ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
@harshapoojaschannel8086 Жыл бұрын
😊
@rayuduprasad19992 жыл бұрын
ఈ పాట ఎంత మందికి ఇష్టం ♥️
@Soniya-vg7mj10 ай бұрын
❤
@ramraok9632 жыл бұрын
దేవుడు చెల్లి స్వరాన్ని అభిషేకించారు ఆ స్వరం దేవుని మహిమ కొరకు వాడబడును గాక ఆమేన్
@sampathkumar47192 жыл бұрын
చాలా చక్కగా పాడావు తల్లీ,God bless U. క్రైస్తవ సంగీత ప్రపంచానికి మరో ఆణిముత్యం నీరూపంలో దొరికింది.
@Bhethaniyaprayermiraclecenter2 жыл бұрын
దేవుడు సిస్టర్ కి చక్కటి స్వరాన్ని ఇచ్చాడు దేవుని సేవలో బాహుబలంగా వాడబడునుగాక
@kumarivloges442 жыл бұрын
ఎంత చక్కగా పాడావు తల్లి..నీ స్వరం చాలా అద్బుతంగా ఉంది .దేవుని కోసం నీ స్వరం వాడబడాలి అని..God bless u తల్లి...
@sujathaamenamenamenpilli33522 жыл бұрын
Yes
@agasteenkumba7582 жыл бұрын
Jashuua
@agasteenkumba7582 жыл бұрын
Jasha
@satyavenig58812 жыл бұрын
చాలా బాగా పాడే వుతాలి
@panduguntu98342 жыл бұрын
చాలా బాగా పాడావ్ అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
@salmanamarthaluri42712 жыл бұрын
supar.sister
@skbashi93112 жыл бұрын
SK BASHI,SABHIA🙏🙏🌹👍💙💚
@bandarujayababu98352 жыл бұрын
Superra ammaaa
@samsonraja42502 жыл бұрын
Excellent voice. God bless you nana.
@artandcraftwithvicky54862 жыл бұрын
👌👌 super బాగా పాడావు తల్లి
@ramakrishnayamala75732 жыл бұрын
మీరు స్వరం చూస్తున్నారు...ఎందుకో నాకు ఆ తండ్రి ఉద్దేశములు ఈ బిడ్డపట్ల ఎంతో ఉన్నతమైనవి గా తోచుచున్నది...
@sureshpataballa17822 жыл бұрын
ఈ సాంగ్ ఇంత సింపులుగా కూడా పాడొచ్చా Super 👌 చాలా చక్కగా పాడవు తల్లి 👍 Exllent 👌 Bueatifull 👌 God bless u raa
@mohanrelangi33572 жыл бұрын
ఇలాంటి వాళ్ళు churches లో చాలా మంది వుంటారు గుర్తించాలి అవకాశం ఇవ్వాలి 🙏✝️ god bless షారోన్
@rajeshguntipally50082 жыл бұрын
యేసయ్య మీకే మహిమ ......చాలా చక్కగా పదాలకు ప్రాణం పొసావు తల్లి .....దేవుడు నిన్ను ఉన్నత మైన స్తానంలో ఉంచుతాడు..
@elizabethmoses907910 ай бұрын
Very beutiful voise used for the Glory of God. ❤🎉
@kemmanuel19852 жыл бұрын
నీ స్వరం చాలా బాగుంది God bless you 🙋💐🌹🥀🌷🌺🌸🌻🎷🎺🎸🪕🎻🥁🎹📻
@BR__12 жыл бұрын
God gifted voice maa.
@VwithNature2 жыл бұрын
దేవుని దృష్టికి ప్రియమైన కుమార్తెవు నీవు🤲👸
@karetisaikrishna2262 жыл бұрын
చాలా బాగా పాడావ్ అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక
@manusreecollections81122 жыл бұрын
దేవునికే మహిమ 🙏🏻🙏🏻🙏🏻ఎంత చక్కగా పాడావు తల్లి 😍😍😍😍దేవుడు తన పనిలో నిన్ను వాడుకొనును గాక 🙌🙌🙌🙌🙌🙌
@jyoti__1232 жыл бұрын
Manchi manchi gayakulanu aennukuntunnadu devudu God bless you amma
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@suryakumari15062 жыл бұрын
Natalligodbbbsss
@maniuppalapati30912 жыл бұрын
HP
@kuwait43152 жыл бұрын
చాలా చక్కగా పాడావమ్మ ..మ్యూజిక్ .సిస్టమ్ కూడా చాలా బాగా బాగుంది దేవుని కీర్తించటంలో నీకు ఉన్నా ఈతలాంతు.ఎన్నటికీ వదులు కోవద్దుఅమ్మ..మ్యూజిక్. అందించే.సహోదురలకు.నా హృదయ పూర్వక వందనాలు. మీచేతి వేళ్ళకు కావలసిన శక్తి దేవుడు అనుగ్రహించును గాక ఆమేన్. ఆమేన్.. ఆమేన్🙏🙏🙏
@uttarakumari55492 жыл бұрын
ఎంత బాగా పాడావో అమ్ముడు దేవుడు దీవెనలు ఎల్లప్పుడు వుంటాయ 🍀🍀
@revukumarratnamineedmassag8762 жыл бұрын
Manchi swaram echina devunikiahima kalugunu gaka 🙏 amen🙏🙏 God bless you thalli🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
@sirigiriimaaniyal39302 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా చక్కటి వాయిస్ తో పడుతూ ఉన్నావమ్మా పాటను అద్భుతంగా పాడావ్ అమ్మ దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలి 👍👍❤️❤️
@puthikavaralaxmidevi22932 жыл бұрын
Super bangaram God bless you 🙏🙏🙏
@venkatgunje91982 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గక ని స్వరము ద్వారా
@satyanarayanakodamanchili59872 жыл бұрын
చాలా బాగా పాడవు తల్లీ ఇంకా మరెన్నో పాటలు పాడలని కోరుకుంటున్నాము God bless you
@kruparani96232 жыл бұрын
Evari neela,intha maduranga padaledu thallichala chakkati swaram ichhinna yesayyaki vandanalu God bless u thalli
@johnbabukorrapolu13972 жыл бұрын
God bless you thalli. nuv ni jeevitha kalam elage devunni mahimarachali
@bvprabhakararao1514 Жыл бұрын
చాల బాగా ఆలపించింది బిడ్డ ను ఆదేవుడు ఆశీర్వదిచును గాక
@SudhaRani-is2jd2 жыл бұрын
నీ స్వరం చాలా బాగుంది God bless you 💐💐💐
@babyusha84772 жыл бұрын
Chala baga pada vuthlli God bless you
@rajukashigalla55402 жыл бұрын
Praise the lord Chala chakkaga paduthunnavu Amma god bless you 💐💐💐💐💐💐💐❤️❤️❤️
@P.bulliraju2 жыл бұрын
మన ప్రభువును,రక్షకుడునైన యేసుక్రీస్తు పేరిట వందనాలు బంగారం....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajaypad.s42842 жыл бұрын
బంగారు తల్లి ఎంత బాగా పడుతున్నావ్ అమ్మ నీ లాంటి పాపా నాకు చెల్లిగా ఉంటి అది చాలు అమ్మ God bless u అమ్మ
@p.kiranmaikiran1522 жыл бұрын
Wonderful thalli good osm voice thalli enka chala songs sing chayse devini Mahima parachalani koruthunanu nana God bless you thalli
@maddurinagendrudu29496 ай бұрын
సూపర్ బంగారు తల్లి. చాల బాగా పాడినావు.
@bmajseavaworks2632 жыл бұрын
very good singing ra nuvvu goppa singervi kavalani devudilo vadabadalani devudini prardistunna amen. god bless you ra talli.
@kokkiligaddakethora10882 жыл бұрын
God bless you thalli. Nee swaranni devuni koraku maatrame karchupettu thalli deevinchabadathav
@sgmkrupamandhir5472 жыл бұрын
Kanna Talli..super voice.. My God bless you my dear ❤️❤️❤️❤️❤️❤️😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@sabithasabitha83482 жыл бұрын
Chala baga paduthunavu thally GOD BLESS YOU🙏🙏🙏
@mandalavamsi80472 жыл бұрын
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు|
@kakarlalinus4611 Жыл бұрын
Adbuthamaina swaramu Nana , Inka songs paduthu Devunni mahima parachali Nana GOD BLESS YOU thalli,
@rani77302 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా చక్కగా పాడావు ❤️❤️❤️❤️❤️❤️
@shyamgundepogu67892 жыл бұрын
దేవునికి మహిమకరంగా పాడింది. దేవుని సంగీత పరిచర్య లో వాడబడలి. దేవుడి ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇలాగే కొనసాగించు చెల్లమ్మ.
@chkalyanajyothi32042 жыл бұрын
చాలా బాగా పాడావు తల్లి .GOD BLESS YOU thalli.
@sweetymercy40802 жыл бұрын
Chinna age aina chala experienced pedda singer la vundi oka vela vedio chudakunda vinte pedda vare anukuntaru singer superb gid bless u inka devuniki mahimakaram ga vaadabadalani abilashistunnanu💞
@princeoflifeministries2852 жыл бұрын
బాగా పాడావు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక. ముసుగువేసుకొని పాడితే దేవునికి మహిమ కలుగుతుందమ్మ
@ALEXATOEVERYONE Жыл бұрын
ముసుగు ఎందుకు 😢
@bangarurajas6149 ай бұрын
😂😂😂
@geetakandula35632 жыл бұрын
Chalabaga padavu thalliga
@anmitaleena92522 жыл бұрын
Very sweet and melodious voice baby.May God Bless You and use for His Glory.
దేవునికి మహిమ కలుగునుగాక. చాలా బాగా పాడవు చెల్లి ..దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక... ఆమెన్ ఆమెన్
@shyamalapokala97152 жыл бұрын
God bless u maa Devuniki mahima kalugunu gaka
@raosrinuv48942 жыл бұрын
చాలాబాగా పడవు తల్లి దేవుడు నిను దీవిచునుగక god bless you
@lydiyaprameela86292 ай бұрын
Excellent ga padavu ra thalli nee voice melodious ga vundi Devuni sevalo bahuga vardhilla lani na vancha God bless you thalli
@stellaangel20222 жыл бұрын
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడి పోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుంది మరువను యేసయ్య.. నీ కథే నన్నే తాకగా! - నా మదే నిన్నే చేరగా.. ! నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా… 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా //ఎవరు// 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య /
@lailal65122 жыл бұрын
Thnks for lyrics brother 🙏
@jesusholyaradhanajha85122 жыл бұрын
Thank you brother praise the lord
@tandyalasandhya68542 жыл бұрын
God bless you tallie enka anekamina patalu padalani devunni korukuntu
@saintpaulilluri34032 жыл бұрын
పాట ఎదైనా అద్బుతంగా పాడుతున్నావు తల్లి
@dasarisanthi9053 Жыл бұрын
Super super super super super super nice singing bless you thalli
@rameshjohn5082 жыл бұрын
చాలా బాగా పాడావు తల్లి. దేవుడు నిన్ను దీవించును గాక.
@narayanabondli6452 Жыл бұрын
God bless you thalli chala Baga padyou bangaram lantee vaise thalli thank you god
@sowmyarejeti84402 жыл бұрын
✨🎊🎉Praise God 🙏 Hellelujah 🙏 chala baga padav 👏👌👌👌God bless you abundantly 😊🌷🎊🎉✨💯🙌
@achantaanand2929 Жыл бұрын
God bless you talli Devudu nenu divenchunu gaka Hallyluyya Amen 🎉🎉❤
@saidaraogolla80532 жыл бұрын
Daily I listening this song with feel, amazing voice keep it up and sing so many songs for me sister. Please..............
@SpyScorpion72 жыл бұрын
🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏
@krupanandpoddu53252 жыл бұрын
చాలా అద్భుతం గాపాడవమ్మ దేవుడు బహుగా దీవించును గాక 🙏
@kreesthurajyamministries85632 жыл бұрын
Super nanna చాలా బాగా పాడావు god bless you nanna 🌹
@teluguchristmassongsjesuss85382 жыл бұрын
Nice Singing sister God bless you 🤗 praise the lord 🙏 devuni sevalo bahuga vadabadalani korukuntunnanu
@raj1802 жыл бұрын
God bluese you Sharon devudu nikichina swaramuto devuni mahima parichu ellapudu
@vakulakanpuru21952 жыл бұрын
What a wonderful voice Glor toGod God bless you
@PraveenKumar-po2nq2 жыл бұрын
Sister chala bhaga padav god bless you ra thalli
@praneethkumar67522 жыл бұрын
Amazing singing Amma. U have a bright future, God blessed u with a melodious spiritual voice. It's a gift from God for few people like u. Use it to the Lord. God bless u abundantly🙏🙏🙏
God bless you thalli inka devudu ninnu thana mahima koraku vadukonugaka💐💐🌷🌷
@kiranmainalli9752 жыл бұрын
chaala Baga paduthunnav ra thalli god bless you maa
@tirupalkannali77102 жыл бұрын
Wonderful ma God bless you abundantly
@tirupalkannali77102 жыл бұрын
Please pool your number
@thotakuraeswarieswari96642 жыл бұрын
Super thalli, chala baga paadavu. God bless u
@anasurya636gurrapu92 жыл бұрын
Jesus nikichina Adbuthamaina swaranni batti Jesus ni sthuthisthunnanu ra paapa God bless you ❤❤❤❤❤
@snehavanyasaranu96192 жыл бұрын
Thank you Father for your wonderful gift, God bless you dear Joy for His glory
@godblessyou55052 жыл бұрын
Wonderful voice icchina devunike mahima kalugunugaka . bangaru chinni thali joy Sharon God bless you.
@ekambaramdorasani70522 жыл бұрын
Beautiful voice chitti thalli, May god bless you
@prabhukumar30412 жыл бұрын
Devudu neeku manchi svamichadu God bless you papa
@deepikagrace26592 жыл бұрын
Superb chala Baga padavu .. Praise to God 🙏
@krupagospelministries2 жыл бұрын
devuddaaaa ilanti pillalu vila voice vinte kanilu manasu prashatamga untundi thalli chala garvam ga undi nana god bless you bujji thalli ilane devunilo edagali nana god bless you thalli
@vijayalaxmi56642 жыл бұрын
Wow! What a voice?. Superb.God bless you my child.
@user-lz1pg7ff9j2 жыл бұрын
Praise the lord chelli chalaa baga paadavu maranatha 🙏🙏🙏🙏🙏
@sudhasudha36722 жыл бұрын
💚💚💚💚💚nice voice bangaram 👏👏👏💚💚💚💚😍😍😍
@kolliramu60332 жыл бұрын
Chala chakkaga paadavu chitti thalli... God bless you maa. Devudu thana paricharyalo ninnu bahuga vaadukovalani manaspoorthiga korukuntunnanu