటం..ఎందుకంటే AR రెహ్మాన్ సర్..సింగర్ వాయిస్ ని elevate చేయిస్తారు..అది వేరే ఏ సంగీత దర్శకుడి దగ్గర మనం చూడలేము.. అందుకే ఆయనకి పాడే వాళ్ళు చాలా unique singers ..ఈ పాట ని నువ్వు నిజంగా సూపర్ గా పాడవ్.. నువ్వు గొప్ప సింగర్ అని చెప్పడానికి ఎవరికి అయిన ఉదాహరణ గా నేను ఈ పాట నే చూపిస్తా..Fantastic... god bless u..🙏
@surajpatnaik41883 жыл бұрын
Well said bro❤️
@Arhans_world3 жыл бұрын
Ya really
@yaminikandikonda63153 жыл бұрын
Nejamaa chaparu
@kishoreakella31743 жыл бұрын
@Sriram Kompella.. Bro I do agree ARR is a typical music composer.. But naku thelsii ARR most typical compostions lo okati "Anjali Anjali" from Duet and Ballelakka from "Sivaji".. While coming to this Song flaws ok, pitch Shankar Mahadevan ni reach avaledu
@sriramkompella58673 жыл бұрын
@@kishoreakella3174 అవును బ్రో..బట్ ఇతని కంట్రోల్ కి ఫ్యాన్ అయిపోయి seriously.. ఎంత బాగా కంట్రోల్ చేసాడో tone .👌👌..శంకర్ మహదేవన్ ని మాచ్ ఎవరు చేయలేరు..But I feel he tried his level best
@38bpt-2sanjaykumar24 жыл бұрын
సామి ఎలా పాడుతవయ్య అలా? You are the rock star,we are proud to be an telugu audience listing ur songs.
@ankitha_botu4 жыл бұрын
❤️
@SaiKumar-se5ww4 жыл бұрын
Ha chala baga padadu yasaswi bro
@oneminuteguru43964 жыл бұрын
Lif of abijeet .use headphones kzbin.info/www/bejne/fam1emhvhdKehrM
@varunak36484 жыл бұрын
Yaa bro ❤
@manikanta-zd8ou4 жыл бұрын
Super bro
@lokeshchinna5004 жыл бұрын
నిపాటకు అక్కడ ఉన్నవాళ్లు అందరు మైమరచిపోయినారు 😍😍😍
@ndcreations49494 жыл бұрын
kzbin.info/www/bejne/jYK3nJuJnqyCr7s
@nandivardhanreddy70803 жыл бұрын
I think they were impressed by the musicians mainly
@ikguitartutorial3 жыл бұрын
m.kzbin.info/www/bejne/hWGplZ6JrMtsrac
@deepam29944 ай бұрын
I'm watching again in 2024, anybody else?
@ekavachanamvinay40812 ай бұрын
Me too 😊 ... Even in 2025 also ❤
@santoshkumarnetworks9902 ай бұрын
Im hear you dont fear
@chandrapalakalalavanya39882 ай бұрын
Meee
@muneeswarkuntrapaku200Ай бұрын
Mee
@VarunKumar-pn2nyАй бұрын
Even me also
@narasimhagoudmaddela66764 жыл бұрын
నీను నీ సాంగ్స్ వింటూ వుంటే నాకు నా మనసుకు ప్రశాంతంగా వుంటుంది ❤️❤️❤️
@gopigadugolu59334 жыл бұрын
super ga padaru
@ndcreations49494 жыл бұрын
kzbin.info/www/bejne/jYK3nJuJnqyCr7s
@gkrangala13924 жыл бұрын
Really superb 👌 👍... Awesome keep it up...
@RkRk-nv4ye4 жыл бұрын
Yes .Chala Mandiki same feeling.Thats y yk became famous singer
@venkatasai4554 жыл бұрын
Me to bro
@babu08574 жыл бұрын
పాడు సామి పాడు....నీవు పాడాలా...మేము వినాలా....
@HarishKumar-iy1jh4 жыл бұрын
Sing a song asha pasham
@harikrishnavadde54754 жыл бұрын
I. L. Y. Song
@oneminuteguru43964 жыл бұрын
Lif of abijeet .use headphones kzbin.info/www/bejne/fam1emhvhdKehrM
@edapellimanjula71694 жыл бұрын
Sure
@jeevanchinnu8034 жыл бұрын
😉
@nagarajugudipalli86614 жыл бұрын
Singer తో పాటు musicians కూడా నా అభినందనలు 🙏🙏💐
@kondalakoti25684 жыл бұрын
Super song
@kondoornaveen38933 жыл бұрын
S
@krishnakanth10793 жыл бұрын
kzbin.info/www/bejne/mn29eaichJJ0hbM🙏
@nimmabuchibabu59583 жыл бұрын
S
@tejuteju41933 жыл бұрын
excellent
@bramhaniavula83014 жыл бұрын
What a singing man! Totally in love with his voice.
@MadhubabuPoda4 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు. పాట పేరు: సదా శివా సన్యాసి చిత్రం పేరు: ఖలేజా సమయం: 4 నిమిషాల 30 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/ml62mIObZ6add5Y పాట పేరు: పెనిమిటి చిత్రం పేరు: అరవింద సమేత సమయం: 5 నిమిషాల 10 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/gYOch3uke7CNZ9E పాట పేరు: ఓ పిల్లా సుభానల్లా చిత్రం పేరు: సర్దార్ గబ్బర్ సింగ్ సమయం: 1 నిమిషం 24 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/hpjRZ36BZtt4otU పాట పేరు: జగమంత కుటుంబం నాది చిత్రం పేరు: చక్రం సమయం: 4 నిమిషాల 18 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/r5zdmYaoa7J-fJY పాట పేరు: బుట్ట బొమ్మ చిత్రం పేరు: అలా వైకుంఠపురములో సమయం: 3 నిమిషాల 14 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p53HZaiVnsykf6s పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా చిత్రం పేరు: ఆరెంజ్ సమయం: 4 నిమిషాల 51 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/fHulhWZ-lrynmtk
YESHASVI FAN CLUB COME ON WE NEED TO COST OUR MAX VOTES TO YESHASVI WINNER 👍💐💐💐💐💐💐💐💐💐💐👍
@kalakondakumar54404 жыл бұрын
Yashaswi song kosam wait chese vaallu oka like kottandi🌹🌹🌹
@ndcreations49494 жыл бұрын
kzbin.info/www/bejne/jYK3nJuJnqyCr7s
@saigayatri4284 жыл бұрын
Nenu
@Jahnavi1424 жыл бұрын
Haha all can meet
@kalakondakumar54404 жыл бұрын
@@Jahnavi142 🙏🙏
@Mojeshofficial7774 жыл бұрын
తమ్ముడు....నీలో ఇంకో ఎస్,పి బాలు గారిని చూస్తున్నాం తమ్ముడు ... God bless you
@getsrisir4 жыл бұрын
Don't compare with SPB Sir Yash is ok
@haip4734 жыл бұрын
SPB sir is legend (LION) don't compare, yash is jzt cub
@Mojeshofficial7774 жыл бұрын
తప్పేముంది...బ్రో ఆయన తో పోల్చొద్దు అంటున్నారు... బాలు గారు కూడా ఒక మనిషే గా...నేను ఏం తిట్టలేదు కద సార్ నీ ... అందరు ఒక్కటే బ్రో...ఆయన ఏదో పులి,సింహం అంటున్నారు...మీరు అంటున్నారు అలా ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ...నేను అందరిలాంటి సాద మానవుడిని...అని చెప్పారు
@phanindrasai21044 жыл бұрын
balu gari voice ekkada ithani voice ekkada bro yash is good singer that's all. inka telugu film industry lo chala manchi singers unnaru but balu garitho compare chesentha voice unna vallu nakayite kanipinchaledu. it's just my opinion
@edapellimanjula71694 жыл бұрын
కాదు Yashaswi better
@npavan22354 жыл бұрын
లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా....... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.... న్యాయమా.... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగే చెలీ నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులే సఖీ లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, మౌనమా మౌనమా ఏమి చేయమందువే......🔥
@garlapatinagaraju264 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😁❤️👍
@npavan22354 жыл бұрын
@@garlapatinagaraju26 #👍
@lalithaalapati66364 жыл бұрын
😍😍
@chandakasanyasirao36304 жыл бұрын
👍👍👍
@gouthamijadala40094 жыл бұрын
👌👌👌👌
@kalyan.kalyan50204 жыл бұрын
పాత పాటలను మా చెవులకు కొత్త కొత్తగా , వినసొంపుగ వినిపిస్తున్న యశస్వి .
@shamsheerpatan4 жыл бұрын
He was just rewriting all the records of old Songs with his voice. 🥰 How many agree ??
@mrramineni6514 жыл бұрын
Ssssss
@lasyasharma46994 жыл бұрын
Making youngsters like us to listen to those beautiful melodies
@oneminuteguru43964 жыл бұрын
Lif of abijeet .use headphones kzbin.info/www/bejne/fam1emhvhdKehrM
@abhivlogs05114 жыл бұрын
His voice is same as that original singer of this song
@vijjutugonda70133 жыл бұрын
kzbin.info/www/bejne/hJ29padpbtJnjM0
@padmarao60833 жыл бұрын
అద్భుతం యశశ్వి 👏👏👏😍😍
@rakeshm43824 жыл бұрын
Please upload full video song ...I like his performance so much ...🔥🔥🔥🔥
@BADKINIVENKATESH4 жыл бұрын
kzbin.info/www/bejne/fqDSY6mafNR8aKs 🇮🇳🇮🇳🇮🇳🇮🇳☝️🇮🇳🇮🇳🇮🇳🇮🇳 సైనికుల గురించి అతను బాగా చెప్పాడు ప్రతి భారతీయుడు ఈ వీడియోను చూడాలి ఎందుకంటే దేశం కోసం సైనికులు పుట్టుక మరియు మరణం గౌరవనీయమైన సోదరులు, సోదరీమణులారా, మీకు ఈ పాట నచ్చితే మీ స్నేహితులకు పంపండి ఈ పాట దేశం యొక్క రక్షణ కోసం వారి జీవితాలను కూడా లెక్కించకుండా దేశం కోసం మరణించిన ప్రతి ధైర్య సైనికుడికి అంకితం jai Jawan🇮🇳🙏 Please friends subscribe and share your friends support my channel friends 👌👍👍👍👍👍👍👍👍👍👍
@charteredtelugu52344 жыл бұрын
IF U WANT FULL EPISODE: EVRIKINA FULL EPISODE KAVALANTE airtelxtream.in ani search chesi dantlo live optionlo ee show select cheskondi .oka airtel number Mee frnd di aina Messina OTP tho login avvandi meeru chudochhu. Thank you🤗🤗🤗
@MadhubabuPoda4 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు. పాట పేరు: సదా శివా సన్యాసి చిత్రం పేరు: ఖలేజా సమయం: 4 నిమిషాల 30 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/ml62mIObZ6add5Y పాట పేరు: పెనిమిటి చిత్రం పేరు: అరవింద సమేత సమయం: 5 నిమిషాల 10 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/gYOch3uke7CNZ9E పాట పేరు: ఓ పిల్లా సుభానల్లా చిత్రం పేరు: సర్దార్ గబ్బర్ సింగ్ సమయం: 1 నిమిషం 24 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/hpjRZ36BZtt4otU పాట పేరు: జగమంత కుటుంబం నాది చిత్రం పేరు: చక్రం సమయం: 4 నిమిషాల 18 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/r5zdmYaoa7J-fJY పాట పేరు: బుట్ట బొమ్మ చిత్రం పేరు: అలా వైకుంఠపురములో సమయం: 3 నిమిషాల 14 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p53HZaiVnsykf6s పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా చిత్రం పేరు: ఆరెంజ్ సమయం: 4 నిమిషాల 51 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/fHulhWZ-lrynmtk
@TheDraftpunks4 жыл бұрын
ఆ వాయిస్ ఏంట్రా బాబు👌
@BADKINIVENKATESH4 жыл бұрын
kzbin.info/www/bejne/fqDSY6mafNR8aKs 🇮🇳🇮🇳🇮🇳🇮🇳☝️🇮🇳🇮🇳🇮🇳🇮🇳 సైనికుల గురించి అతను బాగా చెప్పాడు ప్రతి భారతీయుడు ఈ వీడియోను చూడాలి ఎందుకంటే దేశం కోసం సైనికులు పుట్టుక మరియు మరణం గౌరవనీయమైన సోదరులు, సోదరీమణులారా, మీకు ఈ పాట నచ్చితే మీ స్నేహితులకు పంపండి ఈ పాట దేశం యొక్క రక్షణ కోసం వారి జీవితాలను కూడా లెక్కించకుండా దేశం కోసం మరణించిన ప్రతి ధైర్య సైనికుడికి అంకితం jai Jawan🇮🇳🙏 Please friends subscribe and share your friends support my channel friends 👌👍👍👍👍👍👍👍👍👍👍
@anilagencies95764 жыл бұрын
@@BADKINIVENKATESH adhi oka song adhi vinalanta em undhi andulo antala
@PAVAN-ku3jj4 жыл бұрын
@@anilagencies9576 ninu evadu vinamanadu😤
@MadhubabuPoda4 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు. పాట పేరు: సదా శివా సన్యాసి చిత్రం పేరు: ఖలేజా సమయం: 4 నిమిషాల 30 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/ml62mIObZ6add5Y పాట పేరు: పెనిమిటి చిత్రం పేరు: అరవింద సమేత సమయం: 5 నిమిషాల 10 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/gYOch3uke7CNZ9E పాట పేరు: ఓ పిల్లా సుభానల్లా చిత్రం పేరు: సర్దార్ గబ్బర్ సింగ్ సమయం: 1 నిమిషం 24 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/hpjRZ36BZtt4otU పాట పేరు: జగమంత కుటుంబం నాది చిత్రం పేరు: చక్రం సమయం: 4 నిమిషాల 18 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/r5zdmYaoa7J-fJY పాట పేరు: బుట్ట బొమ్మ చిత్రం పేరు: అలా వైకుంఠపురములో సమయం: 3 నిమిషాల 14 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p53HZaiVnsykf6s పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా చిత్రం పేరు: ఆరెంజ్ సమయం: 4 నిమిషాల 51 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/fHulhWZ-lrynmtk
@chinnunani96784 жыл бұрын
@@anilagencies9576 nv etv fan anukunta broth😁
@yuvarajsaiprahladmalepati39464 жыл бұрын
మౌనమా... మౌనమా... అని అన్నట్టుగా మనమందరం మన యశస్వి అన్న పాడిన ఏ పాటైనా విన్నప్పుడల్లా ఎన్ని కష్ఠాలైనా, బాదలైన అసలు గుర్తుకు రావు...
@adabalasandeep14744 жыл бұрын
Same feeling
@niroshapothala95194 жыл бұрын
Really
@krishnakanth10793 жыл бұрын
kzbin.info/www/bejne/mn29eaichJJ0hbM🙏
@sadeesaac61623 жыл бұрын
Joke
@RaniTechinTelugu373 жыл бұрын
kzbin.info/www/bejne/l4XRaomNoa9sn6M
@kumarrajap61844 жыл бұрын
ఫ్రెండ్ మీలాంటి సింగర్స్ ఉన్నంత వరకు సంగీతానికి ప్రాణం పోస్తూనే ఉంటారు.మీ పాట వింటుంటే ఎన్ని సార్లు అయిన వినాలని ఉంటుంది.
@mannepallisuhruthi47804 жыл бұрын
Yes,correct
@VijayKumar-hg9xm4 жыл бұрын
*10000000*2000000*885558*/8888
@ganeshraman25824 жыл бұрын
Yes
@subramanyamreddysubramanya52664 жыл бұрын
Yes bro
@kumarrajap61844 жыл бұрын
@@subramanyamreddysubramanya5266 tq bro
@devinamathoti51104 жыл бұрын
Yasaswi voice nachinavaru oka like cheyandi❣💕💞❣❣
@rajeshpediredla81774 жыл бұрын
Hiii
@oneminuteguru43964 жыл бұрын
Lif of abijeet .use headphones kzbin.info/www/bejne/fam1emhvhdKehrM
@chandravarikuntla33844 жыл бұрын
fantastic
@nallavallisangameshwar16224 жыл бұрын
Superbbbbbbbbbbbbbbbb
@GSREEPADHA4 жыл бұрын
Yes voice so amezing
@bunnykoram44194 жыл бұрын
E song 10 times kantee Akkuvaa Chusuna vallu okaa Like veesukondii ❤️💙💚🖤
@ashishmylapalli82424 жыл бұрын
Modda geeru
@legendrohith72574 жыл бұрын
Me
@ruokff52834 жыл бұрын
@@ashishmylapalli8242 thoop bhayya 🤣🤣
@BujjiD-gb3nk4 жыл бұрын
Lllm
@BujjiD-gb3nk4 жыл бұрын
Mk
@jahnavijaanu33924 жыл бұрын
Who need emaipoyaave song from yasaswi?
@BADKINIVENKATESH4 жыл бұрын
kzbin.info/www/bejne/fqDSY6mafNR8aKs 🇮🇳🇮🇳🇮🇳🇮🇳☝️🇮🇳🇮🇳🇮🇳🇮🇳 సైనికుల గురించి అతను బాగా చెప్పాడు ప్రతి భారతీయుడు ఈ వీడియోను చూడాలి ఎందుకంటే దేశం కోసం సైనికులు పుట్టుక మరియు మరణం గౌరవనీయమైన సోదరులు, సోదరీమణులారా, మీకు ఈ పాట నచ్చితే మీ స్నేహితులకు పంపండి ఈ పాట దేశం యొక్క రక్షణ కోసం వారి జీవితాలను కూడా లెక్కించకుండా దేశం కోసం మరణించిన ప్రతి ధైర్య సైనికుడికి అంకితం jai Jawan🇮🇳🙏 Please friends subscribe and share your friends support my channel friends 👌👍👍👍👍👍👍👍👍👍👍
@abhilashabhi91934 жыл бұрын
Yesterday same thing im thinking ❤️
@anilagencies95764 жыл бұрын
@@BADKINIVENKATESH ndi ni lavadalo gola savadengaku endulo chusina ni comments
@perasanisatyavathi50694 жыл бұрын
kzbin.info/www/bejne/o2SxpoKYqtecf68 👌👍👌
@vakanagarjuna49774 жыл бұрын
Need to nvee
@chandugourisetty27164 жыл бұрын
No words to praise the Piano/Keyboard player. I believe song inta beautiful ga ravataniki he is the main reason. Salute to the piano player.👏👏👏💥💥💥
@ambujaprathap4 жыл бұрын
Yes.
@aravindpotnuru66554 жыл бұрын
One of the clear and excellent singer in AP(Kakinada) R U AGREE? Like here Let me see how the fan following
@ganeshadapa23054 жыл бұрын
#public demand full video pattali
@charanraj724 жыл бұрын
😀😀 correct bhayya
@sailajakanaparthi86564 жыл бұрын
Yes
@dinegs39074 жыл бұрын
S
@bojjaiahbandaru20844 жыл бұрын
Correct
@b.balakrishna32834 жыл бұрын
Yes
@lakeganapathi15523 жыл бұрын
చాలా సిన్సియర్ గా ప్రెజెంట్ చేసావ్ 💐 సూపర్బ్,,🌹🌹🌹🌹 గాడ్ బ్లెస్స్ యు 🎤🎤🎤
@varshith2384 жыл бұрын
His Voice +This song 🎶🎤+ headphones🎧 =Peace ✌👂
@navinduppati63294 жыл бұрын
Same xprnc while reading ur comment 😂
@narutogamingyt42804 жыл бұрын
Good bro
@swethakavala95334 жыл бұрын
Perfect😄
@nagukundala93964 жыл бұрын
This is the high lighted reply bro
@varshith2384 жыл бұрын
@@nagukundala9396 🤗🤗
@sudhapothula16844 жыл бұрын
"Extraordinary Performance"Yaswi Bro...you really an upcoming great singer"!!
@sowmyam86933 жыл бұрын
This is for Yasaswi. After listening this song, I felt that this was the original voice for that song. I don't have words to express how u sang Yasaswi. Mind blowing performance. Hatsoff to you for giving the output very beautifully. If there is a sequel for this movie or song, this song would go into that movie for sure. U just killed it.
@RamRameshproductions4 жыл бұрын
Song నచ్చితే Like చేయండి ❤️❤️❤️❤️ SSV కాకినాడ 💕
@MadhubabuPoda4 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు. పాట పేరు: సదా శివా సన్యాసి చిత్రం పేరు: ఖలేజా సమయం: 4 నిమిషాల 30 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/ml62mIObZ6add5Y పాట పేరు: పెనిమిటి చిత్రం పేరు: అరవింద సమేత సమయం: 5 నిమిషాల 10 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/gYOch3uke7CNZ9E పాట పేరు: ఓ పిల్లా సుభానల్లా చిత్రం పేరు: సర్దార్ గబ్బర్ సింగ్ సమయం: 1 నిమిషం 24 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/hpjRZ36BZtt4otU పాట పేరు: జగమంత కుటుంబం నాది చిత్రం పేరు: చక్రం సమయం: 4 నిమిషాల 18 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/r5zdmYaoa7J-fJY పాట పేరు: బుట్ట బొమ్మ చిత్రం పేరు: అలా వైకుంఠపురములో సమయం: 3 నిమిషాల 14 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p53HZaiVnsykf6s పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా చిత్రం పేరు: ఆరెంజ్ సమయం: 4 నిమిషాల 51 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/fHulhWZ-lrynmtk
@KumarKumar-dj2ly4 жыл бұрын
Hi
@HemaLatha-fj3jo4 жыл бұрын
I like ssv songs
@vam_shi_04 жыл бұрын
kzbin.info/www/bejne/b6inlGx4es2iqq8
@jagukumari70134 жыл бұрын
I form kakinada
@sasivallabhareddy17954 жыл бұрын
లేదన్నమాట తట్టుకోమంటే... మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా... మౌనమా... చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే... అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే... లేదని చెప్ప నిమిషము చాలు... లేదన్నమాట తట్టుకోమంటే... మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా... మౌనమా... చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే... అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే... లేదని చెప్ప నిమిషము చాలు... లేదన్నమాట తట్టుకోమంటే... మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... హృదయమొక అద్దమని నీ రూపు బింబమని... తెలిపేను హృదయం నీకు సొంతమనీ... బింబాన్ని బంధించ తాడేది లేదు సఖి... అద్దలా ఉయల బింబముగె చెలీ... నువు తేల్చి చెప్పవే పిల్లా.. లేక కాల్చి చంపవే లైలా... నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే... లేదని చెప్ప నిమిషము చాలు... లేదన్నమాట తట్టుకోమంటే... మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా... మౌనమా... తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది... వాసనలు వీచే నీ కురులె సఖీ... లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ... సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ... విశ్వసుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారె... నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నాతోడుగ రావే... ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... న్యాయమా... న్యాయమా ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... మౌనమా...మౌనమా ఏమి చేయమందువే... Movie : Priyaraalu Pilichindi Lyrics : A M Ratnam, Siva Ganesh Music : A R Rahman Singer : Shankar Mahadevan
@ganjamramakrishna4 жыл бұрын
నాతో సహా అందరి దిష్టి పోవాలి .యశశ్వి వర్ధిల్లు...
@-Babitha4 жыл бұрын
🤭
@krishnakanth10793 жыл бұрын
kzbin.info/www/bejne/mn29eaichJJ0hbM🙏
@chaitanyayathipathi24384 жыл бұрын
Day by day addicted to his voice😍superb Yasaswi..
@neelamsivakrishna46054 жыл бұрын
☺️☺️☺️yas
@akshayasri96694 жыл бұрын
Who ever may be the winner of this season Saregamapa , but my little bro YASASWI have already became winner of crores of music lover hearts. He is already a winner. I will watch saregamapa only for yasaswi. That's his magic in his voice and attitude
@jbchannel13123 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం ఈ పాటె కాదు మిరు పాడె ప్రతిపాటా నాకు చాలా చాలా మాటలో చెప్పాలెను అంతా ఇష్టం
@sureshpisini5934 жыл бұрын
Don't know whether he wins or not but he won millions heart luv u bruh frm machilipatnam 😍😍
@ndcreations49494 жыл бұрын
kzbin.info/www/bejne/jYK3nJuJnqyCr7s
@rohitashrith96273 жыл бұрын
Only singer , who sings better or equal to the original voice.
@jagadeeshwardandu13169 ай бұрын
Crct ga cheppinv
@AshwiniMeher-hf1go4 ай бұрын
Yes 💯 true
@sailajakomara6322Ай бұрын
Yasaswi
@vijaykumarsharma.mitnala82204 жыл бұрын
ఒక్క ఎమోషనల్ సాంగ్ పాడు వినాలని ఉంది యశస్వి గారు.
@nimpigigovindu92664 жыл бұрын
Same
@venkateshkalla39514 жыл бұрын
S aavunu
@rameshnlgr74204 жыл бұрын
Edupu ravali debbaki
@anwar65254 жыл бұрын
Waste singer
@mahimahi81084 жыл бұрын
Same
@nageshd55174 жыл бұрын
He is simple superb with great voice and his style of singing is unique 🤟I have been listing his songs repeatedly !!!! Let’s say good luck to Yasaswi !!!! Cheers
@galibhanu17954 жыл бұрын
Vadi moham laga padadu worst veedu
@venkyvenky28643 жыл бұрын
Super bro
@inevitable.m29433 жыл бұрын
@@galibhanu1795 orei chetaa nayalaa neku sense vunda raaa
@galibhanu17953 жыл бұрын
@@inevitable.m2943neeku unatu undhe
@rambabutalatoti15474 жыл бұрын
You have a bright future Yasaswi. Tollywood is waiting for u. and musician is also super
@syambabugujjarlapudi314 жыл бұрын
Its not an ordinary voice. God has given an extra-ordinary voice bro. God bless you abundantly.
@rajitham9944 жыл бұрын
Show winner yasawi anukonevallu like cheyandi..
@rajj42104 жыл бұрын
Program ipoinda mam
@ramaraogalla4 жыл бұрын
Obvsly
@mylifemywish38964 жыл бұрын
He is already proved that he is the winner no doubt
@rajitham9944 жыл бұрын
@@rajj4210 ayipoledhu.. just guess
@rajitham9944 жыл бұрын
@@rajj4210 ayipoledhu.. just guess
@prasadk27593 жыл бұрын
His song + our ears +head phones = peace
@bhanupratapkilli58844 жыл бұрын
You are a God gifted for Telugu music industry. I thing in future we will see you a top singer around the south.God Bless you bro.What a voice and sing a song.Super no words.....All the Bro...
@rajenraj42884 жыл бұрын
I downloaded the video converted into MP3 , repeatedly listening , voice and music awesome , The keyboard player Rocks
@chiliverugowrishwari46244 жыл бұрын
I love this song and your voice is awesome yashaswi.. yashu fans like veskondu
@vcreations204 жыл бұрын
yasaswi kondepudi fans like here 🔥
@BADKINIVENKATESH4 жыл бұрын
kzbin.info/www/bejne/fqDSY6mafNR8aKs 🇮🇳🇮🇳🇮🇳🇮🇳☝️🇮🇳🇮🇳🇮🇳🇮🇳 సైనికుల గురించి అతను బాగా చెప్పాడు ప్రతి భారతీయుడు ఈ వీడియోను చూడాలి ఎందుకంటే దేశం కోసం సైనికులు పుట్టుక మరియు మరణం గౌరవనీయమైన సోదరులు, సోదరీమణులారా, మీకు ఈ పాట నచ్చితే మీ స్నేహితులకు పంపండి ఈ పాట దేశం యొక్క రక్షణ కోసం వారి జీవితాలను కూడా లెక్కించకుండా దేశం కోసం మరణించిన ప్రతి ధైర్య సైనికుడికి అంకితం jai Jawan🇮🇳🙏 Please friends subscribe and share your friends support my channel friends 👌👍👍👍👍👍👍👍👍👍👍
@sirisirisha97164 жыл бұрын
It's here..not hear
@MadhubabuPoda4 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు. పాట పేరు: సదా శివా సన్యాసి చిత్రం పేరు: ఖలేజా సమయం: 4 నిమిషాల 30 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/ml62mIObZ6add5Y పాట పేరు: పెనిమిటి చిత్రం పేరు: అరవింద సమేత సమయం: 5 నిమిషాల 10 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/gYOch3uke7CNZ9E పాట పేరు: ఓ పిల్లా సుభానల్లా చిత్రం పేరు: సర్దార్ గబ్బర్ సింగ్ సమయం: 1 నిమిషం 24 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/hpjRZ36BZtt4otU పాట పేరు: జగమంత కుటుంబం నాది చిత్రం పేరు: చక్రం సమయం: 4 నిమిషాల 18 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/r5zdmYaoa7J-fJY పాట పేరు: బుట్ట బొమ్మ చిత్రం పేరు: అలా వైకుంఠపురములో సమయం: 3 నిమిషాల 14 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p53HZaiVnsykf6s పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా చిత్రం పేరు: ఆరెంజ్ సమయం: 4 నిమిషాల 51 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/fHulhWZ-lrynmtk
@dhanusss18854 жыл бұрын
E song kuda oka record create cheyyalani..korukunnavallu... like here..👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@ndcreations49494 жыл бұрын
kzbin.info/www/bejne/jYK3nJuJnqyCr7s
@ramalakshmi66714 жыл бұрын
Hello are you mad rascal.
@revanthabhishek71034 жыл бұрын
@@ramalakshmi6671 oye athanu em anandu ala tidutunaru 🙄🤔
@krishnakanth10793 жыл бұрын
kzbin.info/www/bejne/mn29eaichJJ0hbM🙏
@hansithflyway71854 жыл бұрын
Mundu endaru paadinaa ee song, you are the best Yasaswi. Keep rocking.
@anjalireddy69154 жыл бұрын
Amrutham ni voice lo undi yasaswi 👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️ no words lots of love 😍😍❤️❤️❤️❤️
@swathiuke67504 жыл бұрын
I love you ur voice... Superb yasaswi 🔥🔥🔥🔥
@kumarrajap61844 жыл бұрын
హాయ్
@ravibadam35744 жыл бұрын
మీ లాంటి కొత్త సింగర్స్ పడితే వినాలని అని పిస్తుంది యశాశ్విన్ గారు
@rajaraokethavath73354 жыл бұрын
Seriously I m watching movies after I heard songs from yasaswi
@nidrapoinakrishna63203 жыл бұрын
Same bro
@vijayamuthyam89243 жыл бұрын
Nenu kuda
@chandolusrinadh56034 жыл бұрын
E song nenu nearly 20 times chusanu.....i loved it......❤️❤️❤️❤️❤️
@GopalGopal-op2ch4 жыл бұрын
100 times inna kuda baguntadi
@rajeswaripspk53704 жыл бұрын
Iam in love with ur voice yashaswi, wt a voice... U have a bright future a head All the best yashaswi
@amulyayeluri96523 жыл бұрын
Nijam ga devudu niku echina gift ne voice...... Really superb....... ,👌👌👌👌👌👌
@gullapallianand44874 жыл бұрын
Very down to earth..Amazing .....i love his voice .I am totally addicted his voice
@mahalakshmik90904 жыл бұрын
This man had blessed with a mesmerizing voice....... I'm totally in love with it.... ❤❤
@snehakedam21644 жыл бұрын
Magical Voice.
@shalinisidhamolla3814 жыл бұрын
Tittle Winner..🎊 his voice, passion,dedication, everything 👌👌👌 all the best 🤝😍
@entertainment-oy5ir3 жыл бұрын
Annaya naku top melodies song's collection pettukunnanu avanni ni swaram lo ni vintunte old is gold day's and mana telugu sahityam vintunte roju vunna stress andariki tagutundi anipistundi tq so much annaya na kala na songs z telugu screen meda alakistu vuntune ia so happy homekers andariki oka upasamanam
@thollanuradha74253 жыл бұрын
Fell in love with your voice yasaswi bro
@deepthigandham44974 жыл бұрын
His way and style of singing is very clean, detailed and amazing, people can even learn the songs listening to his performances.
@sanjaypruthviraj22974 жыл бұрын
Nothing can beat out that "life of ram song" Cz., the song selection - he cleverly chosen the unknown beautiful song into famous song only after he sings...
@umamahesh58874 жыл бұрын
Wt a explanation bro spr
@vasudhareddy18204 жыл бұрын
Ni song vintu chanipoina Chala hayiga untundi yashu , Ni songs vintu unte chalaaa prasanthanga untundi Kanna love you yash
@anusha87604 жыл бұрын
Man ..U made this evergreen superhit even more beautiful ❤️
@worldsinfo89564 жыл бұрын
S ur 8
@hemasundarpatta98544 жыл бұрын
Super
@ramanasugadasi79784 жыл бұрын
Song chudatam start chese mundu 20k views, song complete ayyaka chusthe 28k views...wow 👌
@miyabasha73784 жыл бұрын
Please yashasvi e song kosam oka like and yashasvi fans tappakunda like chestaru kada
@timebanking1644 жыл бұрын
You just brought the feel of writer and musician and hero on to the floor... your voice has some magic man.. some how while yesaswi singking we immediately start to feel the essence of the song
@ismartabdulvlogs80194 жыл бұрын
His our future singer so talented yaswi really proud of you pls support him
@suman32104 жыл бұрын
Singer should have varours variations. He is only perfect in melody
@vasavikrishna72674 жыл бұрын
2020 is bad in one way good in one way.... bad is we lost SPB... awesome thing is we found Yasaswi
@swarnalatha31434 жыл бұрын
Yes exactly I agree with you
@1sroja4 жыл бұрын
So the loss of spb is compensated with yasaswi? Are you mad?
@adharshcharvak45874 жыл бұрын
Spb sir ni evaru match cheyleru bro
@rajeshtl80144 жыл бұрын
Agreed
@realcricketgame93064 жыл бұрын
Spb is sosososo better than ssv but ssv also a good so singer I hope he will take title of Saregamapa
@sudha.ksudha8714 жыл бұрын
Ur the winner of this season really what singing bro u have bright future
@varshithar72843 жыл бұрын
Yashasvi on a peak and the music team were on another peak. It's amazing😍😍😍
@sravyach65644 жыл бұрын
Yasaswi paadtunte aa feel ae veru. Originals vinappudu raani feel eeyana paadtunte untundi. Every word lo clarity and expression. Unique talent bro. Truly blessed. 🙏
@dinduajaybabu11174 жыл бұрын
లేదని చెప్ప నిమిషం చాలు,లేదన మాట తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలి, ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా...మౌనమా... చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక్క గడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే లేదని చెప్ప నిమిషం చాలు, లేదన మాట తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలి, ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా...మౌనమా... చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక్క గడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే లేదని చెప్ప నిమిషం చాలు, లేదన మాట తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలి, ఏమి చేయమందువే... హృదయమోక అద్దమని, నీరూపు భీంభమని, తెలిపేను హృదయం నీకు సొంతమని... భింభాన్ని బంధింప, తాడేది లేదు సఖి, అద్దాల ఊయల భీంభమూగే చెలీ.. నువ్వు తేల్చి చెప్పవే పిల్ల, లేదా కాల్చి చంపవే లైలా, నా జీవితం నీ కనుపాపలతో వెంటాడిక వేటాడొద్ధే... లేదని చెప్ప నిమిషం చాలు,లేదన మాట తట్టుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలి, ఏమి చేయమందువే...ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా...మౌనమా... తెల్లారి పోతున్న, విడిపోని రాత్రేది, వాసనలు వీచే నీ కురులే సఖి... లోకాన చీకటైన, వెలుగున్న చోటేది, సూర్యుడు మెచ్చే నీ కనులే చెలీ.. విశ్వసుందరీ మణులే, వచ్చి నీ పాద పూజ చేస్తారే, నా ప్రియ సఖియా ఇక భయమేల నా మనసెరిగి నా తోడుగా రావే ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... న్యాయమా... న్యాయమా... ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... మౌనమా... మౌనమా... ఏమి చేయమందువే......
@dhananjayadhanu4644 жыл бұрын
Thanks
@rasmithalekharambha34554 жыл бұрын
Singing from heart make the song touch others heart you yasawi proved that 🙂
@pravalikapravi25964 жыл бұрын
After listening ur song .....compltly involved with the combination of ur voice nd lyrics....
@sailajakomara63222 ай бұрын
Super voice asalu Iam a big fan of you yasaswigaru😊🎉
@pragathiboddu91784 жыл бұрын
Superrrrr yashahwi I'm also totally in love with his voice
@maruthiinteernet62914 жыл бұрын
1:14 WOOOOOOOOOOOOOOOOOOOOOOOOW
@srinivastali19964 жыл бұрын
Superb marvelous performance feel avvalsinde 😍❤
@jeelanibasha11494 жыл бұрын
Upcoming Pan india singer SSV Love u bro.. super
@srividhyakuncham8383 жыл бұрын
Anna meeru paduthunte Chala happy vundi bro. Thank u bro for singing
@kuchulapallisandeep5844 жыл бұрын
Where were u all these years bro such a pleasant voice.. I hope every mrng some people are waking up listening to ur song.. after A R Rehman sir ur the best ever singer I have seen..
@PNSSRAO4 жыл бұрын
I respect the orchestra for a flawless support especially on the magical fingers .
@srilathasiri43774 жыл бұрын
Brother Asalu matAlu lev antha chakkaga padav .......mi voice ki fidha ipoyanu excellent excellent excellent.👌👌👌👌👌...... performance amazing brother👏👏👏👏👏👏😍
@loukyatalks21924 жыл бұрын
He is enhancing the beauty of existing song with his magical voice
@ndcreations49494 жыл бұрын
kzbin.info/www/bejne/jYK3nJuJnqyCr7s
@timepass95464 жыл бұрын
Ithi konjam over!!!
@laxminarayanakumba58684 жыл бұрын
I am bigggg fan of yashaswi voice
@manisharmafanofpowerstar81734 жыл бұрын
#yeshasvi nuvvu ee pata paadina super....!!! because I like your voice....👍❤️this is for you...!!!👍👏👏👏
@lovelyangel19534 жыл бұрын
Love ur voice bro❤️❤️❤️ ee aong eppatiki oka 50 times vinnatuvunnanu I like ur voice bro❤️❤️❤️
@Ravi-3194 жыл бұрын
I am so happy to born on this earth.. Otherwise i coudnt hear ur amazing voice ❤❤😍😍😍
@naikparu50724 жыл бұрын
Seriously mr.yasaswi mee voice is jus amazing.....kevalam happiness untey maro lokaniki teesukelthunnav
@anilyandava28033 жыл бұрын
Almost stunned.... Can't go back.. Search for more songs which u sang..
@angamsravani13174 жыл бұрын
Yasaswi. Voice. Vachanivaru evar umdaru. Super voice. ❤️❤️
@lavanyachalla77053 жыл бұрын
Musicians chala enjoy chesthu chesaru ee song... Beautiful.. Hats off yasaswil🙏
@swapnaofficialmudiraj77204 жыл бұрын
Your voice is so beautiful all the best yashashwi Anna fans meeru ayithe oka like cheyandi 👍🙏