Yesuni Chentha || Latest Telugu Christian Song 2024 ,JK Christopher,Moses undru, Lillian Christopher

  Рет қаралды 103,897

Sharon Sisters

Sharon Sisters

Күн бұрын

Latest Telugu Christian Song 2024 - Yesuni Chentha Nee chintha Povunu
Producer - Pas Moses Undru
Music - J K Christopher
Lyrics &Tune - Sis. Susan Undru
Voice - Sis Lillian Christopher
Flute - Yugander
Table - Anil Robin
Editing & VFX : David Varma
Scale - F Signature - 2/4 Tempo - 82
యేసుని చెంత - నీ చింతపోవును
నీ హృదయమంతా - నింపుకో యేసుని
సాధ్యం సాధ్యం యేసులో సాధ్యం {4}
1. యాయీరు కూతురు మరణించినను
యేసుని నమ్మినందున - జీవించి నడిచెను
నమ్మి చూడు యేసుని - నిత్యజీవమిచ్చును
2. పన్నెండేండ్ల రోగముతో - బాధపడిన స్త్రీ
యేసుని విశ్వసించి - విడుదల పొందెను
నమ్మి చూడు యేసుని - విమోచన నిచ్చును
3. ఆకాశపక్షులను - పోషించే దేవుడు
నీ చింత యావత్తు - తీర్చును ఎల్లప్పుడు
నమ్మి చూడు యేసుని - మేలులెన్నో చేయును
#sharonsisters
#latestTeluguChristiansongs2019
#newTeluguChristiansongs
#lillianChristopher
#sharonPhilip
#hanaJoyce
Latest Telugu Christian song 2017 2018
Latest Telugu Christian songs 2017 2018
Latest Telugu Christian Songs 2017 2018
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
Latest Good Friday songs 2017 2018
Latest Easter songs 2017 2018
Latest Telugu Christian christmas songs 2018
Indian christian songs
Latest Hindi Songs
Latest New Hindi Christian Songs 2018
Latest New Hindi Christian Songs
Latest New Tamil Christian Songs 2018
Latest New Tamil Christian Songs
New Sharon sisters songs
Jk Christopher Latest songs
Telugu Christian songs New
Latest New Telugu Christian Song
Full HD Christian VIDEOS 4K VIDEOS

Пікірлер: 94
@devasudarsinichinta5749
@devasudarsinichinta5749 9 ай бұрын
యేసు నీ చెంత నీ చింత పోవును నీ హృదయమంతా నింపుకో యేసుని (2) సాధ్యం .. సాధ్యం.. యేసులో సాధ్యం... సాధ్యం.. సాధ్యం.. సమస్తము సాధ్యం..(2) (యేసు నీ చెంత) 1. యాయిరు కూతురు మరణించినను యేసుని నమ్మినందునన్ జీవించి నడిచెను (2) నమ్మి చూడు యేసుని నిత్యజీవిమిచ్చును..(2) " సాధ్యం.." 2. పన్నెండేండ్ల రోగముతో బాధపడిన స్త్రీ యేసుని విశ్వసించి విడుదల పొందెను(2) విశ్వసించు యేసుని విమోచన నిచ్చును..(2) "సాధ్యం..." 3. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నీ చింత యావత్తు తీర్చును ఎల్లప్పుడూ(2) నమ్మిచూడు యేసుని మేలులేన్నో చేయును..(2) "సాధ్యం.."
@ratnavalluri3017
@ratnavalluri3017 9 ай бұрын
Praise the lord ❤
@viyyapuaadilakshmi6752
@viyyapuaadilakshmi6752 6 ай бұрын
Super❤❤🎉😊
@SivaDasari-f2v
@SivaDasari-f2v 14 күн бұрын
Super song🎉💞💞💗💗
@korlapunagaraju3976
@korlapunagaraju3976 9 ай бұрын
పల్లవి:- యేసు నీ చెంత-నీ చింత పోవును నీ హృదయమంత-నింపుకో యేసుని "2" సాద్యం సాద్యం యేసులో సాద్యం సాద్యం సాద్యం సమస్తము సాద్య "2" "యేసు నీ చెంత" చర్ణం:-యాయిరుకూతురు-మారనించినను యేసుని నమ్మినందునా- జీవించి నడిచేను"2". నమ్మిచూడు యేసుని- నిత్య జీవమిచ్చును"2" సాద్యం సాద్యం యేసులో సాద్యం సాద్యం సాద్యం సమస్తము సాద్యం"2" "యేసు నీ చెంత" చర్ణం:-పన్నెండ్ల రోగముతో-బాదపడిన స్త్రీ యేసుని విశ్వసించి-విదుదల పొందెను"2" విశ్వసించు యేసుని-విమోచననిచ్చును"2" సాద్యం సాద్యం యేసులో సాద్యం సాద్యం సాద్యం సమస్తము సాద్యం "2" "యేసుని చెంత" చర్ణం:-ఆకాశ పక్షులను-పోసించే దేవుడు నీ చింత యావత్తు-తీర్చును యల్లపుడు"2" నమ్మిచూడు యేసుని-మేలులెన్నో చేయును"2" సాద్యం సాద్యం యేసులో సాద్యం సాద్యం సాద్యం సమస్తము సాద్యం "2" " యేసుని చెంత"
@rajeshnatta4383
@rajeshnatta4383 9 ай бұрын
పన్నేండెండ్ల అని పాడారు
@jayavaninapa8465
@jayavaninapa8465 8 ай бұрын
​@@rajeshnatta4383 correct e kada ❓😅
@rajeshnatta4383
@rajeshnatta4383 8 ай бұрын
@@jayavaninapa8465 కామెంట్ లిరిక్స్ లో పన్నెండ్ల అని ఉంది
@Mani-pp3uw
@Mani-pp3uw 7 ай бұрын
😂😂😂😂😂
@Mani-pp3uw
@Mani-pp3uw 7 ай бұрын
❤😊❤❤❤❤😊
@SivaDasari-f2v
@SivaDasari-f2v 10 күн бұрын
Super song ❤❤ akka God bless you 🎉💗💗💞💞💞🥰🥰🥰🤗🤗🤗🤗
@KrupaDani-es4oj
@KrupaDani-es4oj 22 күн бұрын
Super song ma Praise the lord 🙏
@coversongs-4u
@coversongs-4u 8 ай бұрын
nice feeling song
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 7 ай бұрын
I wish you praise the lord madam 🙏🏿 I wish you praise the lord To All 🙏
@motapothula7
@motapothula7 7 ай бұрын
నమ్మితే అసాధ్యమైంది ఏది లేదని సిస్టర్ సుసాను మీ రచన రాగం & షాలోమ్ సిస్టర్ గాత్రం 😍😍 🙌🙌 హల్లెలూయ
@tprabha3181
@tprabha3181 6 ай бұрын
Chalamanchi song .....
@sunithapanthagada9661
@sunithapanthagada9661 3 ай бұрын
Amen🙏🏻🛐🛐🛐🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@saneerjohndas6858
@saneerjohndas6858 4 ай бұрын
God bless you Amen 🌹
@srinivassrinivas4641
@srinivassrinivas4641 2 ай бұрын
Dhevuni krupa manaandhriki thodai undunu gaaka Amen amen amen 🙏🙏🙏
@jayarajjayaraj2595
@jayarajjayaraj2595 16 күн бұрын
Wonder full song 🎉
@mandamarthamma1443
@mandamarthamma1443 14 күн бұрын
good singing sr god bless you
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 8 ай бұрын
Super song super singing musical super 👍👏👏🙏😊
@estherflorence9531
@estherflorence9531 2 ай бұрын
Nice and heart touching song Praise the Lord May God bless this ministry
@VesapoguVtm
@VesapoguVtm 8 ай бұрын
Song chala bhagundhi very very nice voice
@PapaRamesh-gz2ve
@PapaRamesh-gz2ve 5 ай бұрын
Supersongsistergodblessyou❤🎉
@jedidiahm3670
@jedidiahm3670 9 ай бұрын
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY J.K. CHRISTOPHER GOOD MUSICIAN 👋🤲👏🙌💅🫶🙋🙇🧎🤝🙏✝️🛐🕎🎷🎺🎻🎹🎸🪗🪘🪕🎤
@Umasree2412
@Umasree2412 7 ай бұрын
Prased akka ❤❤❤❤
@JerushaEdwinaKarampudi
@JerushaEdwinaKarampudi 9 ай бұрын
Thank you Lord Jesus Christ
@Mani-pp3uw
@Mani-pp3uw 7 ай бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajDave12
@RajDave12 9 ай бұрын
జనవరి 2 "సమాధానకర్తయగు దేవుడు సాతానును విూ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును" రోమా 16:20 ఈ వాగ్దానం నిన్నటి ధ్యానానికి సరిగా అనుసరించింది. మన రక్షణకు కారణభూతుడైన ప్రభువునే మనం అనుకరిస్తాం. అంటే ఆయన మడిమెకు గాయం అయినట్లే మనకూ గాయం అవుతుంది. సాతాను తలను ఆయన చితుకగొట్టినట్లే మనం కూడా చితుకగొడతాం. అపవాది మన కాళ్ళక్రింద తొక్కబడవలసిందే. రోమాలోని విశ్వాసులు తమకు కలిగిన శ్రమలనుబట్టి దుఃఖించారు. అయినప్పటికీ సమాధానకర్తయైన వారి దేవుడు, వారి ఆత్మలకు విశ్రాంతినిచ్చాడు. అపవాది దీనులైనవారిని మోసం చేసి తొట్రిల్లింపచేసాడు. అయితే వాడు అంతకు అంత అనుభవించాల్సిందే. ఏ విశ్వాసులనైతే అపవాది మోసం చేసాడో ఆ విశ్వాసుల కాళ్ళక్రింద వాడు నలిగిపోవాల్సిందే. ఈ విజయం దేవుని ప్రజల యొక్క స్వంత నైపుణ్యం వలన గాని, వారి శక్తి వలన గాని వచ్చినది కాదు. దేవుడే సాతానును విశ్వాసుల కాళ్ళ క్రింద నలగ్గొడతాడు. ఇది కేవలం దేవుని వలన మాత్రమే జరిగే కార్యం. ధైర్యంతో దుష్టశక్తులను ఎదిరిద్దాం. అపవిత్రాత్మలనే కాదు, వాయుమండల అధిపతియైన, అంధకార సంబంధియైన అపవాదినే ఎదిరించాలి. దేవుని విూద మనకున్న అచంచలమైన విశ్వాసం ద్వారానే మనకు విజయం కలుగుతుంది. బహుత్వరలోనే గొప్ప విజయం లభిస్తుంది. అవును, బహు త్వరలోనే సర్పం మన కాళ్ళ క్రింద తొక్కబడుతుంది. దుష్టత్వం అనేది మన కాళ్ళ క్రింద నలిగిపోతూ ఉంటే మనకెంత సంతోషం! మన కాళ్ళ క్రింద తన తల చితుకగొట్టబడుతుంటే సాతాను ఎంతగా సిగ్గు పరచబడతాడు! యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా శోధకుణ్ణి మనం ఓడిస్తాం. By Charles spurgeon from faith check book app
@hosannajayakumar7110
@hosannajayakumar7110 9 ай бұрын
S Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏🕎
@MallepoguvijayaBhaskar
@MallepoguvijayaBhaskar 9 ай бұрын
Good❤❤nice 💯💯 songs ❤❤akak Happy ❤❤ameen 🤞🤞🤞🤞🤞🤞🤞
@johnksudarson8222
@johnksudarson8222 9 ай бұрын
Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🔥🌲🌲🌲
@simonesther0109
@simonesther0109 9 ай бұрын
చాలా బాగుంది,, లిరిక్స్ చాలా బాగున్నాయ్, దేవుడు చేసిన గొప్ప కార్యాలు బాగా వివరించారు tqs to all members🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Jessic240
@Jessic240 5 ай бұрын
Praise the lord sisters
@prabhakarjada2597
@prabhakarjada2597 9 ай бұрын
Thank you for releasing great song….Excellent in every thing…..
@jayarajjayaraj2595
@jayarajjayaraj2595 16 күн бұрын
❤❤❤
@lakshmanraothadepalli9017
@lakshmanraothadepalli9017 9 ай бұрын
Praise the LORD sir and sister
@emmanuelacts1166
@emmanuelacts1166 7 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏😭😭😭😭😭
@broelisha7390
@broelisha7390 9 ай бұрын
సాధ్యం, సాధ్యం, యేసులో సమస్తము సాధ్యం 🙌🏻🔥😍✨😭 What a great song Vadinnamma No, words Song Vinntynte goosebumps Vastunai...💪🏻👏🏻🙏🏻🔥✨😍 Chala Adbuutanga Undi SONG....👏🏻💖😇🤩 Lillyan Vadinnamma Mi voice Lo eado Magic Undi ✨😍💕💟 Jk Christopher Anna music Matram Wonderful Anna no, Words....🎹🎼🎶🎵💖 Thank You JESUS For Giving 2024 Wonderful NEW YEAR SONG 🙌🏻🙏🏻🔥✨🥰
@sunithalal1966
@sunithalal1966 9 ай бұрын
Hallelujah, Amen,manchi paata,chala bhaagha paadinaru...Devudu meemulunandharni anugrahinchungaka
@thabithathabitha6944
@thabithathabitha6944 9 ай бұрын
Wow wow super meaning song sister wonderful singing ur my fevorite singer God bless you, from karanataka
@wasimgemelofficial450
@wasimgemelofficial450 9 ай бұрын
Praise the Lord🙏🙏 very nice song wonderful lyrics really heart touching song 🎵 God bless you❤🙏
@jagadeeshpasupuleti3288
@jagadeeshpasupuleti3288 9 ай бұрын
Praise Jesus 😊
@Rameshbabuchinnam
@Rameshbabuchinnam 9 ай бұрын
Awesome song👌👌tune, lyrics, singing, video every thing awesome 👌👌👌glory to god.. Amen
@SuniHomeRecipes
@SuniHomeRecipes 9 ай бұрын
Blessed beautiful song🙏😇🙌
@venkateshmannemvenkatesh5970
@venkateshmannemvenkatesh5970 9 ай бұрын
God bless you sister
@ArunaGorumuchu
@ArunaGorumuchu 9 ай бұрын
Praise the lord sister amen
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 9 ай бұрын
Beautifully said that nothing is lmpossible for our Lord. Always He is ready to do anything for us His children. Only thing He wants from us is our readiness to follow him without wavering in our commitment towards Him. Because His love for us is endless. He is the Great God whom we must obey always and praise Him forever.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
@silvansarella
@silvansarella 9 ай бұрын
Super🙌 praise the Lord❤
@devarajs6547
@devarajs6547 9 ай бұрын
Praise the Lord Amen Amen Amen Amen 🙏🙏🙏🙏 respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes Devaraj lucydevaraj n children Bangalore
@manasakannan752
@manasakannan752 9 ай бұрын
Praise the lord akka 🙏🙏🙏🙏
@EnoshkumarBhuyan
@EnoshkumarBhuyan Ай бұрын
🥰🥰🥰🥰👌👌👌👌
@annavincent7324
@annavincent7324 9 ай бұрын
Beautiful lyrics and tune Susan. God bless your ministry, Moses and Susan may you be a blessing to many and God be glorified through you ❤
@sumachoppala5212
@sumachoppala5212 9 ай бұрын
Wowww very Blessed singing sister Glory to God 🎊God Bless you 🙌🙌🙌🎊🎊🎊💐💐💐💐
@VesapoguVtm
@VesapoguVtm 8 ай бұрын
Super sister
@sampathkareti
@sampathkareti 9 ай бұрын
Very Connective to soul❤
@junnu2723
@junnu2723 9 ай бұрын
Super song
@sonipriyad
@sonipriyad 9 ай бұрын
Soulful voice ❤️ wonderful lyrics and music God bless the entire team🙏
@santhoshakumarimadda4128
@santhoshakumarimadda4128 9 ай бұрын
Nice song god bless you sis. Meru song scale mention cheyatam valla maku chala usefull vuntunde padataniki sis.yee song padina meru song scale mention cheyandi akka
@sheknawzia5299
@sheknawzia5299 9 ай бұрын
praise the Lord sister very nice song God bless you and your family 🙏🙌🙌🙌👌💐💐
@rajashekarborelli1122
@rajashekarborelli1122 9 ай бұрын
Praise the Lord anna 🙏 Wonderful song & LYRICS ✨ Super Music🎶 All glory to JESUS ❤
@RaviChilaka-oi6jk
@RaviChilaka-oi6jk 9 ай бұрын
Very nice sis praise the Lord and God bless u 🙏🙏🙏🙏🙏
@VantedduPavan-qz9tl
@VantedduPavan-qz9tl 9 ай бұрын
Praise the lord sister
@kotapraveen4867
@kotapraveen4867 9 ай бұрын
Good Lirics. Nice music Jk Anna
@RameshGollapalli-si5hx
@RameshGollapalli-si5hx 9 ай бұрын
Nice voice raa thalli god bless you ❤❤❤❤
@mothethirupathi9795
@mothethirupathi9795 9 ай бұрын
Praise the lord 🙏
@mothethirupathi9795
@mothethirupathi9795 9 ай бұрын
Akka
@mothethirupathi9795
@mothethirupathi9795 9 ай бұрын
Super song akka 👌
@mounikamounika7882
@mounikamounika7882 9 ай бұрын
Praise the lord
@Joshorchestrajagadeesh
@Joshorchestrajagadeesh 9 ай бұрын
Super 💗
@praveenkumarkommu
@praveenkumarkommu 9 ай бұрын
God bless you all
@valiviyamehathan5896
@valiviyamehathan5896 9 ай бұрын
Wonderful song akka
@NIKHILPILLANGORU
@NIKHILPILLANGORU 9 ай бұрын
Super song 🤩
@praveenkumarkommu
@praveenkumarkommu 9 ай бұрын
Excellent music composition
@SaraChilaka
@SaraChilaka 8 ай бұрын
Plz track pettara e song ki
@chkoteswararao3113
@chkoteswararao3113 9 ай бұрын
Prise🎉🎉❤
@sujathagottimukkala5568
@sujathagottimukkala5568 9 ай бұрын
Super song 🎵 sister
@swathimeldy1498
@swathimeldy1498 9 ай бұрын
@gnnityanand
@gnnityanand 9 ай бұрын
Sister super song Praise the lord
@samsuryodayasingh
@samsuryodayasingh 9 ай бұрын
I wish you a very Happy New Year Dear JKC garu & Family 💐
@mohansamuelch8803
@mohansamuelch8803 9 ай бұрын
Good song, happy new year rev moses garu
@seekaanadukumar9021
@seekaanadukumar9021 9 ай бұрын
anna track pettara emi pataki
@John-12311
@John-12311 7 ай бұрын
Track petandi sister
@KittuSorna-m9j
@KittuSorna-m9j 9 ай бұрын
Please track
@AYAN-v6k
@AYAN-v6k 8 ай бұрын
Are you singing only for Telugu people? Please remember other people who likes your songs. Wait for the English lyrics.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 22 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 13 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН