నేను అందరి మీద దయ జాలి పడి అందరూ నా మీద జాలి పడేటట్టు అయిపోయింది నా పరిస్థితి మంచితనానికి రోజులు లేవు
@Sridharreddy1980Ай бұрын
అందరి మీద జాలి చూపుతున్నారు. ఈ విషయంలో మీకు హ్యాట్సప్ తెలియజేస్తున్నాను.మంచితనానికి రోజులు లేవు అంటున్నారు.మన చుట్టూ ఉన్న వాళ్ళలో మంచితనం లేదని మీ అభిప్రాయం.మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఏమేమి ఉన్నాయో, ఏమి లేవో అని వెతకడం వ్యర్థమైన ప్రయాస.ఎదుటి వ్యక్తి కోటీశ్వరుడు మనకు కొంత వరకు సహాయం చేయొచ్చు,లేదా చేయకపోవచ్చు. అది అతని పర్సనల్. అలాగ ఎదుటి వ్యక్తి దగ్గర మంచితనం ఉంటే మనకు ఉపయోగపడవచ్చు, లేదా ఉపయోగపడకపోవచ్చు. ఇది కూడా అతని పర్సనల్. అలాంటప్పుడు పక్కవాళ్ల దగ్గర ఏముందో చూసేకంటే మనలో ఏముందో చూసుకుంటే అది ఖచ్చితంగా మనకే లాభం జరుగుతుంది.
@sriram-zp9ydАй бұрын
మీరు victim mentality తో ఉన్నారు..పరిశీలించుకోండి
@Srikanth-ENTERTAINMENT-786tlgАй бұрын
💯 correct. Kadane varu swardam na k.........😊
@sriram-zp9ydАй бұрын
@@Geography-UK Take responsibility Forgive Practice gratitude Practice saying no Practice self-care Set boundaries
@visweswararaochintapilli637319 күн бұрын
Same bro nenu kuda
@satyanarayanabora5875Ай бұрын
సూపర్ అన్న. వండర్ స్పీచ్. మనలని మనం తెలివిగా ఉంటే. ముందు మనం మోసపోకూడా ఉంటాం.
@RajendraPrasad-is9klАй бұрын
గ్రేటెస్ట్ వీడియో బ్రదర్ మీకు సర్వదా కృతజ్ఞతలు
@RamaKrishna-gd3bh18 күн бұрын
Thank you Universe 🙏🙏🙏🙏 Thank you Sir 🙏🙏
@awakenyourknowledgeАй бұрын
Wonderful video sir., Thanks for the valuable insights 🙏
@sailekhanasdrawingacademy8989Ай бұрын
Thank you Sir 😊
@digitalmarketingwebexperts14 күн бұрын
Thank you for such an amazing motivational video! 🧠 The points about changing our mindset were explained so well. Yasaswi Thoughts, keep creating more videos to inspire and motivate even more people.
@SundarammastaaruАй бұрын
Deadly info bro!!!!!!....... Fantastic video!!!!
@bhaskarkanukurthi728010 күн бұрын
Super motivation nyc
@VijayNaradaKumarPillaАй бұрын
Such an inspiring video ❤
@PrathapJarajanaАй бұрын
Annayya iq levels gurinchi video cheyyadi please
@mounikanarala366Ай бұрын
First like❤
@mrphanindra51Ай бұрын
Thanku so muchsir
@keerthianumolu3171Ай бұрын
Great anna😊
@commentstar784Ай бұрын
Nenu mundhu jarigedani anchanavesi Ela matladali Ela undali Ani mundhe pre-planned ga unta it' s good think
@SaralaboleSrinusarala28 күн бұрын
Ur told very good meeru oka group maintain cheyandi combine meditation cheinchavachu ala aithe oka attention untundu meeku interest unte cheppandi sir tnq
@Isaac-rx8wyАй бұрын
మామూలుగా కూడా నేత్రము కనపడతాది రంగులు రంగులు కనపడతాయి ఒక్కోసారి బ్లాక్ గా రూపం కనపడతాది ఒకసారి వైబ్రేషన్ కూడా ఎక్కువ అవుతది ఎందుకు అర్థము తెలియదు అని మనవి