YENDIRO NA DORA LYRICAL | FULL SONG | VENKAT AJMEERA | DIVYA BHAGAT | DORA SIR WEB SERIES

  Рет қаралды 68,328

Thakita Movies

Thakita Movies

Күн бұрын

Пікірлер: 172
@vennelasreenath7425
@vennelasreenath7425 Ай бұрын
తొలి ప్రయత్నం తొలకరి వాన చినుకులై పుడమి తల్లి వొడిని నిండుగా తడిపి పచ్చని పైరులకు ప్రాణం పోసినట్టు పరువాల పిల్ల దానీ మనసులోని భావాలకు స్వరాలు సమకూర్చి సంగీతాన్ని అందించారు అజ్మీర వెంకట్ వారి సారథ్యంలో వచ్చిన పల్లె పాదాల పాట తెలుగు ప్రజల హృదయాలలో సందడి చేస్తూ చిన్నదాని వయ్యారాలను వొలబోస్తుంది ఈ తరం యువత మెచ్చిన ఈ పాటను ప్రేమతో ఆదరించి ప్రతి ఒక్కరికీ షేర్ చేయగలరని కోరుకుంటున్నాను నేను మీ డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ లిరిక్ రైటర్
@mallikarjunsriramula3684
@mallikarjunsriramula3684 Ай бұрын
శ్రీనన్న నీ కష్టం కనిపిస్తుంది. వెంకట్ అన్న మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిండు.... మొత్తానికి సాంగ్ కిర్రాక్ ఉంది.. వీడియో సాంగ్ కోసం వెయిటింగ్ అన్నా... Good team work 💖🤝😍all d best thakita movies 🥳
@UPSC1122
@UPSC1122 Ай бұрын
Beutiful evening vibe amazing lyrics yendiro na doro 😍 ❤
@VeerannaDevaguptapu
@VeerannaDevaguptapu Ай бұрын
Song is very nice. Congratulation to all team numbers. పల్లె పడుసు మనసు పాల సముద్రం వంటిది.చిలికిన పాల సముద్రం నుండి అమృతం పుట్టినట్టు వుంది ఈ ప్రేమామృతం, ఈ పాటామృతం. డీ. వి. అన్న...లిరిక్స్, ట్యూన్ & డైరెక్షన్ Coming soon song సలిపొద్దుల సందకాడ C/O కాకినాడ GS TUNES ఛానెల్ ద్వారా రాబోతుంది.
@chinthalyrics8717
@chinthalyrics8717 Ай бұрын
దొరను సాంతం హత్తుకోని, సొంతం చేసుకోవాలని అమ్మాయి పడుతున్న తపనను పాట రూపంలో.. అలవోకగా అక్షరమాలను అల్లి ఇద్దరి మధ్య బంధాన్ని బలంగా చూపించారు ఇంతటి గొప్ప పాటను రాసి, అదే రేంజులో మ్యూజిక్ అందించిన మా వెంకటన్నకు, దొర కథను అద్భుతంగా తెర మీదికి తీసుకొస్తున్న రైటర్ సీనన్నకు నా హృదయపూర్వక దండాలు💐💐🤝🤝 మీ.. నరేష్ చింత లిరిక్ & స్క్రిప్ట్ రైటర్
@Aaradya-w8d
@Aaradya-w8d Ай бұрын
భగ భగ మండే ఎండాకాలంలో మంచు జల్లు కురిసినట్టు ఉంది ఈ సాంగ్. music super,Roja voice super,totally song super..🎉🎉🎉
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 Ай бұрын
అద్భుతమైన భావనతో కూడినటువంటి సాహిత్యం,,,, ఎంది రో నా దొరో,,, అనే భావన ఉర్రూతలూగించే పాటగా ఉంది లిరిక్స్ చాలా బాగున్నాయి సూపర్ 👌👏🙏💯,,,, ఇంత చక్కటి అద్భుతమైన పాటకు సాహిత్యం వహించి రాసి,, శీను గారి దర్శకత్వ పర్యవేక్షణలో, వచ్చిన పాట అమృతం,,, అద్భుతం అమోఘం అపూర్వం అనంతం 👌💯 ఒక సంగీత విషయానికి వస్తే చాలా అద్భుతమైనటువంటి బాణాలు జోడించి నూతన ఉత్తేజం సంగీతంతో ఉర్రూతలూగించే భావనతో,, పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించినటువంటి,, నటులు హీరో సంగీత దర్శకులు వెంకట్ అజ్మీరా గారికి అభినందనలు మరియు ఇంత అందమైన గొప్ప పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా,,, నటీనటులకు కళాకారులకు రచయితలకు టెక్నీషియన్స్ కి కెమెరా వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు ఇది ఒక సన్నివేశం ప్రతి ఒక్క దృశ్యం కూడా అద్భుతంగా తెరకెక్కించారు కథాంశం చాలా బాగుంది నేను అనిపిస్తుంది నాకు 👌💯 ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ మాస్టర్ గారికి అభినందనలు వారి యొక్క దర్శకత్వ పర్యవేక్షణ వచ్చినటువంటి పాట అద్భుత విజయాన్ని సాధిస్తుంది,,👌💯 యాకూబ్ గారికి హనుమ గారికి శ్రీను గారికి నా ఉదయ పూర్వక అభినందనలు హీరో వెంకట్ అజ్మీరా గారికి,,,,,, అభినందనలు కళ వందనాలు 🙏👌💯
@pikachucharan419
@pikachucharan419 Ай бұрын
Beautiful and classic song with wonderful lyrics. The music was in on point ❤
@mravinder1830
@mravinder1830 Ай бұрын
Venkat ji mi music... very nice, all the best for u and your team for bright future.... 👍💐
@RamuBiddika-g7t
@RamuBiddika-g7t 8 күн бұрын
వెంకీ సూపర్ హీరో మీరు ❤️❤️❤️❤️❤️శ్రీను కూడా ఇరగదిస్తూన్నాడుగా... మి టీం సభ్యులకు కంగ్రాట్యులేషన్స్💐💐💐 ❤️❤️❤️❤️
@munugurijyothi1197
@munugurijyothi1197 Ай бұрын
Super singing.. Wonderful మ్యూజిక్...🎉🎉
@jadpodJyothi-mv8yy
@jadpodJyothi-mv8yy Ай бұрын
Superb venkat bhayya❤❤❤
@rameshavunoori7560
@rameshavunoori7560 Ай бұрын
E song ki music a highlight... Song last lo inka super
@Preetam.Meesala
@Preetam.Meesala Ай бұрын
very beautiful. music camera work everything is awesome.
@kvijaykumar4858
@kvijaykumar4858 Ай бұрын
Mr mallanna,మీ టీమ్ లో ఉన్నందుకు చాలా సంతోషం congratuelations 💐🌹
@prashanthbanoth331
@prashanthbanoth331 Ай бұрын
Waiting for full Web series.... Song matram kiraak undhi all the best my dear brothers Srinu anna & venkat Anna ❤❤🔥🔥🔥
@shiva-prasad
@shiva-prasad Ай бұрын
Excellent song anna I am waiting this song so many days thankyou anna❤❤
@RajaShekhar96
@RajaShekhar96 Ай бұрын
Venkat bro emanna feel tho rasi compose chesinava song 👌 Aa Lyrics and aa flute mix, Thopu anthe 👍 Happy to see our community people getting some good platforms to showcase their talent 😊 Trance music 02:34 and 4:29 ❤️ Congratulations to the whole team 👏
@enarendranaik
@enarendranaik Ай бұрын
Wonderful Venkat Ajmeera Bhiya ❤
@TRPFOLKMUSIC-th6el
@TRPFOLKMUSIC-th6el Ай бұрын
Venkat anna all team work super Music inka super 💐💐
@raghavgubbala3397
@raghavgubbala3397 Ай бұрын
Super feel lyrical song with soothing musicc❤🎉🎉 congratulations whole team
@parameshjorreegala1816
@parameshjorreegala1816 Ай бұрын
Superb bro
@AjmeeraPriyanka
@AjmeeraPriyanka Ай бұрын
ఆల్ ద బెస్ట్ అన్నగార🎉🎉🎉🎉🎉🎉
@ajmeerashanthi4337
@ajmeerashanthi4337 Ай бұрын
"What aaa song...woww I was addicted to it"..... 🎶🎵🎶
@bharathic7806
@bharathic7806 Ай бұрын
మీరు పడ్డ కష్టానికి... తగ్గ ఫలితం కచ్చితంగా ఉంటుంది😊.... Goodluck Divya Sis❤
@saidhamari9990
@saidhamari9990 Ай бұрын
Song Maro blockbuster ❤🎉❤
@MohdArif-bc2jd
@MohdArif-bc2jd Ай бұрын
Nice one
@dlmastbanjar631
@dlmastbanjar631 Ай бұрын
Super Anna
@MangaliHarikrishna-g6b
@MangaliHarikrishna-g6b Ай бұрын
Wow super anna nice song
@bhanunn3739
@bhanunn3739 Ай бұрын
వావ్ సూపర్ ఎలాంటి వంకలేదు మీ మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది, All the best entair team 💐 gud luck 😊
@chennashivaprasad380
@chennashivaprasad380 Ай бұрын
#VenkatAjmeera one man show Superb lyrics, Hamming music, good acting 👏💫🎶 Good #Srinu, #Hanma
@AjmeeraPriyanka
@AjmeeraPriyanka Ай бұрын
సాంగ్ సూపర్ ఉంది అన్న ఈ సాంగ్ బంజారా భాషలో పాడితే ఇంకా సూపర్ ఉంటుందన్న యాక్టింగ్ అదుర్స్ అజ్మీరా అంటే ఆ మాత్రం ఉండాలి అన్నగారు ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను
@Vekanna8555
@Vekanna8555 Ай бұрын
ని సుపుల సిక్కితే చాలు లేవయ్య అదే నాకు వారం ని చితిలోకైనా వస్తా అవ్వకయ్య దూరం అక్కడ వాయిస్ సూపర్ ❤
@anjalibharmavath2650
@anjalibharmavath2650 Ай бұрын
Beautiful melody song❤ all the best Dora sir team 🤩💕 💯 hit song
@dharmenderkasthuri
@dharmenderkasthuri Ай бұрын
Soo beautiful song 👌😍❤️💐💐💐💐💐💐💐
@rudavathkrishna228
@rudavathkrishna228 Ай бұрын
Super Venky
@bindushekarreddy8375
@bindushekarreddy8375 Ай бұрын
Music nd lyrics super andi....
@SriramArjuna-fo3co
@SriramArjuna-fo3co Ай бұрын
సాంగ్ చాలా బాగుంది.congratulations dora team
@Vekanna8555
@Vekanna8555 Ай бұрын
I love this సాంగ్ and సూపర్ ❤వాయిస్
@ajmeerashanthi4337
@ajmeerashanthi4337 Ай бұрын
Music has healing power. It has the ability to take people out of themselves for a few hours.... super melody 🎶 🎵🎶
@blcreations9233
@blcreations9233 Ай бұрын
Super anna....❤ Nice song
@sunilpasunooti6517
@sunilpasunooti6517 Ай бұрын
సూపర్ రా శ్రీను అండ్ టీమ్ 🎉🎉🎉
@MGTVTELUGU
@MGTVTELUGU Ай бұрын
Nice song 😍
@megavathgopal1859
@megavathgopal1859 Ай бұрын
Super❤
@pallavibhalerao3294
@pallavibhalerao3294 Ай бұрын
Khup chan ❤
@arunabanoth8883
@arunabanoth8883 Ай бұрын
Congratulations venkate thamudu. Congratulations srinu beta ❤❤❤❤❤❤ thamudu ur looking so❤❤❤ smart handsome ❤❤❤❤❤ love you both God bless you all team members
@kolakanirajashekar3253
@kolakanirajashekar3253 Ай бұрын
Song and music superrrrrrrr
@ChlatchiReddy-u8u
@ChlatchiReddy-u8u Ай бұрын
Ei patakosam eapati nundo withing thenks song super ana
@ajmeerabhausingh6627
@ajmeerabhausingh6627 Ай бұрын
Anna song super.. Ur acting is next level... Ur looking like hero.. May God bless you.....
@mudavathmahendar1762
@mudavathmahendar1762 Ай бұрын
అన్నా నీ అన్ని సాంగ్ చాలా బాగుంటది ప్రతిరోజు వింటాను ఒక్క సాంగ్
@dlram7609
@dlram7609 Ай бұрын
Beautiful melody song ❤️🎉
@vinod_vk045
@vinod_vk045 Ай бұрын
Full melodic song 😌 Song vintunte chala hai ga anipistundi
@SrinivasGandham-j3g
@SrinivasGandham-j3g Ай бұрын
Song chala bagundhi bother
@jardhoddivikram4110
@jardhoddivikram4110 Ай бұрын
For this song my Long wait is over now..❤❤❤❤❤❤
@ravimekala4454
@ravimekala4454 Ай бұрын
సూపర్ వాయిస్..... మేడం
@PallapuSandhya-y6d
@PallapuSandhya-y6d Ай бұрын
❤pure love❤ good compose❤🎉🎉🎉🎉
@banothbharath6960
@banothbharath6960 Ай бұрын
The melody is heaven i want to listen this song for the whole day
@Mudavathjagan-j4t
@Mudavathjagan-j4t Ай бұрын
Music ki love you Anna
@vijayjp8665
@vijayjp8665 Ай бұрын
Venkat anna Multi talented anna nuvvu...kirrrrrak asalu...❤
@SureshGoud75
@SureshGoud75 Ай бұрын
Song adiripoindi...voice awesome......best of luck DORA Team
@BharathiBanoth-s2n
@BharathiBanoth-s2n Ай бұрын
Wow superb mama❤ surely this song will be hit bgm mathram vere level all the best mama ❤
@SevalalTv
@SevalalTv Ай бұрын
సూపర్ మ్యూజిక్ అందించిన వెంకట అజ్మీర గారికి🎉🎉🎉😢
@loverof4202
@loverof4202 Ай бұрын
Anna super anna
@kumarbanoth8109
@kumarbanoth8109 Ай бұрын
Super song
@nayakstarofficial
@nayakstarofficial Ай бұрын
🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️As A lyric writer g@ chepthunaa Lyrics matram supper venkat Anna❤❤❤❤❤
@RamuBiddika-g7t
@RamuBiddika-g7t Ай бұрын
సూపర్ వెంకీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@rajuajmeera587
@rajuajmeera587 Ай бұрын
Super lyrics venkat babai🎉
@allarivijayentertainment
@allarivijayentertainment Ай бұрын
❤❤Beautiful Song 🎉🎉
@sankar3282
@sankar3282 Ай бұрын
Super vundi bro
@SrinuVasu-s5x
@SrinuVasu-s5x Ай бұрын
Super song ❤
@lskkalyan1551
@lskkalyan1551 Ай бұрын
Wonderful music ❤❤
@shivapappuri9280
@shivapappuri9280 Ай бұрын
Dora sir songs Superr bro
@pamulaxamannaga4001
@pamulaxamannaga4001 Ай бұрын
అన్నా ఈ సాంగ్ నా కోసమే తీసినట్టు ఉంది నీకు కోట్లాది వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭
@Raj-u2p1o
@Raj-u2p1o 14 күн бұрын
E song kosam white chesa enni rojulu super undhi 235 times vinna ❤dora episode 4 pettandi brother
@mangalanarasimhulu212
@mangalanarasimhulu212 Ай бұрын
అన్న సూపర్ సాంగ్ 👍
@kethavathsathishfriend1771
@kethavathsathishfriend1771 Ай бұрын
Super super super శీనన్నా నీఢైరేక్షన్ ❤నీజమైనా దోరావేంకటన్నా గారూ
@venkannaa1046
@venkannaa1046 Ай бұрын
సూపర్ వెంకీ అండ్ టీమ్
@mattamashokkumar994
@mattamashokkumar994 Ай бұрын
మంచి ఫీల్ గుడ్ సాంగ్ చాలా బాగుంది
@PakiderajuPakideraju
@PakiderajuPakideraju Ай бұрын
సాంగ్ చాలా బాగుంది.
@GethaDevi-p1z
@GethaDevi-p1z Ай бұрын
Nice and beautiful and super ❤.
@rudrasrimusic
@rudrasrimusic Ай бұрын
సూపర్ సాంగ్
@bhukyashankar2248
@bhukyashankar2248 Ай бұрын
Super super ❤❤❤🎉🎉🎉🎉❤❤🎉🎉🎉🎉🎉🎉
@mudhigondanaresh9408
@mudhigondanaresh9408 Ай бұрын
Super song 👌.
@rajenderbekkam8754
@rajenderbekkam8754 Ай бұрын
A venkat Azmeera musical ❤️❤️❤️❤️
@pamulaxamannaga4001
@pamulaxamannaga4001 Ай бұрын
లిరికల్ కాకుండా ఫుల్ వీడియో సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న😢
@vishvanrajds-actor5432
@vishvanrajds-actor5432 Ай бұрын
all the best to team DHORA
@PrasadGJRM
@PrasadGJRM Ай бұрын
Venkat excellent music ❤ song lyrics superb ❤ waiting for vedio song ❤
@vemulaashok777
@vemulaashok777 Ай бұрын
వోచేసింది నేను వెయిట్ చేసిన నా ఫేవరేట్ సాంగ్ ❤❤❤❤❤❤❤
@SrinivasGandham-j3g
@SrinivasGandham-j3g Ай бұрын
Chala lyrics chesaru chala bagu padaru handsuff👍
@saipatel21
@saipatel21 Ай бұрын
Good composed...all the best
@ShaikBebi-w5j
@ShaikBebi-w5j Ай бұрын
Nice voice ma ❤❤
@anagandulaparamesh26
@anagandulaparamesh26 Ай бұрын
సూపర్ లొకేషన్స్
@BhavaniPrasadNaikDirector
@BhavaniPrasadNaikDirector Ай бұрын
Song Superrrr🎉🎉🎉🎉
@mothilalkethavath141
@mothilalkethavath141 Ай бұрын
Waiting for dora sir ❤
@santhoshtekula1558
@santhoshtekula1558 Ай бұрын
Super 👍
@jvrmusic9601
@jvrmusic9601 Ай бұрын
Nice song venkat
@DharavathhanumanthuDharavath
@DharavathhanumanthuDharavath Ай бұрын
Super super song ❤❤❤❤❤
@AnithaBhukyaanitha
@AnithaBhukyaanitha Ай бұрын
సూపర్ song అన్న
@sapavathnaresh7231
@sapavathnaresh7231 Ай бұрын
Super
@mylifenaninani1067
@mylifenaninani1067 Ай бұрын
Chala bagundhi annayya song
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
YENDIRO NA DORA
4:55
Release - Topic
Рет қаралды 4,3 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН