యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును 1 కనికరముగల దేవుండు నిను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపింపనిన్ను వెదకివచ్చె ||యేసు|| 2. మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును సర్వరోగములన్ కృపకనికరముల మకుటము నీకు ధరియింపజేసి ఘనపరచున్ ||యేసు|| 3 అంధులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసెన్ పలువిధములగు వ్యాధి గ్రస్తులకు స్వస్థత నిచ్చెను తక్షణమే ||యేసు|| 4 పాపపు భారము భరియించెన్ నీ రోగములన్నిటి తొలగించన్ సహించెను కొరడా దెబ్బల బాధను జయించెను అన్ని శోధనలన్ ||యేసు|| 5 కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించె ధారలుగా చేతులలో తన కాళ్లలో చీలలు ముండ్ల కిరీటము ధరియించె ||యేసు|| 6. జీవమిచ్చుటకు ప్రాణమిడె మరి జయించెను ప్రతి విధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిను రక్షింప ||యేసు||
@chrysolitelite191224 күн бұрын
Super playing anna ...
@bodiaksa1237 ай бұрын
Praise the lord all 🙏🏼
@raniadam5235 Жыл бұрын
Nuvve na inspretion
@kanakaraj5 Жыл бұрын
Synchronised melodious hymn. God will tune voices to good rendition. Happy, excellent, outstanding
@raniadam5235 Жыл бұрын
Nice playing and outstanding anna
@shanthirathnam9007 Жыл бұрын
My brother is good at playing tabla anna he always keeps telling about uh anna. That experience they had with uh and the way to treat them . He's good and happy fo uh anna . All glory to God alone
@emmanuelarava5246 Жыл бұрын
Thank you Sister 😊
@shanthirathnam9007 Жыл бұрын
My absolute pleasure anna
@ramakrishnarao3390 Жыл бұрын
Praise the Lord Anna Elage seeyonu geethamu lo patalu pettandi Anna 👌
@beershebatadepalli1701 Жыл бұрын
❤️
@StevenKJoy Жыл бұрын
❤️🙌🙌😍
@nagaiahb143 Жыл бұрын
Praise God
@nagaiahb143 Жыл бұрын
Praise the Lord brother, good introduction about JESUS. Please keep soft copy of song
@k.gnanrajraj95679 ай бұрын
Brother song back leading strings meda video cheyandi if possible