YS Jagan Joins Into Congress Party | YS Vijayamma | Rahul Gandhi | Tulasi Reddy | Wild Wolf Telugu

  Рет қаралды 8,207

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Ай бұрын

YS Jagan Joins Into Congress Party | YS Vijayamma | Rahul Gandhi | Tulasi Reddy | Wild Wolf Telugu
#rahulgandhi #ysvijayamma #tulasireddy #ysjagan #wildwolftelugu
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 19
@user-qb5zg3vl3s
@user-qb5zg3vl3s Ай бұрын
తులసిరెడ్డిగారు. కాంగ్రేస్ వారసత్వము నీకు రాదా!
@tsubbarao6033
@tsubbarao6033 Ай бұрын
Tulasi reddy garu meeku inta expirience undi YSR nu pramote chesukuni partyni champukuntaru party ni mee own ga buildup chesukondi
@tsubbarao6033
@tsubbarao6033 Ай бұрын
Congress party ki yematram siggu buddi leda YSR inka pramote cheyya taniki
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 Ай бұрын
దేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయుల తో పోరాడిన కాంగ్రెసు స్వాతంత్ర్యం వచ్చేవరకు ఆంగ్లేయుల పంచన వుండి అభివృద్ధిలోకి వచ్చిన కుటుంబాన్ని కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఒక వింత అయితే వారికి వివిధ పదవులు ఇవ్వడం తర్కానికి అందని చర్య. బహుశా ఇందువల్లనే కాంగ్రెసు ప్రభ నశించింది అనుకోవచ్చు.
@Subha-lh5uh
@Subha-lh5uh Ай бұрын
Y S Raja Sekhar Reddy గారు దాకా Congress కి OK...అంతే....కాని ఇప్పుడు వాళ్ళ సంతతి కి ఏమీ సంబంధం లేదు...వీళ్ళకి అంత సీను లేదు....Congress ఎదగాలంటే ...ఆ కుటుంబం ని పక్కనపెట్టాలి....వారి కుటుంబం ని ప్రజలు ఎవరూ నమ్మరు...ఇది Congress అధిష్టానం ఆలోచించుకోవాలి...
@ReddyappaO-je1rz
@ReddyappaO-je1rz Ай бұрын
Anni Rajakeeya .parteelu Sri. Tjulasi Reddy garu yevidhanga .matladuthunnado gamanichandi. He is gentleman. Anni parteelavallu nerchukondi. Mukhyanga..YSR .Party adhinetha YS Jaganmohan Reddy nerchukovali. Dabbu .lakshala kotlu pettina kuda gelavaru. Samanya .prsjalanu himsinsakunda undali. Prajalu evvarevvaru emi chedthunnaro. Gamaninchagalatu
@chramprasad8065
@chramprasad8065 Ай бұрын
Sir don't ply this kind of fake news
@Satya61220
@Satya61220 29 күн бұрын
Congress party ne prajalu nammaru sharmila ni asalu nammaru yendhukante sharmila ni yera vestunaru ani prajalaku thelusu, dhani moham dhaniki theliyadam ledhu
@user-xt5ym6pi4e
@user-xt5ym6pi4e Ай бұрын
Dayachesi congress party ni Andhra lo eh matram edaganivvakandi. Andhrulaki kuda aatma gouravam untundi ani gurtinchali. Mana aatma gouravamni, aatmabhimanaanni eh matram lekka cheyani vaallani aadarinchalsina avasaram ledu. Andhra pranta nayakulani parliament bayata nilabetti, talupulu musi raashtraanni vibhajincharu. Talchukuntuntene raktam marugutundi
@sitayarlagadda4117
@sitayarlagadda4117 Ай бұрын
Makeup Ekkva iyyindi.
@hussainpeeran8405
@hussainpeeran8405 Ай бұрын
అయన బీజేపీ లోకి పోతాడు కాంగ్రెస్ లోకి పోతాడు మెదడు వున్న వాళ్ళు చేసే కామెంట్ కాదు ఇది తట్టేడు కేసులు పాతవి కొత్తగా పుట్ట గొడుగుల్లాగ పుట్టు కొస్తున్నాయి మనం ఎమన్నా నీతిమoతమైన పరిపాలన ఏమైనా చేశాడా ఆధారాలు లేకుండా పోవడానికి కాబట్టి అన్ని దారులు అక్కడి కె బొక్కలోకె కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు
@hussainpeeran8405
@hussainpeeran8405 Ай бұрын
నిస్వార్థపరుడు తులసి రెడ్డి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nprabhakerrao7430
@nprabhakerrao7430 Ай бұрын
అంధ్ర ప్రదేశ్ కు జరిగిన ఆ న్యా న్ని అడగ🎉 🎉లేని నాయకులు వీళ్లూ చేసిందేమీ లేదు . ఆఖరి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ బీజేపి లో చేరి అంధ్ర ప్రజల పరువూ తీశారు . ఇప్పట్లో కాంగ్రెస్ ఆంధ్రలో నాయకు లందరు పనికి మాలిన వాళ్లే. ఓటు కు నోటు కేసు లో ముద్దాయిలు పెట్టిన సభ హస్యాస్పదం.ప్రజలు వెఱ్ఱి వాళ్ళు కాదు అని గమించగలరు 😮😅🎉
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 Ай бұрын
Jai National Congress party zindhabadh Jai congress super leader thulasi reddy zindhabadh
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 Ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
@siddihareshhareesh5651
@siddihareshhareesh5651 Ай бұрын
😂😂😂 కాంగ్రెస్ లోకి, జగన్ పోయిన , padda velluva ఉండదు 😂😂😂
@tsubbarao6033
@tsubbarao6033 Ай бұрын
Congress party ki yematram siggu buddi leda YSR inka pramote cheyya taniki
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН