మనకు తెలిసిన మంచి విషయాలను....నలుగురికి చెప్పాలి అనే మీ మంచితనానికి 🙏
@PMCHealth3 жыл бұрын
Krishna garu thank you so much
@sudarshanreddy73 жыл бұрын
@Sincere Jensen ت
@k.swapnarajrickyrocky64943 жыл бұрын
తాతయ్య గారు మీకు ప్రకృతి వ్యవసాయం మీద చాలా పట్టు ఉంది మీకు తెలిసిన విషయాలు అన్ని పుస్తకం లో పొందు పరిచి ఉంచితే తదనంతరం మా లాంటి వాళ్ళకి ఉపయోగ పడతది.,,🙏🙏🙏🙏
@bhakthi36533 жыл бұрын
తాత గారు.జీవితానికి పనికివచ్చే విషయాలు తెలియజేసారు.అందరి కళ్ళు తెరిపించారు.మీకు ధన్యవాదములు.
@PMCHealth3 жыл бұрын
ధన్యవాదములు
@kvsrinivasu52683 жыл бұрын
అద్బుతముగా వివరించారు తాత గారు భగవంతుడు నిండు నూరేళ్ళ ఆయుస్సు ఇవ్వాలని కోరుకొంటున్నాను 🙏🙏
@PMCHealth3 жыл бұрын
ధన్యవాదములు సర్
@janakierampasupuleti87593 жыл бұрын
🙏
@immavalipatan671 Жыл бұрын
@@janakierampasupuleti8759 be i
@prashanthchituri76033 жыл бұрын
Yes tv గారికి నాయొక్క 🙏 ధన్యవాదాలు...ఒక మంచి అని అనలేను అంతకంటే గొప్ప వక్తితో .మిరు interview చేశారు....TQ so much 🙏❤️
@ashokkumarkotagiri9221 Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు తాత గారు. జై కిసాన్ జై జవాన్ జై శ్రీ రామ్ జై భారత్ జై హింద్.
@narayanaraosunkari18263 жыл бұрын
మీలాంటి వారు మన సమాజానికి నిజమైన దిక్సూచీలు.మీకు మాయొక్క పాదాభివందనాలు.
@PMCHealth3 жыл бұрын
నారాయణ రావు గారు ధన్యవాదములు
@sunnyyadla...44333 жыл бұрын
ఈ వయసులో కూడా మీ ధృడ సంకల్పం కి సలాం తాత గారు🙏
@PMCHealth3 жыл бұрын
ఎడ్ల సంజయ్ గారు ధన్యవాదములు
@mohanbabu20613 жыл бұрын
@@PMCHealth q1
@sureshbaabu32893 жыл бұрын
నమస్తే అండి తాత గారు చాలా అద్భుతంగా చెప్పారు🙏👌👍👏
@PMCHealth3 жыл бұрын
Suresh babu thank you
@savaraganganna842 жыл бұрын
మీరు నిజంగా 👌తాత..... ప్రకృతి వ్యవసాయం గూర్చి & ఎలా పని చేయాలో, చక్కగా వివరించారు
@prasadreddysugguprasadredd35983 жыл бұрын
ఓ భారతీయుడా నీకు శతకోటి దండాలు. నీ గ్యానమ్ ఒక మహాసముద్రం. దండాలు సామీ నీకు పాదాభివందనాలు.
@srinivasaraomamidala12633 жыл бұрын
చాలా చాలా చాలా ధన్యవాదములు తాతగారు,. చాలా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. Thanks
@satyanarayana77343 жыл бұрын
పెద్దా యాన చెప్పి నదిఅక్షర సత్యం ఎవరుకష్టపడడానికి చూడలేదు పెద్దా యానకు నమస్కారాలు
@PMCHealth3 жыл бұрын
ధన్యవాదములు సత్యనారాయణ గారు
@nageswararaoeluri64463 жыл бұрын
👏👏👏👏👏🙏🙏🙏🙏 చాలా చాలా బాగ చెప్పారు తాత గారు....... మీలాంటి వాళ్ళ మేధస్సు ఈ సమాజానికి ఉపయోగపడాలి 👍👍👍
@umaranivangurureddy57603 жыл бұрын
తాత గారికి 🙏, వారు చెప్పిన ప్రతి మాట వాస్తవం, వయసు అనుభవం తో నిజాలను ఎంతో గొప్పగా చెప్పారు.
@botlagangaiah78253 жыл бұрын
Hi
@subbaraogamer25802 жыл бұрын
తాతయ్య గారు చాలా చక్కగా వివరంగా వివరించి చెప్పారు కెమికల్స్ ఫుడ్ తినకూడదు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రెగ్యులర్గా పనులు చేయాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది
@sivasivappa71052 жыл бұрын
పెద్దాయన కానీ మంచి మాట చెప్పాడు జై రైతన్న... నీలాంటి వాళ్ళ దేశానికి ఎంతో అవసరం... తెలియని వాళ్లు కూడా నీ మాటలు వింటే తెలుసుకుంటారు... జై రైతన్న జై కిసాన్ జై ఇండియన్ ఆర్మీ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@wenkateshbanda70643 жыл бұрын
ఆయన ను పొగిడితే కాదు ఆయనచెప్పే మార్గాన్ని అనుసరించాలి
@cksreddy2 жыл бұрын
💯 శాతం నిజం, తిరగబడే మనస్తత్వం లేని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది , ఉచితంగా అన్నీ ఇచ్చేందుకు ప్రభుత్వం, పనులకు కార్మికుల సమస్యలు, ఇంకోలా మధ్య తరగతి ప్రజల బతుకులు, ఎమౌతుందో ఈ దేశ భవిష్యత్తు?
@arogyadhanrocksalt87582 жыл бұрын
ప్రజలకు ఉపయోగపడే videos ప్రతి రోజు అందిస్తున్న YES TV వారికి అభినందనలు మీరు ప్రజల పక్షం నిలుస్తున్నారు
@subbaraju56773 жыл бұрын
100% మీరు చెప్పింది అక్షర సత్యం
@PMCHealth3 жыл бұрын
Subba raju garu thank you so much
@Nag16893 жыл бұрын
@@PMCHealth హౌ తో కాంటాక్ట్ కృష్ణ మూర్తి
@vijaysuggana29943 жыл бұрын
కృష్ణ మూర్తి గారి ఫోన్ నెంబర్ కూడా సెండ్ చేయండి pleas
@Nag16893 жыл бұрын
@@vijaysuggana2994 84669 23952
@ganeshsaghar38933 жыл бұрын
అయ్య నవ్వు నిజమైన భారతీయునివి
@vasuk19456 Жыл бұрын
Tata gariki thanks ?,nenukuda Meelaga untanu
@satyak.15734 ай бұрын
నిజమైన మనిషీ
@ajayajay-is7xb3 жыл бұрын
అసలైన భారత దేశ గురువు మేరే అయ్యా...🚩🕉️🔱
@cocomanthra3 жыл бұрын
తాత గారు మీకు పాదాభివందనాలు.
@PMCHealth3 жыл бұрын
Hari krishna garu thank you so much
@balnarayana3 жыл бұрын
మీరు చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు తాత గారు , మీ నుండి ఇ oకా వినాలని అనిపిస్తుంది
@kirankumardandi55273 жыл бұрын
మీ అనుభవంతో కూడిన మాటలు గొప్పగా ఉన్నాయి.మి అనుభవం అందరికీ కావాలీ
@Funfeastarcade3 жыл бұрын
ధన్యవడాలు తాత గారు మీరు చెప్పినవి పాటిస్టే ఇంకోకా మూడు తరాలు ఆరోగ్యంగా బతుకుతారు.
@contentstocks70653 жыл бұрын
👨🌾🌿🐄సమాజంలో మార్పుకి మీలాంటి వారె ఆదర్శం నేటి సమాజం తెలుసుకునే విజ్ఞానం,విషయ పరిజ్ఞానం నాటి జీవన విధానం మనిషి మనుగడకు చక్కటి మార్గం నేటి జీవన విధానం మనిషికి సమస్యల వలయం మీరు చెప్పిన విశ్లేషణ విత్తనం మా మస్తిఖంలో అలోచన మొలక 👍🍃👌🌱🙏🌿🌿🌿😊🙏
@mmkrishna12163 жыл бұрын
🙏👍 బుక్ ఎక్కడ దొరుకుతుంది సార్
@itsmebalu4u3 жыл бұрын
తాత నువ్వు సూపర్ 🙏🙏
@ashokjupally61013 жыл бұрын
Photolo papa maa bangaru thallena.
@navyasaibandaru9808 Жыл бұрын
This type of agriculture knowledge present doesn't available rare Thankyou so much encourage them PMC Health channel
@srinuvasaraokata22753 жыл бұрын
Super Tata Chala chakkaga sepperu dhanyavadamulu🙏🙏🙏
ఇంతమంచి content ను ప్రసారం చేసిన వారికి ధన్యవాదాలు. అయ్యా రాధాకృష్ణ గారూ Appearances are deceptive అంటారు. మిమ్మల్ని చూస్తే ఆ మాట నిజమేనేమో నని అనిపిస్తున్నది. మనదేశ ప్రస్థుత పరిస్థితుల గురించి మీకున్న అవగాహన, విషయ పరిజ్ఞానం అమోఘం. మీలాంటి వ్యక్తుల అవసరం ప్రస్థుతం ఈ దేశానికి చాలా చాలా ఉన్నది. మీమాటలు వింటుంటే మన పాలకులలో/ప్రభుత్వ అధికారులలో అవగాహనా రాహిత్యం ఏస్థాయిలో ఉన్నదో అర్ధం ఔతున్నది. మీకు ప్రస్థుతానికి శతకోటి వందనాలు అర్పించడం తప్ప మరేమీ చేయలేక పోతున్నందుకు బాధగానూ ఉన్నది.
@bodusuilaiah8142 Жыл бұрын
Super.thathagaru
@vishnuerpula79853 жыл бұрын
తాత గారు ఛాలామంఛ్చిగా చెప్పారు నీకు 👳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ifyourebadiamyouredad30073 жыл бұрын
Nenu Guntur lo kalisanu very knowledge person radha Krishna garu
@bikshuyadavponnameni9922 жыл бұрын
చాలా బాగా చెప్పారు ...తాత గారు... 100%......👍👍👍👍
@hussains49043 жыл бұрын
మీ మాటలు ఎంతో మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పాటిస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది మంచి చేసిన వాళ్లు అవుతారు
@komatireddymahipalreddy1443 Жыл бұрын
తాత నువ్వు దేశానికి ఆదర్శం
@chinnammanikanta25893 жыл бұрын
In every district by conducting these meeting bring change in youth to do farming . We help, we saport
@rambabubala69583 жыл бұрын
Sir r u from Am from telangana -Khammam R u support to me am a small former
@ajayajay-is7xb3 жыл бұрын
ఈయన చెప్తుంటే శ్రీ రాజీవ్ దీక్షితులు వారు గుర్తుకు వస్తున్నారు.....
@kadali60552 жыл бұрын
సూపర్ తాతగారు. అద్భుతం గా మాట్లాడారు
@shouryangroups42623 жыл бұрын
Excellent sir,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VedaGeetamNaturalfarming3 жыл бұрын
మీరు చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు
@surendravarigonda67353 жыл бұрын
తాత మీరు సూపర్
@PMCHealth3 жыл бұрын
Surendra garu thank you so much
@b.adinarayana83612 жыл бұрын
అద్భుతంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏
@stalinch78253 ай бұрын
ఈ తాతగారు నాకు తెలుసు....😊 నేను చూసా...నేను చిన్నప్పుడు మా ఊర్లో...అందరికీ వర్షాకాలం వస్తే....పండ్ల కూరగాయల విత్తనాలు ఉచితంగా...పంచేవారు...ఈ ఛానెల్ లో ఈయనని చూడడం సంతోషం గా ఉంది...❤
@sk-kz2pr3 жыл бұрын
Thank you for the video and valueable information 🙏🙏🙏🙏
@nathanperla1503 жыл бұрын
కళ్ళు తెరిపించావు తాత ❤️❤️🙏🙏🙏
@dadianjaneyulu1522 жыл бұрын
Raiethulu Kastalu Kastam Really Answers Congratulations Old Young 🙏🙏🙏🌱🌱 Upadi Padakamu Emditely Removed Raiethulu Kastalu Sapoort in Work's
@Don-ch1sv9 ай бұрын
Thatha garu meeru seving to next generation people
@ramakrishna79743 жыл бұрын
Super thatha🙏🙏🙏🙏🙏
@narasimharaoadabala50493 жыл бұрын
వృక్ష ఆయుర్వేదం తెలుగు పుస్తకం మాకు కావాలి దయచేసి తాతాగారి ఫోన్ నెంబర్ తెల్పండి.
@RakeshYadav-jx5dv2 жыл бұрын
kzbin.info/www/bejne/mnm4cp2Xadp_gJI
@nandinin10772 жыл бұрын
I am also searching for this book. Please reply if anyone knows where we can get this