యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం - యెహోవా... 1.నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ ...యెహోవా... 2.మరణపుటురులలొ మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై తన ఆలయములొ నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే ...యెహోవా... 3.నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్ జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ ...యెహోవా... 4.పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతముల పూనాదులు వణికెన్ తన నోట నుండి వచ్చిన అగ్ని - దహించివేసెను వైరుల నెల్ల ...యెహోవా... 5.మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్ ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని ...యెహోవా... 6.దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాదికారి ...యెహోవా... 7.నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును - ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణకేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన ...యెహోవా... 8.యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద
@madrihanook25992 жыл бұрын
Jfuu9oooyyuuddxsr Tt yyui8iiuyyyfddeeva7yycx
@nageshg37802 жыл бұрын
Hi
@Arunkumar-kc3vs2 жыл бұрын
Amen
@mariyammamurukupudi65302 жыл бұрын
విధానం
@anithasri8962 Жыл бұрын
Praise the lord
@sunandmabbula35564 жыл бұрын
I am Shadrach Mabbula. I am 80 years old and I live in the USA since 1969. In 1945 my four year old sister Saroja died out of pneumonia and sang this hymn, and closed her eyes for ever. She told my mom that the angels were all around her bed and came to take her to heaven and closed her eyes for ever. My mom and two aunts were unable to see the angels with their mortal eyes. I was 5 years old then. We used to play. I love this hymn so much.
@swathitirumani27634 жыл бұрын
Praise god uncle... I am able visualise the scene.... That the power of god... Tx for sharing the experience...
@sunandmabbula35564 жыл бұрын
@@swathitirumani2763 Thank you. God bless you.
@swathitirumani27634 жыл бұрын
@@sunandmabbula3556 thnq uncle
@dasumade84814 жыл бұрын
PRAISE GOD
@annepakugrace16184 жыл бұрын
Praise the loard
@chinnigaru6 жыл бұрын
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా... నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వరదవలె భక్తిహీనులు పొర్లిన వదలక నను యడబాయని దేవ వదలక నను యడబాయని దేవ యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా... నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ జేయున్ నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ జేయున్ జలరాసులనుండి బలమైన చేతితొ - జలరాసులనుండి బలమైన చేతితొ వెలుపల జేర్చిన బలమైన దేవ - వెలుపల జేర్చిన బలమైన దేవ యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా... యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా.. జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్య జనులలో ధన్యత జూపుచు - అన్య జనులలో, ధన్యత జూపుచు హల్లెలూయ స్తుతిగానము జేసెద - హల్లెలూయ స్తుతిగానము జేసెద యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా... యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా...
@sadhuramakrishna54784 жыл бұрын
Super
@lakshmibuddula40683 жыл бұрын
God bless you
@I.am.working.for.god.3 жыл бұрын
𝑮𝒐𝒅 𝒃𝒍𝒂𝒔𝒔 𝒚𝒐𝒖 🙌👌👌👌👌🙏🙏🙏🙏
@selvarani16475 жыл бұрын
I can't understand this language but I heard this song above 100 times, praise the lord
@priyaa31205 жыл бұрын
Me too
@vntspecials54075 жыл бұрын
Telugu language.
@ponnalavinay1434 жыл бұрын
SONG MEANING : YAHWEH is my strength, your way is realistic. Your way is perfect. 1. My enemies have rolled over me, and the inferno of hell stopped. Even the wicked comes like a flood. Continually you will never forget me. 2. Shows mercy on the merciful and breaks the pride of the proud. shows the distortion over the stubborn people. All knowing plenipotentiary (Dictator). 3.The courageous Lord mounted on the foothills of the mountains, and burned the yoke that came out of his mouth. 4.He descends upon the clouds, and the clouds bring forth his lightning, and the lightning of the thunder, and defeat the devil. 5.The One who lights my lamp, the light of my darkness and the mighty God brings out me from the creatures of water with his mighty hand.6.Made my legs as deer , strong and secure in a high place with a protective shield, is literally on his side. 7.YAHWEH , the living God deserves to be praised abundantly, I am making Hallelujah sing a song of thanksgiving among gentiles (Nations).
@bhagyarajchelapati51024 жыл бұрын
my andrapradesh beautiful telugu language sis
@bhagyarajchelapati51024 жыл бұрын
@@ponnalavinay143 superb bro ur explaning god bless u broooooooooo
@jediwilson444 жыл бұрын
పాట యొక్క రాగముగానీ, లయను గాని మార్చకుండా ఇంత అద్భుతంగా చెయ్యడం J.K. Christopher గారికే చెల్లింది 👍🙏
@ponnalavinay1434 жыл бұрын
SONG MEANING : YAHWEH is my strength, your way is realistic. Your way is perfect. 1. My enemies have rolled over me, and the inferno of hell stopped. Even the wicked comes like a flood. Continually you will never forget me. 2. Shows mercy on the merciful and breaks the pride of the proud. shows the distortion over the stubborn people. All knowing plenipotentiary (Dictator). 3.The courageous Lord mounted on the foothills of the mountains, and burned the yoke that came out of his mouth. 4.He descends upon the clouds, and the clouds bring forth his lightning, and the lightning of the thunder, and defeat the devil. 5.The One who lights my lamp, the light of my darkness and the mighty God brings out me from the creatures of water with his mighty hand.6.Made my legs as deer , strong and secure in a high place with a protective shield, is literally on his side. 7.YAHWEH , the living God deserves to be praised abundantly, I am making Hallelujah sing a song of thanksgiving among gentiles (Nations).
@jesuschristsongstelugumusi64383 жыл бұрын
Praise the lord. Wonderful
@Sagarnishant4u2 жыл бұрын
Excellent brother, listening to our songs of worship absorbing the deeper meaning underneath voice and music takes us nearer to our Lord and makes us more greatful to His abundant grace, mercy and love
@rajua15092 жыл бұрын
Good my brother
@neerudilaxman32724 жыл бұрын
సిస్టర్ సాంగ్ చాలా బాగుంది ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@tallurichittibabu630618 күн бұрын
❤❤❤
@lingampellirajesh5 жыл бұрын
Akkayya devudu Manchi swaram ichchadu,,,, amen
@SamuelmuelMudda-fz9ke Жыл бұрын
సిస్టర్. ఛాయపోకుండ ఉన్నచాయ ఉన్నట్టుగా పాడినందుకు వందనాలు తల్లి
@komarapuprasad12523 жыл бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక.ప్రియమైన చెల్లి వందనములు.
@jeevankumar81364 жыл бұрын
పాటకు తగ్గ స్వరం,అదేస్థాయిలో సంగీతం అద్బుతం, god bless your team.. Glory to almighty God....
@sekharsri13573 жыл бұрын
Qqq
@chandrakanthmalge31022 жыл бұрын
P
@vasudev31352 жыл бұрын
Yes brother
@gopipusunuru7573 жыл бұрын
ఎంతో అద్భుతమైన పాట... ఆ పాటకి తగ్గట్టుగా అద్భుతమైన స్వరం... పాటకి స్వరానికి ఏమాత్రం తీసిపోకుండా music....ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా రూపుదిద్దిన.... మీకు... ఈ పాటకు పని చేసిన ప్రతి ఒక్కరికి.... ఈ పాట విన్న ప్రతి వాళ్ళు ఋణపడేలా ఉంది... god bless you all
wonderful singing excellent music and sounding too.....congratulations for another beautiful cover. praise Jesus
@balugospelsinger56446 жыл бұрын
John NIssy Burre annayaaaaaaa send me your number please
@sannapupeter44136 жыл бұрын
Nissy john please send number🙅🙅🙅🙏🙏🙏🙏please.................
@pauldecent11906 жыл бұрын
John nissy annaya Send your number annaya
@maheshbonam44086 жыл бұрын
Praise the LORD నిస్సీ జాన్ అన్నా..! మీ స్వరమంటే నాకు చాలా ఇష్టం.ముఖ్యంగా చెప్పాలంటే,నన్నెంతగా ప్రేమించితివో.....,నా కనులవెంబడి కన్నీరు అనే పాటలను మీరు చాలా బాగా పాడారు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్...!
@sannapupeter44136 жыл бұрын
John NIssy Burre Anna I am also sing one song .......please Anna .....
@chidamabramkammila66054 жыл бұрын
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పల్లవి:యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం - యెహోవా... 1.నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ ...యెహోవా... 2.మరణపుటురులలొ మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై తన ఆలయములొ నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే ...యెహోవా... 3.నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్ జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ ...యెహోవా... 4.పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతముల పూనాదులు వణికెన్ తన నోట నుండి వచ్చిన అగ్ని - దహించివేసెను వైరుల నెల్ల ...యెహోవా... 5.మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్ ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని ...యెహోవా... 6.దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాదికారి ...యెహోవా... 7.నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును - ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణకేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన ...యెహోవా... 8.యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద ...యెహోవా...
@hnh3965 жыл бұрын
పాట యొక్క రాగం,తాళం,శ్రుతి,లయ లు మార్చకుండా మన పితరుల గాత్ర సంపదను ఉన్నది ఉన్నట్లు మెరుగులుదిద్ది అందించారు..Thanks to JKC.. నిజంగా నూతన తర గాయకులకు మీరు మార్గదర్శకం.. మీ పరిచర్య అభివ్రద్ది పొందాలని కోరుతూ
@charandurgam51205 жыл бұрын
Devudu goppa swaram ichadamma Niku..nee voice laage pata kuda chaala madhuranga undamma... God bless you
@sandhyapogushanthi74413 жыл бұрын
Ggggg, and a half years of experience in this case
@sandhyapogushanthi74413 жыл бұрын
Iyhfy
@rajeshgk78005 жыл бұрын
I got Tears when I hear it Alone...Very Very thnx to Whole Team for Make Me Reach to God After a Long Temptation. My God Let my Last breath with you!
@ragoluvijay50803 жыл бұрын
అక్క సూపర్ గా పాడారు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు
@rameshbabumacherla62406 жыл бұрын
ఏమని చెప్పాను నీ ప్రేమ ను ప్రభువా..
@kmamathakumari48924 жыл бұрын
Ur patience can be seen in ur way of singing itself sister Thank you for your song Praise the Lord! Amen!!!!
@kuchipudimanohar425610 ай бұрын
JK Christopher anna ki, Lillian Christopher akkaki Yesu kristu namamlo vandanamulu. 🙏 Song chala Baga vachindi, when v r in Hopeless situations, this song heals a lot. All glory to our Lord and Saviour Jesus Christ of Nazareth.🙏
@ramaiahvaskula23182 жыл бұрын
ఎన్నిసార్లు విన్న మరల వినాలని ఉంది సిస్టర్
@anusri67652 жыл бұрын
I LOVE MY JESUS 😊
@srimanideepallavarapu85592 жыл бұрын
Iam Hindhu... but I like Cristian songs and l like Jesus
@dhileep21234 жыл бұрын
IAM feeling that God s touches me thank s you Lord for giving this life
@VeNkaTJoHn Жыл бұрын
సిస్టర్ చాలా బాగా పాడారు, ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
@tejaswinipraveen4066 жыл бұрын
This is my favorite song, praise god, spr akka god bless you
@alishmahathi54394 жыл бұрын
Praise god
@dovanarasimharao6824 жыл бұрын
I also
@gksai3 жыл бұрын
Very good song very day I am listening
@naguchinnu31446 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
@rottalazar75702 жыл бұрын
కొన్ని అక్షరములు తేలికగా పలుకుచున్నరు. ఉదాహణకు యధార్ధమైనది
@arunasri49294 жыл бұрын
Glory To God Wonderful Song God Bless You Sister
@prasadkumargara20824 жыл бұрын
బ్రదర్ ఎక్సలెంట్ మ్యూజిక్ సిస్టర్ బాగా పాడారు ఇలాంటి పాటలు పాడుతూ మాకు నేర్పుతునందుకు వందనాలు
@ganduripallavi20155 жыл бұрын
Very nice sister ,,,,,every day I used to listen this song atleast 10 times minimum......the way u sang was simply amazing and very understandable
@karishmagundu91784 жыл бұрын
Super song akka mi voice chala bagundi
@arunaanu32334 жыл бұрын
This is my mom's favourite song really she didn't know this song but automatically this song came her mouth by when she is wake up from sleep for pray at 3 o clock it's done when we newly converted really it's amazing shalom praise the lord 🙏🙏🙏🙏😊
@chanduchaa66653 жыл бұрын
Nise supar ga padaruu sistar
@dineshnarlagiri78604 жыл бұрын
Guys who dis liked this song eventhough my god bless u all..
@pravikumarjbh34514 жыл бұрын
Amen Glory to God
@kakatikings63733 жыл бұрын
Manchi odarpunu iche song
@Haffesssskke5 жыл бұрын
Glory to GOD...JK garu is God of music composition..Lillian garu..wwowwww...what a beautiful voice given by God....really awesome..
@విద్యే_విజయం3 жыл бұрын
యెహోవా నా బలమా - నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను ఎడబాయని దేవా మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ఆదరెను ధరణి భయకంపముచే నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు
@josephabilash91084 жыл бұрын
What a Beautiful Voice Lillyan akka....Amazing! It is God's Gift! Wow, This song is just heart touching! Praise The LORD ✝️❤️
@dharmarpf8154 жыл бұрын
Super song
@abielraj85426 жыл бұрын
💗Akka...💓👌👌👌💓💓💓 prise the Lord 💗 love you jesus💗
@vandanalasai30573 жыл бұрын
Evergreen song evergreen song evergreen song super voices
@hemanalini6675 жыл бұрын
Excellent rendition by Lillian Christopher. Has a lilting voice. Just loved it. God bless you.
@pavankumarenduri61605 жыл бұрын
Yesayya Namanike mahimakakalugunu gaka Amen
@aparnaindian75274 жыл бұрын
I love Sharon sisters songs...
@todetirajasekhar49604 жыл бұрын
I also....
@ansilanil92904 жыл бұрын
Naa balam naa rekshaa amen
@PSBCHITHARANJAN0002 жыл бұрын
చాలా చక్కగా పాట పాడారు. దేవునికే మహిమ కలుగును గాక.
@sreekanthworld3 жыл бұрын
your singing is sweaty and glorious praise the lord
@amilliondreams2.0555 жыл бұрын
Andhra Christian song's . best song's
@utkali99175 жыл бұрын
Nice song👌🏻👌🏻👌🏻
@jedidiahm3670 Жыл бұрын
Praise the lord 🙏 Sharon sister jesus christ is lord Jesus Christ is lord of all hosanna in the highest God is good all the time jesus said iam way truth and the life jesus with you always 🙏🕎✝️👏👌💯🧎👍🤝📖🤗🛐🙇⛪💅👋🙌
@sharonprashu7146 жыл бұрын
Glory to God
@lazerpeter37733 жыл бұрын
Praise God 🙏🙏🙏 Amen
@rev.v.rajshekar6433 жыл бұрын
God bless you Lilian sister As a Pastor I release maniful blessings upon you and your family. Amen
Adbhuthamaina song sister...👏👏👏 Old song ni entha chakkagaa padaaru. GOD BLESS YOUR FAMILY. Naa aathmeeya jeevithanni bhalaparchaaru. I shared this song to all my friends, collegues and relatives. So that I could introduce them Jesus. I definitely pray for you. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@krajendraprasad57166 ай бұрын
Christopher sir old songs naaku challa istam sister challa Baga paderu sir please track
@satyavanipeyyala49033 жыл бұрын
Praise the lord bro Excellent composition nice 👍 👍👍
@christangang33713 жыл бұрын
Amen amenn🙏👌💐🌹🙌amen amennn
@vamsivardhang13676 жыл бұрын
Old songs is always gold....💖💖 & R.I.P dislike people
@rajeshnagisetty3576 жыл бұрын
song is gold bro singing is not good bro
@rajeshnagisetty3576 жыл бұрын
see this song brother kzbin.info/www/bejne/e3uwiqecjayJfKc
@rajugaduuuuuu6 жыл бұрын
fisrt devudini suthinchadam nayrchukomani chayppu meru link share chaysaru ga akka ki anduku antay a sister chala style ga song ne padaru bhaiyya devunni suthunchadaniki style avarasaram laydhu and just causual ga padina devudu em anukodu bhaiyya and god bless you
@ramakrishnac86276 жыл бұрын
I heard this song in childhood in my Village, Sitanagaram colony, Guntur District, AP with some Salvation Army population- Sect in protest Christian religion. The song continues to echo same sounds even after 55 years.
@madamteja61815 жыл бұрын
Superrrr Akka very sweet voice
@chiradeepchetan7423 жыл бұрын
Good N perfect song. Well done!!!
@sharavempati61513 жыл бұрын
Hallelujah Praise the Lord Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshbarla3005 жыл бұрын
Super song 🙌👌
@ramyacheeli83585 жыл бұрын
prathi..christian padukune..pata prathi okkarakki ochina..pata tq for this song..
@AnandAnand-vb4dx5 жыл бұрын
This song is Remeber My childwood Thank you.
@surisettimahesh16795 жыл бұрын
Super akka nevu chala baga padatavu may God bless you
@yelisahyaswanth3 жыл бұрын
Wonderful voice and beautiful music 🎶, meaningfull super song, super singing, God bless you team
@sabeenanoel99923 жыл бұрын
Beautiful song!! Cannot understand telgu...but can sense the presence of God....God bless you Sister and Brother .
@dunnaadamranga44935 жыл бұрын
Very beautiful singing really I enjoyed God bless you
@chandruB.Sc.BEd.62573 жыл бұрын
మన జీవము గల దేవునికి మహిమ,, కలుగును గాక 🙏🙏🙏🙏🙏స్వర పరిచి, పాడిన వారిని గొప్ప దేవుడు దీవించును గాక!!🙏🙏🙏🙏🙏
@thomasdavidkalyanapu96715 жыл бұрын
Yes indeed!! Jehovah God, He's my Strength, my Shield, my Shelter and my Fortress. His ways are always True and I trust in Him. Thank you Sis Lillian for beautiful singing and nice voice and Bro Christopher for great Music. May God bless your Music Ministry and use your team for His Glory and Honour. Amen!
@ravikumarenukonda83934 жыл бұрын
సూపర్
@dineshbalotiya16825 жыл бұрын
😊Super hit song praise the Lord sister ji Jai yeshu masih ki ho
@elvischaitanya52483 жыл бұрын
Amen good Biese you ❤️👍
@pujithanalamati42905 жыл бұрын
Very nice song👌👌..God bless you both sister and brother.. 👏👏thanks for giving us this song..all glory to God ⛪⛪🙏🙏
@kothacheruvuroadlimahbubna71262 жыл бұрын
Sister మీ గొంతు చాలా బాగుంది.🌹🌿
@kotesvaravuchina98895 жыл бұрын
Sister your voice is very nice God bless you
@BaptistChurch12222 жыл бұрын
Amen and amen.... Glory to His Name 🙏.
@hanokmesa5376 жыл бұрын
Before going to bed I listen to this song everyday. It's always good to sing praise to our GOD. Thank you Mr. Chris.
@santhoshmathew99844 жыл бұрын
I do not know Telugu...but understand that Christ is the only one who can lead me ....
@sandeepvalluri49514 жыл бұрын
Such a mesmerizing voice😍❤️
@mohansunderms33182 жыл бұрын
Glory to God 🙏
@shekarmoses8055 жыл бұрын
Wow awesome singing sister blessed voice . Sir wonderful music👌👌👌👌🙏🙏🙏🎻🎹🎶🎸🎻🎷
@pavaleenapothuraj57022 жыл бұрын
😇🥰🥰 fabulous sis heavenly Father grace upon you forever 🥰🙌🏻👏👏👏👏👏👏
@jayabijjiga95034 жыл бұрын
Thank God for the beautiful voice, you can still do better with joy.
@samsonarza29285 жыл бұрын
Almighty God no one liken you nobody compares you. You are a living and loving God I praise thee only hallelujah amen
@apjkalam66586 жыл бұрын
Sister u sung it with beautiful voice and showed humble nature towards GOD very impressive...thank you brother for providing this song with great music...
@sunandmabbula35564 жыл бұрын
Lillian Christopher, You sang excellent. You have melodious voice. God bless you abundantly.
@saligommularama35655 жыл бұрын
Yes Lord. your my strength...your inspiration to me Sister .. Glory only belongs to God... God o God please bless her... Praise to God..
When I hear this I just got connected to God 🙏deeply Such a melody in your voice With awesome 👏 lyrics Thank you lord for blessing us to praise your glory God Bless you sister
@anusri67652 жыл бұрын
Super excellent song 😍👌🏻👏👏
@tirumalaraobilla74436 жыл бұрын
Praise God for that he has given so sweet voice to praise him alone ..God Bless You