మీ వాయిస్ ఎంత బాగుందంటే విశ్వమే నాతో మాట్లాడుతుందా అన్నట్టుగా..... సూపర్...
@neramatlarajulu0013 Жыл бұрын
❤
@bodasujatha1535 Жыл бұрын
Yess
@gangadhargarsha906 Жыл бұрын
It’s really bro
@LORDKALKI2898 Жыл бұрын
THINK DEEP , THE WONDERS ani Channels vunnai bro Same voice Watch chyyandi
@ramesh0156 Жыл бұрын
Yes
@venkatasrinivas24 Жыл бұрын
నేను 3to 4am కి లేస్తాను. ఓంకారం చేస్తా యూనివర్స్ తో విశ్వంతో మాట్లాడతా,,, ఎంతో ఆనందంగా ఉంటుంది పంచాభూతలకు ధన్యవాదాలు చెబుతుంటాను ✍🏻🙏
@s.prasannakumar5463 Жыл бұрын
Have you experienced this
@sudhakarindukuri1075 Жыл бұрын
👍
@abhitutorials54439 ай бұрын
Viswam tho matladatava yeka
@maheshmahi78789 ай бұрын
Avnu bro athano gnanikada@@abhitutorials5443
@praveenkumarkambhampati34268 ай бұрын
నిజంగానా
@Mumbailotelugukitchen Жыл бұрын
విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరుకుంది ప్రతిదీ నాకు జరిగినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు🙏🏾
@anjaneyulusannala2990 Жыл бұрын
Excellent.Thank you.
@suryayamala836 Жыл бұрын
Excellent 👌, super 👌👍
@skchani1273 Жыл бұрын
You very lucky person
@bannyff526 Жыл бұрын
Edhe nijame naa bro 🤔
@s.prasannakumar5463 Жыл бұрын
Have you experienced this?
@K_RAJJJJ Жыл бұрын
బ్రో ప్రతీ రోజు 3:30 కి మెళుకువ వస్తది ప్రేయర్ చేసుకుంటా రోజు,, దేవుడితో కనెక్ట్ అవ్వడానికి మంచి టైం అది బాగుంటది ఆ టైమ్ లో చాలా peace గా ఉంటది
@shekharlingampally9680 Жыл бұрын
Mari cannect ayida devudu niku
@sampatdunna766311 ай бұрын
సర్. మరి కలకృత్యాలు చేసుకొని పూజ చేస్తారా లేక లేచిన వెంటనే దేవుణ్ణి పూజ చేస్తారా???
@thandravamshi5848 ай бұрын
😅@@shekharlingampally9680
@LsmkcSvaas6 ай бұрын
Same to u
@LsmkcSvaas6 ай бұрын
Same to u
@vallu.thrinagasrinu.7773 Жыл бұрын
నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. ఇండియాకి బాక్సింగ్ లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా లక్ష్యం. కానీ ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పోనీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో లాగా సాధించాలి అని అనుకున్నా కానీ నా మీద ఆధారపడి ఉన్న నా కుటుంబం ఎలా ఉంటుందో అని భయం. ప్రతిరోజు 15 గంటలు పొలంలో పని చేస్తూ ఉంటాను. కానీ ఆ కష్టం నాకు కనిపించదు . నాకు నా లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది .ఎంత కష్టమైనా భరిస్తాను ఎంత బాధ అయినా ఓర్చుంటాను. కానీ నా లక్ష్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కంటి నుండి కన్నీళ్లు వస్తున్నాయి. కానీ నేను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాను. నా చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాడతాను. నా ఒంట్లో ఒక్కో నరం తెగిపోతున్న వెనకడుగు మాత్రం వేయను. ఈ విశ్వం నాకు తప్పకుండా సహాయం చేస్తుంది. I believe my self ❤ I'm unstoppable ✊❤
@kovelaravikanthravikanth989 ай бұрын
Hands-off bro
@vallu.thrinagasrinu.77739 ай бұрын
@@kovelaravikanthravikanth98 ❤🙏
@k.sathishkumar42789 ай бұрын
One day you will reach your goal..may God bless you 😊
@vallu.thrinagasrinu.77739 ай бұрын
