YELO YELO (సంబరాలు-5) |

  Рет қаралды 1,961,006

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

Пікірлер: 941
@JoshuaShaik
@JoshuaShaik 2 жыл бұрын
LYRICS Telugu & English: ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండీ - హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు 1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2) దూతాళి పాడి - కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా - దరువేసే చూడు మెస్సయ్య - పుట్టాడనీ మన మెస్సయ్య - పుట్టాడనీ 2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2) మనసున్న వాడు - దయ చూపువాడు అలనాటి అనుబంధమే కనులారా చూడు - మనసారా వేడు దిగి వచ్చే మనకోసమే ఇల దిగి వచ్చే మనకోసమే 3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2) సలిగాలి రాత్రి - పిలిసింది సూడు మనలోన ఒక పండగ భయమేల నీకు - దిగులేల నీకు యేసయ్య మనకుండగా మన యేసయ్య మనకుండగా Yelo Yelo Yelo Antu - Vachharandi Gollalu Santhoshaale Pongenandi Hilessa Daare Choope Devudochhe - Ullasanga Ooru Aade Sangeethaale Paadaalandi Hilessa Andhakaaraanni Tholaginche - Mahaneeyudu Puttinaadandi Yesayya - Mana Devudu Ninne Kori - Ninne Cheri Itta Rakshincha Vachhadu - Paramaathmudu 1. Lokaalaneleti Raaraajura - Udayinche Sooreedai Vachhaduraa Aakaasa Veedhi - Meriseti Daari - Oka Thaara Murisindigaa (2) Doothaali Paadi - Kolichaaru Choodu Ghanamaina Oka Veduka Aa Gollalega - Daruvese Choodu Messayya Puttadani Mana Mesayya Puttadani 2. Vennello Poosindi Oka Sandadi - Palikindi Oorantha Ee Sangathi Ee Deenudanta - Pasi Baaludanta - Velisadu Maharaajugaa. (2) Manasunnavaadu - Daya Choopuvaadu Alanaati Anubandhame Kanulaara Choodu - Manasaara Vedu Digivachhe Mana Kosame Ila Digivachhe Mana Kosame 3. Aa Ningi Taaralla Velagaaliraa - Jagamantha Choosela Brathakaaliraa Veliginchuvaadu - Manalonivaadu - Nicichadu Mana Thodugaa (2) Saligaali Raatri - Pilisindi Choodu Manalona Oka Pandaga Bhayamela Neeku - Digulela Neeku Yesayya Manakundaga Mana Yesayya Manakundaga
@dedhavathgopi7961
@dedhavathgopi7961 2 жыл бұрын
Thank you Annayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
Thank you brother 😊💐💐
@nirushagaddam2288
@nirushagaddam2288 2 жыл бұрын
1
@parimalaesther2811
@parimalaesther2811 2 жыл бұрын
Uncle e song track pettandi uncle
@swarnakumaribadampudi2219
@swarnakumaribadampudi2219 2 жыл бұрын
God bless you sister
@yandrapalliyesumani
@yandrapalliyesumani 2 жыл бұрын
ఈ పాట కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాస పడిన వారిని అందరిని దేవుడు దీవించాలని కోరుకుంటూ రక్షించాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను
@KiranKumar-uh8er
@KiranKumar-uh8er 2 жыл бұрын
kzbin.info/www/bejne/nXTEkpKobMxkp80&start_radio=1
@HemalathaSattala-sg6sp
@HemalathaSattala-sg6sp Жыл бұрын
Amen🙏
@vasurelangi9069
@vasurelangi9069 Жыл бұрын
Amen🙏
@ksurya1588
@ksurya1588 2 жыл бұрын
అసలు మీకే ఇది యేల సాద్యం,,,, !!!,అమోగం ,వింటుంటే ఎక్కడికో వెళ్లిపోయాం సార్ 👌👌👌
@Divya_sree277
@Divya_sree277 2 жыл бұрын
Wonderful song brother 👌👏👏👏, E song rasinavariki naa nindu vandanalu 🙏🙏🙏🙏😁😁, E song nachhinavallu oka like vesukondi 💖💖💖👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@shahulsk4421
@shahulsk4421 2 жыл бұрын
I'm Muslim but this song listening 100 more Times ... Beatiful lyrics 👌👌👌
@Vinod18034
@Vinod18034 Жыл бұрын
This is not for any religion this is only for god
@vanivanga
@vanivanga Жыл бұрын
Yes Really
@lillyaaradhya9394
@lillyaaradhya9394 2 жыл бұрын
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండీ - హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు. 1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా. ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2) దూతాళి పాడి - కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా - దరువేసే చూడు మెస్సయ్య - పుట్టాడనీ మన మెస్సయ్య - పుట్టాడనీ 2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ ఈ దీనుడంట - పసిబాలుడంట వెలిసాడు మహరాజుగా (2) - మనసున్న వాడు దయ చూపువాడు. - అలనాటి అనుబంధమే కనులారా చూడు మనసారా వేడు = దిగి వచ్చే మనకోసమే ఇల దిగి వచ్చే మనకోసమే 3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2) సలిగాలి రాత్రి - పిలిసింది సూడు మనలోన ఒక పండగ భయమేల నీకు - దిగులేల నీకు యేసయ్య మనకుండగా మన యేసయ్య మనకుండగా
@ruthpankaja5368
@ruthpankaja5368 2 жыл бұрын
Good wishes to all the team I'll enjoy always
@rajkumarr2498
@rajkumarr2498 2 жыл бұрын
Supar song nice voice sister
@padmahb6938
@padmahb6938 2 жыл бұрын
Super
@01hemanth
@01hemanth 2 жыл бұрын
💐💐💐💐💐👌👌👌👌👌💫💫🎷🎷
@apurvaappu1431
@apurvaappu1431 2 жыл бұрын
Super song
@mltl7464
@mltl7464 2 жыл бұрын
I'm Hindu but i love Jesus
@kolluriraji5976
@kolluriraji5976 Жыл бұрын
అక్క స్వరం చాలా వినసొంపుగా ఉంది ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునికి వందనాలు ప్రైస్ ది లార్డ్ 🙏😊
@prabhajetti714
@prabhajetti714 2 жыл бұрын
సంగీత సాహిత్య సమ్మేళనం అంతా ఒకేచోట 👏🏼👏🏼👏🏼👏🏼⛄⛄⛄🎄🎄🎄🎄🙏🙏 దేవుని కొరకై వడబడాలని కోరుకుంటున్నము 🔥🔥🔥🔥🎶🎶🎶
@yohangulla9262
@yohangulla9262 2 жыл бұрын
Praise master Wow 😲😲 వాక్యమును స్వరములా.... అద్భుతంగా మర్చిన రచయితకు గౌరవం పెరిగింది...🙏🙏🙌🙌🙌 ఇకపోతే సింగర్ గారు తన స్వరముతో అద్భుతమైన పోటీఇచ్చారు
@kallakuntalakshmi1161
@kallakuntalakshmi1161 Жыл бұрын
ఈ పాటని డైలీ 10టైమ్స్ వింటాను వింటుంటే ఇంకా వినాలనిపించే music . మీ అందరికీ వందనాలు .మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి.మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.
@HemalathaSattala-sg6sp
@HemalathaSattala-sg6sp Жыл бұрын
, amen
@swarnachinni3280
@swarnachinni3280 2 жыл бұрын
ఆయన పుట్టుకే ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం ఒక అమోఘం ఈ పాటతో అవి గుర్తు చేశారు సోదరా వందనాలు మీకు. మీకుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు
@anokpaltumati
@anokpaltumati 2 жыл бұрын
Hi
@johndaniel5027
@johndaniel5027 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏 Amazing దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌 దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్ 💐💐💐💐💐💐💐💐💐💐💐
@bs1530
@bs1530 2 жыл бұрын
Female and male versions both are excellent. But male version మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దేవుడు Javed ali గారిని, శిరీష గారిని మరియు Joshua shaik Ministries ను బాహుగా దీవించి ఆశీర్వదించును గాక.🙏🙏🙏
@lathareddy3677
@lathareddy3677 2 жыл бұрын
ఆ పవిత్రుని జన్మించిన విధానంను కళ్ళకు కట్టినట్లు చూపించారు. చాలా చక్కగా రచించారు అన్నయ్య. చక్కటి ఆలాపన వింటున్నాము. దేవునికి మాత్రమే మహిమకలుగును గాకఆమెన్.
@KiranKumar-uh8er
@KiranKumar-uh8er 2 жыл бұрын
kzbin.info/www/bejne/nXTEkpKobMxkp80&start_radio=1
@dhandugulathirupathi1174
@dhandugulathirupathi1174 2 жыл бұрын
శిరీష అక్కగారు చాలా చాలా సూపర్ గా పాడుతారు తనతోనే మరెన్నో సాంగ్స్ పాడించాలని కోరుకుంటున్నాం ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమెన్ ✝️🙌🤗
@savarapubangaram2382
@savarapubangaram2382 2 жыл бұрын
Music wonderful Music thopatu voice wow adhbutham ga vundi matallo cheppalem ayya
@bobbyshortvideo
@bobbyshortvideo 2 жыл бұрын
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️ నా కొరకు prayer చేయగలరు 🙏 Song చాలా బాగా పాడారు Sister God bless you sister
@chinthalamariyamma1735
@chinthalamariyamma1735 2 жыл бұрын
ఈ పాట చాలా బాగుంది మ్యూజిక్ పాట పాడటం కూడా అద్భుతంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు
@laxmiseederi6220
@laxmiseederi6220 2 жыл бұрын
శిరీష అక్క గారు చాలా సూపర్ గా పాడుతారు తనతోన్నే మరెన్నే సాంగ్స్ పాడించాలని కోరుకొంటున్నాము ఆదేవుడు మిమ్మల్ని మీ కుటుంబంని దీవించును గాక
@sureshkumarkannam8386
@sureshkumarkannam8386 2 жыл бұрын
Abbabba yem music andi❤️yemaina undaa adbutham ga undandi.... Devudu mimmalni deevinchaarandi... Miracles turned on ❤️🙏all all all all glory to our Lord Jesus Christ 🙏❤️
@kokkirivijaykumar6184
@kokkirivijaykumar6184 Жыл бұрын
Shirish garu.chalabagapadaru.godblesyu
@mister7440
@mister7440 2 жыл бұрын
మ్యూజిక్ తో ఓ ఆట ఆడుకున్నారు 🔥... ఈ పాట వింటున్నంతసేపు ఏదో తెలీని ఆనందం...
@priscillabarnabas4250
@priscillabarnabas4250 2 жыл бұрын
అవును ఆమెన్ కృతజ్ఞతలు అవును ఆమెన్ మారనాత ❤️ పరిశుద్ధాత్మ 🕊️
@wariorofjesus1063
@wariorofjesus1063 3 ай бұрын
Praise the lord Brother joshua shaik and pranam kamalakar garu Both are born for praising all mighty god God bless you
@Ajmeerakanna
@Ajmeerakanna 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది బాలా యేసు పుట్టుక గురించి ఇంతా అద్భుతంగా తెలియజేసారు God bless you
@pullannaprembunga3145
@pullannaprembunga3145 2 жыл бұрын
చాలా గొప్ప అర్ధం రిచ్ music దేవునికి స్తోత్రాలు మీకు నా కృతజ్ఞతలు బ్రదర్
@v.saloman685
@v.saloman685 2 жыл бұрын
దేవుడు మిమును దివించును గాక మరియు మీ టీమ్ అందరూ బాగా వాయిద్య ములు బాగా వాయించారు. శిరీష సింగర్ సూపర్, చాల బాగ పాడారు ఇంకా చాల పాటలు పడి దేవినికి గణపరచాలని కోరుకున్తునాను. i am big fan of sirisha టీమ్ అందరికి ధన్యవాదాలు
@GkN444
@GkN444 2 жыл бұрын
మిమ్మును దేవుడు నిండుగ దివించును గాక మరియు మీ టీమ్ అందరూ బాగా వాయిద్య ములు బాగా వాయిస్తున్నాను.
@mithra1052
@mithra1052 2 жыл бұрын
✝️Praising God with The Best Music🙇‍♀️😎💗 Aslu మములుగా లేదు song... Music అదిరింది👏no words just raise the sound🔊to praise Him ✝️👏
@motapothula7
@motapothula7 2 жыл бұрын
రక్షణానంద రచన ఇమ్మానుయేల్ గురించిన కీర్తన ఇవే మా సంభరాలు జాషువ షేక్ మినిస్ట్రీస్ 😍😍😍 🙌🙌 మహిమ ఘనత యేసయ్యాకే హల్లెలూయ
@NaveenPolumuri
@NaveenPolumuri 28 күн бұрын
Super song calla Baga padharu good bless you Amma
@rajua1509
@rajua1509 2 жыл бұрын
Annaya garu more manchi pata andhimcharu, thank u devuni ke mahima,
@ramadeviRama-n8t
@ramadeviRama-n8t 14 күн бұрын
Praise the lord sister neevu paaduthunte chaala santhoshangaa vuntundi
@maleshsaragundla9550
@maleshsaragundla9550 2 жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక
@kunchesudheer5230
@kunchesudheer5230 2 жыл бұрын
దేవుడు మీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడు.... మీకిచ్చిన తలాంతును బట్టి దేవునిని మరింత ఎక్కువగా మహిమ పరచాలి... ఈ పాటకు వెన్నుముక లాంటి మీ వాయిస్ తో పాటు... లిరిక్స్...అలాగే సంగీతం కూడా చాలా బాగుంది...
@mangalapallyyadagiri1730
@mangalapallyyadagiri1730 2 жыл бұрын
Sireesha.bhagvathulagaru all time super voice.indian idol shireesha hari👏👏👏
@pashuGedela
@pashuGedela 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అమేజింగ్ మ్యూజిక్ కంపోజ్
@NeelimaSam
@NeelimaSam Жыл бұрын
Doothagalam digivachhinatlu undi ee paata vintunte ❤❤ sambaralu ambaaranantali mana yesayya puttadu hooooyy🎉🎉🎉
@velugondaiahpanditi8163
@velugondaiahpanditi8163 2 жыл бұрын
చాల బాగా పాడారు పాట రచియిత కు వందనాలు ఈ పాటను మేము విన్నందు చాల సంతోషంగావుంది వాయిద్యములు వాయించినవారికీ కూడ చాల వందనాలు
@amarnathyeluri4317
@amarnathyeluri4317 2 жыл бұрын
చాల బాగుంది sister ఇంత మంచి సాంగ్స్ రిలీజ్ చేస్తూ ముందుకు తీసుకుని వెళుతున్నారు మీకు 🙏🙏🙏🙏
@rajakumariyesuraja9394
@rajakumariyesuraja9394 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగ పాడారు అక్క...💐 మీరు పాడే ప్రతి పాటలు నాకు చాలా ఇష్టం వింటూ ఉండాలి అనిపిస్తుంది... దేవుడు మీ అందరిని ఇంకా బలపరచి దీవించాలని మనసారా కోరుకుంటున్న 😊MaY God BlessYou To All
@suvarnasanamandra8776
@suvarnasanamandra8776 2 жыл бұрын
Super super song love you all ❤️god bless you all 🙌 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ చాలా మంచిగా రాశారు చాలా మంచిగా పాడార పాట రాసిన వారిని పాడిన వారిని సంగీతం అందించిన వారిని దేవుడు దీవించును గాక ఆమెన్ god bless you 😍😍😍😍🥰🥰🥰🥰
@biddikajayaraju7120
@biddikajayaraju7120 2 жыл бұрын
Christ was Born for you & me...All are glory to God.🙏🙏🙏💐💐💐🎉🎉
@usathyam6918
@usathyam6918 2 жыл бұрын
ఈపాటచలాబగుది.మికువందనాలు,,,,,,🙏🙏
@pramilaeduru1715
@pramilaeduru1715 2 жыл бұрын
Sarisha song super super ga padinaru god bless you nanna
@venkateswarimavuduri8992
@venkateswarimavuduri8992 2 жыл бұрын
Sirisha God bless you thalli ❤️ song chala బాగుంది నీ voice super, shaik జాషువా గారికి 🙏🙏🙏 మంచి music అందించారు ఇలాంటి సాంగ్స్ అనేకం చేయాలని దేవుణ్ణి praadinchu చున్నాను
@danugurisuri1232
@danugurisuri1232 2 жыл бұрын
E pata ani sarlu vina malli malli vinali anipistundi
@yagapragasam172
@yagapragasam172 29 күн бұрын
Enga dance pattu romba super innum neriya pattu paduga akka glory to God ❤❤❤
@BhagyalakshmiUndurthi
@BhagyalakshmiUndurthi Жыл бұрын
Praise the Lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dedhavathgopi7961
@dedhavathgopi7961 2 жыл бұрын
ప్రైస్ లార్డ్ సిస్టర్🙏 దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోమని దీవించమని అడుగుచున్నాను🙏 దేవుడు పట్ల మరిన్ని ఇంకా ఇంకా సాంగ్స్ మీరు పాడాలి మీ స్వరం బాగుంది 🙏దేవుడు మీకు ఇంకా శక్తినివ్వాలి మీకు శాంతిని సమాధానం దయచేయమని అడుగుతున్నాను 🙏ప్రైస్ లార్డ్ అయ్యగారు 🙏నా పేరు సంతోషి నా భర్త పేరు గోపి నా భర్త కోసం ప్రార్థన చేయండి 🙏భర్త దేవుడు మార్గంలో నాడు అని నాతోపాటు చర్చికి రావాలని ప్రార్థన చేయండి🙏 హల్లెలూయ ఆమె ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఆనందం ఉత్సాహం కలుగుతుంది ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి హల్లెలూయ🙏🙏🙏🙏🙏🙏🙏
@dedhavathgopi7961
@dedhavathgopi7961 2 жыл бұрын
Thank you Annayya garu 🙏🙏🙌 helleluya Amen 🙏
@SalagalaSalagala-lr9kh
@SalagalaSalagala-lr9kh 20 күн бұрын
Ee song yenni sarlu vinna thanivi teeratledu sir great music 🎶🎶🎶🎶🎶🎵🎵🎵🎵🎵
@GopalaKorukonda-vq1hr
@GopalaKorukonda-vq1hr 28 күн бұрын
Akka chala chala nice ga sing chesavu song meaning also nice akka super
@sudhapammi576
@sudhapammi576 2 жыл бұрын
Alo alo alo antu vachindhandiandi e song 2022 Christmas lo super hit 🎄🎄⭐⭐ Praise the lord 🙏 thank you so much Elanti song vrasinandhuku🙏🎄🌲⭐☃️
@leobabby000
@leobabby000 16 күн бұрын
❤ akka meeru manchi ka pata padaru
@pastor.matthew2844
@pastor.matthew2844 2 жыл бұрын
Sister song very nice please believe to God Jesus Christ very good composing brother kamalakarkar song produced Joshua Shekhar very thanks
@BABU-nx5zw
@BABU-nx5zw 2 жыл бұрын
praise the Lord sister Garu ఇప్పటికీ 100 times విన్నాను.
@cheppulasuri4149
@cheppulasuri4149 Жыл бұрын
❤😂🍇
@hepzibahofficial8771
@hepzibahofficial8771 7 күн бұрын
This song is next level. The music with water what a creativity level... 🫡🫡 to the music director, the sur who wrote lyrics and to the singer great service .May God bless all of this service
@ARJUN_192
@ARJUN_192 2 жыл бұрын
Recent గా రిలీజ్ అయిన CHRISTMAS Songsలో.... This is the BEST! Congrats to the Team🤝
@erannaboya7105
@erannaboya7105 2 жыл бұрын
Supar vaeics sister vandanalu akka
@chalapallikavitha4879
@chalapallikavitha4879 2 жыл бұрын
వందనాలు అక్క మీ స్వరం ఎంతో మనసులో నెమ్మది ఇచ్చింది.. మీ పాటలు ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తునే ఉంటాది.. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమేన్... ఈ పాటను రాసిన వారికీ పాటకు తగిన మ్యూజిక్💕 అందించిన వారికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 🙏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏💕💕🙏
@jijueditor6420
@jijueditor6420 2 жыл бұрын
അടിപൊളി , ഒരു രക്ഷയുമില്ല . big fan of Pranam Kamlakharji
@shalinishalu3064
@shalinishalu3064 Жыл бұрын
Praise the lord.... I love this song very much..❣️💞💟💕 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SureshBabu-zo1tf
@SureshBabu-zo1tf Жыл бұрын
Josiah
@SureshBabu-zo1tf
@SureshBabu-zo1tf Жыл бұрын
❤️💞🙏😘❤️😀
@SureshBabu-zo1tf
@SureshBabu-zo1tf Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@geramanjula9391
@geramanjula9391 2 жыл бұрын
Memu kuda happy christ mass cheputham intintiki velli
@ravikumardebarki3288
@ravikumardebarki3288 Жыл бұрын
Music 🎶🎶 super 👌👌 song kuda super 👌👌
@SYBN-CREATION
@SYBN-CREATION 2 жыл бұрын
So sweety voice Sireesha garu God bless you Nice song ( Wonderful lyrics ) Jashuva garu చాలా అద్భుతంగా పాట రాశారు 🙏 ( praise the lord )
@dhanarajdaniel8431
@dhanarajdaniel8431 2 жыл бұрын
கர்த்தருக்கே மகிமை. அருமையான பாடல். வாழ்த்துக்கள் ஐய்யா. கிருஸ்துமஸ் வாழ்த்துக்கள் மற்றும் புத்தாண்டு வாழ்த்துக்கள் 2023.
@meesalalokeswari7794
@meesalalokeswari7794 Жыл бұрын
Entha baga pata padavu akka super song ni voice inka bagundi akka devudu divinchunu gakaa🙌🙌🙌🙌
@sureshk1854
@sureshk1854 2 жыл бұрын
Prise the Lord ayya gaaru amen
@joyinjesustelugusongs6458
@joyinjesustelugusongs6458 Жыл бұрын
Super music, mind blowing blowing lyrics, super singing Jesus bless you sister 🙏 praise the lord jashuva brother 🙏🙏🙏
@rajukollam4636
@rajukollam4636 2 жыл бұрын
Vandanalu brother comments annitiki meeru Spandustunaru ee song ki ma Christmas ki action song nerckunam
@mltl7464
@mltl7464 2 жыл бұрын
God bless you joshua shaik ministries and who participated in the song they are blessed for this beautiful song
@ramakrishnakumba3268
@ramakrishnakumba3268 2 жыл бұрын
Pata super song akka eam padav nahrudayam vupponghindhi
@shivakumarshiva930
@shivakumarshiva930 2 жыл бұрын
O super song good song akka 🙌🙌👌👌👏👏❤️❤️❤️💐💐💐🙏🙏🙏😱
@PrasadPolavarapu-rp4om
@PrasadPolavarapu-rp4om 8 ай бұрын
Love you Jesus 🎉😢🎉🎉🎉😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chilakanaveen7049
@chilakanaveen7049 2 жыл бұрын
డిసెంబర్ నైట్ వేకువ జామున లేచి ఇంటింటికీ తిరిగి అందరికి హ్యాపీ క్రిస్మస్ చెబుతూ ఎంజాయ్ చేద్దాం.మీలో ఎంతమంది చేస్తారు ఇలా
@DrRameshbabuhmoses
@DrRameshbabuhmoses 2 жыл бұрын
North India vachi chrppandi brother
@victorjames7110
@victorjames7110 2 жыл бұрын
Memu thiruguthamu intintiki
@sagar46260
@sagar46260 2 жыл бұрын
Daily early morning village motham tiruguthamu..
@begariashokbegariashok2322
@begariashokbegariashok2322 2 жыл бұрын
Dhanitho paatu ayana premanu kuda cheppandi dhaani dwara okka aathma ayina rakshanaloniki vasthe adhe asalaina Christmas anandham
@begariashokbegariashok2322
@begariashokbegariashok2322 2 жыл бұрын
Oka guritho parugethudham this year okka aathma ayina rakshanaloniki raavalani &with prayer
@pawankumaragrawal4547
@pawankumaragrawal4547 2 жыл бұрын
Wow Sireesha….Superb👍🫶🏻✌️👏🏻🙌🏻🙏🏻
@rajun8654
@rajun8654 2 жыл бұрын
Glory of All Mighty LORD JESUS CRIST 🙏
@SalagalaSalagala-lr9kh
@SalagalaSalagala-lr9kh 20 күн бұрын
Devuni namanni yentho goppaga choopincharu ee song lo❤❤❤❤❤❤❤
@arizwana6273
@arizwana6273 2 жыл бұрын
The meaning full song and every word is heart touching God bless you all Team
@brightchrist1160
@brightchrist1160 2 жыл бұрын
Devuni namamunaku matrame mahima kalugunu gaka amen 🙏
@priyachintu4785
@priyachintu4785 2 жыл бұрын
Music🎤🎼🎹🎶 super..... Meaningful song..... Glory to Lord.... 🙌
@Raghva-o1b
@Raghva-o1b 3 ай бұрын
చేల్లెమ్మ బా పాడింది సంగీతం సూపర్ ఆల్ గాడ్ బ్లెస్స్ యు
@kimmudusathyanandam3356
@kimmudusathyanandam3356 2 жыл бұрын
మీరు పడితే వినాలని వుంది సిస్టర్ 👍👍
@srinuk5255
@srinuk5255 2 жыл бұрын
Akka chaala baagundhi baaga paadav 🥰🥰🥰🤗🤗🤗👌👌👌
@geetharaladoddi5682
@geetharaladoddi5682 Жыл бұрын
I love Jesus song 🙏🙏🙏🙏🙏🙏
@ksrikanth107
@ksrikanth107 2 жыл бұрын
Glory to God Jesus AMEN 🙏♥️🙏♥️
@prasannasingh8090
@prasannasingh8090 2 жыл бұрын
Beauuiitiful singing Sireesha 👏👏👏👌👌👍💕💕
@kallakuntalakshmi1161
@kallakuntalakshmi1161 2 жыл бұрын
Happy Christmas అందరికీ 🎄🎁☃️🌹🌹🙏praise the lord 🙏🌹🌹 i love Jesus 🌹🙏🌹☃️🌲🙏
@polidasugangarao5056
@polidasugangarao5056 2 жыл бұрын
Super nice song chala baga padaru akka nice love u❤️❤️❤️ Jesus God bless u all
@udarasuresh4675
@udarasuresh4675 Жыл бұрын
What a good lyrics, extraordinary singing , out standing musicians. Thank you everyone 🙏🙏💐💐👍👏👏👏
@gowriaddanki5639
@gowriaddanki5639 2 жыл бұрын
Very nice akka super ga padavu Praise the lord
@yedlapallirajesh9934
@yedlapallirajesh9934 2 жыл бұрын
Super Excellent Sir 👌👌👌 Praise the LORD 🙏🙏
@nitheshbabudulla8831
@nitheshbabudulla8831 6 күн бұрын
Superb Song Joshua anna🙌, Sireesha voice is god gifted voice, Music composing is awesome, all glory belongs to God. God bless this ministry 🙌. Will be praying for this ministry.
@chinthaguntlaraja4224
@chinthaguntlaraja4224 Жыл бұрын
పాట కీ ప్రాణం పోశారు అందరూ దేవునికి స్తుతి మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ ❤️
@KollasaikaranaKollasaikarana
@KollasaikaranaKollasaikarana 21 күн бұрын
హ్యాపీ క్రిస్మస్ 🙏🙏
@rufusgautham5962
@rufusgautham5962 2 жыл бұрын
Praise the Lord. Thanku so soSo much Jesus🙏🙏 I love you so soSo much Jesus. Very very exlent Christmas song. Beautiful😍✨❤ singing. God bless you sister.
@nsunkanna8949
@nsunkanna8949 2 жыл бұрын
చాలా మంచి సాంగ్ సూపర్
@gorentlakavya3295
@gorentlakavya3295 2 жыл бұрын
Praise to God , song chala bagundi brother, sister garu me voice chala bagundi, thanks to lord
@RanjanNachika909
@RanjanNachika909 Жыл бұрын
Very nice song lyrics👌👌 May the lord bless you abundantly and also✝️🙏 Praise the lord 🙏🙏🙏❤🙏✝️✝️✝️
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН