Nee Chitthamu | Jeevan Wesley Olesu | Lillian Christopher | Latest Telugu Christian Song 2023 | 4k

  Рет қаралды 177,088

Krupanandhu Olesu

Krupanandhu Olesu

Күн бұрын

Jeevan & Mindy Olesu Present
Title: నీ చిత్తము Nee Chitthamu
Key Bible verse: “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. Teach me to do Your will, for You are my God.” - కీర్తనలు Psalm 143:10
Lyrics, Tune & Producer: Jeevan Wesley Olesu
Music: Sudhakar Rella
Vocals: Lillian Christopher
Guitarist: Richard Paul
Rhythms: Kishore
Mixed & Mastered : Arif Dani
Video Editing & VFX: Krupanandhu Olesu
Lyrics:
పల్లవి:
నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా
నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా - 2
నీ ఉద్దేశ్యములు - ఉన్నతమైనవి
నీ ఆలోచనలు - గంభీరమైనవి -2
నా పూర్ణ హృదయముతో - నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో - నా పూర్ణ శక్తితో
యేసు నిన్నే ప్రేమింతును -నీ ఆజ్ఞలను గైకొందును 2
చరణం: 1
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు
నా అంతరింద్రియములను నీవే కలిగించినావు - 2
నాయెడల నీకున్న తలంపులు
బహు విస్తారములు నా ప్రభువా - 2
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా - 2
చరణం: 2
నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను
నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను - 2
నీ కట్టడలను నాకు బోధించి
నీ వాక్యంతో నన్ను నిలుపుము - 2
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా - 2
Watch our songs:
• Koti Koti Vandanalayya...
• Nee Sannidhilo | Siree...
• Sidhilamaina Naa Jeevi...
• Anandam Aadarana | ఆనం...
• Athmatho Sathyamutho |...
#jeevanwesleyolesu #lillianchristopher #sudhakarrella #krupanandhuolesu #neechitthamu #నీచిత్తము #teluguchristiansongs #2023teluguchristiansong #sharonsisters
Please don't forget to like, share this song with your friends and subscribe to our channel if you are blessed and encouraged by it.
Copyright of this music and video belong to Jeevan Wesley & Krupanandhu Olesu. Any unauthorized reproduction, redistribution Or uploading on KZbin or other streaming engines is strictly Prohibited.

Пікірлер: 159
@Swaroop9955
@Swaroop9955 Жыл бұрын
మరో అద్భుతమైన ఆణిముత్యం వంటి ఆత్మీయ గీతాన్ని అందించినందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు....శుభములు తెలియజేస్తున్నాను... ప్రభువునందు మీ ప్రయాసకు తగిన బహుమానం పొందుదురు గాక! ఆమెన్!
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thank you so much 😊 🙏🤗🤝
@NarsipuramSwathi
@NarsipuramSwathi 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤1
@VaddadiAnand
@VaddadiAnand 11 ай бұрын
Nice voice my sister God bless you 🙏🙏🙏🙏🙏🙏
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe 8 ай бұрын
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖💖
@benarjitarapatla1851
@benarjitarapatla1851 6 ай бұрын
దేవునికి మహిమ... ఈ పాట రిలీజ్ అయ్యి 5 నెలలు అవుతున్న కూడ ఇంకా వింటూనే ఉన్నా.... ప్రభువు కోసం జీవించాలి బ్రతకాలి అనే విశ్వాసి అంతరంగాన్ని తెలియజేస్తుంది... మంచి రచన... చక్కని గాణం
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 6 ай бұрын
చాలా సంతోషం. ఈ పాట పూర్తిగా దేవుని వాక్యమైన బైబిల్ ప్రకారం వ్రాయబడింది. ఐదు నెలలుగా ఈ పాటను ధన్యవాదాలు.
@ARamesh-mw1kp
@ARamesh-mw1kp 11 ай бұрын
మరో అద్బుతమైన ఆణిముత్యం వంటి ఆత్మీయ గీతాలు అందిచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 7 ай бұрын
Thank you so much!
@seedarirajarao8416
@seedarirajarao8416 Жыл бұрын
ప్రభు నందు గౌరవనీయులైన ఆత్మీయ తండ్రిగారికి నా వందనములు అయ్యగారు నీ చిత్తము అనే పాట అద్భుతంగా ఉంది ఆయన చిత్తము లేకుండా ఏ పనిజరగదు తల్లి గర్భంలో రూపింప బడక మునుపే ఆయనతంలంపులుఎంతోగంబీరమైనవి ననుతెలిసికొని ఉనవి నా ఆలోచనలు నా తలంపులు నాకు తెలియకమనుపే ఆయనకుతేలిషిఉనవి హృదయములో నాటుకుపొయే పాటమీద్వర రయిపించవునాడు చాలా అద్భుతంగా ఉంది మ్యూజిక్ గానము స్వరకలపన రచన స్వరము ఎడిటింగు చాలా బాగుంది ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్ సూపర్ అద్భుతం❤❤ సార్
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
థాంక్స్
@rajubandela6060
@rajubandela6060 11 ай бұрын
B.KEERTHI.
@rajubandela6060
@rajubandela6060 11 ай бұрын
B.KEERTHI.
@VaddadiAnand
@VaddadiAnand Ай бұрын
I love this song 💓💓💓💓
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Ай бұрын
Thank you 😊
@SubbaraoSeedari
@SubbaraoSeedari Жыл бұрын
ప్రభువును మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో ఆత్మీయత తండ్రి గారికి ఆత్మీయ తల్లి గారికి దేవుని పేరట వందనాలు నిజం కదా చాలా విలువైన పాట ఆయన చిత్తం ఆయన మాటల్లో వాక్యములతో కూర్చబడిన పాట చాలా అద్భుతంగా ఉంది మరెన్నో దేవుని పాటలు ఇలాగున ప్రజల ముందుకు తీసుకురావాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
థాంక్స్
@chinababurai3520
@chinababurai3520 22 күн бұрын
God bless you talli...అద్భుతమైన గానం👏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 22 күн бұрын
🙏
@ssandya6861
@ssandya6861 11 ай бұрын
Super akka nice voice
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Thank you 😊
@VooyakaLakshmanarao
@VooyakaLakshmanarao Ай бұрын
చాలా బాగుంది praise the loard
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Ай бұрын
Thank you so much!
@lakshmin7800
@lakshmin7800 11 ай бұрын
Glory to God.ee paata 16.11.23 evening 6.45.vachindi vini raasi padyanu.exalent God bless you.
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Thank you 😊
@sreenuvasu5313
@sreenuvasu5313 11 ай бұрын
Amen 🙏🙏🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
🙏
@ramkumarambati4998
@ramkumarambati4998 11 ай бұрын
Praise the lord thalli.
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Amen. Thanks andi 🙏 😊
@pangisanyasirao7238
@pangisanyasirao7238 Жыл бұрын
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో ఆత్మీయ తండ్రిగారికి ఆత్మీయ తల్లి గారికి ఇన్చార్జి డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన నా నిండు వందనాలు చాలా చక్కటిపాటను వాక్యానుసారమైనపాటను ప్రజల మధ్యకు తీసుకువచ్చినందుకు చాలా చాలా సంతోషం సార్ నిజముగా ఆయన చిత్తము లేకుండ మనము ఏమి చయలేము మనము చాలాసార్లు ఇది నేనే చేశాను అని అనవచ్చు కానీ దేవుని చిత్తము లేకుండా చేయలేము అని ఈ పాట ద్వారా నాకు అర్థమైంది థాంక్యూ సార్ వందనాలు
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
థాంక్స్
@jedidiahm3670
@jedidiahm3670 11 ай бұрын
PRAISE THE LORD SHARON SISTER NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🫶🤝🙌🧎💅✝️🛐⛪🤲🙏🙇👏👋
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Thank you 😊. May God bless you and your family!
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe 8 ай бұрын
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🌹🌹💖💖💖
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 8 ай бұрын
థాంక్స్ అండి 😊
@tejadokula2611
@tejadokula2611 Жыл бұрын
పాట వింటూంటే హాయిగా ఉంది అన్నయ్య. God bless you and Family
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Glad to hear that. Thank you. God bless you and your family as well thammudu!
@chappidikumari7731
@chappidikumari7731 6 ай бұрын
🙏🙏🙏🙏👌❤❤❤
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 6 ай бұрын
🙏
@prabhakarjada2597
@prabhakarjada2597 3 ай бұрын
Beloved Bro.Wesley, My heart is filled with ecstasy today when I listened to this song. This is an amazing song filled with SCRIPTURE AND POWER OF JESUS CHRIST....Kindly accept my heartfelt gratitude....God bless you more and more to give great songs to this world...Your selection of music director and singer is WONDERFUL AND DIVINE.....👍
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 3 ай бұрын
Thank you so much beloved brother Prabhakar for your kind words and heartfelt appreciation. Thank you for recognizing the efforts of our hard work. We are truly humbled and grateful that the song resonated with you in such a powerful way. It is always our prayer that the music we create touches hearts and brings glory to His name. Your encouragement fuels my passion to continue sharing the message of God's love through music. May God's blessings shower upon you abundantly, and may His grace continue to inspire and uplift us all. Thank you again for your support and encouragement. Stay blessed, always.
@JayaRani-be3tg
@JayaRani-be3tg 10 ай бұрын
Wonderful song.❤❤❤
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 10 ай бұрын
Thanks 😊
@raviteja2972
@raviteja2972 Жыл бұрын
Oka Manchi patanu terakeckkincharu Amen 🙏 Devudu miku thodaievundunu gakah ✝️
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Thank you so much
@TRUEWORD.949
@TRUEWORD.949 Жыл бұрын
వండర్ఫుల్
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
థాంక్స్
@chashachasha6370
@chashachasha6370 7 ай бұрын
Praise the lord sister mi songs Naku chala estam
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 7 ай бұрын
Thank you
@gandirojarani
@gandirojarani 7 ай бұрын
Beautiful song nice voice sister devunike mahima 🙌
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 7 ай бұрын
Thanks 😊 bro
@saiprasad7973
@saiprasad7973 Жыл бұрын
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ నైస్ సాంగ్ మీ ద్వారా దేవునికి మహిమ చెందును గాక ఆమెన్
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
ఆమెన్. థాంక్స్ బ్రదర్
@BujjiDavidhu-js6vp
@BujjiDavidhu-js6vp 11 ай бұрын
Avunu nanna na poorna hrudayamutho ninne preminthunu Amen
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
🙌
@SAMVALLA132
@SAMVALLA132 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక అమెన్
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
ఆమెన్. థాంక్స్
@victoriamalli2848
@victoriamalli2848 8 ай бұрын
సాంగ్ సూపర్ మీనింగ్ ఫుల్ సాంగ్🙏🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 8 ай бұрын
Thanks brother
@Dmojesh-r8p
@Dmojesh-r8p 11 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Amen 🙏.
@kolliuma825
@kolliuma825 Жыл бұрын
Praise the lord Amen
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Amen
@venkateswarareddy3549
@venkateswarareddy3549 7 ай бұрын
Good song good voice sister God bless you sister
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 7 ай бұрын
Thank you bro
@VaddadiAnand
@VaddadiAnand 11 ай бұрын
Ilove this song butifull voice sister God bless you
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Thank you 😊
@ontubuelizabethrani1771
@ontubuelizabethrani1771 Жыл бұрын
Amen
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
🙏
@MShatya
@MShatya 2 ай бұрын
AKak🎉❤✝️🙏🙏💫👌👌
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 2 ай бұрын
Thank you 🙏
@marribalanna3618
@marribalanna3618 Жыл бұрын
వందనాలు సార్ సార్ మా ఊరి గుమ్మడిగండువ పేరు బాలన్న సార్ పాట విన్నాను పాట చాలా బాగుంది హృదయపూర్వకంగా మిమ్మల్ని దేవుడు దీవించాలని ఆశిస్తూ మరి బాలన్న ఆమెన్
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
ఆమెన్. థాంక్స్ 🙏
@kumaresankumar6866
@kumaresankumar6866 Жыл бұрын
Wonderful songs amen
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thanks 🙏
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 7 ай бұрын
I wish you praise the lord madam 🙏🏿 Thanks for your giving this video's 😊
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 7 ай бұрын
Blessings!
@manikatakam
@manikatakam Жыл бұрын
praise the lord 🙏🙏🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Amen 🙏.
@SeedariRam-e7w
@SeedariRam-e7w Жыл бұрын
బొర్రాబాకూరు.సీదరీ.రామరావు. సాంగ్స్ బాగుంది దేవుడు
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
🙏
@laxmanduvasa6834
@laxmanduvasa6834 6 ай бұрын
Very nice beautiful song God bless you.
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 6 ай бұрын
Thank you. Blessings to you and your family as well
@surnapremsagardavid3490
@surnapremsagardavid3490 8 ай бұрын
Praise the Lord sister
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 8 ай бұрын
Amen
@DurgamMahesh-ok8kt
@DurgamMahesh-ok8kt Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది,,,,,,👍💐👏👏👏🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
😊 🙏
@AbaloneKid
@AbaloneKid 11 ай бұрын
Wonderful musical praise. See Reply for Gospel truths to bless all.
@AbaloneKid
@AbaloneKid 11 ай бұрын
To Know Jesus Christ! That is our greatest blessing in life. John 3:16.Thank you, beloved. Thank you for the wonderful praises! Be blessed. Faithfulness abides in Holy Spirit filled believers in the Lord Jesus Christ at the moment we believed the "GOSPEL" ! Thank you our beloved Lord and Savior Jesus Christ. We love you. You loved us first even before we began in our mothers womb. We were known by you from eternity past! Thank you Father and our Savior and God the Holy Spirit ! Not a day goes by when GOD is not with us and in us. GOD IS OMNIPRESENT! ప్రియమైన సాధువు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! అది దేవుని వాక్యపు విత్తనాన్ని విత్తుతుంది. నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు. Keep ready! HE IS COMING! HE PROMISED. HE KEEPS HIS WORD. Maranatha! John 14:1-3, 6; Titus 2:11-15. To know and believe in Jesus Christ as Lord and Savior! John 3:16. That is our greatest blessing in life. Wonderful Praise here for God the Son. Genesis 1:26-27; John 1:1, 3-4; 14,18*; Mt.16:13-20. SUBSCRIBED. THE ANGELS GIVE GLORY TO GOD IN HEAVEN! HERE WE HEAR AND SEE EARTH "ANGELS" DOING IT TOO! RIGHT HERE! JUST LIKE YOU! WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE. GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross. Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118. THE GOOD NEWS "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6 . Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.The Savior was born to die for our sins so we could live through Him. 1 John 1:8-10; 2:1-2 THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER! "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22 Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him." “For he (God) hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5:21. Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." ( life is in the blood. He had to pay with His life). JESUS LIVES ! HE IS OUR HIGH PRIEST IN HEAVEN AT THE FATHER'S THRONE ABOVE AND KEEPS US IN THE FAITH BY PLEADING HIS SINLESS SHED BLOOD FOR OUR SINS 24/7 UNTIL WE ARE GLORIFIED AND SINLESS FOREVER! 1 John 1:5-10; 2:1-2; Hebrews 4:9-16; 5:1-10; 9:22 . * * * God knew your praise ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A Crown in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek". This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30 (*see also 31-42). 2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name." JESUS SAVES God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature." How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible. The Birth of Jesus Christ Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6. Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life." "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23 " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23 "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:" BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast." Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding of His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above. WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH Romans 10: 9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation. 13 For “whoever calls on the name of the Lord shall be saved.” TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8.
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Amen 🙏. Thank you so much! Blessings to you and your family!!
@MarySadhanaKuda
@MarySadhanaKuda Жыл бұрын
Very nice song
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thank you
@marriapparao1800
@marriapparao1800 Жыл бұрын
వందనాలు అయ్యగారు నాపేరు అపారావు ఊరు గుమ్మడి గండువ ఈపాటని వినను చాలబాగుందిమిమును దేవుడు దీవించు ను గాక ఆమెన్
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
ఆమెన్. థాంక్స్ 🙏
@neelamjeevan2846
@neelamjeevan2846 11 ай бұрын
Awesome song and music and voice and God bless you all Amen Hallelujah.
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Amen. Thank you so much.
@rajudevi2509
@rajudevi2509 10 ай бұрын
Praise the Lord nice song
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 10 ай бұрын
Thank you!
@sonipriyad
@sonipriyad 11 ай бұрын
Beautiful lyrics, soulful voice❣️ May god bless you with good knowledge to write many more songs anna🙏All glory to God alone!
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Amen. Thank you so much 😊 sister.
@estherpulla0996
@estherpulla0996 4 ай бұрын
Super song super singing, God bless you all ,those who are participated
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 4 ай бұрын
Thank you so much andi.
@p.dorakadoraka5562
@p.dorakadoraka5562 2 ай бұрын
Nise sons sister
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 2 ай бұрын
Thanks 🙏
@KrishnaMurthy-jx4sd
@KrishnaMurthy-jx4sd 8 ай бұрын
Priase the lord song good
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 8 ай бұрын
Thanks brother
@ashoktudumu
@ashoktudumu Жыл бұрын
Nice Song. Congrats
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thanks
@PavaniYanamadala
@PavaniYanamadala 11 ай бұрын
Beautiful song
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Thank you so much 😊
@SuniHomeRecipes
@SuniHomeRecipes Жыл бұрын
Beautiful blessed lyrics and singing 🙏😇God bless the team 🙌🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thank you so much!
@MATHARAJASHEKAR
@MATHARAJASHEKAR 4 ай бұрын
Price the lord akka chala Baaga padaru lirics super god bless you akka
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 4 ай бұрын
Thank you 😊 bro
@karunamittavasula6648
@karunamittavasula6648 10 ай бұрын
Praise the Lord brother song presentation excellet pata baga rasaru brother wonderful singing in Sharon sisters music excellent
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 10 ай бұрын
Thank you so much brother. May God bless you and your family!!
@PalrajKondeti-db9ze
@PalrajKondeti-db9ze 2 ай бұрын
God bless you sister 🙏🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 2 ай бұрын
Thank you so much!
@krupanandamkrupa1126
@krupanandamkrupa1126 10 ай бұрын
Very good song sister praise the Lord
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 10 ай бұрын
Amen. Thank you 🙏
@jagan122
@jagan122 Жыл бұрын
Wonderful song.. Singing.lyrics.Tune nd editing very nice..&voic is simply superb... 👌i hope to see you..more songs.. All mighty to god...
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thank you so much!
@mohanbabu1067
@mohanbabu1067 Жыл бұрын
Praise the lord Amen . wonderful song and singing God bless you ❤
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thank you 🙏
@prabhajetti714
@prabhajetti714 11 ай бұрын
Very meaningful song brother All glory TO GOD only ✝️ Enka marinni Album s cheyyalani korukuntunnam...amen
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Amen. Thank you so much sister. Blessings!!
@hansraj-b2x
@hansraj-b2x Жыл бұрын
Wonderful lyric - Excellent singing - Melodious composition
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thank you so much 😊. Blessings
@priscypraneeth1632
@priscypraneeth1632 Жыл бұрын
Paata chala bagundi.super my brother❤🎉
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thanks akka 🙏
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 10 ай бұрын
Beautiful song telling about submitting everything to God's will and according to his will if we lead our lives,there is no comparison to the peace we get from that decision . Thank you very much.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 10 ай бұрын
Thank you so much for taking your time to comment. Blessings to you and your family!
@jyothiv2633
@jyothiv2633 Жыл бұрын
Super devuniki mahima
@ontubuelizabethrani1771
@ontubuelizabethrani1771 Жыл бұрын
Amen
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Amen
@raviteja2972
@raviteja2972 Жыл бұрын
Thank you 👍 I wish you praise the lord 🙏 Thanks for your giving this New song 😊
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Thank you 😊
@kattubadinaresh560
@kattubadinaresh560 Жыл бұрын
Akka meeru paadina prathi song , very good andulo naaku kalavaram enduku song chaala ishtam
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thank you 😊 brother.
@ontubuelizabethrani1771
@ontubuelizabethrani1771 Жыл бұрын
Wonderful lyrics my dear brother
@kumaresankumar6866
@kumaresankumar6866 Жыл бұрын
I am Tamil so this songs English types please
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
Thanks chinna!
@satyamailapilli4196
@satyamailapilli4196 11 ай бұрын
Super song lyrics please
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Please check the description for the lyrics. Thanks 😊
@MarySadhanaKuda
@MarySadhanaKuda Жыл бұрын
Discription lo song lirics పెట్టండి
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Жыл бұрын
👍
@paultaneti7891
@paultaneti7891 Ай бұрын
Track please brother Garu
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu Ай бұрын
Sure brother.
@mycomment1695
@mycomment1695 11 ай бұрын
lyrics please
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Lyrics in the description.
@goluguridosareddy7997
@goluguridosareddy7997 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 3 ай бұрын
Amen.
@VijayaKumar-vs1zh
@VijayaKumar-vs1zh 8 ай бұрын
Beautiful song🎉
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 8 ай бұрын
Thank you 😊!
@rajirakesh8025
@rajirakesh8025 11 ай бұрын
Nice song brother
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Thank you so much sister!
@SheshanthGorre-fi9ry
@SheshanthGorre-fi9ry 11 ай бұрын
Praise the Lord ✝️🙏 Amen 🙏🙏
@KrupanandhuOlesu
@KrupanandhuOlesu 11 ай бұрын
Amen. Thank you 🙏
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 13 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 18 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Nuthanamainadi Nee Vatsalyamu | JK Christopher, Lillian Christopher, Ps.Dasari Sundeep #worshipsongs
12:02
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 13 МЛН