Yesu Prabhuve Neku Rakshana Nichunu | యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును | Telugu Hebron Song | Use 🎧

  Рет қаралды 4,732

Emmanuel Arava

Emmanuel Arava

Күн бұрын

Пікірлер: 17
@Kidsjesus333
@Kidsjesus333 8 ай бұрын
యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును 2ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు 21మృతియే పాపపు జీవము - ప్రభుని వరము జీవము 2క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును 2ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా 2మరతువా యేసుని ప్రేమను - మరువకు 2|| యేసు ||2కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నోగ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాపెడచెవిన్ పెట్టకు యేసుని మాటను || యేసు ||3మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్మరణ భయములో నున్న - వారిని విడిపించెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాహృదయమున్ తెరువుము యేసును చేర్చుకో|| యేసు ||4సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారినిమధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితోప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాసమాధానపడు మిక దేవునితో - యీక్షణమే|| యేసు ||5దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందుపరలోకపు పిలుపులో - పాలివారల జేసెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాపరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము|| యేసు ||6దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలోక్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాత్వరపడు నీదు భాగమును పొందను|| యేసు ||7పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేబూనిదేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండనీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ|| యేసు ||
@abigailkarumuniganti4779
@abigailkarumuniganti4779 8 ай бұрын
Every song in our book is wonderful, nicely singing, Glory to God
@jkalg
@jkalg 11 ай бұрын
Nice singing and pleasant playing anna.
@StevenKJoy
@StevenKJoy 2 жыл бұрын
😌😌😌It's a wonderful feeling of heaven❤️😇praise the Lord anna 🙌🙌🙏
@emmanuelarava5246
@emmanuelarava5246 2 жыл бұрын
Thank you Brother 😊
@sannapucorneli9477
@sannapucorneli9477 2 жыл бұрын
Praise the lord 🙌
@emmanuelarava5246
@emmanuelarava5246 2 жыл бұрын
Praise the Lord brother 😊
@JosephBt139
@JosephBt139 2 жыл бұрын
Anna Super Playing 🎹 And also Singing
@emmanuelarava5246
@emmanuelarava5246 2 жыл бұрын
Thank you Brother 😊
@dr.k.m.suneelel-shaddaizio5473
@dr.k.m.suneelel-shaddaizio5473 2 жыл бұрын
Wonderful singing and playing
@emmanuelarava5246
@emmanuelarava5246 2 жыл бұрын
Thank you Anna ☺️
@dr.k.m.suneelel-shaddaizio5473
@dr.k.m.suneelel-shaddaizio5473 2 жыл бұрын
@@emmanuelarava5246 it's my pleasure
@N.Stephenbabu
@N.Stephenbabu 2 жыл бұрын
Excellent bro.
@emmanuelarava5246
@emmanuelarava5246 2 жыл бұрын
Thank you Brother 😊
@raviarikatla3650
@raviarikatla3650 Жыл бұрын
వందనములు పాస్టర్ గారు.ఈ పాట ను తెలుగు పెట్టండి
@musicalmathew21
@musicalmathew21 2 жыл бұрын
Scale???
@samsundaryeeda
@samsundaryeeda Жыл бұрын
U can find na
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Song No 573 (486) O KARUNANIDHI MAHA PRABHU YESU
7:21
Beersheba Church
Рет қаралды 4,8 М.
Hebron song | Bhakthulara Smariyinchedhamu
3:06
Vinny G Sax
Рет қаралды 1,9 М.
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН