Amma Paata Song - Mittapalli Surender & Jahnavi Performance |Sridevi Drama Company | 16th June 2024

  Рет қаралды 3,559,885

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 918
@Avini-h8r
@Avini-h8r 3 ай бұрын
ఈ సాంగ్ ఎంత మంది కి నచ్చింది.. చాలా బాగుంది❤❤❤
@Ramanareddy-ky3kk
@Ramanareddy-ky3kk 3 ай бұрын
Yeah 👍 super super super super 👌
@gayathigayathi3373
@gayathigayathi3373 3 ай бұрын
Super
@ravineelam1673
@ravineelam1673 3 ай бұрын
Nachaledu bro
@raaz_02
@raaz_02 3 ай бұрын
Song bagundhi kani ammaye baledhu over action chsthundhi
@peruguswapna8022
@peruguswapna8022 3 ай бұрын
Super
@satyasirivlogs9139
@satyasirivlogs9139 Ай бұрын
ఇలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుగానే ఉండిపోతాయి ఆ గొప్ప తనం పాడిన వారిదో లేఖ రాసిన వారీదో కాదు... ప్రతి ఒక్కరూ కీ అమ్మ మీదుండే ప్రేమ ❤❤❤❤ లవ్ యు అమ్మ ❤
@Anandkumar-sn9xz
@Anandkumar-sn9xz 3 ай бұрын
ఈరోజు ఫుల్ డ్రెస్ వేసినారు బాగుంది
@sreeramnimmagadda7618
@sreeramnimmagadda7618 2 ай бұрын
Pata Vinara Dress godavenuku neeku
@DineshKumar-pg4tw
@DineshKumar-pg4tw Күн бұрын
Oil ii I ok I'll pull íîp up lo oil pi í po IPO IPO il il î I'll will 8th Feb l pipe ok lo oil ôíkk lo oil lo oil lo oil oil lo ol lo ô op bro and
@vijayakuruvada5180
@vijayakuruvada5180 3 ай бұрын
ఇంకా అమ్మ పాట అయితే అద్భుతం. ఎంతో బాగా సైడారు జాహ్నవి గారు 👌
@siddusree
@siddusree 3 ай бұрын
Sir e pata malli malli vinali anipistadi
@SindhuSindhu-rc9zw
@SindhuSindhu-rc9zw 3 ай бұрын
సైడారు కాదు పాడారు
@pallepoddu4054
@pallepoddu4054 3 ай бұрын
అమ్మపాటే లాలిపాట.... కి పేరడీ నాన్న పాట నాన్నమాటే వేదమంట వెన్నుతట్టులేపు సైన్యమంట మా నాన్నబాటే రాజ బాట వేలుపట్టి చూపు విశ్వమంట తడబడు అడుగులు సరిచేసి బుడిబుడి అడుగులు వేయించి !2! ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన దీర్ఘాయుష్షని దీవించే మనసే చల్లన ! నాన్న! లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2! విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న మెరిసే ప్రేమకన్నులకు హేతువయ్యే నాన్న నాన్నంటేనే ప్రియనేస్తం !2! అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న! నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న కమ్మనికలల ఆకార సాకారం నాన్న దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న ! 2 ! సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న నాన్నంటేనే దివ్యపదం !2! భవ్యమైన ధర్మపథం ! నాన్న ! రచన వెంకట్ అడ్డాల 9666181948
@KiranKumar-sl5xp
@KiranKumar-sl5xp 2 ай бұрын
Super anna చాల బాగుంది
@velagapudichandrasekharasa4398
@velagapudichandrasekharasa4398 2 ай бұрын
Super saamy😊
@pallepoddu4054
@pallepoddu4054 2 ай бұрын
@@velagapudichandrasekharasa4398 ధన్యవాదాలు
@sreenathreddysane9326
@sreenathreddysane9326 2 ай бұрын
Super talent brother
@pallepoddu4054
@pallepoddu4054 2 ай бұрын
@@sreenathreddysane9326 Thank you Brother
@PrabhaKrushna
@PrabhaKrushna Ай бұрын
Her voice is super కొత్తగా చాలా పాపా లాగా లేతాగా super
@MankalaRajendarJaiRaj
@MankalaRajendarJaiRaj 2 ай бұрын
సూపర్ గా మాట్లాడారు ఆదిగారు గారు మిట్టపల్లి సురేందర్ అన్న గురించి థాంక్యూ థాంక్యూ
@guddatibalraju6448
@guddatibalraju6448 3 ай бұрын
మిట్టపల్లి అన్న కోసం ఓ లైక్ వేసుకోండి ❤❤❤
@hemanthkarthikeya3851
@hemanthkarthikeya3851 3 ай бұрын
Mitta palli ante ye district mitta palli andi.
@rajeshwarreddy7461
@rajeshwarreddy7461 3 ай бұрын
Lafut gadu vadu
@KausalyaKitchen
@KausalyaKitchen 2 ай бұрын
Mittal Palli anna miku like koddame kadu. Archana miku.
@sekhar5008
@sekhar5008 2 ай бұрын
😂
@johngudla6338
@johngudla6338 2 ай бұрын
❤😂❤❤❤❤ 2:09
@mahammadnews7986
@mahammadnews7986 3 ай бұрын
అమ్మ అంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి
@sureshlogos798
@sureshlogos798 2 ай бұрын
మీ పాటలో మళ్లీ ఒక సౌoధర్య కనిపించింది ❤
@sudheermoguluri6132
@sudheermoguluri6132 3 ай бұрын
నాన్న అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఒక like వేసుకోండి నాన్న మిద ఉన్నా ప్రేమ ను చాటుకుండి
@VishalBharadvaz
@VishalBharadvaz 3 ай бұрын
Amma ku maro tandri ane chala mandiki tayldu
@srinivasulu9054
@srinivasulu9054 2 ай бұрын
😢😢
@KondapalliVenkataiah
@KondapalliVenkataiah 3 ай бұрын
ఈ చెల్లమ్మ పాడిన పాట హృదయాన్ని కదిలించింది ప్రతి గుండెలో గుండె చప్పుడు అయినా చెల్లెమ్మ
@chandrakiran4102
@chandrakiran4102 3 ай бұрын
Wonderful ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు
@ranjithgundoji370
@ranjithgundoji370 3 ай бұрын
I love you jahnavi madam, mee voice ki fidaaaaa❤❤❤❤❤. మన సురేందర్ అన్నని వర్ణించే అవసరమే లేదు
@malleshGyara-lg2py
@malleshGyara-lg2py 3 ай бұрын
సాంగ్ కి డ్రెస్ పద్దతిగా సెట్ అయినది
@bettingbrainetelugu
@bettingbrainetelugu 3 ай бұрын
100%
@cubestutorials893
@cubestutorials893 3 ай бұрын
ఈ సాంగ్ పాడే అమ్మాయి నచ్చిన వాళ్లు లైక్ చేయండి 🤍💖♥️
@gampalajanakiramaiah3468
@gampalajanakiramaiah3468 3 ай бұрын
అమ్మ ఉన్న వారు విలువ తెలుసుకుని అమ్మలను బాగా చూసుకుని కాపాడుకోవాలని నా చిన్న మనవి.వ్రాసిన మరియు పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.❤🎉🎉🎉
@anandmunnangi
@anandmunnangi 3 ай бұрын
ఇక్కడ ఎవరికీ అమ్మలు లేకుండా లేరు అన్నగారు అయితే నేను అడిగినది ఏమిటి అంటే అమ్మ మీరు అమ్మ గురించి మాట్లాడేటప్పుడు పాట పాడేటప్పుడు మీ వేషధారణ కూడా కరెక్ట్ గా ఉండాలి అని మాత్రమే చెప్పాను అంతకుమించి నేను ఏ తప్పు చెప్పలేదు
@ChandanaMeghana
@ChandanaMeghana 2 ай бұрын
Neeku Telusa bro viluva
@Rajking4391
@Rajking4391 3 ай бұрын
Super అండి మీరు పాడిన పాట... Great ఇలాంటి opportunity అందరికీ రాదు మీ అదృష్టం.... ఈ పాట విన్న ప్రతి సారి మీరే గుర్తుకు వస్తారు.... మీరు అంత మచే జరగాలని హా దేవుడిని కోరుకుంటున్నా
@KatrChatr-tm3su
@KatrChatr-tm3su 3 ай бұрын
ఆమె పాడినట్టు act చేస్తోంది not really singing
@lavudyamohanrao2062
@lavudyamohanrao2062 2 ай бұрын
తల్లి నీ పాట సూపర్ అమ్మ గురించి ఎన్నో మంచి పాటలు పాడాలని కోరుకుంటున్న తల్లి
@matchyarajugaddangi9964
@matchyarajugaddangi9964 2 ай бұрын
వాయిస్ సూపర్ అమ్మ పాట అద్భుతం గా ఉంది
@LovarajuBondala-t2x
@LovarajuBondala-t2x 3 ай бұрын
పాట చాలా, చాలా బాగుంది. సూపర్, సూపర్, సూపర్ సింగర్ చాలా బాగా పాడింది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది 👌👌👌👌👌
@MadhuUppey-n4z
@MadhuUppey-n4z 15 күн бұрын
Beautiful😍😍😍✨❤✨✨ was song🎵🎵 super cute🙏🙏🙏🙏🙏 mother song super thanks❤🌹🌹🌹🙏🙏❤🌹🌹🌹 sister
@ss-mn5mh
@ss-mn5mh 3 ай бұрын
అన్నా అమ్మ గురించి పాడిన పాట చాలా ఫేమస్ ఏమి అయింది అన్న❤❤🎉🎉
@pardhuusmm4733
@pardhuusmm4733 Ай бұрын
Ma amma gurinchi padinattundhi mi pata chala baga padinaru amma ku minchina devudu yevaru leru❤
@bmahesh1145
@bmahesh1145 3 ай бұрын
ఈ పాట అమ్మలాందరికి అంకితం న ప్రేమకు ఎందుకంటే నేను ఒక అమ్మకు కొడుకుని
@akulavijaykumar5868
@akulavijaykumar5868 2 ай бұрын
Super song
@Pavansolo.traveler
@Pavansolo.traveler 3 ай бұрын
ఆమని, ఇంద్రజ, సాధ, పూర్ణ ముస్లింలుగా మారారు
@maheshreddy8399
@maheshreddy8399 2 ай бұрын
పూర్ణ by birth muslim shamna khasim అసలు పేరు స్టేజ్ name పెట్టుకుంది 😂
@PavanStar-lg9pu
@PavanStar-lg9pu 2 ай бұрын
Eligibility ade bro mallemalla lo anukunta 😂
@Easportsfc24mobile731
@Easportsfc24mobile731 2 ай бұрын
​@@maheshreddy8399sadha kooda anthe Andi sadhaf
@TirupalreddyReddy-nk3og
@TirupalreddyReddy-nk3og 2 ай бұрын
జాహ్నవి సిస్టర్ వాయిస్ చాలా బాగుంది ❤❤❤❤❤
@gangadharilakshiminarayana4331
@gangadharilakshiminarayana4331 3 ай бұрын
Mittapelly Surendher Anna Nuvvu ma Telangana biddaga puttadam ma Andariki happy anna
@MahiM-f4d
@MahiM-f4d Ай бұрын
Super Amma song
@sangameshmsajjan7926
@sangameshmsajjan7926 3 ай бұрын
ಸೂಪರ್ ಸಾರ್ ನಮ್ಮ ಕನ್ನಡ ಭಾಷೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಉತ್ತುಂಗಕ್ಕೆ ಬರಲ್ಲ ಅಂತ. Thanku so much.
@chelluboinasunitha8144
@chelluboinasunitha8144 3 ай бұрын
Super madam ee songs chala estam madam I love you💕💕💕 amma...... Amma❤
@narsummurty
@narsummurty 3 ай бұрын
జాహ్నవి సురేంద్ర అన్న పాటలంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి
@subhashreddy3531
@subhashreddy3531 Ай бұрын
Super
@Dvbnreddywritings
@Dvbnreddywritings 3 ай бұрын
Mana Telugu ammayi kakapoyina entha chakkaga paduthundi, so great her Thankyou so much madam....🎉🎉
@Dvbnreddywritings
@Dvbnreddywritings 3 ай бұрын
Namma Amma maku Thelisina word sir😊
@surendranalli1239
@surendranalli1239 3 ай бұрын
Super chepparu
@devrathod2372
@devrathod2372 3 ай бұрын
She's voice is absolutely fantabulous... 💛✨🙌
@talimielpula2412
@talimielpula2412 3 ай бұрын
Hers
@SivakumarSivakumar-sl2vz
@SivakumarSivakumar-sl2vz 2 ай бұрын
Nuvu antha chakaga padevu amma i lovu amma ❤❤❤❤❤❤❤❤❤❤god bless ❤you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤the ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤amma❤
@VenkataRamana-fd5kl
@VenkataRamana-fd5kl 3 ай бұрын
ఇలా పద్ధతి గా ఒరిజినల్ లో పాడి ఉంటే బాగుండు
@ganapathiganapathi2985
@ganapathiganapathi2985 3 ай бұрын
It,s true bro❤
@bettingbrainetelugu
@bettingbrainetelugu 3 ай бұрын
yes
@nagarajy5575
@nagarajy5575 2 ай бұрын
Original lo emundhi ra bevakoof
@PrudhviRaj-s2k
@PrudhviRaj-s2k 2 ай бұрын
❤❤❤❤❤❤👌👌👌💪🥰🥰
@PrudhviRaj-s2k
@PrudhviRaj-s2k 2 ай бұрын
❤❤❤❤❤❤💕💕👌👌👌💯💯
@sarathv3982
@sarathv3982 Ай бұрын
I l u jhanavii❤❤❤❤
@saibarkunta8844
@saibarkunta8844 3 ай бұрын
రాసిన వాళ్ళు గొప్ప వాళ్ళు
@venkateswarlupokala7272
@venkateswarlupokala7272 3 ай бұрын
వినేవారు ఎవరు?
@rudrapatiprasanth887
@rudrapatiprasanth887 3 ай бұрын
Tune ichina vallu kuda
@mahalakshmiindupuriyour5108
@mahalakshmiindupuriyour5108 2 ай бұрын
Super nice song anna meeku 🙏🏿🙏🏿🙏🏿 maa sister voice very nice enni sarulu vinna vinali anipistunidi good song anna amma guruthuvastnidi maku
@juturusrinivasulugupta6424
@juturusrinivasulugupta6424 Ай бұрын
Super song i like it so much
@KathlePruthviraj
@KathlePruthviraj 3 ай бұрын
తెలుగు అమ్మాయి కాకపోయినా సాంగ్ చాలా బాగా పడింది
@gangadharahm6212
@gangadharahm6212 2 ай бұрын
ಅಮ್ಮ ಪಾಠೆ ಜೀ ಜೋಲಾ ಪಾಠ ತುಂಬಾನೇ emotional ಗಾಯಕಿ ಜಾನ್ವಿ ಮತ್ತೆ ಹಾಡು ಬರೆದಿರುವ ಕವಿ ಗೆ hats off.....❤
@tangudukusumakumari5932
@tangudukusumakumari5932 3 ай бұрын
Super talli god bless you ra kanna chala sweet ga undi ni swaram.🙌
@venkateswararaokatta3302
@venkateswararaokatta3302 3 ай бұрын
చాలా చాలా బాగా పడింది. సూపర్ మిట్టపల్లి garu.
@prasanthikumari94
@prasanthikumari94 Ай бұрын
Superb 🎉🎉🎉
@madasukrishna3080
@madasukrishna3080 3 ай бұрын
1 song and 3 song pallavinchu,4 th song Mee vioce lo chala baga undi....Anna Mee vioce kuda super
@GandikotaJayasri-y3s
@GandikotaJayasri-y3s Ай бұрын
Super akka
@sridharmusicalbandpegadapally
@sridharmusicalbandpegadapally 3 ай бұрын
పాడిన పాటే రిపీట్ 😂😂😂😂
@kommaddijagadeswara7508
@kommaddijagadeswara7508 3 ай бұрын
Ekkada vesukunna dress first padina songlo vesukoniunte Mee value oka motherteresa.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bettingbrainetelugu
@bettingbrainetelugu 3 ай бұрын
correct
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 2 ай бұрын
​@@bettingbrainetelugu Correct All the BEST 🎉
@user-t6ow8rs1e
@user-t6ow8rs1e 2 ай бұрын
అమ్మ పాటకి ప్రాణం పోసిన జాహ్నవి గారికి ఒక లైక్ వేసుకోండి🎉❤🎉
@sudhev9657
@sudhev9657 3 ай бұрын
Elanti dress lo appudu e paata padinte yentha bavuntundhi sister . Eppudu super ❤.
@bharathkumarkv435
@bharathkumarkv435 3 ай бұрын
Amma song enni sarlu vinna vinali anipistundi, excellent song,ilove 50 saralu vinnanu song, 💛💛janavigaru good excellent voice👏🏾👏🏾
@harshalathachiranjeevi2720
@harshalathachiranjeevi2720 3 ай бұрын
Song is very melodious and her singing is very good. This dress is more suitable for the song.
@GsaradhaGsaradha-p2v
@GsaradhaGsaradha-p2v 3 ай бұрын
Hai
@AggiReddy
@AggiReddy 2 ай бұрын
Voice chala sweet
@anumularajkumar1310
@anumularajkumar1310 3 ай бұрын
సురేందర్ గారు అంత ఈజీగా నేను కామెంట్ చేయను, but మీ పాట కు నేను కామెంట్ చేశాను చాలా impress అయ్యాను 🙏
@vinnuvenky9910
@vinnuvenky9910 3 ай бұрын
Ye evaru lera type chesi ivvadaniki😂😂😂
@dreamsaspirants8190
@dreamsaspirants8190 3 ай бұрын
😂😂😂😂​@@vinnuvenky9910
@sivakrishna1489
@sivakrishna1489 2 ай бұрын
😂​@@vinnuvenky9910
@MyMrreddy
@MyMrreddy 2 ай бұрын
Evaru comment cheyyamanaru ra gutle
@gonelasivaramakrishna-ow4dg
@gonelasivaramakrishna-ow4dg 2 ай бұрын
ఎటువంటి సాంగ్ ఎప్పుడు వినలేదు అమ్మ సాంగ్ చాలా బాగుంది
@eswareswar4329
@eswareswar4329 3 ай бұрын
Mother the gift of God ❤ Love you maa
@MayuriMayuri05
@MayuriMayuri05 27 күн бұрын
Amma gurinchi paadinattu chaala baaga paadaaru i lovu amma. Anianukuntunra no na dad entha kastapaduttharo naaku telusu
@uppiveeramalla9303
@uppiveeramalla9303 3 ай бұрын
అమ్మ మీద పాడిన ఏ పాట హిట్ కావలసిందే ………… చాలా బాగా పాడింది
@chengalayakambram7371
@chengalayakambram7371 3 ай бұрын
I am verry happy that many comments on dress during Amma pata is corrected.
@dencontff4695
@dencontff4695 3 ай бұрын
now your dress is good..... after so many comments on your dress you changed your dress , previously it was ridiculous but now excellent
@PapiaBhunia-b9z
@PapiaBhunia-b9z 2 ай бұрын
Super GA vundhi😊
@adhrama9395
@adhrama9395 2 ай бұрын
My favourite song soooo sweet voice ❤❤❤
@Vineshvarshith
@Vineshvarshith 3 ай бұрын
Dress eppudu Baga undhi .Amma patakhi
@praveenkulkarnipraveenkulk6235
@praveenkulkarnipraveenkulk6235 29 күн бұрын
Super super song janavi Gretesta song 👍👍🙏🙏
@swamy_01
@swamy_01 3 ай бұрын
Dress is very suitable for that song and nice song ❤
@KausalyaKitchen
@KausalyaKitchen 2 ай бұрын
Rasi na variki seta koti vandanalu.Appudu elage machi songs rastu undandi. Demudu mimalni challa ga chudali sir All the best sir.
@anumularajkumar1310
@anumularajkumar1310 3 ай бұрын
సురేందర్ అన్న మీకు ఒక 🙏
@aparnaimmadi6164
@aparnaimmadi6164 3 ай бұрын
❤Super song baga padaru😊
@jrs1873
@jrs1873 3 ай бұрын
మట్టి పాటల మిట్టపల్లి గారి పాటలకు జే జే లు
@chiramdasbhaskar9126
@chiramdasbhaskar9126 18 күн бұрын
Jahnavi super ton
@DavidPrasanth
@DavidPrasanth 3 ай бұрын
Fabulous modulation and superb singing - singer david
@iatchutaraatchutarao4687
@iatchutaraatchutarao4687 Ай бұрын
Super madam songs 👌👌👌 Srikakulam dist kotabommali 👌🙏💐💯🙏🙏👌👍💯
@guddatibalraju6448
@guddatibalraju6448 3 ай бұрын
Good ఎపిసోడ్ ❤
@chandrachittluri2304
@chandrachittluri2304 8 күн бұрын
అయితే అమ్మ అమమ అని కూడా అంటారు ❤❤
@RajaniMutuka
@RajaniMutuka 3 ай бұрын
Nice 👍 melody' song's super ❤
@GopiNath-tr4gv
@GopiNath-tr4gv 2 ай бұрын
Super cute 🥰🥰 song sister and brother ❤️❤️ I'm from Karnataka
@rameshsunnapalli708
@rameshsunnapalli708 3 ай бұрын
Ammai voice ❤
@prakasammidc7439
@prakasammidc7439 2 ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ I Love this song,Super voice jahnavi Garu
@challavenu717
@challavenu717 2 ай бұрын
😮🎉I love my dad❤❤❤❤❤
@MGVVLOGVIDEOS
@MGVVLOGVIDEOS 3 ай бұрын
Wow super amma pata vere nice👌👌👌👌👌👌
@sanjuv1876
@sanjuv1876 Ай бұрын
I love you amma..❤❤
@anandpendem6208
@anandpendem6208 2 ай бұрын
అమ్మ పాటలు అద్భుతం.....🙏🏻
@trkvinnovations4301
@trkvinnovations4301 3 ай бұрын
Ee అమ్మాయి వాయిస్ చాలా బాగుంది
@GeethaSRTrends
@GeethaSRTrends 3 ай бұрын
♥️♥️♥️♥️సూపర్ 🎉🎉🎉👌👌👌
@vijaykanth123
@vijaykanth123 3 ай бұрын
Magical voice
@dharikrishna8004
@dharikrishna8004 2 ай бұрын
Song super 🥳🥳🙏🏼🙏🏼🙏🏼
@rajeshdharmireddy25
@rajeshdharmireddy25 3 ай бұрын
మలయాళంలో కూడా నమ్మ అంటే మన అనే అర్దం
@subbuA-dy1nf
@subbuA-dy1nf Ай бұрын
Same pinch it is so good
@Ramesh-p1o
@Ramesh-p1o 2 ай бұрын
ఈ సాంగ్ ఎంతమందికి నచ్చితే అంతమంది like చేయండి
@BHAKTHISONGSALLGODS
@BHAKTHISONGSALLGODS 3 ай бұрын
పాట చాలా బాగుంది ❤❤
@SharathchandraKulkarni
@SharathchandraKulkarni Ай бұрын
❤soo very nice song
@wowchannel2156
@wowchannel2156 3 ай бұрын
❤❤
@venkatalakshmikoppisetti9138
@venkatalakshmikoppisetti9138 2 ай бұрын
👌👌👌❤️❤️❤️super song sis
@ShivagoudBommagani
@ShivagoudBommagani 3 ай бұрын
ప్లీజ్ ఇంద్రజ ని తీసేయండి ఆమెను చూడలేకపోతున్నాం
@PR20145
@PR20145 3 ай бұрын
రోజా కన్నా bettar కదా brother
@ShivagoudBommagani
@ShivagoudBommagani 3 ай бұрын
@@PR20145 100%బెటర్ ఇంద్రజ కానీ ఈ మధ్యన చాలా ఓవర్ చేస్తుంది అందుజే teem లో ఆమె మీద పంచ్ లు వేస్తున్నారు
@paramdhanu3115
@paramdhanu3115 3 ай бұрын
Chudakandi
@University-oj5ks
@University-oj5ks 3 ай бұрын
Chudaku evadu chudamanadu ninnu Andra, tg lo ameku entho mandi fans unnaru Nuvvu ameku athu tho samaanam louda gaa😂😂😂
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 3 ай бұрын
​@@PR20145ఇక్కడ రోజా గారి ఉచ్చ ఎందుకు తాగుతారు
@MurliV-l8z
@MurliV-l8z 3 ай бұрын
Super.madamee.songs.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jagadeeshaakiri1221
@jagadeeshaakiri1221 2 ай бұрын
My favourite song
@mohankrishna2412
@mohankrishna2412 3 ай бұрын
పోనిలే ఈ పూటైనా గుడ్డలు మంచివి వేసుకుంది .. ఇదే బుద్ది ఇంతకు ముందు కూడా ఉంటే బావుండేది ...
@jyothimunavath1185
@jyothimunavath1185 3 ай бұрын
Nee guddalu gurunchi nuvu chusko tanani neekenduku 🇦🇮🥊🥊🥊🥊🥊🥊🥊🙊🙊🙊🙊🙊🙊🙊🙊
@msathyarajsiri5161
@msathyarajsiri5161 3 ай бұрын
Haha
@bettingbrainetelugu
@bettingbrainetelugu 3 ай бұрын
@@mohankrishna2412 కరెక్ట్
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 15 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 6 МЛН
Venkatesh And Soundarya Emotional Telugu Movie Scene | @ThappakaChudandi9
12:32
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 15 МЛН