కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2" నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం "2" "కరుణాసంపన్నుడా" 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2" అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2" ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా" 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2" నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2" ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా "కరుణాసంపన్నుడా" 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2" నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2" తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద "కరుణాసంపన్నుడా"
@nandhipatinagesh2 жыл бұрын
🙏🏻🙏🏻👌👌సాంగ్god bless you
@murremahalakshmi49322 жыл бұрын
Super
@shanthikumar45792 жыл бұрын
పాట రాసిన విధము అద్భుతమైనది.
@kotijakki18332 жыл бұрын
Bagapadevu
@varaasandyarani79352 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thaligattusubramanyam2892 жыл бұрын
మరల మరలా వినాలనిపించే గాత్రం బంగారు తల్లి నీది. నిన్ను కన్న తల్లి, తండ్రి ధన్యులు, దేవుడు కీర్తనీయుడు.మాలాంటి వారి దీవెన నీకు ఎల్లప్పుడూ వుంటుంది నాన్న.
@pulluruluther26222 жыл бұрын
బాగా చక్కగా పాడావు
@vijayakumari43512 жыл бұрын
@@pulluruluther2622 kick in the world to W I have a good 🌃 and I don't want to fitaly I have no clue what to
@suryamanikanta7947 Жыл бұрын
God gives good voice god bless you
@HemalathaSattala-sg6sp Жыл бұрын
Superrga padaua tallli
@iamindian82762 жыл бұрын
అమ్మా చాలా మంచిగా పాడావు దేవుడు నీకు చక్కని స్వరము ఇచ్చారు.
@jkjohnsonofficials2 жыл бұрын
Exactly correct praise the lord
@darsanammangam90072 жыл бұрын
నీకింత మంచి స్వరమిచ్చిన యేసుప్రభునకు వందనములు నీకు దీవెనలు
@prameelamundlagiri5013 Жыл бұрын
God bless you joy sharon
@seeyonujashuva78832 жыл бұрын
బాగా పాడారు తల్లీ మీరు ఇలాగే పాడాలి ఎప్పుడు మళ్ళీ మీపాట వెళ్ళాలి ప్రతి గల్లీ మీరు పాడుతుంటే కలుగుతుంది ఆనంద వల్లీ మీరు వెలగాలి అయ్యి జాబిల్లి
@nareshneerukatti28792 жыл бұрын
God bless you ra nana
@malliseelam96032 жыл бұрын
Nice singing baby god bless you
@gurralachristina95132 жыл бұрын
ఎంత అద్భుతమైన పాట, ఎంత మధురమైన స్వరం తల్లీ. ఎన్నిసార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. తల్లీ దేవుని కోసం నువ్వు బలముగా వాడబడాలని మనసారా కోరుకుంటూ దేవున్ని స్తుతిస్తున్నాను తల్లీ. God bless you బంగారు తల్లీ.
@thimothikumarbudari49052 жыл бұрын
సిస్టర్ చాలా బాగా పాడేవు దేవుడు నిన్ను ఇంకా బహుగా పాటలు పాడి దేవునికి మహిమకరంగా వాడబడలి
@nirmaladidlajangam40192 жыл бұрын
ఏమిటి తల్లీ ఇంత హై పిచ్ స్వరం దేవుడు మీకు ఇంత చిన్న వయస్సులో ఇవ్వడం ఆశ్చర్యం అద్భుతం. ప్రభువు నామమునకు మాత్రమే స్తుతులు
@itsmekavithA.72632 жыл бұрын
నీ పాట వింటుంటే నిజముగా నా చెవిలో అమృతం పోసినట్టుగా అనిపించింది నా మనసులో జలపాతం పొంగినట్టుగా ఉంది తల్లి దేవుడు నిన్ను సమృద్దిగా దీవించి ఆశీర్వదించును గాక amen 🙏
@a.s.lakshmivallabhaneni55012 жыл бұрын
God bless u maa always with U
@vinayprakash59272 жыл бұрын
Baga padavu talli God bless you
@kemmanuel19852 жыл бұрын
బాబోయ్ ఏంది ఈ స్వరం దేవునికి స్తోత్రం, దేవుని ఘనమైన నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్
@thaligattusubramanyam2892 жыл бұрын
అద్భుతంగా పాడావు అమ్మా దేవుడు నీకిచ్చిన గాత్రము ను బట్టి క్రృతజ్నత కలిగి దేవుని సన్నిధి లో నమ్మకం గా వుండడము. దేవుడు నిన్ను సమ్రుద్దిగా దీవిస్తాడు అమెన్
@mkumar16862 жыл бұрын
చెల్లమ్మ చాలా బాగా పాడావు దేవుడు నీకు మంచి లైఫ్ నీకు త్వరలో ఇవ్వబోతున్నాడు చిన్న వయసులో కూడా మంచి స్వరముతో నీ గొంతు దేవుడు మంచి స్వరాన్ని నీకు ఇచ్చాడు నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది నీ యొక్క పాట విన్నప్పుడు God bless you talli
@anilp46362 жыл бұрын
Glory be to God,🙌 Nice singing, sister' మరిన్ని పాటలు పాడి దేవున్ని మహిమ పరచండి 👍
@ganeshyadlapalli73282 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xy9nd3zx7h Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మా🙏🙏🙏 సూపర్
@gogulamandajohnmoshey73732 жыл бұрын
చాలా బాగా పాడావు తల్లి దేవుడులో ఇంకా ఎదగాలి దేవుడు పరిచర్య లో ఉండాలి, నిన్ను దేవుడు ఆశీర్వాదంచాలి 🙏🏻
@sadepallirajasekhar8412 жыл бұрын
Super song
@ganeshyadlapalli73282 жыл бұрын
@@sadepallirajasekhar841 👏👏👏👏👏👏
@snehavanyasaranu96192 жыл бұрын
Praise God, wonderful gift,may God bless you abundantly dear Joy n use you for His glory. 🙏🙏
@kodamalakondaiah86922 жыл бұрын
Goodsong🙏
@jagannadhampolamuripolamur29922 жыл бұрын
చాలా చాలా బాగుంది నీవు పాడిన పాట
@jyothikumari5602 жыл бұрын
నీ స్వరం దేవుని మహిమ కొరకే వాడబడలి రా తల్లి God bless you thalli
@AnuAnu-gq1lr2 жыл бұрын
No filtration in her voice, God gifted voice yah sure...
@nirmaladidlajangam40192 жыл бұрын
ఇలాటి మనవరాలిని దేవుడు నాకు ఇస్తే ఎంత ఆనందం. యేసు బంధములో నానీ
@sharonsogaraju82042 жыл бұрын
It's amazing singing 👏 Ur voice is sooo sweet 💗 💖 God bless you thalli 🙏
Sis మీకు ఇంత మంచి గాథ్రాన్ని ఇచ్చిన దేవుడికఈ స్తోత్రమ్. Aimen aimen 🙏🙏🙏.and మీ వాయిస్లో high notes కూడ ఛాల బాగున్నాయి 👏👏👏👌👌👌👌. God bless u sis.
@sudha_m2 жыл бұрын
Praise God 🙏 Professional singers kante baga paduthunnav ra entha manchi voice ecchina devunike mahima kalugunu gaka🙌 God bless you abundantly dear ❤️
@Venkataswamy-pn8lj2 жыл бұрын
చాలా బాగా పాడవు తల్లి నీవు ఇలాగే పడాలి ఎప్పుడు దేవుడు దీవించును గాక ఆమెన్
@anandbonthu68592 жыл бұрын
చాలా బాగా పాడావు అమ్మ 🙌దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవించును గాక
@yoginandan20112 жыл бұрын
ChaalaBagapadavu Ra thalli దేవుడు నిన్ను దీవించును గాక ఇలాగే పాటలు పాడుతూ దేవున్ని మహిమా పరుస్తువున్నుడురా God bless you
@josephdupana42172 жыл бұрын
చిన్న వయసులోనే ఇంత చక్కగ పాడుతున్నావమ్మా amazing wonderfull 👌👌👌రాబోవురోజుల్లో నీవు మంచి సింగర్ కావాలని కోరుకుంటున్న అమ్మ god bless you
@stepenrajstipeenraj74322 жыл бұрын
Goppa singarga devudu ninu enchukunnadu prpanchanki ni patalu devudu vinelachestadu💐💐💐🙏🥰god bless you 🥰🌍🌄
@v.nandakishorereddyv.nanda40272 жыл бұрын
చాలా బాగా పాడావు రా తల్లి నీ వాయిస్ చాలా బాగుంది
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@sandyapogudevaprema37832 жыл бұрын
@@jesusholyaradhanajha8512 super
@nandu73232 жыл бұрын
దేవుని పిల్లలకే సాధ్యం ఇటువంటి ఆధరణ మహిమ పాటలు..🙌🏻
@thulasiram55162 жыл бұрын
God bless u bangaru thali devuniki mahima kalugunu gaka
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@sanjigariyakobu41272 жыл бұрын
మంచి టాలెంట్ వుంది మీకు అమ్మ elage పాడండి మరిన్ని పాటలు god bless you
@nallimanisha43372 жыл бұрын
చాలా బాగా పాడవ్ తల్లి దేవుడు నిన్ను ది గాక
@prasadmadha81202 жыл бұрын
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అసలు అర్థం కావట్లేదు మనసుతో నువ్వు పాడినట్లుగా ప్రభువు నీ ఎదుటే ఉన్నట్లుగా ఆలోచన కలిగి పాడుతున్నట్టుగా ఉంది నీవు పాడిన ఈ పాట ద్వారా తప్పక దేవుడు మహిమ పొంది ఉన్నాడని నేను గాఢంగా నమ్ముతున్నాను రాబోయే దినములలో నీ ద్వారా అనేక గీతాల చేత నా ప్రభువు మరింత మహిమ నొందును గాక నిన్ను కన్న తల్లిదండ్రులకు మనసారా ధన్యవాదములు తెలియజేస్తున్నాను సమస్త మహిమ మన దేవునికి కలుగును గాక ఆమెన్....
@c.prasannakumar55722 жыл бұрын
W0W...what an amazing awesome voice! Unbelievable voice at that age 👏 ! GOD bless you with health and wisdom 🙏
@yesuratnamkornepati68982 сағат бұрын
చాలా బాగా పాడినావు చిన్న తల్లి దేవుని కోసం వాడబడాలి నీవు
@melchizedekkomaravolu14012 жыл бұрын
అద్భుతంగా పాడుతున్నావమ్మ... దేవుడు నిన్ను బలముగా వాడుకుని మహిమ పొందును గాక!
@swarooparaninagireddy71562 жыл бұрын
తల్లి నువు పాట చాలా చక్కగా పాడవు. ప్రభు బల్లను అంత నిర్లక్ష్యం గా తీసుకుంటారా ఒక్కరూ కూడా మొక్కాళ్ళుని ప్రార్ధన చెయ్యడం లేదు అందరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు
@sarabanavath5792 жыл бұрын
Dayachysi prabhu ballanu neglect gaa thisukovadhu be faithful please
@sushilabotla31592 жыл бұрын
🙏🙏🙏🙏
@sushilabotla31592 жыл бұрын
Ameen
@s.d.j25862 жыл бұрын
What a wonderful voice 🥰🥰🎶
@rajudayyala11332 жыл бұрын
Good bless you thalli nevu ela ano songs padi devini elage mahimaparchali
@ASHAPREM2 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు తల్లి నువ్వు చాలా బాగా పాడావు దేవుడు ఇంకా గాన పరిచర్యలో బహు బలముగా వాడుకొను గాక ఆమెన్
@venkatakrishnaprasadketha583110 ай бұрын
Happy Christmas and New year Joy sharon praise the lord
@chinnapagusimon95352 жыл бұрын
ప్రెస్ ద లార్డ్,సిస్టర్ చాలా చక్కగా పాడవు దేవుడు నిన్ను మీ అమ్మ నాన్నలను ఇంకా మీకుటుంబా ని బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ 🤗🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕎✝️✝️✝️
@dhanrajgattugattu17892 жыл бұрын
Amma thalli chala chakkani Swaramu devudu nikichindu Danini devuni koraku vaduthunnavu devudu meku Mendaina devanalu ichunu gaka meku saharinchina Variki vandhanalu 🙏🏻🙏🏻🙏🏻 God bless you all
@marychristina86212 жыл бұрын
Blessed voice ma... Be faithful ... And stay grounded... May God use you mightily for His glory...
@davidukandukuri15802 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా పాడారు సిస్టర్ ప్రభువు పేరట మీకు వందనాలు 👌👌👌👌👌👌👌
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@pkumari15282 жыл бұрын
what a sweet voice super 👌amazing..God Bless you child.
@bkethana89172 жыл бұрын
మనమందరం ఏక శరీరం గా వున్నాము కాబట్టి ఓకే రొట్టె ను మాత్రమే వీరువాలి... మనం అనేక శరీరలం కాము... అనేక రొట్టలు విరువడానికి.... దేవుడు ఓకే రొట్టను విరిచి ఇది నా శేరిరం అన్నాడు మనమందరం కుడా ఏక శేరిరం అందుకని ఒకే రొట్టె ను అది కుడా పులియానిది వీరువాలి... Pls.. 🙏🙏 thelusukondi
@vanisonkuri26942 жыл бұрын
Devuni krupa niku thoduga vundi God bless you ra thalli 🙌🙌🙌
@saram24552 жыл бұрын
God bless you thalli
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@jekkarigarishantha41192 жыл бұрын
Chakkani patapadvamma god bless you nanna
@mudugurajakumar87722 жыл бұрын
Waaaaaw....Joy Sharon..marvelous.. . You sang this song very very melodiously... Your voice has good depth ..May God bless you n uses you more n more. 💖💐💐💐
@geethikapraneethjesus93682 жыл бұрын
Yes more n more
@valtatidastagiri38852 жыл бұрын
Super, sister,
@k.jyothinandhu80972 жыл бұрын
Super Bujji chaala baga padavi.. dhevudu nee gonthu ni aservadinchaadu..amma..mana devunike.. sthuthi Ghana mahima kalugunu gaaka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏god bless you
@chiranjeevipasupureddi65482 жыл бұрын
చాలా చాలా బాగా పాడావ్ తల్లి ఇంకను మరెన్నో పాటలు హృదయంతో అనుభవించి పాడి అభివృద్ధిలోకి రావాలని కోరుతున్నాం దేవుడు నిన్ను దేవించును గాక ఆమెన్
@prkskumarbulliyya19472 жыл бұрын
అమ్మ చాల బాగ పాడినవు తల్లి దేవుడు నిన్ను నీ వెనుక ఉండి బల పార్సుతుంన వారిని ఈ పాట పాడటానికి అవకాశము ఇచ్చినా మీ దైవజనులును దీవించును గాక ఆమెన్.
@hanokuch88402 жыл бұрын
may god bless your voice more and more sister
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@vijayakumari43512 жыл бұрын
Super
@repurikoteswararao98322 жыл бұрын
తల్లీ ఈ స్వరం మన సర్వోన్నత మైన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నిఖిచాడు... వెనుకకు చూడకుండా నీ మందున్న దానికొరకై, చూడు నీకు అడ్డుగా ఏమి రాదు రాలేదు... 👌🙏👍
@swarnalatha37492 жыл бұрын
Exlent voice ra Joy thalli may God bless you ma 😇
@emmanuelraju64542 жыл бұрын
గ్రేట్ S.జానకి స్థాయిలొ ఉంది నీ స్వరం..భారత క్రైస్తవ లోకంలో నీవు సంచలనం కాబోతున్నావు. దేవుని యందు భయభక్తి కలిగి వుండు తల్లీ..ఏ దుష్ట ప్రభావం దరిచేరకుండా దేవుడు తన కాపుదలను, కృపను అనుగ్రహించును గాక!
@maryaseervadammaryaseervad75452 жыл бұрын
Sooooooo.......... Super voice maa.God Bless you ra thalli
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@kumari14782 жыл бұрын
God bless you
@sureshsure68622 жыл бұрын
wonderfull 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻అద్భుతం ఖచ్చితంగా దేవునికి మంచి సింగర్ అవుతుంది 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@vasthirani55412 жыл бұрын
👌very nice voice God bless ra thalli
@kethavarapusuvartharaju16802 жыл бұрын
Praise the Lord talli .w. f. Voiceratallichalabagapadavubidda. Godblsyou. Inkapadali Amen
@srinivasaraokarem95822 жыл бұрын
Glory to jesus praise to jesus christ is almighty God you are a great servant of jesus and great singer God bless you sister
@Lordlord432532 жыл бұрын
చాలా బాగా పాడావు బిడ్డ దావీదునకు చూపిన కృప దేవుడు నీకు చూపును గాక రాబోయే రోజుల్లో క్రైస్తవ లోకంలో నిన్ను దేవుడు బలంగా వాడుకొనునుగాక
@dr.sundarsingh71052 жыл бұрын
Very sweet voice.God bless you and use you for his glory
@ammubaby80032 жыл бұрын
Chalaa bagaa padaavura chinthalli nee voice chala chalaa baavundhi Nannaa God bless you 🤗🤗
@margaretjs38452 жыл бұрын
God bless you ma may you become a great instrument in praise n worship stay blessed with beautiful voice for God's glory 🙏🙏❤
@mahalakshmi90692 жыл бұрын
Music chala baaga ply chesaru paapa kudha chala baaga padhindhi glory to God
@jyothsnasaileshadamsm40112 жыл бұрын
Wowwwww GOD bless u ma. 👌👍🙌
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@salomikanakam4831 Жыл бұрын
Suuuuuuuuuuuuuuper, God bless you ra thalli ramesh Samuel kanakam karimnagar Telangana
@maryteneti99192 жыл бұрын
Wonderful singing God bless you my dear Sharon
@dubbakrupavaram3919 Жыл бұрын
Joy God bless you.nee స్వరముతో పాటకు మంచి ఊపును ఇచ్చావు.ఒరిజినల్ రాగానికి ధీటుగా పాడావు.దేవుడు నిన్ను అధికముగా దీవించు ను గాక!ఆయన చిత్తప్రకరముగా నిన్ను వాడుకొనును గాక!
@gthejakumar94232 жыл бұрын
Miracle voice God bless you ma good singing 👍
@devunikrupakorakugopalthim24602 жыл бұрын
ప్రైజ్ లార్డ్ బుజ్జి. సాల బాగా పాడావు బుజ్జి. గాడ్ బ్లెస్సింగ్ యువర్ ఆల్ లైఫ్ టైం. ఆమెన్
@kappalababurao30372 жыл бұрын
God has blessed you with a good voice. Let not pride enter your heart. May God richly bless you for his glory.
@vardhanichella17702 жыл бұрын
Nice singer God blessed you
@karthikswarna26002 жыл бұрын
అంత గొప్ప స్వరం నాకు ఇస్తే బావుండు దేవుడు. Nannu😍ఎప్పుడు కరుణిస్తాడో
@chitharinarsimha45602 жыл бұрын
God is blessings your voice sister praise the lord 🙏🙏🙏 nice song im so happy today 😊😊😊
@dsraodsraj55412 жыл бұрын
Super thalli inka baga tone ni merugu diddu (guitar master ds raj vijayawada)
@jyothsnagudivada76752 жыл бұрын
Super Manchu voice god's grace thank god god bless you thalli
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@edulatriveni40602 жыл бұрын
Never listened your age group child sing by song's super sister your voice growing your spiritual life and Exal your studies may God bless you abundantly
@sravaniinampudi16562 жыл бұрын
God bless you ra thalli.. Amen devuni yokka sevalo nevu balam ga vaadabadunu gaaka amen hallelujah🙌🙂
@yesayyapremaafishial61862 жыл бұрын
దేవుడు నీ స్వరాన్ని అభిషేకించాడు నీ స్వరాన్ని దేవుని కోసమే వాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి బలమైన పాత్రగా వాడు కుంటారు దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్
@sarojininagu29672 жыл бұрын
Such a melodious voice gifted by god amma
@vbsprasadexarmy76932 жыл бұрын
తల్లి నీకు దేవుడు మదురమైన స్వరమును బహుమతిగా ఇచ్చారు. ఈ నీ స్వరముతో ఇలాగే ఇంఖా చాలా చాలా చక్కని పాటలతో ప్రభువుని మహిమ పరచాలి తల్లి God bless to you తల్లి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@tejutejeshmedia31052 жыл бұрын
Wow wonderful✨ voice and beautiful singing God bless you sis
@thesmartboyvicecity26822 жыл бұрын
నీలో గొప్ప సింగర్ ని జూస్తున్న చెల్లి god bless you 🙌🏾🙌🏾🙌🏾
@rajumuppidi77522 жыл бұрын
God bless you thalli nuvu inka balamuga vadabadali devunilo god bless you
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@mohankanth18652 жыл бұрын
దేవుడు ఇచ్చిన తలాంతుల బట్టి దేవుని మహిమ కలుగును గాక
@almightyjesus84532 жыл бұрын
Nice voice ma...God bless you ma
@jesusholyaradhanajha85122 жыл бұрын
tq
@pns45172 жыл бұрын
పాప చక్కగా పాడుతుంది . దేవుడు ఆ బిడ్డను తన మహిమ కొరకు మాత్రమే వాడుకొని దీవించును గాక !🙌🛐. Back ground music చాలా long గా వున్నట్లు అనిపిస్తుంది.
@seemonsuma56892 жыл бұрын
Lovely singing🎤 sister God give you more wonderful blessings and happiness more than before years 💐
@anandchitti5222 жыл бұрын
Chala baguga padinavu thalli Neeku DEVAADI Devudu ichina VARAMU GOD BLESS YOU AMMA.Devuniki Hrudayam ivvali.
@shilohswaram76662 жыл бұрын
ఆత్మీయంగా పాడారు దేవుడు మిమ్మును దీవించునుగాక
@philipkumar86042 жыл бұрын
Wonderful song God gave good voice use ur voice for the glory of God God bless u thalli
@dileepgiduthuri71902 жыл бұрын
God bless my child god bless you nd your family.A devadi devudu bahugaa deevinchaalani mimmunu mee sanghamunu mee sangha kaapariki ayyussunu. Arogyamunu dayacheyalani, Adevadi devudu mimmunu ayana paricharyaku vaadukovaalani marrinni mee dwara marrinni patalu padinchalani korukuntoo mee sahodarudu Ravindra nath
@ravisankarbotanytutorials79192 жыл бұрын
Bety great to hear your songs ,beautiful melody. every morning I use to listen your songs .without your songs my day isn't completed. you have such a beautiful voice . God bless you and I want to get many more songs from you
@Rajesham-42 жыл бұрын
Ninnu batti devuni namaniki mahima . god bless you chittithally🙏🙏🙏👏👏👏👏👏
@navyaroy15302 жыл бұрын
God has blessed u with such a beautiful voice...may God mightily use u for his ministry
Praise the Lord అధ్భుతమైనస్వరం తల్లీ ,దేవునికి నువ్వుకావాలి నీ స్వరము కావాలి,దేవుని ఆశీర్వాదాలతో నిత్యము వర్ధిల్లుదువు గాక-ఆమేన్🙏👍👏👏👏👏👏💐
@prabhumenistesagm16982 жыл бұрын
గాడ్ బ్లెస్ యు చైల్డ్ ఎక్స్ల్లెంట్ వాయిస్ ఇంకా దేవునిలో బలంగా ఎదగాలని అనేకుల ఎదుట నీ నోట దేవుడు పాటలు పాడించాలని కోరుకుంటున్నాను ఆ విషయాలన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@Sunilkumar-yx3px2 жыл бұрын
చక్కటి పాట తల్లి దేవుడు నిన్ను ఇంకా దీవించి ఆశీర్వదించాలీ
@stepenrajstipeenraj74322 жыл бұрын
All the best Chala Baga padinnav Amma devudu ninu jivnuchunugaka🙏💐💐💐