యెహోవా నా బలమా | Yehova Naa Balama | Bro.Sunil Garu |

  Рет қаралды 10,866

Calvary Temple Songs

Calvary Temple Songs

Күн бұрын

Пікірлер: 9
@BabuSuddala-k2v
@BabuSuddala-k2v Ай бұрын
,🙏🙏
@chandunagamani5846
@chandunagamani5846 4 ай бұрын
🤚🏻🤚🏻🙏🏻🙏🏻🙏🏽🙏🏻🙏🏽🙏🏼🙏🏾🙏🏿🙏
@princedubaivlogs3006
@princedubaivlogs3006 9 ай бұрын
😢😢😢😢😢😢nice song amen 🙏
@nagarajukoppara3039
@nagarajukoppara3039 Жыл бұрын
Shalom brother super song
@YohanVemula-c6e
@YohanVemula-c6e 10 ай бұрын
Brother super song🙏
@aswinijammana6738
@aswinijammana6738 Жыл бұрын
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2) తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2) ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును (2) జలరాసులనుండి బలమైన చేతితో (2) వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా|| పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను (2) తన నోటనుండి వచ్చిన అగ్ని (2) దహించివేసెను వైరులనెల్లన్ (2) ||యెహోవా|| మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును (2) ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2) అపజయమిచ్చును అపవాదికిని (2) ||యెహోవా|| దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును (2) గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2) సర్వమునెరిగిన సర్వాధికారి (2) ||యెహోవా|| నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2) రక్షణ కేడెము నాకందించి (2) అక్షయముగ తన పక్షము జేర్చిన (2) ||యెహోవా|| యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2) అన్యజనులలో ధన్యత చూపుచు (2) హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) ||యెహోవా||
@princedubaivlogs3006
@princedubaivlogs3006 9 ай бұрын
Amen 🙏
@meesalahemontokumar-b1l
@meesalahemontokumar-b1l 8 ай бұрын
Good evening Vandanalu ayyagaru
@gswstechtuts6438
@gswstechtuts6438 8 ай бұрын
J m
yehova naa balama| Bro Robert Stoll| Telugu Christian song
13:26
Adam Joseph
Рет қаралды 45 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
yehova na balama
26:31
Bible study
Рет қаралды 38 М.