మన A.P లో నిజమైన ఆత్మలు హంటింగ్ చేసే దమ్ము న ఆంధ్ర హీరో జాఫర్ అన్న. Jai ontari vihari ❤❤❤❤
@maheshbobby1710 Жыл бұрын
చాలా జెన్యూన్ గా చెప్పావ్ అన్నయ్య. Ur Mr. perfect. Love you bro. Waiting for Gen video. మీరు బాగుండాలి. Be careful. All the best. ❤️🙏🇮🇳
@NARASIMHARAJUKAMATAHAM Жыл бұрын
Ontari vihari anna fans like kottandi
@bsradventurelife5219 Жыл бұрын
super 👌 🦚🦜🦋🐟🌱🌲🌴🌾👹👹👹👹👹👹👹👹👹👹👹👹
@Sksaidaediting Жыл бұрын
@@siddupandu3051 ✨👑
@udaysreekar2460 Жыл бұрын
Edho nuv video chesinattu like aduguthunnaventi
@gopinathyadav5591 Жыл бұрын
I'm sagar vlogs bro fans 👍 interview super 👌 chesaru
@venkykavya7789 Жыл бұрын
Like suman tv ki endu ku bro
@atoz6884 Жыл бұрын
Honesty person Ontari vihari (Jafar) best of luck ..ur a great men bro.. 💐🌹💐 Anchor kuda interview Baga chesindi manasupadi 💕 bhayapadi padanattu ga ...
@dasi4526 Жыл бұрын
మా అన్నయ్యని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐💐💐
@BhavaniSuddhala Жыл бұрын
❤
@BhavaniSuddhala Жыл бұрын
❤
@BhavaniSuddhala Жыл бұрын
❤
@BhavaniSuddhala Жыл бұрын
❤
@BhavaniSuddhala Жыл бұрын
❤
@velurisailaja4856 Жыл бұрын
Anchor కావాలని అతి చేస్తూ చెప్పే విషయాన్ని పూర్తి చెయ్యనివ్వటంలేదు అతి మొహంది
@Harishkumar-sh5sk Жыл бұрын
Anni athi ga ne untai thanaki
@singamraoharikishanyadav3711 Жыл бұрын
Mari meedhemi mokhamu , meeru adhamula chusukunna meedhem mokhamo Kanapadadhu. Hi hi hi hi hiiiii😊😅😮
@murthy431007 ай бұрын
Same feeling. Anchor spoiled an insightful interview with her over action.
@swarnabatchu7683 Жыл бұрын
Thanks for Ontari Vihari interview 👍👍 and happy to see Vihari sir in a interview 👌👌👌
@mkshuresh212 Жыл бұрын
అన్న నీ మాటలు ఎల ఉన్నయంటే ధైర్యనికి థైర్యం చెప్పీనట్టు ఉందీ ...
@tejasrivadyanam1739 Жыл бұрын
నేను నిన్న నే అనుకున్నా విహారి గారి interview వస్తే bagundu అనుకున్నా వచ్చింది happy 🤩🤩🤩
@soumyap1602 Жыл бұрын
Bro is intelligent humble & good which is saving him 👍
@siddupandu3051 Жыл бұрын
అన్న ఏంటి అన్న ఇది నువ్వు ఎక్కడికో యదగాలి అన్న ✊️👍🏻👌🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️✊️థాంక్స్ సుమన్ టీవీ 👍🏻👌
@kanipakamdhanalakshmi3711 Жыл бұрын
విహారి గారు నమస్తే. ఇంటర్వూ లో బాగా మాట్లాడారు చాలా సంతోషం.
@sujathapasumarthi8923 Жыл бұрын
చూడమ్మా యాంకర్ విహారిని ఇంటర్వూ చేసినందుకు ధన్యవాదాలు. కానీ అన్నంతింటారా ఏమిటి,అలాగెనా అడగాల్సిందీ. నువ్వు చేసిన వొవరాక్షన్ చిరాకేసింది. విహారి అంటే ఎమనుకుంటున్నవు. మంచి వ్యక్తిత్వం,మంచి గుణం, ధైర్యం,సాహసం ఇలాంటి అన్ని మంచి గుణాల కలబోత యే మా విహారి. అతని ముందు మెలికలు తిరిగి మాటాడకు. మా అందరికీ చిరాకొస్తుంది. చదువు సంస్కారం నేర్పిస్తుందంటారు. చదువు లేకపోయినా సంస్కారం కలవాడు మా విహారి. నిజమైన హీరో విహారి. అతను తన పద్దతిలోనే వుండాలి. సమాజం గురించి మంచిగా ఆలోచించే వాడు మా విహారి. ఓకే తనతో ఇంటర్వ్యు చేసినందుకు థాంక్స్. ఎంత నిజాయితీగా మాట్లాడావు విహారీ. అలాగే వుండి నువ్వు అనుకున్నది సాధీంచు.
@abbaganisandeep8813 Жыл бұрын
Mamulu over action kadu swamy 🙏
@cybercryorg968 Жыл бұрын
@@abbaganisandeep8813 😂😂yeah
@karthishyam7131 Жыл бұрын
Chala baga chepparu.
@prasadpentakota6155 Жыл бұрын
👍🙏
@roshinigollapally9036 Жыл бұрын
Ame ,ame overactionuuuu.... 😏
@shalininishanth5441 Жыл бұрын
Thank you so much Suman TV for interview Ontari vihari❤️❤️❤️❤️
@sureshyagnam3228 Жыл бұрын
Suman tv చేసిన ఇంటర్వ్యూ లో నాకు నచ్చిన దానిలో ఒకటి 👍
@naganaveenkalyan9620 Жыл бұрын
vihari brofinally miru oka channel ki interview kpsam pilicharu ante chalu miru enta great ..ghost haunting videos lo..mire first person ila ee field nundi vachi interview kosam call vachinedi.....hatsoff
@divyabujji2093 Жыл бұрын
We love jaffar garu... Explore chesinanduku thank you sumantv.. Vihari gari gurinchi telusukovalanna aasa mee valla teerindi.. Great. Genuine person he is
@ravikumar.packetprep5321 Жыл бұрын
Good joke
@ravikumar.packetprep5321 Жыл бұрын
Paid interview
@maheshrajula8843 Жыл бұрын
Nijanga great anna
@surenderreddy1638 Жыл бұрын
What you said is right
@srilathamanukonda5094 Жыл бұрын
really a hard working guy,as the anchor herself called him as a'' superhero''🦸♂🦸♂🦸♂🤜🤜🔥🔥🔥🔥,💯 percent true. respect you with all my heart,bless you zafar garu💐💐
@Harikrishna-icon-Vizag Жыл бұрын
Suman tv ki tqq 🥰 Vihari bro interview Asome 😎👍🎊🎉🎂💐
@ramuduummidi6734 Жыл бұрын
💐వావ్ విహారి గారు 💐మీ ఇంటర్వ్యూ చాలా అంటే చాలా బాగుంది👌 థాంక్యూ 🤝సో మచ్ సుమన్ టీవీ👏👏👏👏 మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలిసాయి విహారి గారు ఇలాంటి ఇంటర్వ్యూ కోసం ఎప్పుడు నుంచి ఎదురుచూస్తున్నాం🤩🤩🤩🤩
@jaisairam2197 Жыл бұрын
Anchor over chesthundi baga...but OV genuine person chala pedda position ki velthadu for sure
@bhavanagasikanti6607 Жыл бұрын
Without skipping the videos of suman tv dis is the 1st video....... I have watched full because of vihari anna interview....... Love u vihari anna ❤️❤️❤️ and tq suman tv
@suryakumar655911 ай бұрын
ఒంటరి విహారి గారు చాలా సామాన్యం గా మాట్లాడుతున్నారు, యాంకర్ మా సహనానికి ఓ పరీక్ష.
@_goud4423 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ తో నాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి థాంక్ సుమన్ టీవీ🙏
@subhashinisubhashini7598 Жыл бұрын
Congratulations vihaari 🎊🎉ur first interview iam so happy 😊 and thaks to Suman tv💐 iam big fan off vihaari anna
@crazycollections972 Жыл бұрын
Nenu first time intha long video ne skip cheyakunda chusanu baya thanks chala interesting ga undhi video
@undapallisurekha336 Жыл бұрын
Wow vihari garu first interview congrats...
@claritykanth2577 Жыл бұрын
ఈ యాంకర్ గారు రానురానూ చాలా క్యూట్ గా బిహేవ్ చేస్తున్నారు.ఇంటర్యూ చేసే విధానం కూడా సూపర్.ఈ యాంకర్ కి నేను వీరాభిమానిని.
@maheshblg531 Жыл бұрын
Name enti
@Auto_trends4u Жыл бұрын
Slima aytundi medam oka 2-3months nindi anthe theda diet meda undi 😂 already married kuda
@praveenkodavati9505 Жыл бұрын
Cheppulu mostava 😂😂
@morrazzo44322 ай бұрын
బతుకు తెరువు కోసం నీలాంటి పిల్ల పిత్రే గాళ్ళన్ని ఎట్రాక్ట్ చేయడానికి వాళ్ళ తంటాలు వాళ్ళవి
@jj-dl7lp Жыл бұрын
All the best vihare in up comming days.. good interview n good answers
@mrinalinibloom5451 Жыл бұрын
Vihari garu chala baga face cheysaru andi interview ni. Happy that u shared about Gaurav Tiwari. I am fan of u both.
@premkumarkancharla2358 Жыл бұрын
అమ్మా యాంకర్గారు మీ యాక్టింగ్ చూస్తూంటే మాకు బయమేస్తుది,👻👻👻
@heartsmugglergopichand1290 Жыл бұрын
Suman Tv One of the Best Tv Each And Everyone Who Are working in Suman tv Doing Hard work
@santhoshithatikonda7407 Жыл бұрын
Nijanga unexpected medam tq so much annani interview chesinanduku is a 🔥🔥🔥
@dileepgamingff8235 Жыл бұрын
You tube lo interview choostunte bro happy ga vundi chala happy ga vundi..bro vihari garu..
@robertNoPassword Жыл бұрын
Very genuine Thrilling Channel, Ontari Vihari
@mallikamalli5282 Жыл бұрын
Maa ontari vihari gurinchi maaku theliya chesina suman TV chala thanks mee videos chusthu memalani artham chesukunnavaru kontha mandhi ithe e video chusthe mee meedha inka ekkuva respect perigindhi Zafar garu meeru inka enno sadhinchali Zafar garu congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mycreations7095 Жыл бұрын
గోస్ట్స్ ప్రమాదం కాదు కానీ మానవులు చాలా ప్రమాదం.
@lovelysri7503 Жыл бұрын
Tq సుమన్ టీవీ గారు మా జాఫర్ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు 🥰🥰
@sravanik4370 Жыл бұрын
Chala rojulu nuchi interview kosam waiting vihari garu so happy 😊
@karthireddy Жыл бұрын
Hi
@satyareddy8218 Жыл бұрын
Ok సూపర్ గా చెప్తారు విహారి వీడియోస్ అంటే లైట్
@priyasandu9459 Жыл бұрын
Vihari gari first interview superb real hero ante vihari garu good heart vihari garu ❤️ so happy to see thank you Suman TV and anchor garu vihari garini chala Baga interview chesaru thank you so much 😍❤️
@ravalikundaram922 Жыл бұрын
Anchor overaction ekkuvyndi, she is always interrupting him..avida commentry lekunte interview inka chala bagundedi..
@saraswathisara7623 Жыл бұрын
Annaiah పక్కన unte మన దగ్గరికి దయ్యాలు రావు... విహారి anna 🔥
@renukayerramsetti9958 Жыл бұрын
Anna edhoka roju pedha success ki reach avitharu.... We trust him.... 🥰🥰🥰
@sakeshanthi9823 Жыл бұрын
First time skip cheyyakunda chusina video interview na life lo all the best bro im andhra atp
@sumitraumapathy1617 Жыл бұрын
Thank you Suman TV vihari Babu your interview is very very super you are very great Babu God bless you aney time take care nanna i like you so much you married or unmarried 👌👌👍👍💐❤️❤️
@srikrupe7250 Жыл бұрын
Great vihari..chala matured ga matladav.. keep going
@nagukanugolu4959 Жыл бұрын
యాంకర్ కేక .... కాకపోతే కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా ఉంది ....ఒంటరి విహారి గ్రేట్
@nagendraexcellentperforman898311 ай бұрын
Vammo, Nee knowledge more than educated people, superb❤ , Dare dynamic
@VINODKUMAR-pe4pt Жыл бұрын
I Am Proud Of Your Channel To Interview My Bro @ontari vihari
@bhagath303 Жыл бұрын
One of the Greatest and Genuine Ghost 👻 hunters in 🇮🇳.
@mysteriousandfacts7870 Жыл бұрын
One and only
@barberianking92728 ай бұрын
😂😅
@leowillbeborn Жыл бұрын
Great answers by the guest. But the anchor was extremely irritating in this interview, her questions are okay but her expresssions and reactions are so disrespectful. Like he is saying he is curious and she is saying "idem dikkumalina curosity".I understand she could be scared but to her reactions are extreme. Laughing or mocking him for his answers!! He IS different and that is why you called him for the interview, so be proffessional may be.
@shreematrenamah Жыл бұрын
Very genuine person, love u brother
@kiranThalapathy Жыл бұрын
Ontari Vihari💙.......Love from Srikakulam ❤️
@manojmicheal9865 Жыл бұрын
Anana so intresting this facters anana you are shuper anana God blice you anana kip one dare training instructions
@nazeernazeer2601 Жыл бұрын
ఓంటరి విహరి గారిని పిలిచి నందకు చాలా త్యాంక్స్ ఓంటరి విహరి గారికి ఓక లైక్ వేసుకోండి రియల్ హీరో ❤❤❤❤❤
@sudhasms...13 Жыл бұрын
Andari videos vasthunai... But vihari garini interview chesthe Baguntundhi anukunna... Chesaru....but..chala late ga chesaru....but it's ok..... Great👍👍👍 suman tv.... 👏👏🥰🥰💞💞
Im fan of ontari vihari bro hats off to his dare its very thrilling videos. Really realga choopistaru vunnavi vunnattu choostaru bro i liked it
@Kanna_B Жыл бұрын
దెయ్యాలు (దురాత్మలు) ఉంటాయి, కానీ డైరెక్ట్ గా ఆత్మ రూపంలో కనపడవు. ఎవరైనా ఒక మనిషిని ఆవరించి ఆ మనిషి ద్వారా దుష్ట (పాపపు) క్రియలు చేపిస్తాయి, అంతేగాని అతీత శక్తులు కలిగి ఉండవు.
@navyachowdaryputti593711 ай бұрын
స్
@uhv139 ай бұрын
Oka pichi vyakti la tayaru chestai dayyam avahiste ma veedhilo chinnapudu chusanu
@nirmalababy3885 Жыл бұрын
Ontari vihari garini interview chesindi maku chala santosham kaligindi atani video lu valmiki cave nichi chustunnamu atanu dare and honest boy ataniki yeppudu manchi jaragani god bless you viharigaru meku
@rajuraju-bv2jo Жыл бұрын
What a cute interview 💕💕💕
@yaminikrishnatalluri2973 Жыл бұрын
Thanks for your message rk,talluri
@ashwini4376 Жыл бұрын
Next వచ్చే "Bigg Boss 7" లో "ఒంటరి విహారి" అన్న ఉండాలి💐💐💐
@VishnuBabu-ie5ks8 ай бұрын
BB8
@shiksharmila1804 Жыл бұрын
Annaya ur real Hero❤❤❤
@vkss8563 Жыл бұрын
నాకు ఒంటరి విహారి అన్న వీడియోస్ చూసాక భయం పోయింది, అంతకు ముందు నేను చాలా బయపడేదాన్ని
@mnaveengoud716 Жыл бұрын
Naku peruguthundi...bhayam
@srikrupe7250 Жыл бұрын
Same here
@MahendraKumar-vh4ss8 ай бұрын
Deyyaalu Aatmalu Paamulu teellu vishapoorita maina jantuvula kanna annitikanna kuda bhayankara mainadi "manishi" talchukunte praanaanni nilabedtaadu leda addanga namminchi gonthu kostadu...ide nijam ide satyam...Thanks Vihaari Anna for genuine talk...❤️
@Shalini-c2h Жыл бұрын
Super sir good merru ilane inka video s chala tiyyandi
Tx for doing an interview with Vihari he is a superman of devils..
@sanjuvolgs6362 Жыл бұрын
Happy New year vihari garu ❤️❤️❤️❤️❤️❤️❤️.me first interview. Good ❤️❤️❤️❤️❤️❤️❤️
@jimjam1522 Жыл бұрын
Ontari Vihari Genuine ❤
@varmadatla5355 Жыл бұрын
కొంచం సిగ్గు కొంచెం టెన్షన్ కొంచెం తడబాటు 😄 కనిపిస్తున్నాయి విహారి బ్రో...
@rafisk4280 Жыл бұрын
Love u ontari vihari brother Indian Ghost Terminetar Real Hero Jafar ❤️❤️❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@siddhardha8495 Жыл бұрын
Ontari vahari anna post chese prathi video chesevallu ,annayya upcoming videos kosam eduru chuse vallu oka like vesukondi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@neeharikayadati7522 Жыл бұрын
We love vihari brother ❤️❤️.. King of ghost hunting videos
@skullgaming2843 Жыл бұрын
Evar ra meerantha
@jeelanjeelan5309 Жыл бұрын
Full interview 2 times chusi and ❤💓💓💗💞 Anjali gari ne chustu full enjoyed beautiful looking,💘💞
@karthikbairi8741 Жыл бұрын
Vihari garu love you from wgl💞💞💞
@hhemalathaparatala87 Жыл бұрын
Pulivindala vihaari garu good job all the best
@premkumarmlp2500 Жыл бұрын
I'm ontari vihari fan 👌👌👌👌👌
@mounikadavi1468 Жыл бұрын
Ontari vihari anna videos yantha mande chustaru and yantha mandiki estamo oka like cheyyande
@chaitu_ash7600 Жыл бұрын
Vihari brother cheppindhi nijam. Naku unna bhayaanni pogottedu.... oka brother lanti vaadu maa vihari. Tqqqqqqqqqqqqqqqqqqq vihari brother 💟💟💟💟💟💟
@narasimhacharyrajupeta3447 Жыл бұрын
Super interview excellent information
@Gstar999 Жыл бұрын
నిర్జన ప్రదేశాల్లో మానవ సంచారం లేని చోట అమానవీయమైన దుష్టశక్తులు తప్పక ఉంటాయి..వాటికి మనుషులను పట్టుకునే శక్తి కలిగి ఉంటాయవి..అందుకే పెద్దవాళ్ళు అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండమని ఒకవేల వెళ్ళినా తల మీద నుంచి స్నానం చేయమంటారు..ఒక్కసారిగా పట్టుకొవడం జరగదు అంచెలంచెలుగా ఒక మనిషిని కొంచెం కొంచెంగా పట్టుకుంటాయవి..ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకప్పుడు నిన్ను వాటి అధీనంలోకి తెచ్చుకుంటాయీ, పూర్తిగా ఆవహించిన తరవాత వాడంతట వాడే సుసైడు చేసుకొనేలా చేస్తాయవి..గ్రహణాలు అప్పుడు, అమావాస్య లేదా పౌర్ణమి అప్పుడు వాతావరణంలో నెగెటివ్ ఎనర్జీస్ బలం పెరుగుతుంది అప్పుడు కెలికి చూడు వాటిని ఆల్ ది బెస్ట్...నాకు తెలిసినంత వరకూ వాటితో కాంటాక్ట్ లోకి రావాలంటే ఆ వ్యక్తి మానసికంగ దుర్బలుడై ఉండాలీ, వాడికి అటువంటి పనిష్మెంట్ కూడా కర్మలో రాసుండాలీ..ఇక నీకు ఒక టిప్ ఇస్తా..వాటి ఫ్రీక్వెన్సీ లోకి ఆ నెట్వర్క్ కి నీ సిగ్నల్ కనెక్ట్ కావాలంటే బాగా గాంజా సేవించి వెళ్లు మైండ్ వేరే ఫ్రీక్వెన్సీ లోకి మారిపోతుంది అప్పుడు వాటితో తొందరగా కలుస్తావు
@bondanandhini93 Жыл бұрын
😂😂
@AnirudhAnumula Жыл бұрын
Yes it's True
@Korra-maha Жыл бұрын
Yes it's true 💯
@barberianking92728 ай бұрын
Actors lu Cigratte promote cheyatam chusa, but G*ni@ promotion avthundi
@Chandrashekarappani89 Жыл бұрын
ఒంటరి విహారికీ ఒక లైక్ వేసుకోండి... 👌👌
@akshayatrends1727 Жыл бұрын
Nenu first time ekkada skip laykuda full video chusanu vihari Anna ki oka like kottandi
@venkykavya7789 Жыл бұрын
Nenu kuda
@shivagariramadevi8133 Жыл бұрын
Nenu kuda
@manus41409 Жыл бұрын
Nennu kuda
@nareshkatkuri3845 Жыл бұрын
Evarra miranthaa
@raniyapatan Жыл бұрын
Vihari u r so great sir daring man meru
@ganeshvutti-klu5049 Жыл бұрын
Ontari vihari fans 🎉🎉🎉
@siyonulalitha8298 Жыл бұрын
ఇలాంటివి చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి నాకైతే దయ్యమంటే చచ్చేంత భయం అది ఉంటుందో లేదో తెలియదు ఈ వీడియో చూశాక కొంచెం ధైర్యం వచ్చేసింది ఎంతో ధైర్యంతో కూడినటువంటి సాహసం చేయుచు ధైర్యం ఉంటే దయమేకాని ఇంకా ఏది కానీ ఏమీ చేయలేదు నిరూపించారు విహారి గారికి హ్యాండ్ సుమన్ టీవీ వారికి ధన్యవాదములు
@karthireddy Жыл бұрын
Naku chala istam
@uhv139 ай бұрын
Dayyalu unnai
@msd30seconds Жыл бұрын
జై విహారి అన్న😎😎😎😎
@shalininishanth5441 Жыл бұрын
Gunine person vihari ❤️ die hard fan of vihari ❤️❤️