అక్క నాకు కూడా మీ లాగే అనుదావాలు జరిగాయి పూజా సమయం లో నేద్ర రావడం శరీరం ఊగడం దీపం లీ పువ్వుల రావడం మీరు చప్పుతుంటే నాకు కూడా చాలా గరిగాయీ
@saikiran6836Ай бұрын
Akka ma house looks kuda amma kanbadutuni
@rajiborra31467 күн бұрын
Amma naaku dewali rojuna video lo chupinchina snake kanipinchindi aa day mothamu alage manusulo undi poyindi ndhuku ala kanipinchindi ani early moring dream lo ki voccindi Aa next day nundi fever bodypains amma
@gtulasi5805Ай бұрын
Kanisam matladatanikaina chance evvamdamma
@chudamani812Ай бұрын
భక్తి మార్గం లో ఎలా ముందుకూ వెళ్లాలి అని ఆలోచించాలి. నాతో మాట్లాడాలి అని కాదు.
@honey-wf4mbАй бұрын
Amma Nenu varahi sadhana chestha unta naku Prathi roju night gajjalu vinipistha untadi...oka roju night 12 ki Water drink cheyali anni lesi Enduko amma vigraham chudali anipinchi Vachi chusthe flowers padutha unnay nenu chusaka stop ayindi roju varaham dream lo vasthundi ...ah amma ni adagale kani em ayina ichesthundi enduku amma ah varahi amma dreams lo vasthundi naku chepthara plzz
@renukamahalaxmi9017Ай бұрын
Sadana chestunru ga so anduke vastundi.Really good 👍 and continue pray please don't negative thinking only positive,andaru andulo manam Ane positive.
@nagatiupendarАй бұрын
Sri matre namaha🙏,Sri gurubyonamaha 🙏akka my name is samatha e roju na birthday bless cheyyandi akka❤❤❤
@gtulasi5805Ай бұрын
Mimmalni kalavalamte ela
@ShruthiLaxman786Ай бұрын
Akka naku hand lo middle place lo naramu kottukutadi endhuku akka please cheyyu
@rupavathi-gx2rcАй бұрын
22 like bhakti margam lo ippudu vachesa akka inthavaraku anthaga vundedaanni kadu,deepam muttinchi pakkaga jaregedanni manasu pettedanni kadu,enduku inthatwaraga baktimargam loki vachesanu akka nake aastsaryam vestondi Om Sai Ram 🙏🙏🙏
@priyankautharadhi821Ай бұрын
జీవితం లో ఏది శాశ్వతం కాదని మీరు తెలుసుకున్నారు ..u got bored of human existence..so u feel happy with govinda
Akka durga నవరాత్రి a roju Ela నైవేద్యం ,అవతారం వివరాలు పెట్టరా.
@chudamani812Ай бұрын
రేపు పెట్టటానికి try చేస్త నేను అదే work లో వున్న
@renukamahalaxmi9017Ай бұрын
Amma emadya naku pooja amma ki chestuna naku viparithanga miikaam nidra la okete maya la avuthundi enduku e week lo nundi.
@renukamahalaxmi9017Ай бұрын
Pooja kaga ne thagi pothundi,idont know
@rajeshgaddam3268Ай бұрын
జై శ్రీరామ్ అండి నాకు కళలో పదే పదే 🐍 పాములు వస్తున్నాయి.ఇప్పటికి వరకు 5 సార్లు నిన్న మొన్న తెల్లవారుజామున కళలో వరుసగా రెండు రోజుల కంటిన్యూగా కనపడుతుంది.ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు...
@priyankautharadhi821Ай бұрын
Rahu dasha jarguthundhi కావచ్చు..మీరు అమ్మ కి ఒక పాలు అభిషేకం చేసి రండి పక్కన పుట్ట వుంటే ..సర్దుకుంటుంది
@rajeshgaddam3268Ай бұрын
@@priyankautharadhi821 నమస్తే జై శ్రీరామ్ అండి రాహు దశ జరుగుతుంది అంటున్నారు కదా.దీని గురించి కాస్త వివరంగా చెప్పండి
@priyankautharadhi821Ай бұрын
@@rajeshgaddam3268 మీ జాతకం లో రాహువు కేతువు ప్లేస్మెంట్స్ మారినట్టు ..రాహువు వక్రీకరించడం జరిగినప్పుడు అలాంటి డ్రీమ్స్ వస్తాయి ...ఇది సాధారణమైన విషయమే ... ఒకవేళ అలా లేకపోతే అమ్మవారి పిలుపు నాగులు పుట్టకి ఒక పాలు ఇవ్వడం,చిమిల్లి పెట్టుకోండి ,మానస దేవి గుడి వుంటే అక్కడికి వెళ్లి రండి ...మీరు అమ్మ పూజలు ఎక్కువ చేసిన ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి ... సుబ్రమణ్య స్వామి ,అమ్మవారు రాహు కేతువులు కి అధిపతులు 🙏🏾
@sirishakarnamАй бұрын
Naa xperience batti cheptuna Andi... Subramanyam anugraha..velli Subramanyam naagula katta ki..glass paalu veyandi.. Tomorrow is Sunday..veyandi...saripothundi..Inka illage dreams continue ayithe.. every month 2shasti vastayi...Shasti ki paalu veyandi..Om Sri Subramanyam namaha 🙏🙏
@mayaswapna4500Ай бұрын
Hello akka నేను కూడా మాడపాటి స్కూల్లో చదువుకున్నాను , నేను dilsukhnagar లో ఉండేవాళ్ళం మీరు ఏ year batch
@chudamani812Ай бұрын
1993 లో 10th class
@mayaswapna4500Ай бұрын
@@chudamani812 నాది 1995 year batch మీతో మాట్లడుతునందుకు హ్యాపీ గా ఉంది same school same ఆధ్యాత్మిక ఫీలింగ్స్ where do u stay now Mee videos రెగ్యులర్గా follow అవుతున్న🙏🙏🙏