@@k.sathishkumar4278 thank you so much 🙏❤✊
@PavaniKouru-e6l8 ай бұрын
All the best 🎉
@marrimallesh22110 ай бұрын
నువ్వు చాలా మంచి ఎమోషనల్ గా చెప్పావ్ వాయిస్ బాగుంది 👍👍
@BGMIINDIA289810 ай бұрын
Adhi original kadhu😅 Google Voices😊
@vanisripulluru8499 Жыл бұрын
విశ్వానికి తెలియజేయు ఏమనగా నాలుగు గంటలకు మెలుకువస్తుంది ఓంః నమః శివాయ 🙏
@RaviReddyRaviReddy-vt8vn Жыл бұрын
నా కోరిక నెరవేరుస్తున్న విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు నాకు ఈ సక్సెస్ ఇచ్చిన ప్రకృతి పంచభూతాలకు హృదయపూర్వక
@vallabuniravi1498 Жыл бұрын
నేను ఈరోజు నుంచి విశ్వానికి పరిచయం అవుతాను. అవును నేనుడబ్బు,సంపద,ఐశ్వర్యం కలిగి ఉ న్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు🌍💰🙏🙏
@ismailshaik147510 ай бұрын
Hi
@HPDRB8 ай бұрын
సూపర్ వాయిస్ ఎలా ఉందంటే ఆ విశ్వమే ఈ వీడియో పెట్టినట్టుగా ఉంది
@Rambabu_Kanakaraju Жыл бұрын
విశ్వ శక్తి కాదు బ్రదర్ ....విశ్వాన్ని సృష్టించిన సృష్టి కర్త శక్తిని మనం ప్రార్థన ద్వారా పొందగలం. ప్రార్థనకు అనుకూలమైన సమయం, దేవునితో మనం ప్రత్యేకంగా మన విన్నపాలను ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేసే అద్భుతమైన సమయం .
@GattuNaveen-o7t Жыл бұрын
Yes
@chinnu192 Жыл бұрын
Yes🙌🏾
@SatyaDevarapalli-uh4zf Жыл бұрын
Yes glory to jesus
@penumakablessinaresh1527 Жыл бұрын
Yes
@unlimitedhappinesspeaceful3317 Жыл бұрын
ఇంకా అదే మాయలో ఉంటానంటే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు.సమస్తాన్నీ నడిపించేది విశ్వశక్తే అని తెలుసుకోండి.
@NeeradiSaibaba-pv4wj Жыл бұрын
Tq, Sir This is true&real, సార్ నాకు ప్రతి రోజు 2:50 am నుండి 3:00am మధ్యలో నే నిద్రలేస్తాను, మీరు చెపింది చాలా వాస్తవం, ఈ రోజు మీ messag విన్నాను, ఇన్ని రోజులు morning 3:00am కి మేల్కొని ఆ దేవుడికి ప్రార్థించకుండా ఎంత Time వెస్ట్ చేసానో తెల్సుకున్న సార్, నిజంగా నా పరిస్థిలను బట్టి చాలా వేదనలో ఉన్న కానీ నాపట్ల ఆ దేవుని సంకల్పం ఎంత గొప్పదో ఈ రోజు తెలుసుకున్న సార్ Tq Sir, Tq So much, God bless you Sir.
@m.bojarajumarwadi1805 Жыл бұрын
మీరూ వైసూ చాల ఉత్తేజాన్ని విషువసన్ని నింపుతుంది చాల ధైర్యాన్ని ఇస్తుంది వందనాలు ❤🙏🙏
@RameshRamesh-pl3zj Жыл бұрын
విశ్వానికి చాలా చాలా రుణపడి ఉంటాను ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏👍👍🙏🌹🌹
@raviRavi-ow1fs Жыл бұрын
మీరు పెట్టిన వీడియో వింటుంటే నాలో ఏదో తెలియని అనుభూతి
@bonthalakurumaiahmillineir369 Жыл бұрын
నేను కోరుకున్న ప్రతి కోరికను తీరుస్థున్న విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼💞🥰 గురువు గారికి 💞 కృతజ్ఞతలు 🙏🏼💞 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌🕉️🙌💞🥰🥰🥰
@ashalatha256911 ай бұрын
Avuna
@uggiralasrinurc578510 ай бұрын
Anti nijamgaa jaruguthai
@khatravathprakash7260 Жыл бұрын
మీకు మా హ్రుదయ పుర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lifechange1397 Жыл бұрын
100%real.Iam connected Universe. Iam believe Universe. because every day iam wake up 4.00. a.m. time .Now iam believe Universe. thank you Universe
@msnrtech968 Жыл бұрын
విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరుకుంది ఇచ్చినందుకు ధన్యవాదాలు
@komarik1209 Жыл бұрын
సూపర్ అండి మీరు మాట్లాడు తుంటే అవిశ్వమే నాతో మాట్లాడుతున్నటు ఉంది సార్ మీ వాయిస్ సూపర్ నిజం ఎన్నిసార్లు విన్న విన్నాలనిపిస్తుది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SathishSathish-nm1je11 ай бұрын
విశ్వానికి కృత్నజిత్నాలు నేను చేసిన అప్పులు అన్ని తీరిపోతాది నేను అనుకున్నది సాదిస్తాను అని ధైరం విశ్వము ఇస్తాది నమ్మకం ఉంది నేను ఎంత సిగ్గు పడ్డానో 100రేట్లు బాగుంటాను ఎక్కడ అవమాన పడ్డానో వాళ్ళు ఎదుట గొప్పగా బ్రతుకుతాను విశ్వ శక్తీ నాతో అనుకూలంగా ఉంది
@unlimitedhappinesspeaceful3317 Жыл бұрын
నాకు వారం లో మూడు సార్లు ఇలాగే మెలుకువ వస్తుంది.ఈ రోజు కూడా 3:11 కి మెళుకువ వచ్చింది.ఆ సమయం లో మనం ఏయ్ సంకల్పం పెట్టిన జరిగిపోతుంది అని నేను ఇదివరకే తెలుసుకున్నాను కానీ బలంగా నా లోపల ఈ విషయాన్ని జీర్ణించుకోలేిదు.ఈ వీడియో విన్నాక నా నమ్మకానికి ఇంకాస్త బలం చేకూరుతుంది. ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు.మరోసారి ఈ వీడియో ద్వారా గుర్తు చేసినందుకు.
@rakeshakarapu5557 Жыл бұрын
Naku kooda jarigindi bro
@rakeshakarapu5557 Жыл бұрын
Goosebumps vachai video chustunte
@vindhyakumari2102 Жыл бұрын
Aa viswa Shakti ni nenu nammutunnanu.. I'll wake up between 3-4 as some one wake me up.. I love the specific time... Thanks to nature of vishwa Shakti 🙏🏼🙏🏼🌹
@umamaheshwarcinemas94925 ай бұрын
Now I'm watching these at 03.07 am 😮 Thank you universe for giving me all happiness and success 🙏☺️💚🙌
@EKrushnaya Жыл бұрын
మీరు చాలా వివరంగా చెప్పారు అన్న కృతజ్ఞతలు 😊
@anandbadavath6341 Жыл бұрын
Hii
@sampatdunna766311 ай бұрын
విశ్వం మరియు దేవుడు నేను కోరినది ప్రసాధిస్తారు 🙏🏻🙏🏻🙏🏻
@gugulothsanthosh2208 Жыл бұрын
నిజంగా మీ వాయిస్ బాగుంది మీరు చెప్పేది 💯నిజం 🕉️🙏
@gopimandapati8749 ай бұрын
Nijam ga super 🙏🏼🙏🏼 3:35
@ramachandraremo4038 Жыл бұрын
మీరు నమ్మగలరా నేను ఈ విషయం మీతో చెబితే....?? నేను బ్రహ్మ ముహూర్తం లో మెలుకువ రాగానే నిద్ర లేచి మా తోట చుట్టూ తిరిగి వచ్చిన తరువాత ద్యానం చేస్తు "విశ్వం" యొక్క పైకి చూడగానే నాలో ఏదో తెలియని శక్తి విజృంభించేలా అవుతుంది.... ఎందుకంటే ఇది నా అనుభవం తో చెబుతున్న మాటలు.... విశ్వం వందే జగద్గురుమ్.... ✊🚩
@srinivasatluri8719 Жыл бұрын
Thanks Brother
@viajayalakshminatarajan51284 ай бұрын
Thanks for your beautiful informations.
@Yeswanth1603Ай бұрын
F ni@@srinivasatluri8719
@padigelavamshi Жыл бұрын
Thank you universe 🙏 Thank you universe 🙏 Thank you universe 🙏
@keerthigadde1846 Жыл бұрын
Q
@rojaqueen5053 Жыл бұрын
Avunu naku creative works craft making ante chala estam naku and roju 3 nunchi 4 madhyalo Melukuva osthundi
@S.Ivanka9210 Жыл бұрын
నేను చాలా సార్లు ఈ సమయం లో నిద్ర లేచాను విశ్వానికి, విశ్వ గురువుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు 🙏
@s.prasannakumar5463 Жыл бұрын
Meeru edhi try chesara
@YNNTV961 Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది బ్రదర్ విశ్వంతో మాట్లాడినట్టే
@ranimarlapudi5667 Жыл бұрын
✝️🛐❤ప్రార్ధన చేయమని దేవుడు లేపుతాడూ🙇♀️🙏
@jessicaabhi8076 Жыл бұрын
S.
@kprakashkprakash25 Жыл бұрын
Yes
@nivedhavedha9892 Жыл бұрын
Absolutely yes...
@vaishnaviyadav904 Жыл бұрын
😂
@Nithya-e9o Жыл бұрын
Yes exactly correct ah tym lo prayer chesthe kachitham ga goppa karyalu jaruguthai
@mamidinarsiimmhhagoud2421 Жыл бұрын
థాంక్స్ యూ బ్రదర్ చాలా అద్భుతమైన వీడియో చాలా చాలా థాంక్స్ యూ యూనివర్స్ 💲💲💰💰💰💲💰🙏🙏🙏🌹🌹🌹🌹🙏💰🙏🙏
@sathishmamidala100 Жыл бұрын
మీరు చేపింది 100% Currect brother నేను గత 2 years నుండి ఇట్టి అనుభూతిలో వెళ్తున్న. అప్పుడప్పుడు మాత్రమే మెలకువ వస్తుంది.week లో 1 లేదా 2 సార్లు. నేను వేడుకున్నా చేయాలనుకున్న పనులు సాధిస్తున్న.
@PavanKalyan-uf7ru Жыл бұрын
Nenu every day 3.40 ki melukuva vasthundi kani ami cheyalo ardam kavatley Meru Ala follow avthunnaro cheyppandi plzz
@Swapn-B Жыл бұрын
Chepandi ఎలా చేస్తారో pray
@janbabu1688 Жыл бұрын
Yes sir you are correct 💯 real నాకు అనుభవమ్ అయినది చాలా సార్లు కానీ గుర్తు రావడంలేదు
@varanasiraj7195 Жыл бұрын
Really bro you're doing a great job and helping human beings.Really thanks to you.😊
@prakashsattiraju1469 Жыл бұрын
Thanks to the superior power. Naku ee madya Ela jarugutundi. Eppudu ee video dwara signal vachina feeling kaligindi 🙏 Thanks Prakash
@ShaikShahul-x7d28 күн бұрын
4: namaz "" Thahajhud.. Namaz "" Good❤❤
@geetapriyadarshini9523 Жыл бұрын
Usually I wake up in between 3 to 5 am everyday. That's my prayer time. If I don't want to get up also, automatically I will be on my knees to pray to the Almighty. This is everyday, not one day
@krishnaderangula3144 Жыл бұрын
నేనున్న అనంతత్వంలో అంతాసవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది ఇలాంటి విషయాలు చెప్పినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు నన్ను ధనవంతుణ్ణి చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు
@Rawm_Esh Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ..... ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@KirankumariM-yn3sw3 ай бұрын
Praise the lord devuniki stotram Halle luya Ameen 🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌸🌸🌸🌸🌸🌸🌸🌸👍👍👍👍👍👍👍
@janakikandula286 Жыл бұрын
అన్నయ్య సూపర్ మంచి సందేశాన్ని అందించారు ❤.🙏🙏🙏🌹🌹🌹
@rupasetti75305 күн бұрын
S నాకు ఈ మధ్య 3,5 టైమ్ లో నాకు మెలుకువ వస్తుంది థాంక్స్ యూనివర్స్ 🙏🏻🙏🏻🙏🏻
@ammulu.manuguru Жыл бұрын
Adento meru pette Vedios..voice vintu unte nen okka dyvalokam Loki vellana....anipistubdi.....chala peacefull ga..Naku chala happy life undhi ....chala success avuthanu Anna feeling vastundi....TQ sooo much..👌👌👌👌🙏
@Sriram78691 Жыл бұрын
Yes exactly 💯
@manvithakosuri5086 Жыл бұрын
Yes
@prabhakart5685Ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది ,స్పష్టంగా అర్ధం అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏
@PavanTej-mx7ss Жыл бұрын
Thank you universe 🙏🙏 thank you universe. 🙏🙏 thank you universe 🙏🙏 thank you universe. 🙏🙏 thank you universe🙏🙏
@mylavarabhotlavbksatyanara98594 ай бұрын
నాకు మీ వాయిస్ ఇష్టం. అలాగే మీ వీడియోల్లో మంచి కంటెంట్ ఉంటుంది. Tq.. 👍
@kumaripenmatsa7484 Жыл бұрын
There is so much divinity in your voice. Thank you so much for sharing your divine knowledge🙏🙌
@kavithayadav31284 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు, ఆ విశ్వానికి కృతజ్ఞతలు, మీ ద్వారా విశ్వం మాకు తెలియ పరుస్తున్న అందుకు ధన్యవాదాలు. 🙏🙏
@sailekhanasdrawingacademy8989 Жыл бұрын
Naaku 3-5 lopu melakuva vasthundi. Thank you Universe Thank you universe Thank you universe , Love you Amma 😊🙏 Nenu manchi prayojakuraalini avuthaanu Universe Anduke naaku Connect avuthunnaaru. Thank you 🌍🌏🌎 Naaku government job kaavaali Amma Universe .please naaku ivvu amma. Nenu government job ki arhuraalini Universe.naaku government job ichinanduku Thank you Amma 🙏🙇♀love you Amma
ఆ time లో దేవుడు విశ్వాన్ని సృష్టించిన దేవుడు clearga మన విన్నపం మొఱ్ఱ వింటాడు... విశ్వానికి అని కాదు ఆ time లో దేవుడు దేవదూతలు భూమి మీదికి వచ్చే time soo మన ప్రార్ధన వాళ్ళు వింటారు.. మన విన్నపం లో న్యాయం ఉంటే మంచి ఉంటే ఆ god నెరవేరుస్తాడు.. ఆ విశ్వం ఆ time లో అలా ఉండటానికి కారణం దేవదూతలు ఆ time లో రావడం ఆ విశ్వ సృష్టి కర్త కి మొక్కండి... Jesus.. Is creater.. Our God..
@BabullyDOLLyofficial18 күн бұрын
నాకు మూడు గంటలకే మెలకువ వస్తుంది ఎవరో లేపి నట్లు థాంక్యూ యూనివర్స్ థాంక్యూ మనీ నా కోటి రూపాయలు వచ్చినందుకు జీవితంలో నేను అన్ని సాధించినందుకు థాంక్యూ యూనివర్స్
@mapallimuchatlu7929 Жыл бұрын
షట్ చక్రాల మీద ఒక మంచి వీడియో చేయండి
@anjaneyulusannala2990 Жыл бұрын
Excellent information Thank-you.
@_yash8810 ай бұрын
Thank you universe 🙏🌺 Thank you universe 🙏🌺📿
@bondamuralikrishna Жыл бұрын
Excellent motivational video that gives a direction towards his goal and aim of ultimate oneness with universe by being a human being that to especially a social animal onearth, a wonderful thought of God, almighty in his game plan by his creation of everything.What a cool thought of HIM!!!???
@rupasetti75305 күн бұрын
నా లైఫ్ లోకి డబ్బు ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న ను థాంక్స్ యూనివర్స్ 🙏🏻🙏🏻🙏🏻
థాంక్యూ సో మచ్ సర్ ఇంత మంచి సందేశం విశ్వం మాకు మీ చేత పంపించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇటువంటి వీడియోలు ఇంకెన్నో మీరు చేస్తూ మీ ఛానల్ అభివృద్ధి చెందాలని విశ్వానికి కోరుకుంటున్న విశ్వానికి శతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు విశ్వ సంపదకి అర్హులైన నాలో ఉన్న నా సొంత చేతనాత్మక మనసుకు హృదయపూర్వకంగా 🙏
@soumya4689 Жыл бұрын
Wow iam getting everyday 3-5 iam thinking something ❤
@surasikiran132811 ай бұрын
Yes it's absolutely correct bro. We also pray daily by morning 3 am to 5 am.
@hajinhajaa2656 Жыл бұрын
Who ever prepared this pure eternal information really grt.. I wish almighty and whole universe will always keeps the smile and happiness in ur life.. God bless u❤
@jogusumalatha604611 ай бұрын
Aa devudu ninu e lokaniki elanti.manchi.vishalalu teliyajeyadanike.bumi.midaki .papinchadu.anipisthundhsuper. Voice echru aa.bagavanthudu
Naaku konni months ga e time lone melakuva vasthundhi....na koduku vishyam lo chala pedha pariksha yedhurkuntunnanu....lechina prathisari thana kosam alochinchi yedchi balavamtha ga nidhra potaniki try chesthunna...today will talk with vishwam ....thank u sooo much
@AnandchakravartiAnandchakr-r7y Жыл бұрын
Ts .....annaya గారు విశ్వానికి . కృతజ్ఞతలు
@poolasiddaiah4799 Жыл бұрын
Yes this video translation voice really godvoice this is true Really God selected person voice . Thankyou universe
@srinusure-v8b11 ай бұрын
Yes I daily wake up 3 o clock and I get meditation.❤❤❤❤❤
@umamaheswararao39414 ай бұрын
I too
@magapuramakishore4249 Жыл бұрын
Thankyou God thankyou universe thankyou God thankyou universe thankyou God thankyou universe
@naveenthota8834 Жыл бұрын
Thankyou very very much for this video. Universe has delivered this message through you.
@vinodkumar-xu6ou Жыл бұрын
Thank you..daily oke time ki melakuva vastundi intlo bad spirit emina undemo anukunna..Kani okate ardam kaledu oke time ki one minute kuda Theda rakunda lechanu konni days ..yevariki cheppina negative ga chepparu thanks agian positive news cheppinanduku
@chinnavenkatisrinivas3282 Жыл бұрын
గొప్ప సందేశం
@natakaridhanalaxmi77035 ай бұрын
Yes it's true.naku jaruguthundi Ila yela yem cheyali ani inalu chusa tqq
@v.venkateshv.venkatesh8581 Жыл бұрын
ఎక్స్లెంట్ అన్న చాలా బాగా చెప్పారు. థాంక్యూ
@p_anand2029 Жыл бұрын
Yes I got this experience soon I will win .. thanks so much 🙏
@naveen__kumar9543 Жыл бұрын
The great information thank you Thank you universe❤ Thank you everyone ❤
@gannavarapuupendrachary8496 ай бұрын
Thank you so much for giving this Universe message 🙏🙏 Thank you Universe 🙏🙏 gratitude 🙏🙏 gratitude 🙏🙏
@nemakalumounick3704 Жыл бұрын
Thanks you universe 🌌🌌🌌🌌🌌🙏🙏🙏
@RamaKrishna-gd3bh11 ай бұрын
Ur Voice is excellent Sir 🙏 Universe cheputhunnatlu vuntundi.. & Black ground Music 🎵🎶🎶🎵🎶🎶 Excellent 👌👌👌👏👏👏🙏🙏🙏
@seenu8889 Жыл бұрын
Thank you sir Thank you universe 🙏🙏🙏
@manishlee7160 Жыл бұрын
yes sir..naku aa time lo melkuva vastundi tq universe 🙏🙏🙏
@sureshpichuka6698 Жыл бұрын
This entire universe is made of knowledge. Knowledge is everything. It exist everywhere. We just need to focus and get that information. Once we get the knowledge, if we add anything to it, it will go back to universe.
@Harekrishna1717 Жыл бұрын
Tq so much..I feel that..every morning.. but I ignored.. now I cleare after watching your video..Tq frnd
anna your motivatonal words and yours voice way of your explanation unique
@khwajarishi1214 Жыл бұрын
True❤ universal supreme power is interrelated with creator Which is inversely proportional to the concept of law of attraction, visualisation, completely depend of Nicolas Tesla's theory of energy frequency and vibration♥️
@PrabhaJai-e6p Жыл бұрын
Thank you so much for explaining brother 🙏🙏🙏🙏
@srinukkk317711 ай бұрын
విశ్వం గురుంచి బాగా చెప్పారు నాకు ❤న గురుంచు అన్ని ప్రార్ధిచ్చు కుంటా ఓం నమహశివాయ సాయి రాం శ్రీ రాం
@yugandharsajja297 Жыл бұрын
Thank you Universe🙏
@brahmanandampoloju484 Жыл бұрын
Thank you universe 🙏 Thank you universe 🙏 Thank you universe 🙏 🥰 Thank you 🙏 Bro 🙏🙏
@daeboinamadhumohan786 Жыл бұрын
Super video❤❤❤ thank you universe
@varalakshmi32292 ай бұрын
Miru cheppea prathi okka vakyam entha baga artham ayyeala chesaru miru thank you sir mi voice chala bagundi vintuntea edo theliyani god feeling kaluguthundhi sir superb thank you god bless you💐🙌🏻