Tq you soooooo much na life story ni intha baga chupincharu....na life ilage unnanu na peru kuda vennela .....tq you soooo much ....meeku runapadi untanu ....meeku teliyakundane na paatha days ni naku gift ga icharu.....song lo chivarigaa oka mena baave naku leru ....aa binde akada pettu pillala tho aadukune varaku adhi naa life story ..tq you sooooooooooooo much to all
@vennelavennela69814 жыл бұрын
Pandaga roje kaadhu pratiroju udayame lesthanu.... m v music variki runapadi untanu...tq you very much ....miku teliyakundane naku intha manchi gift icharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aravindaravind89814 жыл бұрын
ముందుగా ఎంవీ మ్యూజిక్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు..... ఎంత బాధలో ఉన్నా మీ పాట వింటే మనస్సు కీ హాయిగా ఉంటుంది... మౌనిక అక్క.....👌
@vadithyapraveen3 жыл бұрын
Chalaa natural ga undi song choosi chala muchatestundi.....💝 u
@ravisandila93934 жыл бұрын
ఈపాట ఈసారి వచ్చిన సంక్రాంతి పాటలంటే చాలా వెరైటీగా ఉంది చాలా బాగుంది Chala thank s👌👌👌👌👌👌👌👌👌👌👌
@nareshsriramula54304 жыл бұрын
Supar akka
@madhupitlam78494 жыл бұрын
Super super super super super 👌👌👌👌👏🔥👏 naku chala nachhindi
@ravisandila93934 жыл бұрын
ఆడ పిల్ల ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు చేసే పనిని చాలా బాగా చూపెట్టిన mv music వారికి చాలా ధన్యవాదాలు,
@avulamuraliyadav52883 жыл бұрын
మీ కాంబినేషన్ లో వచ్చిన ఏ పాటైన సరే చాలా బాగుంటుంది మౌనిక, మల్లిక్ తేజ గారు. మిమ్మల్ని ఒకసారి కలిసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా..
@prasadmanasa37974 жыл бұрын
hi sir am singer bhargavi mee song super andi naku mee canel lo kuda oka padalanundhi nenu singer kaka mundhununde mee chanel lo padalani chala unde mee lirics kirrak
@esukalorathalu6882 Жыл бұрын
మౌనిక ఎందరి వాయిస్ విన్న నిధి ఒక వేరే ఉంటది .... ఆ మెలోడీ నిలోనే ఉంది❤
@erramanjannapatel19003 жыл бұрын
వావ్ సూపర్
@singerlaxmidasa60874 жыл бұрын
Chala baga rasaru anna pata. And Mounika dressing, acting, singing chala bagundhi acchamena palletuti pillanu chusi nattuvundhi. Superr .Mounika nu mundhuku nadipistunna mallik anna gariki🙏🙏🙏🙏.
@gandikalpanagoud77304 жыл бұрын
మౌనిక గారు & మల్లిక్ తేజ గారు మీ పాటలు అంటే మాకు చాలా చాలా ఇష్టం మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి...
@narmadaranjith54194 жыл бұрын
Super mounika sis& mallik mama tq tq meepata vinte chala happyga anipistundi chala proudga kuda vuntadhi memu jagityala distic anicheppukovadaniki love you both
యూట్యూబ్ లో ఇప్పటి వరకు వచ్చిన లేడీ సాంగ్స్ లో ద బెస్ట్ సంక్రాంతి సాంగ్ అల్ ద బెస్ట్ m v music టీమ్👍👍👍👍
@avuraganianji4032 жыл бұрын
Akka NV pallaturi andanni antha NV ni song lo chupav.. Monika akkaya...🥰
@balasanimallikarjun26603 жыл бұрын
Smile super......
@MANAKOSM244 жыл бұрын
అద్భుతమైన మ్యూజిక్ అద్భుతమైన లిరిక్స్ అందించారు ఈ పాట వింటుంటే ఇళయరాజా గారి మ్యూజిక్ గుర్తు వస్తుంది
@kommugouthamikommu18364 жыл бұрын
Keka.....super
@Raju_Punna_00804 жыл бұрын
పాట చాలా చాలా బాగుంది. తెలంగాణ జానపద సాహిత్యానికి మరేది సాటిరాదు. తెలంగాణ జానపద సాహిత్యానికి ఊపిరి పోస్తున్న మీకు ధన్యవాదాలు MV MUSIC & MOVIES team అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐
@ravialusa8004 жыл бұрын
మౌనిక గారు..... చాలా చాలా బాగా పాడారు ఇలాగే ఇంకా ఎన్నెన్నో పాటలు మీ స్వరం నుంచి వినాలని కోరుతూ..... ఎల్లప్పుడూ నీపై ఆ సాయిబాబా దీవెనలుండాలని కోరుతూ.....🌹🌹🌹🌹🌹
@balashekhar35714 жыл бұрын
Excellent song ఇలాంటి పాటలు వింటే నాకు మా ఊరు గుర్తుకొస్తుంది మీరు పాడే పాటలు అంటే చాలా ఇష్టం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srikanthreddy38564 жыл бұрын
Happy sankrathri ur team 🙏💐
@harishcharys50144 жыл бұрын
Vammo song status lo motham peduthunna...anthala estam ....monika akka songs...💖😍🌺
@bombaigangaram23444 жыл бұрын
👌👌 సూపర్ మామిడి మౌనిక సంక్రాంతి శుభాకాంక్షలు మల్లిక్ తేజ అన్నగారు, 👌👌💖💖
@srikanthreddy38564 жыл бұрын
Chala rojula tharvatha malli song keka 👌👌👌👍
@ShankarShankar-yi3qc2 жыл бұрын
రాగం రాళ్లు కరిగేటట్లుంది. సూపర్ సాంగ్ 🎻🌼🌺🌹🇮🇳❤️💙💛🌼 మీకు ధన్యవాదాలు 💐🙏🙏
@satyasheelaraju52063 жыл бұрын
Super content village life
@vipulpatelchagarla67294 жыл бұрын
Iam a big fan of mounika akka 😍..... I will support you akka..........
@maratimohan91114 жыл бұрын
మల్లి తేజ్ మౌనిక పాడిన సాంగ్స్ కి లైక్ కొట్టండి💐💐💐💐
@rlswamy45574 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు మామిడి మౌనిక అక్క గారికి మరియు టీం సభ్యులకి సూపర్ సాంగ్ అక్క
@VinayKumar-fk6wh4 жыл бұрын
Happy sankranti
@rlswamy45574 жыл бұрын
Tq bro
@rudramadeviv72423 жыл бұрын
Wow amazing
@mittasurender86473 жыл бұрын
MV MUSIC SUPER
@boiniashok88984 жыл бұрын
చందమామ కు సూర్యుడు ఏమవుతాడోనని అనుకునేవాన్ని...ఇప్పుడు తెలిసింది బావ అవుతాడని....👌👌
@vamulasathyamsathyamsagar73583 жыл бұрын
Super song 👌
@vutlavikram87154 жыл бұрын
Supar song sister miku nenu pedha fan 💐💐💐
@sanjeevungurala79114 жыл бұрын
Whate song chevulaku vina sompuga vundi Mounika mahalaxmi laga vundi all the best amma thanks mallik Anna garu paduganadu manchi song ichhi nanduku
@naveenponnam36974 жыл бұрын
Mounika..... ❤👌
@ShivaShiva-kp4nw4 жыл бұрын
Neekom nuvve padinattu vundhi sprrrr lyrics 🥰😍👌👌👌
@srujanchennuri13484 жыл бұрын
నేను బ్రతికి ఉన్నంతవరకు మీరు ఇలాగే మీ పాటలతో నన్ను మరియు నా లాంటి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ మీకు సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ నీ ఆరాధ్య భక్తుడు 🤝🤝🤝
@rajrajesh99784 жыл бұрын
మౌనిక గారు మీకు నేను చాలా పెద్ద అభిమానిని మీ వాయిస్ మీలాగే చాలా స్వీట్ గ ఉంటది😍😍😍❤❤🥰
@shekarmasam4120 Жыл бұрын
Iii 😊
@rajupurrerajupurre97413 жыл бұрын
Very nice super mounika gaaru
@nsugunasuguna85093 жыл бұрын
👌👍
@javvajimahipal4 жыл бұрын
సూపర్ సాంగ్ మౌనిక 👌👌👌పల్లె పదాలను చక్కగా వర్ణించారు.సంక్రాంతి శుభాకాంక్షలు Mv Music and Movies Team
@balamani93724 жыл бұрын
Super cute gonthu mounika garu
@swamyreddymadapa9544 жыл бұрын
Lyrics super and Monika mee voice a Pataku pranam posindhiii
@adayanandadayanand49594 жыл бұрын
Monika Ni voice ❤️❤️❤️❤️ Ganamaidhadhi gattidhi goppadhi love Uu....voice So pretty......acting kekaa...... Nice Smile.......❤️❤️😎
@chprakashprakash51824 жыл бұрын
మౌనిక అక్క పల్లె పాటకి ప్రాణం పోసినవు ... మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శభాకాంక్షలు....
@swamyreddymadapa9544 жыл бұрын
Mee grandparents ae ga vallu very nice...
@sannythinkzyt81564 жыл бұрын
Super song mallik babai మీ పాటలు వింటుంటే మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది ఇలాంటి పాటలు మాకు ఇంకా ఎన్నో అధిస్థరని అనుకుంటున్న మౌనిక ని గొంతుకి నిను ఒక పెద్ద అభిమాని ని
@rapakapraveenhindhu65764 жыл бұрын
జానపద సాహిత్య యువ కీశోరం మల్లిక్ తేజ మీ రచన అద్భుతం 🙏🙏🙏🙏👌👌👌👌❤ కమ్మనైన గానం మౌనిక 💐👌👌👌👌💐💐💐
@nalagiriravali65494 жыл бұрын
Nice song👌
@Richclips-i1r3 жыл бұрын
Anna ni entry joranpichindi
@dharmaramvenuvenu24684 жыл бұрын
మీ ప్రతి పాటల్లో లిరిక్స్ 👌
@Raju_Agriculture4 жыл бұрын
*Malliktej* Anna and *Mounika* Combination One More Super 🎶🎤 *Song* 🌹🌷💐
@maheshvolleyspecial4 жыл бұрын
Really
@prakashkoduri8094 жыл бұрын
Anna mama kodalu medha song rayyana pls
@swamymogulla79574 жыл бұрын
@@prakashkoduri809m
@srikanthg90382 жыл бұрын
Mesmerizing voice akka..❤️❤️❤️💫 Lyrics..👌👌. Waiting for 1M family 🎉❤️
@srilathamadugula95764 жыл бұрын
Abbaaa mounika gaaru super ga vundhi song chala chala baga paadaru vinna koddhi vinalanipisthundhi...Mi voice ki nen fidha
@rajusuma1574 жыл бұрын
సనాక్రాంతి శుభాకంక్షలు MV music viewers అందరికి song బాగుంది అన్న మౌనిక చాల బాగా పాడారు
@vinaykampelli79404 жыл бұрын
No words love you Guys Your Dedication of Telugu Janapadhalu.....❤️
@bhukyajanakiram39594 жыл бұрын
Happy Pongal malikteja mama and mamidi mounika akka garu💐💐💐💐
@premkumarpaithari75344 жыл бұрын
Super song super mounika Garu e song nanu 100tims vinanu
@narshaiahpotaraju54203 жыл бұрын
Very.nise.super.beautifull..song. excellent
@harishcharys50144 жыл бұрын
Songs vinte feeling so happy...super akka.
@srikanthyadav58814 жыл бұрын
సూపర్ అన్న గారు మల్లిక్ అన్న సూపర్ సాంగ్ మీ పాటలు ఎక్సలెంట్ మీరు ఎల్లపుడు మీ పాటల ప్రయాణం ఎల్లపుడు ఇలానే సాగాలని కోరుకుంటున్నాను అన్న గారు
@dhyakamsaikrushna Жыл бұрын
Nijam ga masth undhi anna song....... ❤.......
@dkrvlogsryalapalli89314 жыл бұрын
Mv music&movies ki Sankranthi shubhakankshalu... Superb song
@kingnaag...4 жыл бұрын
యం.వి. మ్యూజిక్ టీమ్ కు, మామిడి మౌనిక కు మరియు రైటర్ మల్లిక్ అన్నా కు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సాంగ్ లో ఒక పల్లెటూరిలో ఒక ఆడపడుచు ఉదయం నుండి సాయంత్రం వరకూ చేసే పనుల గురించి ఉంది.... సూపర్ సాంగ్....ఫెంటాస్టిక్.
@rameshsiliveru22234 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు song 👌👌👌
@SathishKumar-xo4ew4 жыл бұрын
సూపర్ song హరీష్ అన్న hai
@egamantianil59704 жыл бұрын
మాకు ఈ పాట అందించినందుకు M. V చానల్కు సంక్రాంతి శుభాకాంక్షలు సాంగ్ సూపర్ 👌👌👌😘🙏♥♥♥
@psrinupsrinu46644 жыл бұрын
అన్న నువ్వు రాసే పాటలో ప్రతి అక్షరంకి అర్థం ఉందన్న 🙏🙏
@ravindernani36104 жыл бұрын
Mounika you are so beautiful Malik Anna superb song happy Sankranti both of you💐💐💐
@srikanthvemulavada61514 жыл бұрын
Oka ammayi andhani superrrga varnicharu...😍
@gangadhar22374 жыл бұрын
👌👌సూపర్ సూపర్ 👌👌🌹🌹🌹🌹
@ravaliranjith3374 жыл бұрын
Mallik anna really great lyrics anna movinaka voice super...janapadani pranam posinavanna....🙏🙏
@mogulaiahmogulaiahgari69354 жыл бұрын
👋👍Super
@gopalyadav39303 жыл бұрын
Marvellous excellent voice Mounica Hats off to you maa. AGreat lyrics nice acting & beauty beats Adbuthamaina song.
@jayakrishnabogi71924 жыл бұрын
Song picturization and singer voice is Superb.👍👍👍
@vinaymanchala15644 жыл бұрын
కమ్మనైన పల్లెపటలు వింటే ఏoతో ఆనందంగా ఉంటుంది మౌనిక......
@sidhusidhu.camgmail112sidh93 жыл бұрын
Ni patalu baguntavi Mounika
@maidamyakantham60324 жыл бұрын
Super 👌👌💯👍👍 Super
@kashicreativeworks18804 жыл бұрын
Sir me chanel ki back bone and heart maunika garu elanti time lo ayena amenu negelet cheyakandi all the best
@devanapallyradhika98564 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు మౌనిక గారు మీ పాటలు అంటే మాకు ఎంతో ఇష్టం
@kunchamsamthohkunchamsamth84623 жыл бұрын
🌷🌹🤡💋❣️❣️
@sathishperimelly60744 жыл бұрын
ఈ పాటకు ఆకట్టుకునె రెండు జడలు అండ్ డ్రెస్ అట్రాకిటివ్😍😍❤️
@bhavanibhavi68793 жыл бұрын
E sankranti ki song leda
@Krushi_Khushi094 жыл бұрын
Happy Pongal to your entire team malliktej. Lyrics ekkadi nundi testhavo theliyadhu. Prakruthiki devudichina adhanapu andhame ammayi antu Jana padalalo palle thananni padachulatho pavithramga chupinche ne patalaku mariyu ne kalaniki padabhivandanalu mithrama. Mounika's performance kuda awesome. Keep rocking... 😘😘😘😘😘😘
@degondakumar5384 жыл бұрын
Superrr song. Mounikani like chese vallu like cheyyandi ❤️❤️💖💖
అన్న సాంగ్ సూపర్ చాలా బాగుంది పాట మీ చందమామ మనుషుల నే ఉంది అన్న
@mallikarjunanaidu85944 жыл бұрын
Mee combination superb all songs
@ramyaalli34593 жыл бұрын
👌👌👌👌👌❤️
@srirampraveenchinnadarling37404 жыл бұрын
Chala bagunadi song naku ma marudal guruthuku super song ❤️❤️
@vamshiboddu68604 жыл бұрын
సూపర్ అన్న చాలా బాగా ఉంది పాట మౌనిక అక్క సూపర్ మళ్ళిక్ అన్న చాలా బాగా రాశారు లిరిక్స్ మొత్తానికి పాట మాత్రం సూపర్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐💐మళ్ళిక్ అన్న & మౌనిక అక్క ఇంకా మంచి పాటల తో ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
@bunnyyoutubetutorial71153 жыл бұрын
Mounika ni songs vintu brathikeyachu....
@vraor78224 жыл бұрын
Amma Maunika Your songs are not only soothing and superbly worded they are excellent folk songs meaningfully reflecting the lives of rural telngana . May God bless you wyname fame and wealth
@మందాపూర్4 жыл бұрын
Song bagundi.
@gangadasu88034 жыл бұрын
Super video
@mallelaharibabu5343 жыл бұрын
Very Cute expressions 👍👌👌👌
@mavurivantalu3 жыл бұрын
Super song anna
@ashokking81374 жыл бұрын
Back to back wonderful song with superb lyrics congratulations to mallikteju garu