చట్టం మీద గౌరవం ఉన్నప్పుడు తన మీద ఉన్న కేసుల విషయంల్లో కోర్టుకు ఏమి పోలేదు కన్నా...
@pallepraveen76528 сағат бұрын
Jai jagan 🐆🐆🐆🐆
@Nenunaadesamindia5 сағат бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ శ్రీ జగన్ గారు నమస్కారములు ✍️జగన్ గారు ప్రస్తుత సీఎం చంద్రబాబు గారు DGP గారు మీద ఒత్తిడి తెస్తున్నారు అని మీరు అంటున్నారు. ✍️ అసలు మీకు సీఎం కు వున్న అధికారాలు, ఏ సమయంలో ఉపయోగించు కోవలో మీకు తెలియక, మీ పరిపాలనలో పోలీస్ వ్యవస్థ అస్థ వ్యస్థం అయినది. ✍️ జగన్ దయచేసి మీరు భారత రాజ్యాంగంలో సీఎం కు వున్న అధికారాలు ఏ సందర్బంలో వినియోగించు కోవచ్చు అనేది పూర్తిగా తెలుసుకోండి అప్పుడే మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయండి, లేదంటే మీరు ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోండి. ✍️జగన్ గారు మీరు గతంలో సీఎం గా చేసినా కూడా మీకు భారత రాజ్యాంగంలో సీఎం కు వున్న అధికారాలు ఏమిటో మీకు తెలియలేదు.అందుకే మీ ysr పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు.👇 ✍️ జగన్ గారు, మీకు ఒక విషయం అర్ధం కావటం లేదు. అది ఏమిటీ అంటే 👇 ✍️ ఏ ప్రభుత్వ అధికారులు అయినా ప్రజా పరిపాలనలో నిర్లక్ష్యంగా కానీ, అసమర్ధతవల్ల కానీ సంఘ విద్రోహుల బెదిరింపులకు కానీ ప్రభుత్వ అధికారులు నిశ్శబ్దంగా ఉంటే, అప్పుడు ఒక రాష్ట్ర సీఎం రాష్ట్ర ప్రజల అభిప్రాయంకు అనుకూలంగా ప్రభుత్వ అధికారులను విధులనుండి తొలగించడం లేదా ప్రజల శ్రేయస్సు కోసం స్వాతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు అనే విషయం మీరు తెలుసుకోలేకపోవటం అది మీ పరిపాలన లోపానికి నిలువుటద్దం. ✍️ జగన్ గారు మీరు మారాలి,దయచేసి మీరు ఇకనైనా అసత్య ప్రచారాలు మానండి. ✍️జగన్ గారు మీరు భవిష్యత్ లో నైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు 100% నిజం చెప్పటానికి ప్రయత్నం చేయండి. లేదంటే మీ ysr పార్టీకి మనుగడే ఉండదు. ఇదే సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳 జైహింద్ 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏🙏🙏🙏✍️✍️qqqwwqq🙏🙏✍️🙏🙏🙏qwqqqqq🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️