ఎండ్లూరి సుధాకర్ గురించి మీ పరిచయ వాఖ్యానం అద్భుతం సార్.
@Padachitra2 жыл бұрын
ధన్యవాదాలు అయిలయ్యా.
@rameshkumargorle74082 жыл бұрын
Siddareddy sir Mee voice modulation ki Fidhaa. Love you sir Ramesh,srikakulam
@Padachitra2 жыл бұрын
మీ అభిరుచికి,అభిమానానికి ధన్యవాదాలు రమేశ్
@arunaannu41462 жыл бұрын
Incredible poet.. and poet.
@Padachitra2 жыл бұрын
Thanks
@Padachitra2 жыл бұрын
కవిత్వం తో సుధాకర్ సదా జీవిస్తూ ఉంటాడు.
@prkblessy1159 Жыл бұрын
Yohan from Hyderabad we'll contribution
@raghavacharykandalai9522 жыл бұрын
నందిని సిధారెడ్డి గారు ! ఈ పూట ఎండ్లూరి సుధాకర్ స్మృతులు వారి కవి సమయగా శృతులుగా ధ్వనించాయి. వారి పాదముద్రలలో "నావి అగ్ని పాదాలు" అనడం సరికొత్తగా జన జాగృత భావన- "అగ్ని ముఖం" ఉపమానం సప్త జిహ్వ అగ్నికి అద్భత ముఖచిత్రమే మరి ! "నడిచే ఖడ్గం" అని ఇంతవరకూ ఎవరూ అనలే. "నెత్తుటి ప్రశ్న" లో 'నిర్భయ గొంతుక ' కోటి వైతాళిక ! దళిత చైతన్య శిఖరం ఎండ్లూరి సుధాకర్ నిజామాబాద్ లో ఉన్న వారి వీధిలోకి వెళ్లినపుడు తాను ఉన్నట్లే అనిపించే మైత్రి. నందిని సిధారెడ్డి గారు ఎండ్లూరి వారి కవిత్వ మూర్తిమత్వాన్ని మీరు విశదికరిస్తుంటే మనతో సుధాకర్ నడుస్తున్నట్లే అనిపించింది. ఐనా కవికి మరణమెక్కడిది- తన కవిత్వంగా జనంతో జీవిస్తుంటాడు అభిమానంగా -- కందాళై రాఘవాచార్య.
@Padachitra2 жыл бұрын
రాఘవాచార్య, మీ కవితాప్రశంస మీ హృదయసంస్కారానికి గుర్తు. సుధాకర్ కవిత్వాన్ని పలవరించినందుకు ధన్యవాదాలు.
@aliascheguvera124311 ай бұрын
Sir nenu mivi chala videos chusanu miru kuda na laga dalita vedana anubavinchara kavita rathalone kakunda mi swaram lonu aa vedana kanipistondi
@Padachitra11 ай бұрын
ధన్యవాదాలు
@aliascheguvera124311 ай бұрын
Tq sir Osmania university lo kavitha dundubhi roju nenu mitho photo diganu sir tq sir