ఎవరో ! ఈ మనుష్యుడు ? నే వెదుకకుండినను నను వెదకినా ప్రియుడు వదలక హత్తుకోందున్ జీవితాంతం నాదు ప్రియుని ! 1. పరమునుండి పోయబడిన పరిమళ తైలమిది ద్రాక్షారసము కన్నా మిన్నయైన ప్రేమ నీది ||2|| ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ తేనే కన్నా తియ్యనిది ఆ ప్రేమ ||2|| ధవళవర్ణుని ! ప్రేమ చాలును జీవితానికి ! ఈఈ||2|| ||ఎవరో| 2. ప్రవాహజలములు ఆర్పజాలని ప్రేమజ్వాల ఇది బలవంతమైనది మరణం కన్నా అమరం నీ ప్రేమా..! |2| నీ విందుశాలలో నా పైన ప్రేమధ్వజమే ఎత్తితివి ముదమారా||2|| ప్రేమాతిశయమున ! మూర్ఛిల్లజేయు నా ప్రేమికుడు ఇతడే ! నా ప్రియుడు (యేసుడు ) (నజరేయుడు )||2|| ||ఎవరో||
@sanjeevaraokota47306 ай бұрын
కళ్ళు మూసుకుని ఈ పాట వినండి.మనసుకి చాలా ప్రశాంతం గా ఉంది.మీ టీమ్ సేవ చాలా అద్భుతం అన్న.ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ అన్న. ( I ❤❤ Flute voice anna.)
@sidduvlogsvijayawadasvv4 ай бұрын
Super anna 🤗💞
@adlurishoban8827 Жыл бұрын
🙏🙏👏👏👌👌anna garu chala baga padaru
@manoharvasala5332 жыл бұрын
Well played job mama and pads kishore, key's Suresh brother
@mrchristianmusicchannel14342 жыл бұрын
Flute చాలా చాలా బాగా ప్లే చూస్తున్నారు I am big fan of you 🙂 annayya
@bsfrahul09282 жыл бұрын
Super playing ▶️ annaya I am fan of you in playing pad ......##@ superrrrrr...... wonderful nice
@MaheshTrue Жыл бұрын
Music awesome singing mind-blowing hot touching Annayya God bless you Annayya
@davidraju9046 Жыл бұрын
Wonderful signing brother
@padmavatipaddu82605 ай бұрын
❤❤❤❤❤
@supilavi459 Жыл бұрын
Vandanalu brother 🙏
@davidrajbenny66062 жыл бұрын
Mee songs kosame anna waiting............. superb anna❤️❤️❤️❤️❤️❤️ Mela vadabadali ani asha anna .......
@Prashanth9072 жыл бұрын
Supperb cheppav Annaa Same feeling Annaa...
@j.rajesh143711 ай бұрын
Super flute
@arunamedepally901611 ай бұрын
God bless you brother
@abhishekkoritipati7731 Жыл бұрын
Praise the lord 🙏
@prudhviroyal27502 жыл бұрын
Good playing bro 😇
@Prashanth9072 жыл бұрын
Praise the lord Annayaa..ee song kosam baaga chusthunnam anna....Inkaa mallee mallee chala chotla padandii Annaa...meela vaadabadalanii maa aashaa Annaa...