ప్రభాకర్ అన్నా మి వాయిస్ సూపర్ సూపర్ సింగింగ్ సూపర్ గ్రేట్ ప్యూచారు ఉంధీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు🌳🌴🌴🌴✍️✍️✍️✍️🌴🌴🌴🌲🌲🌴🌴🌳🌳🌴🌴💐💐✍️✍️✍️✍️✍️✍️🤝🤝🤝🤝✍️✍️✍️🌲🌲🌲🌲🌲☘️☘️☘️☘️☘️🌳🌳🌳🌳✍️✍️✍️✍️✍️✍️
@rajukung-fu94583 жыл бұрын
ప్రభాకరన్న నీగలం సూపర్రన్న ఇలాంటి పాటలు మరెన్నో రాసి పడలని మనసారా కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Hai-uk7yc4 жыл бұрын
ముందుగా మన మాదిగ బిడ్డ ప్రభాకర్ అన్నగారికి స్వాగతం పలికిన కళాకారుల బృందానికి నా యొక్క ధన్యవాదాలు మన మాదిగ బిడ్డ ప్రభాకర్ అన్న గారు ఇంకా ఇంకా మంచి పాటలతోనే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తన అభిమాని మల్లారపు శ్రీ హరి మాదిగ మహారాజు జై జాంబవంత జై భీమ్
@prashanthatkapuram79564 жыл бұрын
Super anna చాలా బాగా పాడారు...మీరు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...All the best ప్రభాకర్ అన్న... జై తెలంగాణ జై జై తెలంగాణ...tq YO YO TV
@madhavareddy24764 жыл бұрын
తమ్ముడు చాలా మంచి గాయకునివి.మాది అత్తగారు కంటాయపాలెం.మీ దళితులు తప్పకుండా అభివృద్ది చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా.నీవు కూడా మంచి జీవితాన్ని పొందుతావని ఆశిస్తున్నా.కొంచెం లౌక్యం నేర్చుకో తమ్ముడు.యోయో టీవీకి ధన్యవాదాలు
@indurnarsing4534 жыл бұрын
అన్న నిన్ను చూస్తే జయరాజ్ అన్న జ్ఞాపకము వస్తున్నాడు సూపర్ నీ గొంతు
@KaramPrashanth4464 жыл бұрын
YoYo TV చూస్తున్నందుకు నాకు గర్వాంగా ఉంది ఎందుకంటే మా మానుకోట జిల్లా. తొర్రూర్ మం. మడిపల్లి గ్రామం..... కళాకారుడు ప్రభాకర్ అన్న ను ప్రజలకు పరిచయం చేసిన YOYO TV యాజమాన్యంకు నా ధన్యవాదములు....
@eedunuriramesh6976 Жыл бұрын
అన్న సూపర్ పాడారు మనం నసింహులపేట sc హాస్టలో చదువుకున్నాం నువ్వు గొప్ప స్థాయికి వెళ్లాలని నా కోరిక
@vishnureddy81713 жыл бұрын
A small suggestion, requesting the organizers to provide mike for corus team so that it will good for listeners and singers as well for proper co ordination
@kommuvenkatesh41404 жыл бұрын
Super ra Prabhakar thanks yoyo
@yallaiahmuthyalu97974 жыл бұрын
సూపర్ ప్రభాకర్ అన్న
@munugurijyothi1197 Жыл бұрын
YoYo tv yajamanyaniki 🙏🙏 super gayakudini parichayam chesaru
@user-lg4df8eo1b3 жыл бұрын
tammudu inni rojulu ekkada daakunnav super talent undi
@ramaiahgandhamalla35494 жыл бұрын
Good and clarity, go ahead............best of luck
@prabhakarang78388 ай бұрын
You are super anna I am Prabhakaran Chennai
@mrramesh42543 жыл бұрын
Telangana super singer for Prabhakar
@mankaliarun61334 жыл бұрын
Spr prabha anna
@sureshkumargoudjalajam12093 жыл бұрын
Don't stop go go go
@knareshknaresh92823 жыл бұрын
Super anna
@nareshnandu39753 жыл бұрын
Super prabakar anna
@nagnathbandari15164 жыл бұрын
అన్న నువ్వు పాడే ప్రతీ పాట ఈ సమాజానికి ఉపయోగ padutundi.