ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటే విడిచి పెడతారు కానీ నా యేసయ్యనీనమ్ముకుంటే ఎన్నడూ విడిచిపెట్టడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు చున్నాను అని ఆయన అంటున్నాడు
@rajeshyedida7093 жыл бұрын
Avunu God love is comfort
@heavenlyfireministries7033 Жыл бұрын
8😁
@bdivya2291 Жыл бұрын
Amen
@sujathapathigulla21474 ай бұрын
Praise the lord sisters nenu e song vunatharavatha chala chala adhrana పొదను దేవుడికి మహిమ నా కొరకు ప్రేయర్ chendi నేను మా hasabed గొడవలో ఉన్నాను మేము కలసి దేవుని ఆరాధించాలి
@jellyjelisha40803 жыл бұрын
యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా? యేసు నామములోనే స్వస్థత - యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన - యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2) యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే|| దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను నీవు అడుగుము నీకివ్వబడును (2) యేసుని ప్రార్థించుము (2) ||యేసు నామములోనే|| శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా యధార్ధతతో నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను సహనము చూపుము సమకూడి జరుగును (2) యేసు నందు నిరీక్షించుము (2) ||యేసు నామములోనే||
@chandukopparthi91074 жыл бұрын
ఎందుకో తెలీదు....వీడియో చూస్తున్నప్పుడు. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.....చాలా బాగుంది.....praise the lord
@sundararaokothapalli77743 жыл бұрын
God is always great.
@sundararaokothapalli77743 жыл бұрын
Always pray to God,
@sundararaokothapalli77743 жыл бұрын
Be thankful for His mercy, forgiveness and grace...🙏🙏🙏
@kappalaraju63583 жыл бұрын
Amen
@paultaneti7891 Жыл бұрын
అవును ఎంతో ఆదరణ కలుతుంది దేవునికి మహిమ కలుగును గాక
@Romans_10-9_KJV4 ай бұрын
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. " 17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. " యోహాను సువార్త 3: 16-17 ( పవిత్ర బైబిల్ ) 10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు" 23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. " రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ ) 8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. " 9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. " రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ ) 9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. " 10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. " 13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. " రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ ) 8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. " 9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. " ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ ) " కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. " 2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ ) 27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. " 28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. " హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ ) " పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. " ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ ) " ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము." రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
@sarvadhikarifoundation90096 жыл бұрын
నా మనసుని కదిలించింది ఈ పాట...వండర్ ఫుల్ సాంగ్..నైస్ మ్యూజిక్.. చాలా చాలా అర్దంవంతంగా ఉంది పాట...థాంక్స్ అన్నయ్య..వందనాలు🙏🙏
@DaisyRamesh-i7p3 ай бұрын
இநத பாடல் தமிழ் மொழிபெயர்த்தால் நல்லாஇருக்கும் சிஸ்ட்டர் ஐந்து வருடம் களித்து இந்தபாடல் கேக்கிரேன் சால்விஷன்டீவியிகேட்டுரிக்கிரேன் இன்று யூடூப்பில் கேட்க்கிரேன் இயேசுப்பாவுக்குநன்றி🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VerakRavathiАй бұрын
మీ సేవకులు నన్ను ఎలా అయితే మీ సంఘం కొరకు వాడుకుంటారోదేవుడు కూడానా లైఫ్ కోసం నిన్ను వాడుకుంటారుసేవకులకు చెప్పండి
@ConnectwithChrist1235 жыл бұрын
Yesu Devuni Aasrayinchuma Sodhara Sodhari E Ksahname Viswasinchumaa Thandrini Veduma Goppa Kaaryalu Jarugunu Nee Yedhute Swasthatha Leka Sahayamu Leka Solipoyaava Yesu Naamamulone Swasthatha Yesu Krupalone Bhadhratha Yesu Rakthamulone Vimochana Yese Nadipinchunu Jeeva Maargaana Interlude Rogiyaiana Daasuni Koraku Shatadhipathi Yesuprabhuni Vedukonenu Maata Maatram Selavimmanaga Viswasinchina Prakaarame Swasthathanu Pondhenu Viswasinchi Adugumu Adbuthaalu Jarugunu Viswasinchi Adugumu Adbuthaalu Jarugunu Yesunandu Viswaasamunchumu Yesunandu Viswaasamunchumu Yesu Naamamulone Swasthatha Yesu Krupalone Bhadhratha Yesu Rakthamulone Vimochana Yese Nadipinchunu Jeeva Maargaana Interlude Dhukkasthithilo Hannah Thana Aatmanu Devuni Sannidhini Kummarinchukonenu Mrokkubadi Chesi Prardhinchenu Deevimpabadenu Kumaaruni Pondhenu Neevu Adugumu Neekivvabadunu Neevu Adugumu Neekivvabadunu Yesuni Praardhinchumu Yesuni Praardhinchumu Yesu Naamamulone Swasthatha Yesu Krupalone Bhadhratha Yesu Rakthamulone Vimochana Yese Nadipinchunu Jeeva Maargaana Interlude Shodhanalennaina Samasthamu Kolpoyina Yobuvanti Viswasam Gamanichuma Yadaarthathatho Nireekshinchenu Rendanthala Dheevanalu Pondhukonenu Sahanamu Choopumu Samkoodi Jarugunu Sahanamu Choopumu Samkoodi Jarugunu Yesunandhu Neerikshinchumu Yesunandhu Neerikshinchumu Yesu Naamamulone Swasthatha Yesu Krupalone Bhadhratha Yesu Rakthamulone Vimochana Yese Nadipinchunu Jeeva Maargaana Yesu Devuni Aasrayinchuma Sodhara Sodhari E Ksahname Viswasinchumaa Thandrini Veduma Goppa Kaaryalu Jarugunu Nee Yedhute God Bless
@subbucholla77493 жыл бұрын
Naku eee song ante chala estam prathi roju okasaraina vintanu god is greate superr voice sisters meeru inka elanti songs enno padaali prise the lord 🙏🙏🙏amen
@ranikanumuri44543 жыл бұрын
Buyty
@BhikshapathiDara5 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన ఇంత చక్కని గొంతు మీరు ఇంకా ఇంకా పాటలు పాడాలని. కోరుకుంటున్న. గాడ్ బ్లెస్స్ యు మేడం.
@nagarjunabandaru35562 жыл бұрын
ԶԶ
@prashanthyadavalli74504 ай бұрын
Hi
@vijayvijju82313 жыл бұрын
Supar, pris, tha lard
@gideonkk47915 жыл бұрын
ఇలాంటి సాక్షాలతో ,ఉదాహరణలతో కూడిన పాటలు మారెన్నో మీరు చెయ్యాలని అనేకులను విశ్వాసం లోకి నడిపించాలని దేవునికు మహిమ తేవాలని ప్రార్థిస్తున్నాను .
@manigandham15673 жыл бұрын
Herbon christ fellow ship church
@manigandham15673 жыл бұрын
Praise the Lord and happy New year 2022
@I.am.working.for.god.2 жыл бұрын
Repjies
@I.am.working.for.god.2 жыл бұрын
Repjies
@gbujji31143 жыл бұрын
ఈ పాట నా జీవితానికి సంబంధించినట్టు ఉంది ఆఖరి చరణం ఈ పాట వచ్చి మూడు సంవత్సరాలు అయ్యిన కొత్త పాటగా ఉంది 🙏🙏🙏 బ్రదర్
@rajeshyedida7093 жыл бұрын
Yes
@rajeshyedida7093 жыл бұрын
My life changeg song
@chinnasuresh21805 ай бұрын
ప్రపంచంలో గుండెను తాకే పాటలలో ఇది ఒకటి గుండె బారం అంత క్షణంలోనే వెళ్ళిపోతుంది ఈ పాట వినగానే దేవుడు మిమ్ములను చెప్పలేనంత దేవించును గాక నా ప్రియమైన అక్క వాళ్ళ మీరు..
I am a brahmin. We are 3siblings girl children. I am the second one. I want my parents along with my sisters families also might knew the Living God. God has given me his great mercy upon me. I love Jesus. He is my only saviour🙏🙏🙏
@MAHI_Ni3 жыл бұрын
Yuji oi din o k lip
@ramolaavileli92383 жыл бұрын
Be assured of my prayers sister. May your entire family come to know Jesus and be blessed. Nithya jeevamu pondu konduru gaaka...👏🏻Amen 🙏🏻
@jeroboamjacinth777...3 жыл бұрын
God bless you sister 🙏
@purnaratnam42443 жыл бұрын
Jaya sis don't leave Jesus
@sureshjose42393 жыл бұрын
God bless you ma
@deadline5495 жыл бұрын
I'm from Tamil Nadu. These songs are awesome. I couldn't understand your language but when I hear these song I feel good. God bless you three.
@ashakiranvasamsetti5 жыл бұрын
Main thing in this song is, Keep faith in God ..Ask God ..Great things will happen in ur life..
@bvenkatntu5 жыл бұрын
Praise the lord
@todaygodspromise69314 жыл бұрын
Praise God I Like Tamil Christian Short Films And Songs...
@todaygodspromise69314 жыл бұрын
@@ashakiranvasamsetti Yes Amen
@syamprasady7583 жыл бұрын
@@ashakiranvasamsetti iiiiiiiiii
@divyaevangline50786 жыл бұрын
Am huge fan of singer, lyricist , keyboard player , editor ...... the one n only Lillian Christopher
@lashmilakshmi47644 жыл бұрын
Lakshmi 🌺🌺🌺🌺👌❤️❤️
@santhigollapalli1235 Жыл бұрын
Tqq lord 🙏very emotional song కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి🙏🙏🙏మన దేవుడు అద్భుతం చేయగల దేవుడు 🙏 ఆమెన్ 🙏🙏🙏
@YesuGavvala3 ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ వందనాలు
@steevensingertandu12884 жыл бұрын
ఎంతో ఆత్మీయ మైన పదాలు...దుఃఖం లో ఉన్న వారిని చక్కని ఓదార్పు నిచ్చే గీతాన్ని అందించిన శారోన్ సిస్టర్స్ కి, జె.కె.అన్న కి దేవుని పేరట వందనాలు
@munnaboosi95672 жыл бұрын
Super bangaram
@munnaboosi95672 жыл бұрын
Super
@swarnavinodswarna Жыл бұрын
Super
@prashanthyadavalli74505 ай бұрын
Ho
@prashanthyadavalli74505 ай бұрын
Hi
@buddavarapudevakumar55185 жыл бұрын
ఈ పాట నాకు చాల మంచిగా వుంది పాడిన మీ ముగ్గురిని దేవుడు దీవించును గాక.
@rajeshd9323 жыл бұрын
Akka song super
@swarnavinodswarna Жыл бұрын
Praise the lord sister super songs
@swarnavinodswarna Жыл бұрын
Heart touching songs
@BhikshapathiDara5 жыл бұрын
షారోన్ సిస్టర్స్ కి. దేవుడు మీకు ఇచ్చిన ఇంత చక్కని గొంతు. బాగా పాడారు మేడం. గాడ్ బ్లెస్స్ యు.
@Malakasrinuvlogs3 жыл бұрын
నా బాధ లో నన్ను కదిలించే పాట.... సిస్టర్ మీ వాయిస్ చాలా చాలా చాలా బాగా వచ్చింది...నా మొదటి పాట గ ఉంటుంది రోజు.....ఈ పాట...
@RATNAKAR7775 жыл бұрын
SISTERS మీరు నిజంగా దేవుని మహిమపరచే *షారోను వనములో పూసిన పుష్పాలు*
@novakambham98143 жыл бұрын
Kambham Jyothiraju ylm
@Southbuttabomma3 жыл бұрын
@@novakambham9814 🚆🚆🚆🚆🚆🚆🚆🚆🚆🚆🚆
@shanmugapedaba15052 жыл бұрын
yes
@sumanichilaka78042 жыл бұрын
@@shanmugapedaba1505 okb farm on pom pom on
@yadalaanup90062 жыл бұрын
🎶
@jessiejohnforjesuschrist94584 жыл бұрын
Super song sisters...... దైర్య పరుస్తూ దేవునిలో ముందుకు నడిపించేది...... thank u.... praise the LORD...
@jvsvani1436 жыл бұрын
యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే స్వస్థత లేక సహాయము లేక సాలియావా “యేసు నామములోనే స్వస్థతే యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన 1. రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను మాట మాత్రం సెలవిమ్మనగా -విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును 121 యేసు నందు విశ్వాసముంచుము 2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను నీవు అడుగుము నీకివ్వబడును ||2|| యేసుని ప్రార్థించుము 3.శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా యధారత నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను సహసము చూపుము సమకూడి జరుగును యేసు నందు నిరీక్షించుము.
@nissipulapaka_7776 жыл бұрын
Tnq 4 providing lyrics
@youthforjesusprakash95616 жыл бұрын
Super lyrics and nice song i love this song
@jangamsuresh35926 жыл бұрын
Vani Jajam nice
@ramathurahamthu72796 жыл бұрын
Vani Jajam
@anuanu89056 жыл бұрын
hello sister praise the lord kondalathtu kanulethuchunanu song liryics upload cheyara sister
@krishnateja56336 жыл бұрын
Roju Vinali anipisthundhi... I love this song so much Love you Jesus 😍😍😘😘😊🙏
@mohinibachala43394 жыл бұрын
🎹🎹🎹🎹🎹🎹🎹
@grandmasings78102 жыл бұрын
Naaku odarpunichina ee song paadina mee sisters nu DEVUDU mendoza deevinchugaka..Amen...
@chjhonpaul91393 жыл бұрын
meeku Chala vandhanaalu yendhukante Akka ee song Valla nenu chal adharinchabaddanu yela ante ma family lo andhariki carona naku Chala bhayam chesindhi we song vinu nenu Chala adharinchabaddanu🙏
@shakeelashaik64055 жыл бұрын
Superbo song sisters prace the lord and please sisters prayer for my mummy she is suffering with cancer now she is in last stage please prayer akkas
@lingamdevi41503 жыл бұрын
"Praise the Lord"..My Favorite Song "Yesu Dhevuni Ashrayinchuma Song"...🥰
@teresashaik49993 жыл бұрын
00
@ashakiranvasamsetti5 жыл бұрын
Me and my husband see miracles in our life, daily !!!We are waiting for a big miracle to happen in our Life. God is our Hope.
I am tamil but I like this song very much glory to Jesus
@kondaiahg77192 жыл бұрын
Super song akka
@sureshjessypedapati23405 жыл бұрын
నమ్మటం నీవలనియైతే సమస్తం సాధ్యమే
@kattubadiranganatha24853 жыл бұрын
Naaku Jesus ante praanam
@kjoel54195 жыл бұрын
Sisters e song na hrudhayaniki chala dairyam kaliginchindhi tq sisters
@michaeljc33995 жыл бұрын
jesus ill never leave u , my life is ur gift , i love u so much forever, no one is with me but ,u r with me thats enough to me , tq god all u r blessing s
@kommuuligesh87063 жыл бұрын
Sai. Kaiytak
@sunithasuni48055 жыл бұрын
praise the Lord Sharon sisters ,,,,,,, yesu namamlo ne swasthathaaaaa
@kiranjangam50252 жыл бұрын
సిస్టర్స్ మీరు నిజంగా దేవుని మహిమ పరిచే షారోన్ పాడారు నిజంగా దేవునికి స్తుతి కలుగు లాగున ముగ్గురికి వందనాలు వందనాలు
@ushatalluri66142 ай бұрын
Ila Jesus vaipu thippe valle true God children thank you sisters and jk Christopher brother 🙏🙏🙏🙏🤝🤝🤝
@ps.ravitejavg6104 жыл бұрын
Whenever I listen this song automatically tears get roll in my eyes.. heartfelt song and which draws very near to Jesus... Sharon sisters are blessed to be a vessel of Jesus Christ
@purnaratnam42443 жыл бұрын
👍👍👍👌👌
@bohurojsuryanarayana86453 жыл бұрын
@@purnaratnam4244 👌👌👌👌🙏
@preethirao7876 жыл бұрын
What a song.....praise the lord........I get cry everytime when I watch this SONG.
@jesuslovesyou75683 жыл бұрын
Praise the Lord sis
@satishkarra86136 жыл бұрын
❤Biggest❤hit❤of❤ ❤this ❤year❤..... 💐💐💐
@vijayvijju82313 жыл бұрын
Sistar supar, na, kosam, preyar, Chi, varsha
@nirmalamerugu93413 жыл бұрын
I love this song my fevret song second cheranam naku Life ichendhi
@johnnissyburre40796 жыл бұрын
wonderful song with good message, good music and good singing. God bless
@VRaju-B-6 жыл бұрын
John NIssy Burre
@pappytalari45716 жыл бұрын
SUPER SONG BAYAA
@srinivasyedida63686 жыл бұрын
Miru kuda na favorite singar sir
@parvathichekka96955 жыл бұрын
Annayya miru songs chala baaga paadutaaru
@luckycherry2115 жыл бұрын
Nice song sister
@veduruvadarajini88516 жыл бұрын
Very meaning full Song , praise God ,
@supriyasupriya2525 жыл бұрын
Praise the Lord sisters plz prayer for me
@jeevansurya3443 жыл бұрын
𝐌𝐚𝐧𝐚𝐬𝐮𝐤𝐢 𝐧𝐞𝐦𝐦𝐚𝐝𝐢 𝐠𝐚 𝐮𝐧𝐝𝐡𝐢 𝐞 𝐬𝐨𝐧𝐠 𝐯𝐢𝐧𝐭𝐞🙏🙏🙏
@kvedukondalu67475 жыл бұрын
Myfovirate..sisters..Myfoviratesong
@jaswanthsravanthi23533 жыл бұрын
Actually when I was hopeless, the line from this song "visvasinchi adugumu adbhuthalu jarugunu" struck me & I jus believed this n it strengthened me ..and our promise keeping God shown me a way within a few hours in an incredible manner !!🤗👏 Really wt a gr8 God we r serving!
@AnandKumar-yy1lu3 жыл бұрын
Awesome singing God bless you sisters
@DurgamMahesh-ok8kt Жыл бұрын
Sister's song chala chala bagundhi 👍👏👏👏👏👏😊
@AnushaAnu-f9cАй бұрын
E pata vintunte kannilu agadam ledhu🥺😭
@prayerofpower19176 жыл бұрын
Very nice songs
@sweety83696 жыл бұрын
3 voices are magically good..god's gift to u sisters ...in one family 3 singers...god bless u ...
@rajusandyavari86336 жыл бұрын
good meaningfull song. thanks sisters.
@chinnichanti21753 жыл бұрын
This song all weys my favorite song miru devuni gurinchi intha baga paduthu suvartha chesthunanduku chala tnx a devudu yeppudu mimanli divinchali God bless you sisters
@ashajyothiashajyothi23745 жыл бұрын
Maa Babu philiph ni devudu swashta pari chaadu naa devudu goppa vaadu aayanaku satevvaru 😭😭 😭😭 😭😭 😭😭 😭😭 😭
@Yuvalprince5 жыл бұрын
Meaning full song sister's👌👌👌👌👌👌👌👌👌👌👌
@V.Little96 жыл бұрын
Lyrics ultimate Yes Yesuni Asraisthe emi koduva undadu Thank you Lord for your Abundant Love on us.
@geethamadhuri89425 жыл бұрын
kondetu ammu
@chantibabu15126 жыл бұрын
Tune and lyrics and music 🎶 are awesome.... Praise God....
Thanks sisters give a wonderful song nice music & good lyrics awesome song iam listen no of times in every day
@babut96205 жыл бұрын
I love Sharon sisters
@vijayalakshmikonda29734 жыл бұрын
Very very nice lyrics 👌👍👍👍👌👌👌👌👌👌👌👌 nice voice sisters
@abhinashabhi38046 жыл бұрын
Hi Nice Superb song🎶🎤 Akka Praise the lord
@yelakalaramana68334 жыл бұрын
Prise the lord
@vijayprincevijay78592 жыл бұрын
Sister meku vadhanalu esong vintunte analeni badha yessayya Prema gurtukostunnayi wonderful song
@anithabairi6 жыл бұрын
Album release inappati nunchi vintuna e song best music heart touching lyrics vintunna prathisari vinalanipisthundhi one of the best songs from Sharon sisters❤❤
@shanthis40786 жыл бұрын
Nice song
@purnaratnam42445 жыл бұрын
S sister best song of their all songs
@issak92724 жыл бұрын
Nice video
@prasadboddu89574 жыл бұрын
6301727429
@satishsiddu41566 жыл бұрын
It's Really Nice...And Feel Good Song....🙏🙏
@rakeshg34694 жыл бұрын
What a message song?? I don't have words say about everything in this song...perfect set by God( Tune, Lyrics, composing). Just repeating this song daily. Praise the lord Sisters 🙏
@sureshjessypedapati23405 жыл бұрын
అడుగుడి మీకివ్వబడుని ,తత్తుడి తెరవబడును ,వెతుకుడి మీకు దొరుకును
@soujanyapradeep18223 жыл бұрын
AMEN 🙏🇮🇳🙏 S E Shkaname yesu DEVUNI Ashrayiste mana jeevithalalo Goppa karyalu jarugutayi.AMEN🙏🇮🇳🙏
@shamantha14123 жыл бұрын
By his wounds we are healed 🙇🏻♀️
@mr.johndavidson59376 жыл бұрын
Annaya marvelous credit goes everyone who worked in this album... Glory to GOD.
@ajrjcreationsbankas54536 жыл бұрын
santhosha vasthram 👌👌✌✌❤❤
@Sairahwebster5 жыл бұрын
I loved this chorus... Awesom.. God blesss
@mohinibachala43394 жыл бұрын
📶📶📶📶🇰🇷🇰🇷🇰🇷🧔🧔🧔🧔🧔🧔
@SMARIYABABU-gf7bw9 ай бұрын
Nijamga mushulanu nammukovadam vestey😢 yessayya power ful god❤ wonderful song
@mahanyapalla83552 жыл бұрын
Amin Deva e vakyam echenaduku veladi vandanalu suthi hallelujahs amin Deva
@praisyrechalannamreddy48916 жыл бұрын
Lillian akka lyric&tune. Amazing god bless you
@nanis91646 жыл бұрын
Praisyrechal Annamreddy
@vinodreddy80295 жыл бұрын
God bless u
@rajikodari30724 жыл бұрын
Mi songs maku entho aadarana kaligistunnay akka..God bless you all
@akulasatish34704 жыл бұрын
సుపఠ్
@akulasatish34704 жыл бұрын
@@rajikodari3072 సుపఠ్
@perapangijohn6 жыл бұрын
this Lyrics was touched my heart really, thank you Sharonsisters and glory to the almighty God , from the starting to the end of the song like every single sentence makes me a inspiration for my spiritual life forward. thank you lot God bless you sisters and dear brother JK Christopher.
@Naughty-984 жыл бұрын
I love this Song❤️❤️❤️❤️❤️❤️❤️Amen
@ddeva53404 жыл бұрын
I love this song i am very blessing's in tha jesus i love my jesus
@TigerTiv2 жыл бұрын
Super super super song akka Aman pars tu Lard aman God bless you Aman 🤝🏻 my favourite song akka Aman pars lord aman
@nagalakshmiprattipati94035 жыл бұрын
Na life ni ee song lo chuskuntunna sisters god na lifelo elanti help cheyalani. Awesome song sisters
@malleswari815 жыл бұрын
Super lyrics sisters
@macharlaravikumarofficial5 жыл бұрын
Lyrics chala baga raasaru Paata adbutamga vundi
@telugubiblewordssongs39425 жыл бұрын
Super song Christopher anna Song Lo manchi massage vundi Anna. Praise the Lord Anna.
Praise the Lord bro. Christopher and Sharon sister's. Nice message with Glorifying Lord Jesus Christ. God bless you all and use you mighty way. All Praise and Glory to Almighty God.