రానున్న రోజుల్లో నీళ్ళ కోసం ఇబ్బంది పడవద్దు అనుకుంటే, ఇంకుడు గుంతలు తీసుకోవాలి||Water||YES TV

  Рет қаралды 121,300

PMC Health

PMC Health

Күн бұрын

Пікірлер: 233
@jyothivutla3265
@jyothivutla3265 5 жыл бұрын
పదిహేను సంవత్సరాల క్రితం మా పుట్టింట్లో నేను మా అక్క తమ్ముళ్లు కలిసి ఇంకుడు గుంట త్రవ్వాము ఐప్పటికి చాలా చక్కగా మా బోరు పని చేస్తోంది పుష్కలంగా ఉన్నాయ్ నీళ్లు మాది కేవలం 120 ft మాత్రమే బోరు, క్రితం సంవత్సరమే మేము గచ్చిబౌలి లో ఇల్లు కట్టుకున్నాం నేను మావారిని బలవంత బెట్టి మరీ ఇంకుడు గుంట తవ్వించాము, వేసవి కాలం లో నీరు బాగా వచ్చాయి దాని వల్ల, వీటి విలువ అప్పుడే నిజంగా తెలుస్తుంది
@pendekalaseels4374
@pendekalaseels4374 5 жыл бұрын
అయ్య దేవుడు అన్ని చోట్లా ఉండటం వీలుపడక అమ్మను సృష్టించినడు అంటారుకదా అమ్మ తో పాటు మీ లాంటి వాళ్ళను కూడ శృస్టించినడయ్య 👏🙏
@aravindab1887
@aravindab1887 5 жыл бұрын
Yes exactly
@kylerory9062
@kylerory9062 3 жыл бұрын
i know it's pretty off topic but does anyone know a good site to watch newly released movies online ?
@maddenseth5860
@maddenseth5860 3 жыл бұрын
@Kyle Rory i watch on FlixZone. You can find it by googling =)
@danielenrique7136
@danielenrique7136 3 жыл бұрын
@Madden Seth Yea, been watching on FlixZone for since march myself :D
@kylerory9062
@kylerory9062 3 жыл бұрын
@Madden Seth thank you, I went there and it seems like a nice service :) I appreciate it!!
@jagadeshsiripuram7357
@jagadeshsiripuram7357 5 жыл бұрын
ఒక మంచి కార్యక్రమం, వెలకట్టలేని కార్యక్రమం, భవిష్యత్తును నిర్మించే కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
@rajupinnapirala384
@rajupinnapirala384 5 жыл бұрын
ఇది అందరు ప్రతి ఒక్కరు పాటించాలని ఇది మన అవసరం ఇది
@devadulauma7889
@devadulauma7889 5 жыл бұрын
ENKUDU GOYYI LENIDE ENTI KI PERMISION EVVAKUDADU ALAGA UNTE ANDARU PETTUKUNTARU WATER PROBLEM UNDADU
@nagarajup2498
@nagarajup2498 5 жыл бұрын
నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటి విన్నా వించుకోవాలి ఎప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్నాయి.. కావున మనం నీటిని ఆదా చేయడం కోసం ఇలాంటి పద్ధతులు ఇలాంటీ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చు.దీనికి ఎవరికి వారు తమ ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. అందుకే government ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం ఇది ఒక్కరి సమస్య కాదు మన అందరి సమస్య కావున అందరూ ఇప్పటికైనా మేల్కొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. మనం మన తరువాత తరానికి అవసరాలు కూడా దృష్టిలో ఉంచుకొని.. ఈ మంచి పని చేద్దాం.. ఈ వీడియోలో చక్కగా చెప్పిన ఆ సారు కి నా నమస్కారాలు..tq సారు
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 Жыл бұрын
Vijayb Ram సర్ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మీ లాంటి వారు దేశానికీ చాలా అవసరం చాలా ఆనందంగా ఉంది సర్ మీరు చెప్పే వ్యవసాయం గురించి
@Gowparam
@Gowparam 5 жыл бұрын
Evarandi dislike kottaru elgo society kosam future life kosam alochana ledhu evaryna thama vnthu saayam society ki manchi chesinapudu encourage cheyali kani ela dislike cheatara ......
@srinivasmanakala319
@srinivasmanakala319 2 жыл бұрын
చక్కటి ఉపయోగకరమైన విషయము చెప్పారు మీకు ధన్యవాదములు 🙏🙏
@pannu4234
@pannu4234 5 жыл бұрын
Eyana Emerald sweets shop owner. Hyderabad lo one of the expensive sweets store which promotes cow based products and follows stringent hygienic and healthy food production process. A good person who is truly down to earth.
@jayagouriatchutanna3505
@jayagouriatchutanna3505 5 жыл бұрын
Sweetshop location please.
@pannu4234
@pannu4234 5 жыл бұрын
@@jayagouriatchutanna3505 it's beside Indira park, lower tank bund
@ravikumaarchepuri
@ravikumaarchepuri Жыл бұрын
Can i have his number please. I want this work get it done
@clemce100
@clemce100 5 жыл бұрын
Your on a good mission sir appreciate your dedication.
@ekularucchith3824
@ekularucchith3824 5 жыл бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు
@buddikirankumar
@buddikirankumar 4 жыл бұрын
Sir.. బోర్ వున్నా ప్రాంతానికి ఎంత దూరం లో ఇంకుడు గుంత నిర్మించవచ్చు.. మరియు తక్కువ ప్లేస్ లో ఎలా చేయవచ్చు
@SivanandaYogaSupporters
@SivanandaYogaSupporters 6 ай бұрын
10 ft
@sudhakarpotti5137
@sudhakarpotti5137 5 жыл бұрын
Thankyou sir for the great information.People who disliked please give the reasons also.
@srithavantillu3147
@srithavantillu3147 5 жыл бұрын
Meeru chala great sir 🙏🙏
@chinnamsanthoshkumar3555
@chinnamsanthoshkumar3555 3 жыл бұрын
చాలా మంచిగా వివరించారు సార్ మీకు ధన్యవాదాలు 💐💐🙏🙏
@srinineralla9869
@srinineralla9869 5 жыл бұрын
Well Explained we just Built Water Harvesting Pit, with the Guidance of Metro Water Works Department 👍
@satishlingala321
@satishlingala321 4 жыл бұрын
Sir....🙏 Mi valla maku water kastalu thirinai June 2020 varaki zero ga una ma bore wells e video chusi saokpit katticham ipudu 25 sep 2020 varaki varsham vala yanta ante pi nundi Ganga vachindi ha ane la postunai thank you Sir
@divakarkadiri7834
@divakarkadiri7834 5 жыл бұрын
Awesome information about the natural resources which we hav to take care of.. Thank you sir.. 🙌🙌🙌
@chaitanyakumar7743
@chaitanyakumar7743 5 жыл бұрын
Sir meeru oka manchi pani kosam panichestunnaru I appreciate you sir good luck
@thilaknavi9037
@thilaknavi9037 5 жыл бұрын
I would like to be part of your journey from my bottom of my heart. Please bless me with acceptance and let's together work
@aletirajeshwari5161
@aletirajeshwari5161 5 жыл бұрын
I too want to join with him
@Raghu291
@Raghu291 5 жыл бұрын
He stay emerald sweet shop , below tankbnd .. beside Indira park
@thilaknavi9037
@thilaknavi9037 5 жыл бұрын
@@Raghu291 thanks brother
@rajupinnapirala384
@rajupinnapirala384 5 жыл бұрын
సార్ ఇది ముందు జాగ్రత్త మంచి కార్యక్రమం ఇది
@realityfake4191
@realityfake4191 5 жыл бұрын
Excellent speech.👏adbhutamina vivarana.krutagnatalu.
@Gannavaram_Indian
@Gannavaram_Indian Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@mrbabu9450
@mrbabu9450 5 жыл бұрын
Meelanti vaaru maa vurilo leru...... message ichinadhuku danyavaadhalu SIR
@shivashankar8192
@shivashankar8192 5 жыл бұрын
Thanks for water harvesting method sir... Really superb... Hats off to you sir...
@phaniosho3490
@phaniosho3490 5 жыл бұрын
Thank you sir. Valuable information..
@sreenivaspeddisetty206
@sreenivaspeddisetty206 4 жыл бұрын
Excellent job, we will follow Sir.
@bhaskarkoilada7459
@bhaskarkoilada7459 5 жыл бұрын
Most important information... Thanks you sir... I would like to join with u
@maturirao4906
@maturirao4906 5 жыл бұрын
Very good job sir.people in that area are really blessed to have his services.
@nanditajd2073
@nanditajd2073 5 жыл бұрын
sir hats off sir ! now we are thinking to put this in our individual house instead of increasing the depth of the bore well from 140 to 300 ft bore
@ravikumar-gx4ij
@ravikumar-gx4ij 5 жыл бұрын
kankaru isuka boggu tho inkudu gunta cheyyavachu 3 poraluga eyyali nenu maa veedhilo andariki innkudu gunta vesetattu chesan
@chikkaniravishankar2351
@chikkaniravishankar2351 10 ай бұрын
Sir,meeru rayalaseema lo programs cheyandi
@naveensexplanations3860
@naveensexplanations3860 3 жыл бұрын
Sir soaking pits elanti area lo naina nirminchukovacha.konni areas lo under ground lo isuka,banka untadhi kadha so ikkada bore vesthe nellu ravu ani antaru.manam inkudu guntalu tavvacha.
@janakiyeluripati6368
@janakiyeluripati6368 5 жыл бұрын
To all the viewers here, video choosi cheyaalsindi comment pettadam, ayanaki dandam pettadam kaadu. Adi chesi Ventane mana intlo mana oorilo prathee intlo teliyacheyali. We need actions and not just words. That is what this video is asking everyone to do. Not only Hyderabad it is necessary for entire India
@tdprasad2369
@tdprasad2369 5 жыл бұрын
Great work sir....govt should support these kind of activities
@murari9945
@murari9945 5 жыл бұрын
Salute to the Real hero 🙏
@prabhakarkallempudi5995
@prabhakarkallempudi5995 4 жыл бұрын
You did great job sir
@maddivinithareddy4431
@maddivinithareddy4431 5 жыл бұрын
Great initiative. I will forward to my friends and propose in my Apartment meeting....
@iiigraghu
@iiigraghu 5 жыл бұрын
Highly Motivational Video. Excellent.
@Commonman-j2m
@Commonman-j2m Жыл бұрын
This is everyone's responsibility , mana kosam mana pillala bhavishtathu kosam andharu ink holes arrange cheskovali, govt cheyali anavaddu idhi Maana andhari badhayatha bhoo thapam thaggiddam...abhivruddi Peru tho industries jobs kadhu adagadam ...thinadanimi thindhi thagadaniki neeru undela chuskovali save water save soil save farmers jaihind
@gadamsunilkumar1416
@gadamsunilkumar1416 5 жыл бұрын
Good job sir
@ravireddy966
@ravireddy966 5 жыл бұрын
Excellent..great awareness program
@pavannaraaimha8997
@pavannaraaimha8997 3 жыл бұрын
Sir maku already netinilva gunta vundi danichuttu travvi rallu veyavochaa
@satishlingala321
@satishlingala321 4 жыл бұрын
Sir repu memu saokpit construction chestunam yedina advice unte ivvagalaru Leda volunteer ni pampichina sare.
@indiancitizen9
@indiancitizen9 5 жыл бұрын
Good message i can try right now
@letussave
@letussave 5 жыл бұрын
నదుల నుండి వచ్చే నీటిని త్రాగడము కోసము మనము వాడుతూ ఉన్న (Please refer below for English Translation) లేక ఇతర అవసరాల కోసము నీటిని భూమి నుండి మనము విత్ డ్రా చేస్తూవున్న చెరువుల నిర్మాణము , ఇంకుడు కుంటల నిర్మాణము ద్వారా నీటిని మళ్ళీ డిపాజిట్ చేయవలసిందే. లేకుంటే ..... మనకి, మన తరువాతి తరాల వారికి నీటి కష్టాలు వస్తాయి. నీరు లేనిదే జీవము లేదు. భూమి మీద దొరికే నీటిలో 97 శాతము మహా సముద్రాల రూపములో, సముద్రాల రూపములో వున్నది ( ఉప్పునీరు), మన జీవన అవసరాలకు తగినట్లుగా అన్ని ప్రాంతములలో మంచినీరు దొరకడము అనేది పెద్ద సమస్య. మంచి నీరు భూమిమీద దొరికే నీటిలో కేవలము త్రీ శాతము మాత్రమే వున్నది. వాన నీరు మంచినీరు. వాన నీరు మనకి ప్రక్రుతి సహజముగా ఇచ్చే సంపద. ఇది కాలానుగుణముగా ఒక వానాకాలములో మాత్రమే ఎక్కువ దొరుకుతుంది. అందుకే మనము వ్యక్తిగత ఇండ్లు, కార్యాలయాలు , పొలముల దగ్గర వాన నీటిని దాచుకోవడానికి ఏర్పాట్లు , ప్రణాళికలు, చేసుకోవాలి. ఇది కేవలము ప్రభుత్వ భాద్యత మాత్రమే కాదు. మన వ్యక్తిగత భాద్యత కూడా. When we are drinking water from a river source or withdrawing water from ground water reserves through bore-wells Then we must preserve rainwater through construction of ponds ( at rural areas, farms and fields) and And we must deposit rainwater into ground by constructing Rainwater harvesting pits in urban areas. Otherwise we and our next generations will face more troubles. There is no life without water. There is plenty of water on the Earth in the form of oceans and seas.(97 % which is saline water) Availability of Fresh water is a problem now. ( only 3 % is Fresh water) Rainwater is the form of fresh water which is available Naturally and Seasionally. So we have to make arrangements and a schedules to save more rainwater. Saving rainwater is not the responsibility of Goverment alone. It is the responsibilty of everyone.
@ashokkrishnaak650
@ashokkrishnaak650 5 жыл бұрын
Superb sir nice information for future generations 👌👌👌🙏 save water🙏
@chandrasekhararao6338
@chandrasekhararao6338 3 жыл бұрын
Salt water unna area lo inkudgunta work out avutunda sir
@goturuprasad1997
@goturuprasad1997 5 жыл бұрын
Super brother
@srinivasg3829
@srinivasg3829 5 жыл бұрын
Great Sir Good Job, God Bless you
@djagadeesh5223
@djagadeesh5223 5 жыл бұрын
Vijay ram Gari krushi ki 🙏🙏🙏
@anithakodali103
@anithakodali103 5 жыл бұрын
Super sir ..I want lern.some more .about inkudu..guntalu
@ulliaruna492
@ulliaruna492 3 жыл бұрын
Super sir
@sankarmaharana2793
@sankarmaharana2793 5 жыл бұрын
Meru devudu sir🙏🙏🙏
@Gowparam
@Gowparam 5 жыл бұрын
Present almost city's Chala areas lo water too much problem ipoinde definite ga inkuduguntalu cheinchali prathi areas lo
@gadamsunilkumar1416
@gadamsunilkumar1416 5 жыл бұрын
Thank you sir
@87prameela
@87prameela 5 жыл бұрын
Explanation 👌🏻👌🏻🙏👏👏👏👏
@VIJAYKUMAR-xd7fc
@VIJAYKUMAR-xd7fc 5 жыл бұрын
1st of all Farmers unna polam lo Present unnna wells annitini matti thesevetha karikram chesthey idhi farmers ki chala use auvthundi & all .matti theyatam kastam kabatti+chala karchutho kudukunna visyam kabatti farmers vadelesthunnaru,well lo entha available of source of water untundo anthe use cheskuntunnaru but capacity of the well still have more but it was closed with some sand/clay .....
@chimakurthisrinivasarao1220
@chimakurthisrinivasarao1220 5 жыл бұрын
My friend Bodi Raghava Rao drilled the above said " water well " at Sri Sai Baba Temple " near Yerragatu , located at Tanguturu, Prakasam Dist. Pin - 523274. Sir, we done it.
@loveyourself8699
@loveyourself8699 5 жыл бұрын
Excellent sir good information
@karth531
@karth531 5 жыл бұрын
Sir inkudu gunta intlo ekkadina veyavacha ledante only bore daggara matrame veyala
@vvspantalu1140
@vvspantalu1140 4 жыл бұрын
Background music link pampandi sir please
@realityfake4191
@realityfake4191 5 жыл бұрын
Ok.Now I got idea about my tank or bank.Thank you.Medically it is working on my tank.i got it.
@ramanagoud7860
@ramanagoud7860 5 жыл бұрын
CBN implemented this idea way back in 2003, but next CM ysr scrapped this idea. Now everyone is behind this idea. CBN sir man with vision 🙏🏻🙏🏻🙏🏻
@KONDURUANIRUDHN
@KONDURUANIRUDHN 5 жыл бұрын
2014 cbn got cm why not implemented inkudu guntlu..?
@KONDURUANIRUDHN
@KONDURUANIRUDHN 5 жыл бұрын
Don't mention politics, it is social cause for human use
@NikhilNicolasKedasi
@NikhilNicolasKedasi 5 жыл бұрын
Can you explain about soak pit design?
@rajashekar9866
@rajashekar9866 4 жыл бұрын
Inkudu gunth thovena tharvath Ma bore water chalaa dusty ga untunaee pareshkaram chepagalaru
@Sangeetha-wu2rf
@Sangeetha-wu2rf 5 жыл бұрын
అందరికి నమస్కారమండి నేను కూడా రీసెంట్ గా ఇంకుడు గుంత ఇంట్లో చేయించాను ఇంకుడు గుంత చేయించాక దాని వ్యాల్యూ ఏంటో తెలిసిందండి డ్రైనేజ్లో పోవాల్సిన నీరు అంతా గుంతలోకి వెళ్తున్నాయి చాలా సంతోషం వేసింది మాకు ఇంత నీరు కాపాడిన వారు అవుతామని అనుకోలేదు స్థలం ఉన్న వారంతా ఇంకుడు గుంట చేయించుకుని వాటర్ స్టోరేజ్ అంటే water ర్రీఛార్జ్ అయ్యేలా చేయండి మేము మా బోరింగ్ పక్కనే ఇంకుడు గుంత తవ్వించాము దీనికి ఖర్చు మాకు 5000 పడింది
@varikuntasivakumar4984
@varikuntasivakumar4984 5 жыл бұрын
ఇంకుడు గుంత చాలా ఉపయోగకరం ఇలాంటివి ప్రతి ఇంట ఏర్పాటు చేయాలి లేదా నీటి కొరత ఎక్కువగా అవుతుంది గవర్నమెంట్ వాళ్లకు కూడా ప్రతి ఇంటి ప్లాను అపూర్వ ఇచ్చేటప్పుడు ఇంకుడు గుంత ఏర్పాటు మరియు బిల్లింగ్ మీద వర్షపునీటిని స్టోరేజ్ చేసే విధముగా అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఏర్పాటు చేయాల్సిందిగా నిబంధనలు పెట్టాలి ప్రతి ఇంటికి 5 మొక్కలు నాటే విధంగా కూడా విధి విధానాలు చేయాలి
@Sangeetha-wu2rf
@Sangeetha-wu2rf 5 жыл бұрын
ఇలాంటి పనులు100 మందిలో పదిమంది అర్థం చేసుకున్న ఉత్తమ మార్పు మొదలైనట్టే
@narsimhareddy-ok7ff
@narsimhareddy-ok7ff 5 жыл бұрын
How to harvest the water in the agriculture field as the mud occupying the pit space every rain day
@Sangeetha-wu2rf
@Sangeetha-wu2rf 5 жыл бұрын
ముందుగా పెద్ద గుంత తవ్వాలి 10/10 ఇంచులు కూలిపోకుండా ఇటుకలతో చుట్టు గోడ కట్టుకోవాలి కింద మధ్యలో ఏమి పెట్టవద్దు గోడకు సిమెంట్ ఫినిషింగ్చే చెయ్యొద్దు తర్వాత పెద్ద పెద్ద కంకర రాళ్లు ఒక పొర ఆపైన చిన్న కంకర ఆపైన ఇసుక వేసుకోవడం
@babugracebarre7470
@babugracebarre7470 5 жыл бұрын
Thank you sir for Good information
@vasavipinpati4642
@vasavipinpati4642 5 жыл бұрын
People ki awareness ravali.. And Govt. Kuda Ee. Issue ni serious ga theskuni prathi intiki inkudu guntha undela Chudali
@baabureddyvop8621
@baabureddyvop8621 5 жыл бұрын
Sir nenu mimmalni last year kalisanu . Vari vittanalu meericharu ippudu naga avutunayi sir.
@qatarch2213
@qatarch2213 5 жыл бұрын
Vry good sir salute u
@jeswikhaejp4192
@jeswikhaejp4192 5 жыл бұрын
Great initiative 🙏🙏
@bestreviewsforyou9007
@bestreviewsforyou9007 5 жыл бұрын
Great work
@user-nav
@user-nav 5 жыл бұрын
Entha karchu vastundi sir I am interested ma area boduppal Hyderabad me vaallani pampistara sir
@comedyshow3159
@comedyshow3159 5 жыл бұрын
Great person
@doddyraju1526
@doddyraju1526 4 жыл бұрын
నాదొక డౌట్ సార్...మా ఏరియాలో వాటర్ 80,90 ఫీట్లకే ఒకటి,ఒక్తిన్నర ఈంచులు నీరు వస్తుంది ...మరి ఇటువంటి భూమిలో కూడా ఇంకుడు గుంత తవ్వించొచ్చా...భూమి ఎలా ఉంటే ఇంకుడు గుంత తవ్వించాలి.నీరు సమృద్ధిగా దొరికే చోట ఇంకుడు గుంత తవ్వితే ఇంటికి ఏమన్నా సమస్య వస్తుందా??దయచేసి నా అనుమానాన్ని తెలియచేయండి. నమస్తే
@gracesowmyagracesowmya2561
@gracesowmyagracesowmya2561 2 жыл бұрын
Save water super
@kattasatyanareyena30
@kattasatyanareyena30 Жыл бұрын
నేను చేయిస్తున్నాను
@jashokvarma8249
@jashokvarma8249 5 жыл бұрын
Good job sir, inspired with this ...
@HariKrishna-xi3bk
@HariKrishna-xi3bk 5 жыл бұрын
Great 🙏🙏🙏🙏🙏🙏, good worj
@veeravenkatasatyanarayanak6972
@veeravenkatasatyanarayanak6972 5 жыл бұрын
Thank you sir valuable information
@sankarakula331
@sankarakula331 5 жыл бұрын
Bath water,, washing water,, waste water lines kuda inkudu guntha lo pettichha...?
@sureshbabumalla
@sureshbabumalla 5 жыл бұрын
No
@rajeshs4158
@rajeshs4158 4 жыл бұрын
Yes pettochu
@raghuk1282
@raghuk1282 5 жыл бұрын
Thank u sir for valueable suggestions if it is Rock land what to do we get rock in just 4 feet
@letussave
@letussave 5 жыл бұрын
Can save Rainwater in sumps and ponds too. Drilling a bore for saving water is one method. A geoligist can suggest you a better way. can contact NGRI or geologist.
@rajjupudi
@rajjupudi 5 жыл бұрын
sir Inkudu guntha lo mosquito's chala cheruthunai dhaniki solution chepandi ee season lo chala vunai
@babudondapati4873
@babudondapati4873 5 жыл бұрын
Good work shekar master..
@baabureddyvop8621
@baabureddyvop8621 5 жыл бұрын
Shekar mastar ?
@baabureddyvop8621
@baabureddyvop8621 5 жыл бұрын
Swamy Shekar master kadu Vijaya ram Garu
@girinashaboina7877
@girinashaboina7877 5 ай бұрын
Prathi Aparments lo ఇంకుడు గుంతలు veyali
@Balajidoordie
@Balajidoordie 5 жыл бұрын
Good information to for sharing
@sairavikumarkasimikota4203
@sairavikumarkasimikota4203 5 жыл бұрын
Super i support
@prasadsamhitha7167
@prasadsamhitha7167 5 жыл бұрын
You are great sir
@balukrish6627
@balukrish6627 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏 I will try it.... Tq
@raj23jun
@raj23jun 5 жыл бұрын
Hats off sir..
@TIMEPASS-ci4ey
@TIMEPASS-ci4ey 5 жыл бұрын
Sathakotivandhanalu
@healthgrow8449
@healthgrow8449 5 жыл бұрын
Your great sir....
@kkiran8656
@kkiran8656 5 жыл бұрын
Very very nice sir
@RajasekharreddyAnnapureddy
@RajasekharreddyAnnapureddy 5 жыл бұрын
Valuable information sir
@UshaRani-st5fc
@UshaRani-st5fc 5 жыл бұрын
Mahabubavulu sir meeru
@saindugu
@saindugu 5 жыл бұрын
Sir, I have digged a rain water harvest pit, can you please help us getting it done..
@santhoshmalothu2045
@santhoshmalothu2045 5 жыл бұрын
it is. very very help ful to our earth
@csr2026
@csr2026 5 жыл бұрын
Good
@yamunamedico5984
@yamunamedico5984 5 жыл бұрын
Great idea..👍👍👌👌
@vamsiconscious
@vamsiconscious 4 жыл бұрын
మీ వీడియో చూసి ఇన్స్పిరె అయి నేను కె7డా ఇంకుడు గుంత తవ్వించాను. మాది 150 గజాల ఇల్లు..బోరు గుంతకి 2అడుగుల దూరంలో 6 అడుగుల లోతు, 3అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవులో మొదట 4 అడుగులు 60mm , ఆ పైన 1.5 అడుగు 40mm వేసి , ఆ పైన 1 అడుగు సన్న ఇసుక వేశాము. అయితే రోజే బాగా వర్షం పడి నీళ్లు బాగా ఇంకినాయి. అయితే మరుసటి రోజునుంచి బోర్ నీళ్లు బాగా మట్టి గా వస్తున్నాయ్......ఇది కొద్దిరోజులు సహజమేనా తవ్విన 6 అడుగుల లోతులో ఉన్న 60mm రాళ్లు బోర్ పైప్ కి తగిలి పగిలివుంటుందా అర్ధం అవ్వడం లేదు. సలహాలు ఇవ్వగలరు.
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 128 МЛН
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 101 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 1,6 МЛН