అన్ని మూసుకొని సభకు పో, 11 సీట్లకు ప్రతిపక్షం ఇవ్వరు చట్టం ఒప్పుకోదు, 49% ఓట్లు వచ్చిన అన్ని చోట్ల వొడితే అది ఓటమే....ముందు సభకు వెళ్లి పాలక పక్షంన్ని ప్రశ్నించు.....నీ కర్తవ్యాన్ని గుర్తించు....
@peddusrinivas5110Ай бұрын
ప్రతిపక్షం ఉండాలి అన్నప్పుడు 175 కి 175 ని ఎందుకన్నావ్ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు
@VENKATESWARLU_NUTHALAPATIАй бұрын
అయ్యో అప్పుడు ప్రతిపక్షం కూడా ఈయన గారే😂😂😂
@puppalasivaprasad1541Ай бұрын
Yes
@ramakrishnasangada8089Ай бұрын
😮
@muralikrishnabandaru7610Ай бұрын
అసెంబ్లీ లైవ్ 530 మంది చూశారు. జగన్ ప్రెస్ మీట్ 78 వేలు చూశారు. 😂😂😂😂😂😂😂😂😂😂
@Kirankumar-vg4hvАй бұрын
Absolutely you are correct Anna
@piratepretty4754Ай бұрын
Cm seat ichestara?😂
@madhusudhanarao3576Ай бұрын
@@piratepretty4754😂😂😂😂
@BestrongstandunitedАй бұрын
@@piratepretty4754nuvvu ivalisina avasaram ledu,memu teeaukuntam just wait
@PrakashRm248Ай бұрын
Rey babu oka viedo undi nadendala manohar and YCP MLC discussion 2 lakh people chusaru in 6 hours
@varaprasadayetha2542Ай бұрын
సూపర్ గా చెప్పారు అదీ రాజకీయం, క్రింద పడ్డ పై చేయి నాదే అన్నట్టు
@jocob198Ай бұрын
నీ అక్రమ ఆస్తులు అదే పార్టీలో ఉండే సంపాదించుకున్నారు కదా నువ్వు మీ నాయన..... తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదే జగన్
@Mr.360AahanАй бұрын
సైగ చేసి 4 తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నావ్ కదా 😅 !! మరచిపోయావా అన్న
@kanurisunny7126Ай бұрын
Super జగన్ అన్న ఎవరు భయపడ్డారు ఇప్పుడు కూటమి చెప్పిన మాటలు చేయ్యారు కాబట్టి నీకు వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు
@mnazeerbashaАй бұрын
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నవ్వుకోవడానికి కామెడీ జబర్దస్త్ జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవడం తప్ప😊 అసెంబ్లీ సమావేశంలో ఏం జరగలేదు ఐదేళ్లలో ఏం పీకింది లేదు జగన్
@charanbsr5737Ай бұрын
కాంగ్రెస్ పార్టీ లేకపోతే నువ్వెక్కడ నీ బ్రతుకు ఎక్కడ
@simmavijayАй бұрын
Aa congress party ke vennupotu podichina ghanudu maa jagan mavayya malli CBN ni anatam vennupotu ani😅
@narrandlasuresh208Ай бұрын
Buddi banana undi
@KchandraKaminikondaАй бұрын
ప్రతిపక్షాలు కూడా ఉంటాయా 2019లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడూ ప్రతిపక్షాల మాట లేదు
@bhanuprasadmuchakayala956Ай бұрын
1.75% ఓటు బ్యాంకు ఉన్న వాళ్ళు 40% ఉన్న నిన్ను ప్రశ్నించకూడదు అంటే ఇంకా రాష్ట్రము లో ప్రజలు అడిగే హక్కు లేదంటే ఎలా
@MsMadhulikaАй бұрын
Ayana annadi aa party ki value ledu statelo.dani gurinchi matladalsina avasaram ledu Ani. Vallu question cheyakudadu Ani kadu.
@MaheshChintala-ze7tgАй бұрын
అస్సలు ఏ పర్సంటేజ్ లేకుండా ప్రశ్నించవచ్చు ఒక బాధ్యత గల పౌరుడుల విలువలు లేకుండా అడ్డగోలుగా పనికిమాలిన నిందాలు వేసే వారికి సమాధానం చెప్పనవసరం లేదూ
@exploringwithnani5329Ай бұрын
Baga chepparu
@venkatasanyasiraosangam3311Ай бұрын
Super sir Super 👌👌👌
@SuperBharadhwajАй бұрын
ఎందుకు సూపర్ ర్రా
@YerramreddyAnjanАй бұрын
జై జగన్ స్పీడ్ 40% చాలదు 80% పెంచాలి
@Sri93572Ай бұрын
Ha alage chesi eesari okatiki vaddam😂😂
@Boss-iw6xcАй бұрын
యేసు రెడ్డి 😂😂😂 కథ మతం మారిన గొర్రె బిడ్డ
@Boss-iw6xcАй бұрын
కులం చూసి ఓట్లు వేయొద్దు. మనమందరం హిందువులం
@rohithreddy6895Ай бұрын
@@Sri93572 EVM la thone ga 😂🤭😂🤭
@Sri93572Ай бұрын
@@rohithreddy6895 2019 lo alage vacham ani arsaku ra arsaku 😂😂
@sadhuaish3762Ай бұрын
ఏంటి ఈ ఖర్మ నా అన్న కు .... కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిపాలన చేశాడా ?? అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టాడం అంటే ఇదేనేమో??
@venkateshome6251Ай бұрын
Evm
@AravindgillediaravindАй бұрын
అన్న ని మడ గుడి పోయాడు అందుకే
@sivamohanvarma8737Ай бұрын
Evariki pettadu Annam.. ante inthaka mundhu evaru tinalda?
@sivamohanvarma8737Ай бұрын
@@venkateshome6251yes in 2019
@Anonymous_Introvert_26Ай бұрын
Thana aasthi ammi pettada annam?
@srinivasarangarao1385Ай бұрын
చాలా కాలానికి, పరిపక్వత కనపడింది.కార్యకర్తలకు ధైర్యం నింపండి, మంచి భాష వాడాలి అని చెప్పండి,
@moodesankarnaik8252Ай бұрын
Ni correction avsaram ledu,nive correct ga levu
@konchadamurali7903Ай бұрын
Super anna 🎉🎉🎉
@budikrishna542Ай бұрын
ప్రతిపక్ష హోదా కూడా రాదని కలలో కూడా ఊహించలేదు మన సైకో 😢😢😢
@Suresh-c8w1oАй бұрын
Psycho psycho anta avadu ok naa
@vasanthakumari1544Ай бұрын
మొన్నటి వరకు అధికారంలో ఉన్నానని అహంతో పేలిన పేలుళ్లకు చేసిన హేళనకు వెళ్లడానికి వీడి అహం ఒప్పుకోదు . అందుకే వీడు ఎప్పటికి అసెంబ్లీకి వెళ్లాలనుకోవట్లేదు😅
@ArunachalamsouthАй бұрын
మీకు మైక్ ఇవ్వరు అని ఎవరు చెప్పలేదు. వెళ్ళండి అసెంబ్లీ కి. మైక్ ఇవ్వకపోతే అప్పుడు అడగండి. ఈ రోజు బొత్స అసెంబ్లీకి వెళ్ళారు. మైక్ ఇచ్చారు. చాలాసేపు. సీ తే videos అన్న
@kishankalyan4649Ай бұрын
Botsa assembly kadhu buddi council
@rameswari5984Ай бұрын
అవునా.... నిజమా 🤣 అవసరం లేదు టీడీపీ వాళ్లే ఆడుకోండి 🤣 కొట్టుకోండి 🤣
@vasanthakumari1544Ай бұрын
వెళ్తే... అక్కడ మొన్నటి వరకు వెర్రి నవ్వులతో హేళన చేసిన వాళ్లని ఎదుర్కోవాలి అందుకు ఈయన అహం ఒప్పుకోదు. అందుకే వెళ్ళడు.
@anilkakani477Ай бұрын
అసెంబ్లీ సెట్ వెయ్ అన్న ఎవడు ఏమి పీకుతాడో చూద్దాం.
@bikkavolurajesh8123Ай бұрын
😂😅😂
@MohammadhaneefShaik-z3jАй бұрын
Jagan was scared to go to assembly .. They just showing a drama. The reality was Scared to phase the current government Before he so insulting to C.B.N and his party Now his time
@k.munaswamyreddy3898Ай бұрын
ప్రధాని కూడా మనకి బాత్ అని ప్రెస్ మీట్ లేకుండ ఏక పక్షం గా మాట్లాడి సరిపెట్టుతారు. విలేఖరులు అడిగితే ప్రజలకు లోపాలు తెలుస్తాయి అలాగే ఇక్కడ కూటమి కూడా అదే బాటలో కూటమి ప్రభుత్వం పోతున్నది ఇది ప్రజాస్వామ్యం లో ప్రజలకి మంచి. జరగదు.
@mahanandireddygurka5463Ай бұрын
175/175 అని కోరుకోవడం తప్పు కదా
@Policharlasubbarayudu51Ай бұрын
Palaceki.po.pabgi.aadukopo
@rambaburam418Ай бұрын
Rey kulagajji cheddy ga ippudu vadini evadu quastion cheyyoddu ani analedu kadha 😂
@jayakrishnagorapalli9295Ай бұрын
Mari nuvvu why not 175 annav😂😂😂
@varshag2003Ай бұрын
EVM ni adugu. YS telling yes that is confidence. public vote vesindhe YSRCP ki. Form 20 why not updated immediately. Okasari Form 20 chudu telusthundhi.40% voting kanapadutledhaa
@praneetz589Ай бұрын
@@varshag2003 2019 results na 😂 assembly ki vellali ante vucha 😂
కరెక్ట్… ఒక పార్టీ అని లేదు ఎవరితో ఎవరున్నారో తెలీదు ఎవరికి ఎవరు మద్దతో తెలియని పార్టీ అధ్యక్షురాలు.? కూడా విమర్శించటమే…
@kmahaboobbasha1726Ай бұрын
Jai jagan anna
@satyakaturi9663Ай бұрын
Dynamic speech and good explanation
@krisp-wd9xpАй бұрын
Dynamic aa he is escaping
@cricketthegamer8690Ай бұрын
insignificant😂😂😂
@KaushikdandyАй бұрын
indulo dynamic kanipisthundi. insignificant kuda sarigga chepalekapothunadu. malli dynamic l000 ani pedda matalu endukley
@ManiP-e3tАй бұрын
You are correct annayya
@anuradhapriyadarshini938Ай бұрын
మోసం చేసి సంపాదించినది కూటమి ప్రభుత్వం త్వరలో దేవుడు జగనన్నకు విజయము ఇస్తాడు
@eswaraiahn8711Ай бұрын
Bongemkadu
@patnammahesh6549Ай бұрын
😂😂😂😂😂😂
@user-jf6yg6ji2p24 күн бұрын
She is fully fit for leader ship. Her fluency of language is perfect. It is necessary for leader.
@varaprasadgare2180Ай бұрын
Asalu nuvvu assembly ki vesthe kada.. neeku time istharo ledo thelisedi...
@srinivas5319Ай бұрын
మిస్టర్ జగన్ మీ వీడియో విన్న తర్వాత నాకు ఏమి అనిపించింది అనవసరమైన వ్యక్తులు మిమ్మల్ని రాయలసీమ పులి అని పిలుస్తున్నారు కానీ మీరు పులి కాదు పిల్లి.. ప్రజలు మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఓటు వేయలేదు.. వ్యతిరేకతను అడుక్కోకండి
@sunni438Ай бұрын
Srinivas garu athanu assembly ki vellipote niku vachina nashtamenti
@Ramakrishnakumar-c1bАй бұрын
ప్రతిపక్ష హోదా మేము మీకు ఇవ్వలేదు కదా సార్ మరి మీకు ఎలాగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారు మేము ఇక్కడ ఇస్తే అక్కడ మీకు ఇస్తారు
@padmasavitri-q4pАй бұрын
మీ 5ఏళ్ల పాలనలో తప్పులేమి కనపడలేదు కదాజగన్.ఇప్పుడు టీడీప్పాలన లో నీకు తెలిసిందాpratipkshahoodaa అని ప్రజలుగురించి, నువ్వు అసలు అసెంబ్లీ లో కి పానికిరావురా ,నీకు నీబూతు సభ్యులు తప్ప ప్రజల సమస్యలు అవగాహన లేదు అని నీ 5years lo ne తెలిసింది మోసపోయామని ప్రజలు అంటున్నారు ఇంకచాలు నీ నాటకాలు,మోసాలు భరించలేక పోతున్నాము,ఆపండి లేదా,ఇచ్చిన11కూడా ఈసారి వుండవు జాగ్రత్త,జగన్
@kwikdef4012Ай бұрын
Pk garu 2019 lo vodipote...kanisam na okkadikina gelipinchalsindi...prajalu tarupuna nenu fight chesundevadni annaru....but nuvu 11 gelichaka kuda assembly ki vellatledhu...edokka point chalu..nuvu enti anedhi
@ravikumar-nf5inАй бұрын
The way he still respecting his sister is really good thing
@sivamohanvarma8737Ай бұрын
Who killed babai then😂😂
@krisp-wd9xpАй бұрын
Really how about the posts from avinash
@VRDasari-fs3rnАй бұрын
What about lewd comment posted by his social media on his sister and mother. I wud have posted the same but we respect women even if it is Jagan's family including his mother and sister.
@mahanandireddygurka5463Ай бұрын
ప్రతిపక్షం గురించి ఇంతలా మాట్లాడే తమరు 175/175 అని ఎందుకు అన్నారు
@sekhar56026 күн бұрын
వైస్సార్సీపీ పార్టీ కోసం కూడా ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో అనుకుంటున్నారు అన్న మన కోసం
@raj-pl8xzАй бұрын
AP people are not blind.. CBN and PK will not working properly
@vijayarathnam972Ай бұрын
bhammunna okka magaadu maa jagan anna❤
@eswaraiahn8711Ай бұрын
Bongemkadu
@Dr_Vikram1224Ай бұрын
Eppudu chudu dammu,magadu ive maatalu😂jagan ni chusthe atu itu bela ga chusthu erripook la behave chesthadu😢
@Saidabi-mb4bbАй бұрын
Super 👌👌👌👌❤❤❤
@vijjismindАй бұрын
GOD BLESS YOU JAGAN BRO
@NaguRajitАй бұрын
YSR chivari varaku Congress thoo Naa vunnaaru YSR nizamina vaarusuraalu sharmila Naa YSR nu cm nu chaasina Congress party jendaa moosaa Sharmila nu deevanchandy 🙏🙏🙏🙏🙏 Jai Congress Zindabad sharmila
@mittaprasad5770Ай бұрын
అందుకే సార్ మీరు వెళ్లి మీ వాయిస్ వినిపించండి
@ajayreddy3420Ай бұрын
Arey howle ade cheppadu, hodha unte naku mic ki right untadi, 10 mins lo nenu em cheppagalanu em undadu ani. Jagan 10 mins matladte morham lolli chesi a 10 mins kuda waste chestaru. What’s the use. Ayana gonthu andarki vinipistundi danki assembly akkarle😊
@PhaniDevi-pi1nlАй бұрын
గతంలో మనం నేర్పిందే ఇది నువ్వు విన్నావా అసలు అసెంబ్లీలో
@sekhar56026 күн бұрын
ఇంటిలో ఉంది మాట్లాడం తప్ప మనకి ఏమి రాదు మనకి
@ramadevi-bm9cnАй бұрын
తల్లి మాట ఎప్పుడూ తప్పదు అందుకే ఆ దేవుడు ఆవిడ కోరిక తీర్చాడు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి. అందుకే ఎప్పుడూ పక్క వాడు పోవాలని కోరుకుంటే అది జరుగుతుందో లేదో కానీ దానికన్నా ముందు మనమే పోతాము 😅
@susheelkumar5346Ай бұрын
Super
@c.praveenkumarbrilliencesa1395Ай бұрын
HE is neglecting congress soon he will taste the power of congress in Andhra Pradesh
@g.kamalchandnaik1753Ай бұрын
Who is suggesting u all these wrong advices....ur son to the legendary leader go fight in the assembly have guts to face reality.....
@MANATELUGODIJENDAАй бұрын
ఆత్మ స్థితి.పర నింద నా.ఎంది రా అయ్య ఇది....ఏంది అంట మాకు. యీ కర్మ ఏంది.....ఓపెన్ టూ కరెక్షన్ ఏంది రా ayooooo....మా జగన్ అన్న కాదు వీడు...😅
@abhinaykumar9875Ай бұрын
Asal prathipaksham ivvadaniki chandra babu yevaru speaker yevaru ha Niku ivvalsindi prajalu ivvaledu So wait cheyi😅😅😅
@yasamkarthik233Ай бұрын
Finally people weren't given that status too
@ravikanthb5559Ай бұрын
Do you know how many dropouts from the govt schools of AP this year? Can you analyze this and make a video on it... because rather than capital or any other(except health) things, Education is important for a child... we might not sure how many diamonds we are loosing from that dropout students 😐
@Firsthumanh1Ай бұрын
Go & fight in front of Assembly ;
@victorpaul6040Ай бұрын
Neevu bangram Ra ysr Johar ysr God bless you and God with you and I'm bless you Baba jAGAN your a ruleer in ap don't worry next your win and your r a king God bless you and your family 👍👍👍👍👍👍👍👍🙌🙌🙌🙌🙏🙏🙏🙏🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@ManthinaAnuАй бұрын
👌👌👌👌sir
@tulasivibesАй бұрын
ఈయన బాలే నడిపాడు ప్రభుత్వం వెస్ట్ ఇంటర్వ్ very proud man
@Hotopik-y2gАй бұрын
Even Jagan started with one MP and MLA .. how much vote share was there at times ? 😂
@marystellareddy4313Ай бұрын
God bless you abundantly jagan Anna 🎉❤
@MrPuligaddaАй бұрын
Not correct jagan ji she is ur sister sharmila lady tiger 🎉🎉🎉
@vajhulanagamani1936Ай бұрын
Quaram should be there.
@ambatisatyanarayana9255Ай бұрын
Have you done earlier?
@venkatkrishna6652Ай бұрын
కేసీఆర్ కూడా కాంగ్రెస్ ఇలాగే చులకనగా మాట్లాడరు.. ఇప్పుడు రేవంత్ ఏకు మేకు అయ్యాడు
హలో సార్ కాంగ్రెస్ పార్టీ లేపోతే మీరెవరో మాకు తెలియదు
@adinarayana7711Ай бұрын
ఇది ముందు లేదు ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు జగన్ గారు మీరు అదేపనిగా బాబుని తిడుతూ వచ్చారు.అతడు ఇధి కౌరవ సభ నేను మరలా.గెలిచి వస్తాను అని వచ్చాడు
@Ramakrishnakumar-c1bАй бұрын
గుర్తించాల గుర్తించాలా😂😂😂🤣🤣🤣
@king5news-i2oАй бұрын
Anna nuvvu matladite chaala comedy ga undi anna.. permanent ga opposition lo undu anna
@vallabuniravi149824 күн бұрын
మాయ్యా మాయ్య అసెంబ్లీకి వెళ్లు మాయ్య 🐐
@SreenivasuluKuppeАй бұрын
మనోడి రాజకీయ బ్రతుకు మొదలైంది ఆ పార్టీతోనే.
@sreerama7212Ай бұрын
5 years experience 😂😂😂😂
@bharathiduggineni4334Ай бұрын
రమ్మని tdp పదేపదే చెబుతుంది. Mike ఇవ్వరు అని ముందే చెబుతారు వెళితే కదా తెలిసేది mla కి ఇచ్చే time ఇస్తారు. ఇదొక సొట్టు అంటే గతంలో అవమానిచ్చిన episode గుర్తొస్తుందా?
@VinodKumar-it5mpАй бұрын
😂😂😂akka 1%vote share payeee
@Ramakrishnakumar-c1bАй бұрын
అసెంబ్లీ గేటు కూడా తాగనివ్వను అని చెప్పి మీరు తాగకుండా పోయారేంటి సార్
@honest7363Ай бұрын
సుద్దులు వద్దు బాబాయ్ శుక్రవారం కోర్టు వాయిదాలు క్రమంతప్పకుండా హాజరయి 11 సీబీఐ కేసులు 9 ఇ డి కేసులనుండి బయటపడు బాబాయ్....
@ramgopalreddy8476Ай бұрын
Jagan anna your coract
@haseenask5303Ай бұрын
superu siri🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌👌
@ashiq99karunyaАй бұрын
Supperb answer jagan garu
@రాముకురువ-ళ6హАй бұрын
Ne Karam ra jaggu😂😂😂😂
@tatinibharatАй бұрын
Why not 175 lo, prathipaksham ekkada biddaaa😂
@RahulKadimi-m7dАй бұрын
Super 👍🏻
@vahidshaik3640Ай бұрын
హోదా రాలేదు 40% వచ్చినా గానీ
@gvtheking8861Ай бұрын
Jai Jagan ❤
@narendrareddygtlАй бұрын
To boo such 'all ""rounder""s' people need spectators too
@ourartfilmsbysandeepchepur6826Ай бұрын
Ok assembly ke vellalani 11reddy 🐱 reddy
@ramcvs1311Ай бұрын
ఇట్స్ ఎ వెరీ లెంగ్తీ కోషన్ 😂😂😂
@narendrareddygtlАй бұрын
First time, convincing argument sir,
@AS_11114Ай бұрын
Jagan anna❤❤❤
@Oneread373Ай бұрын
First come to assembly.. then you should comment.. ra annayyaa..😂😂😂😂😂😅
@samiuddinmohammad2888Ай бұрын
మరి అప్పుడు నువ్వెలా చెప్పావు? 5 గురు చంద్రబాబు ఎంఎల్ఏ లని లాగితే బాబు గారికి ప్రతిపక్ష హోదా ఉండదని? ఏంటి జగనన్న ఇది మనకి మైండ్ దో....?
@vijaykumarmajji2206Ай бұрын
R u on fit candidate in politics..
@tsrkolluruАй бұрын
Inthaku mundu Assembly lo 17 seats unte opposition leader ivvanu Ani annavu ga Jagan , Mari ippudu Ila matladataaniki sigguga Leda ?
@PDTTTАй бұрын
Atma stuti para ninda , daniki todu main stream media !!! We are at very dangerous composition in AP . AP needs another un-biased media house to present facts !!!
@PKR322Ай бұрын
Veeru maradu inka gelavaledu 😂
@sanyasiraokadha1447Ай бұрын
👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌
@asekharnaiduasnaidu634Ай бұрын
నెక్స్ట్ ఇదే విదంగా ఉంటే ఆ 11 సీట్స్ కూడ రావు రెడ్డి గారు
@SivalankaMadhuriАй бұрын
❤❤❤
@yasamkarthik233Ай бұрын
Tension tension ga vundu
@MuraliKrishnaJakkampudiАй бұрын
అహంకారం మనిషికి మంచిది కాదు సార్ దానివల్లనే ఈరోజు మీరు ఆ పొజిషన్లో ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష తో మీ నాన్నగారు సీఎం అయ్యారు ఆయన సీఎం కాకపోయి ఉంటే మీరు ఎవరికైనా తెలుస్తార్