YEDARILO SELAYERAI PARENU NE PREMA || ఎడారిలో సెలయేరైపారేను నీ ప్రేమ ||Telugu Christian song

  Рет қаралды 49,235

Prem Shri khiran

Prem Shri khiran

Күн бұрын

#hanokraj #teluguchristiansongs #yedariloselayerlu
#yedariloselayerlu #hanokraj #HanokandShunemi #teluguchristiansongs #hosannaministries #sharonsistersofficial #jkchristopherlatestsongs #10ontrending #jesus #telugu #christiantelugu #johnweslyministries
ఎడారిలోసెలయేర్లు సెలయేరై
పారేను నీ ప్రేమ
ఎండిన భూమిలో
మొకై మొలిచెను
యేసు నీ ప్రేమ
నీ ప్రేమ ధారలు నన్ను
తాకిన వేళ
నా స్థితి మారేను యేసయ్య
నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
నూతనమాయెను బ్రతుకయ్య"2"
యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం
యేసయ్య కృపకై వందనం
ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు
ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు
కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే
నను బలపరిచావు
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు

Пікірлер: 11
@nuthakkibalaji7897
@nuthakkibalaji7897 11 ай бұрын
ఎడారిలోసెలయేర్లు సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య"2" యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
@ShanmukhaPetlu
@ShanmukhaPetlu 10 ай бұрын
ఈ పాట చాలా బాగుంది
@EsukalaRosaiah
@EsukalaRosaiah 7 ай бұрын
❤❤❤❤❤
@DumpaDeleep
@DumpaDeleep 4 ай бұрын
Nice song 👌🙏🏼🙏🏼♥️🙏🏼👌
@SonitaHilnl
@SonitaHilnl 4 ай бұрын
Devuniki Mahima kalugunu gaka amen
@gantelakumar8981
@gantelakumar8981 11 ай бұрын
స్తోత్రం యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BudaganaboinaAnusha-kf3cn
@BudaganaboinaAnusha-kf3cn Жыл бұрын
స్తోత్రం యేసయ్యా..!! 🙏🙏🙏🙏
@ramachandra857
@ramachandra857 11 ай бұрын
❤❤❤❤
@donkanasantoshi682
@donkanasantoshi682 11 ай бұрын
Devuniki mahima
@nirmaladevirkp9188
@nirmaladevirkp9188 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙌🙌🙌
@GodavarthiRamesh-h2t
@GodavarthiRamesh-h2t Жыл бұрын
😢
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН