ప్రమాదం జరిగిందా అనే విషయం పై నే విచారణ చేశారు... పక్క పెట్టేసిన హెలీకాప్టర్లో ప్రయాణం చేసేందుకు అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారు.... అప్పటికే వినియోగిస్తున్న రెండు ఇంజన్ల హెలీకాప్టర్ మరమ్మతుల కోసం ఢిల్లీ తీసుకెళ్ళారు... దానిని తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించగా... ఇంకా రెండు రోజులు పడుతుందని అక్కడి అధికారులు చెప్పినందునే మూలన పెట్టిన హెలీకప్టర్ ల్లో వైఎస్సార్ ప్రయనించారని ఇక్కడ అధికారులు చెప్పారు... అయితే వైఎస్సార్ ఎక్కిన హెలీకాప్టర్ టేకాఫ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి హెలీకాప్టర్ రావటం... వంటి విషయాలు ను విచారణ సమయంలో ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే విషయం పై మేధావులకు సందేహాలున్నాయి
@vadlasrinivaschary26795 жыл бұрын
నిజం ఇంకా రాలేదు సర్, బ్లాక్ బాక్స్ నుండి తీసిన రికార్డు ఇంత వరకు బయట పెట్టలేదు, ఇవ్వన్నీ మనం చెప్పదగినవే,
@danielmanohar43365 жыл бұрын
బ్లాక్ బాక్స్ విన్నాను అన్నాడు. కానీ ఇంత వరకు దాని వివరాలు లేవు. కేవలం గో అరౌండ్ అనే మాటలు తప్ప ఏమీ వినిపించడం లేదు. మరి మిగతా వాయిస్ ఎందుకు బయట పెట్టడం లేదు.
@subrahmanyambathula92184 жыл бұрын
జగన్ గారి తల్లి విజయమ్మ గారు వేసిన పిటిషన్ పై విచారణ చేయమని కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో చంద్రబాబు పై విచారణ చేయడానికి సిబ్బంది లేరని ఆ కేసును దర్యాప్తు చేయకుండా తాత్సారం చేసినపుడే మీరు ఎంత నిజాయితీ పరులో తేటతెల్లం అయింది.అందుకే ఇప్పుడు మీ మాటను విశ్వశించే వారు ఎవరూ లేరనే విషయం ఇప్పటికే మీకు చాలా బాగా అర్థమయ్యే ఉంటుంది.కాబట్టి మీరు నీతులు చెప్పడం మాని వేస్తే మీకే గౌరవంగా ఉంటుంది.
@kkarthik5253 Жыл бұрын
Aayanaki ichina duty aayana prfct ga chesaru , vijaya chesina appeal kuda court aayanaki appachepthe , aayana chesevaru , you've no right to defame a ex sincere IPS
@narahariraokarri29025 жыл бұрын
సి యమ్ భయలు దేరేముందు మేఘాలు గురించి, పైలట్ గాని. సాంకేతిక నిపుణుల సాగాని, రక్షణ శాఖాధికారులకు తెలియదంటరా?
@NaveenKumar-df6cy3 жыл бұрын
Cheppina kuda ledu andaru wait chestu untaru em parledu ani vellaru .
@damodharkumar11415 жыл бұрын
@2:53 అప్పుడు manual చూడడం ఏమిటో.. అసలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే నడుపుతున్నారా ??? ఒక ముఖ్య మంత్రి గారి వాహనాలు నడిపే వాళ్ళు ఏవిధంగా ఉండాలి ?? యెంత అనుభవం ఉండాలి ?? ఏది ఏమైనా ఒక మహా నాయకుడిని కోల్పోయాము !!!
@saicharan63625 жыл бұрын
Pilots have logs bro adina situation vachinappud valla loga lo chustharu
మీరు మనస్సాక్షిగా చెప్పండి ఇది ప్రమాదమా ఎవరైనా హత్య చేయించారు కానీ మీరు నిజాన్ని దాస్తున్నారు అని అందరికీ తెలుసు
@militarymilitary8715 жыл бұрын
JD Lakshminarayana is a good actor
@annapurnach22893 жыл бұрын
Actor matrame kadandi. Vedhava .donga.
@RajuRaju-fk1tw2 жыл бұрын
Baaga chrpperu.
@sirivennelasastry3 жыл бұрын
ఒక రాజకీయ అ-నాయకుడు/అనామకుడు, స్వామి వారివి రెండు కొండలే..మిగిలిన అయిదు కొండలపై తన అభి-మతానికి చెందిన కట్టడాలు నిర్మిస్తానని అసెంబ్లీ సాక్షిగా వదిరాడు. అయితే, ప్రకృతి అయిన గాలి వాన, ఆయన ప్రయాణించే హెలికాప్టర్ తో సహా, తిరుపతి కొండలు అంతర్భాగంగా ఉన్న తూర్పు కనుమలలో, నల్లమల అడవులలో, శవం కూడా గుర్తు పట్టలేని విధంగా, వేయి ముక్కలు చేసిన పరిస్థితి ని మనందరం ఇటీవలి చరిత్రలో చూచిన విషయం మీ తరువాత కాలాల వారికి చెప్పడం మానకండి. అలా తెలిసి, చెప్పకపోయారో, మీకు తెలుసు బేతాళుడు ఏమి చేస్తాడో. 😊😊😊
@MarniSrinu-ki6qb9 ай бұрын
తప్పకుండ చెప్తా నేనైతే
@YT_Civilian3 жыл бұрын
Great info from his interviews. Thanks to u all.
@saitejachary27075 жыл бұрын
10 years nunchi wait... Chesthunna ..Asal .Nijam endo...Ardam aithaledu..
@navi22293 жыл бұрын
Villu cheppindaniki opposite ney expect cheyali Its a cookup file for closing purpose.
@chinnananichinnanani603 жыл бұрын
Yes bro
@silaschristy32885 жыл бұрын
Where is the black box recording?
@silaschristy32885 жыл бұрын
😀 10th class lo black box gurinchi neripiyaru . Nuvu exam chusi rasinava thammi?? Anyways when black box recording is available and submitted in the court why not it's shared is my question. If you know any genuine reason please tell me. I'll correct myself.
@ruthvikreddyvangeti5 жыл бұрын
@@silaschristy3288 i'll answer ur question mate, u said u'll correct urself !...stand on ur word recordings are treated differently than the other factual information obtained in an accident investigation. Due to the highly sensitive nature of the verbal communications inside the cockpit, Congress has required that the Safety recordings are treated differently than the other factual information obtained in an accident investigation. Due to the highly sensitive nature of the verbal communications inside the cockpit, the Safety Board will not release any part of the audio recording.
@ruthvikreddyvangeti5 жыл бұрын
@UCqXQplCI94uCYubc1JmPG-Q no problem mate, one more clarification the word congress in my message refers to legislature or law making ! not congress party ! i appreciate ur long reply !....we need some people like this !...
@NedunuriRamaKrishna7775 жыл бұрын
@@ruthvikreddyvangeti hey bro ! I kinda agree with you bro but i need one more clarification from you.. here's my point : manam roju poddana legisinappatnundi padkune time daaka edo oka sensitive information vintune vuntaam.. especially news channels lo, matter ento cheptaaru.. ah sensitive images / audio ni beep, blur chestaaru.. meeru annattu ah black box lo edanna sensitive ( video elaaga undadu, most probably audio ne untundi ) di beep chesi or sensitive parts cut chesi public lo release cheyochu kada bro.. oh and one more thing bro, okasari YT lo black box recordings ani kottandi, official ga release chesinavi ostaay.. crash aina sound and passengers arupulu kooda vinipistaay... so, daayalsina pani emundi bro... jus release it, even it is sensitive....
@ruthvikreddyvangeti5 жыл бұрын
@UCqXQplCI94uCYubc1JmPG-Q cause for this was very clear with jd's explanation !...even if u have techinical doubts abt it ! scroll down messages, u"ll find my big clarification msg !...sry its big msg, i cant type it again, hope i see u again after u read it !...
@bindas93295 жыл бұрын
Nice story
@balajichitikela78405 жыл бұрын
నివ్వు చెప్పింది ఏమాత్రం నిజం లా అనిపిచ్చట్లేదు కట్టుకధ లా ఉంది కుట్ర అనేది జరగకపోతే ఇటలీ రాణి అఫైంట్మేంట్ ఏందుకు ఇవ్వలేదు జగన్ గారు కీ పార్టీ కష్టకాలం లో మోసిన అలాంటి చన్క్యుడు ఐన పి వి గారు మీదే నిందలు మోపుతున్నరు ఇరోజున. కాంగ్రేస్ పార్టీ
@Mercymelodies5 жыл бұрын
నీ నిజాయితీ మాకు తెలుసు బెటర్ to స్టాప్ సోది మూసుకో
@rammohan2135 жыл бұрын
Avanu bro Face chusi chapachu... Nijama kadu na
@bobbym23385 жыл бұрын
Bro.. Honest ga chepandi.. E roju JD garu JSP lo lekapothey nuvvu e antava? Fact is always fact.. No one can't change..
@sankargadipalli5 жыл бұрын
So called 420 supporters కి అన్నీ అబద్ధం లానే అనిపిస్తాయి. వీల్ల నాయకులలో సగం మంది 420 గాల్లు కదా..😂😂😂
@khillas66753 жыл бұрын
మరి గన్ లొ బుల్లెట్ ఎలా మిస్ అయ్యియి, ఫైర్ ఎలా జరిగింది?¿????
@5gedutech3405 жыл бұрын
Blockbox రికార్డింగ్ లో వైఎస్సార్ voice untundi ga లేదు అని ఎలా chebuthunnavu నువు act chesi చెబితే మేము nammataniki ready ga లేము రెడీ గా ఉండండి నెక్స్ట్ ఎవడో తెలుసుకోటానికి
తప్పు చేసినవాడు కంటే అది తెలిసి తెలియకుండా నటించం చాలా తప్పు
@rajusavara21755 жыл бұрын
Bro that's your level but his not like that he is one of a legendary person.
@mohanch3695 жыл бұрын
nuvv cheppindhi correct ye bro kani adi ni nunchey modhalavanni anukuntunna......lakshmi narayana garu chala chesaru ee desaniki
@Bindumadhavi9995 жыл бұрын
Bro jd a 1 kadi 100/: no dout
@thaggedeley63515 жыл бұрын
@@Bindumadhavi999 😅😂🤣
@ynagaiah43893 жыл бұрын
d
@avasaralarajarao60953 жыл бұрын
Lakshmi Narayana garu, you couldn't have resigned. Your experiences are definitely useful for the young generations who trust law.Of course, the same law need to protect the people like you
@jadduharikrishna4593 жыл бұрын
ఢిల్లీ పెద్దలు చెప్తే .... DGCA, CBI కాదు ఏ dapatment ఐనా వారికి అనుకూలంగా report ఇస్తుంది
@karthikamaladasu55715 жыл бұрын
పొట్టకోసినగాని ఒక్క నిజం రాదు....
@sankargadipalli5 жыл бұрын
Karthik ఓ కలియుగ సత్యహరిశ్చంద్రుడు..😂😂😂😂 పొరారేయ్
@karthikamaladasu55715 жыл бұрын
@@sankargadipalli కలియుగ శకునుడు..నువ్వే పోరారేయ్
@praveent88484 жыл бұрын
Correct veelu nejam chparuuu..
@yugandharuv17535 жыл бұрын
I LOVE U SIR WE FELL PROVED AS U SIR
@telugukings12272 жыл бұрын
Not WE only YOU, when asked for the DA case for CBN - they said they had no personnel to investigate hahaha.
@sabirmohammed95995 жыл бұрын
A go-around occurs when an aircrew makes the decision not to continue an approach, or not to continue a landing, and follows procedures to conduct another approach or to divert to another airport.
@pavanibaktula32325 жыл бұрын
ఇతను ఏమి చేస్తాడు.కాంగ్రెస్ అధిష్టానం దురుద్దేశం తో చేయించింది. మనమంతా జరిగిన విధానాన్ని గమనించాము.జగన్ ని ఇలాంటి బ్యూరోక్రాట్ లను ఉపయోగించి ఏమి ఇబ్బందులు పెట్టారు. అన్నీ చూసాం.దాని ప్రతిపలమే కాంగ్రెస్, టీడీపీ ప్రస్తుత పరిస్థితి. ఇతని ట్రాక్ రికార్డ్ అంతా సెన్సేషన్ తప్ప ట్రాన్స్పరెంట్ కాదు.
@ramudabbi37765 жыл бұрын
జెడి గారు మీరు ఎంత నిజం చెప్పిన మా అనుమానాలు పొవు సార్ మన దేశంలో శాస్త్రవేత్తలు కంటే బాబా లకె విలువ ఎక్కువ
@azmathullahmogal54715 жыл бұрын
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది వాస్తవాలు బయటకు తప్పకుండా వస్తాయి. జేడీ లక్ష్మీనారాయణ వెనక ఎవరు ఎవరు ఉన్నారు అన్ని అతి త్వరలో బయటకు వస్తాయి. జేడీ లక్ష్మీనారాయణ ప్రజలను బాగా మోసం చేస్తున్నాడు. ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయాడొ అడగండి. కచ్చితంగా ఈయన వెనుక టిడిపి నేతలు ఉన్నారు దీనిలో ఎటువంటి సందేహం లేదు.
@lankaadhipathi4065 жыл бұрын
ఏయ్..ఏయ్..బుచికి బుచికి అంతా అబద్ధం..ఏదో ఉంది కదా!మాకు తెలుసులే.
1. Cumulonimbus clouds do not have any vacuum inside them, they cause a very strong turbulence which can tear aircraft into pieces, so a pilot always avoids it 2. “Go around” in aviation means “an aborted landing of an aircraft which is in its finals” 3. All the aircraft’s and helicopters have an instrument in them called “airborne weather radar” which tells the intensity of weather....so there is no chance of pilot entering into cumulonimbus unless he was intentional. . . . Sir, I guess you don’t have proper knowledge on this incident 🧡
@rampakala83575 жыл бұрын
Chaithanya... Well explanation. Genuine & valued points in your Cmt my dr.. JDKD is best example for 'black mark' of IPS Officer.. He did fraud in Maharashtra.. That's why he went on "VRS".. He is covert of Bolligadu.. With help of Soniya, Bolli gadu, Ramoji Rao & some of eminent personalities, Reliance Company did the "Brutal Operation" to kill the Dr.YSR garu...
@suresh_AP5 жыл бұрын
ఎక్కువ మంది కావాలి అని రాజకీయాలు చేసేవి. కింద కొండ , పైన తక్కువ ఎత్తులో మేఘం మధ్యలో గాలులు బలంగా వీస్తాయి. అవి స్థానికంగా topography బట్టి ఉంటుంది. ఇది ఎక్కడ ఐనా local specific area winds అనుభవం ఉన్నోళ్లకి తెలుస్తోంది. అటువంటి పరిస్థితి లో ఎం చేయడానికి ఉండదు. రోడ్ ప్రయాణం అన్నది పరిస్థితి బాగోలేదు అనిపిస్తే రోడ్డు మీదే ఆగి ఉంటాం. గాలిలో ప్రయాణం అన్నది ప్రమాదం ఉహించకుండా జరుగుతుంది, అది ఒక దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన.. Common sense miss అయితే లేని పాయింట్స్ పట్టుకొని కథలు పురాణాలు రాస్తారు.. ఆ కథలు నమ్మడానికి సరిపడా ఎన్నో పాయింట్స్ అన్ని సాక్షి మీడియా వైస్సార్ వీరాభిమానుల బుర్రలో ఎక్కించింది..
@chaithanyachaithu20405 жыл бұрын
BMK 9500 LOL, go and improve your knowledge kid 🧡😂😂
@nikhilreddy30763 жыл бұрын
@@rampakala8357 then why Jagan gave rajyasabha Mp to reliance, is Jagan reliance both are involved in murder ?
@rampakala83573 жыл бұрын
@@suresh_AP Mari ye problem lenapudu Helicopter's *Kockpeat Voice Recorder* yenduku bayata petta ledu? Loguttu *Bayata* padaddana?
@JamesBond-pe5tl5 жыл бұрын
ఇండియాలో డబ్బు ఉన్నోడు ఏమైనా చెయ్యొచ్చు. వల్లేగా గవర్నమెంట్ ని నడిపించేది.
@subbaraodova4443 жыл бұрын
Exactly true
@chandrashekar-dp9bg5 жыл бұрын
ఎంతకీ అమ్ముడుపోయావురా y s గురించి నీవు ఒక్కడే ఎలా మాట్లాడుతున్నవురా k d లస్మమియ్య
@annapurnach22893 жыл бұрын
Emundi vedhava. Lk gadu.
@chandrareddy7652 Жыл бұрын
DR.YSR AIR CRASHED IN BEWEEN KERNOOL AND TIRUPATHI ., WITH IN 5 MTS PUBLICHED IN NY TIMES HOW? AND BULLTS FOUND THAT THE RESPONSE TO.
@indiantata75483 жыл бұрын
Ysr గారు స్టుపిడ్ అన్నారు పైలట్ ని అని కూడా వాదన ఉండికదా అది అడగండి
@bhaskarreddyb20792 жыл бұрын
excellent
@ramanadasari5895 жыл бұрын
JD vala daughter nitya na inter clgmate. She looks beautiful, but masthu pogaru ame ki.and she got medical seat in first attempt .
@RamaDevi-ik1yi5 жыл бұрын
వాతావరణం అనుకూలంగా లేనపుడు ఫైలెట్ ప్రయాణానికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు క్యుములో నంబస్ మేఘాలు పై మీకే ఇంత అవగాహన ఉంటే ఫైలెట్ కి మరింతగా తెలుస్తుంది కదా ఎందుకు ప్రయాణానికి అంగీకారం చెప్పాడు
@ashoku51025 жыл бұрын
Pilot vaddannadu kani vinaledu babu
@maramreddypolireddy63135 жыл бұрын
నమ్మటాకనికి ఇక్కడ మేము చెవుల్లో ఫ్లవర్ బోకే షాపులు నడపట్లేదు,,,
కర్నూలు నుండి చిత్తూరు వెళుతున్న హెలికాప్టర్ ఆత్మకూరు పావురాల గుట్టలో ఎందుకు కూలింది? ఆ విషయం ఎంక్వైరీ చేసారా?
@ashoku51025 жыл бұрын
Jd sir is genuine person. I salute you sir.
@venkatrao25705 жыл бұрын
You are wright
@khadarhbk59595 жыл бұрын
Jai ysr
@srinuvasaraoch91643 жыл бұрын
అమలు జరగని ముఖ్యమంత్రిగారి హామీ అయ్యా ముందుగా మీ అందరికి నమస్కారములు ముందుగా మీడియా మిత్రులకు ప్రభుత్వమునకు సంబంధిత అధికారులందరికి కూడా మరలా విన్నపములు అయ్యా మాపిల్లలు 2018/2020 బ్యాచ్ డైట్ సెట్ రాసి క్వాలిఫై అయి వివిధ ర్యాంకులు సాధించి డైట్ సెట్ వారు సీట్ అలాట్ అయి కూడా. కాలేజీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోయిన విద్యార్థులు ఆవేదన. సార్ ఈ కరోనా సమయంలో కరోనా కంటే ఎక్కువగా వేదిస్తున్న సమస్య . అయ్యా మేము మాకు జరిగిన అన్యాయం గురుంచి సంబంధిత అధికారులందరిని అనేక మార్లు కలసి మా సమస్య గురుంచి వారికి తెలియజేసాము ధర్నాలు కూడా చేసాము ఈ విషయములు ప్రముఖ దినపత్రికలలో కూడా ఈ వార్తలు వచ్చాయి మన (CM)గారు కూడా స్పదించి వెంటనే ఆపిల్లలకు పరీక్షలు పెట్టండి అని మాట కూడా ఇచ్చారు తరువాత మన విద్యాశాఖ మంత్రిగారు కూడా శాసనమండలిలో డైట్ సెట్ క్వాలిఫై అయిన అందరికి పరీక్షలు పెడతామని జగనన్న ప్రభుత్వములో ఏ ఒక్క విద్యార్థి నష్ట పోకూడదని (CM)గారు చెప్పారని శాసనమండలిలో హామీ ఇచ్చారు కానీ. అమలు జరగలేదు కావున ఇప్పటికయినా వీరికి పరీక్షలు జరిగేలా చూస్తారని త్వరలో జరిగే టెట్ కి. వీరికి కూడా అర్హత కలిగేలా చూస్తారని మా ఈ ప్రయత్నం అందరికి ధన్యవాదములు 🙏🙏🙏. Pn.9866027888
@mavidivenkatesh40345 жыл бұрын
ఇప్పిడ్ ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారు , ఎన్నాళ్ళు లేని టాపిక్ ఎదో సొమెథింగ్ ఉన్నది.... ఎక్కడో ఆదో జరిగినంది....
@harshalathachiranjeevi27205 жыл бұрын
He is trying to give a clean pic. But why now ?
@bhushanmr13665 жыл бұрын
Oh meeru pedda gudachari anukunta.... Haaaa haaaa Akkada ayana tho interview chesthunnaru akkada ayanni vallu adugutunnaru meeru aa case handle chesaru kadha ani anthe bro dhaaniki edho.......laaa haaa
@ssggss59045 жыл бұрын
No ysr deth is free plan murder sir chanipotanikiki karanam kg besan gas it's a free plan murder jd nijam cheppatam ledu ysr deth ki karanam Mukesh amvani
@samsungjelly31605 жыл бұрын
y mukesh ambani
@KiranYadav-vn2ux5 жыл бұрын
Exactly
@vidishaladiestailor5 жыл бұрын
Anatanki yemundi yevarnaina antam, mari kondaru JAGAN antunnaru adi kuda nijamani namme vallunnaru, adi badluck yevaru reason kadu idi naa abhiprayam
@sudhirchenthati39635 жыл бұрын
Yes
@ravitheja4u5 жыл бұрын
free kadhu babai pre
@kanyakumari65423 жыл бұрын
JD garu honest and respectful officer
@htvkulluru77225 жыл бұрын
Super clarity I believe your words sir
@princereddy48874 жыл бұрын
Why was the helicopter cleared to fly in such conditions of cumulo nimbus clouds. Why was the chopper not routed through alternative route
@srinivasgupta54065 жыл бұрын
Lovely clarification.
@jvanmurtymurty8174 жыл бұрын
మనం వింటుప్నాం కదా? కధ బాగుంది.
@khillas66753 жыл бұрын
Super స్టోరీ.
@prasangibabu93925 жыл бұрын
Then why don't you realise out that black box audio
@anandsai70245 жыл бұрын
Avi bayatakivvaru bro..court ki submit chestharu .
@m.r.prasad3 жыл бұрын
నీ కెరీర్ లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా తేల్చలేదు.
@ananddevunoori20695 жыл бұрын
You are my role model SIR
@srinivasnagula2975 жыл бұрын
JD Sir, Super honest officer in India.
@perakalapatiharish70345 жыл бұрын
Jagan should enquire about it by giving this to CBI .. don't comment in negative
@kotavenkataprasad53623 жыл бұрын
మీరు ఎన్ని చెప్పినా భగవంతుడు బతికించాలి అనుకుంటే ఎవడు ఏమి చేయలేడు భగవంతుడు టిక్కెట్టు తీసేశాడు
@goprohero34185 жыл бұрын
for everyone asking about black box recording....appudu media lo court same report ichindi....kani apudu social media ledu anduke antha awareness raledu....meru court ki velli telsukovalsinde.
@sanapathigopalakrishna38765 жыл бұрын
Y. S ఎంతో మందిని champinchadu... Ah పాపం ఊరికే potunda? Vallandari ఫ్యామిలీ ఉసురు tagalada చెప్పండి?
@kiran_275 жыл бұрын
What the J.D sir saying is absolutely correct✔
@telugukings12272 жыл бұрын
The question was not about CN Clouds, the question was why the helicopter was replaced or not replaced? hahahaha nice diversion of criminal law.
@DSUNIL-zq9bu3 жыл бұрын
బ్లాక్ బాక్స్ లోని విషయాలు ఎందుకు బయటకు రాలేదు? & ఆరోజు హెలికాప్టర్, పైలెట్ ఎందుకు మారాల్సి వచ్చింది?
@aravindareddycheluru94915 жыл бұрын
It's not accidental
@kambhampatibenjimen5 жыл бұрын
aravinda reddy cheluru yes
@francis79545 жыл бұрын
@@kambhampatibenjimen Yes. It was the script written by God.
@5gedutech3405 жыл бұрын
మీ సర్వీస్ ఇంకా ఉంది గా ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నారు ఏపీ లో సీబీఐ నీ రాకుండా జీవో నీ CBN జారీచేశారు దాని మీద ఒక్క కామెంట్ కూడా చేయలేదు మీ సైలెంట్ కి కారణం ఏంటి
@siddiviswarupacharichinna2575 жыл бұрын
ఇది ఎంతమాత్రం నిజం కాదు జె డి.చెప్పే మాటలు
@telugupilladu65595 жыл бұрын
@@rahulrk3201 baga cheppav Anna
@skileyas78155 жыл бұрын
😂😂😂😂
@ruthvikreddyvangeti5 жыл бұрын
agynam lo bathakandi !..
@devakikrishnaprasad23445 жыл бұрын
No 1 Fruad and Wrong
@Radartelugu5 жыл бұрын
@anoop cv nvu evara paytm box..ysr ni champivesaru..tdp +oka tv channel owner+sonia gandhi+reliance valu andariki telusu....crystal clearity ...
@mahammadkhan1115 жыл бұрын
Wonder sir
@prathapagrico69155 жыл бұрын
Laxminarayanagaru ..play good comedy
@saikirandevasani87405 жыл бұрын
So intelgence sir your the great....
@chandrasekhar-nu6gz5 жыл бұрын
Rip ysr. But truth is clear. I trust Mr . Lakshmi Narayana garu
@YR_motivation7005 жыл бұрын
తిరుమల లో చర్చి కట్టాలని చూసాడు పోయాడు
@rajuravindra49735 жыл бұрын
@@YR_motivation700 ipudu jagan kadathadu definte ga..already chala places lo church kattukodaniki permission kuda ichesadu
@Commonmannn1525 жыл бұрын
@@YR_motivation700 respect echi matladu nenu kuda Hindu ne vere religions ni respect cheyyatam nerchuko
@skileyas78155 жыл бұрын
@@YR_motivation700 అంటే ఏడు కొండలని మూడు కొండలు చేయమని జీవో పాస్ చేసిందినిజమమా? సోదరా
@mdsayyed21825 жыл бұрын
@@YR_motivation700 nee mokham lo naa madda...matha picchi ..vadhalandra....gajji kukkalara......
@guravareddy21332 жыл бұрын
Jd, నీవు నిజమాయిన manishivi, అయితే ని భార్య పిల్లలు మీద ప్రమాణం చేసి ysr, మరణము మీద జగన్ కేసులు మీద మాటలాడు అప్పటి దక నికు మాటలాడే అరహత లేదు లేదు లేదు
Sir how can I become his mate there is no streanth of identification roming even get wealth health prosperous guts am shaking 🔒 severing corner roaring darkest lighting fear of breath ble roaring even not have directly holding hands pardon come out from hope less ways deadly roaring darkest lighting severing preplaned prepared by cop medicle department
@gopalraju68225 жыл бұрын
రాజశేఖర్ రెడ్డి గారి మరణంలో అన్నీ సందేహాలే....మరి కొత్త ఛాపర్ ఆయన పాత ఛాపర్ బయలుదేరాక ఎందుకు వచ్ఛింది...పాత ఛాపర్ కి సెక్యూరిటీ ఎందుకు లేదు.. ఈయన మాటలు నమ్మేలాగ లేవు...
@ramadevimaddi14455 жыл бұрын
super
@srinivaspokalkar68775 жыл бұрын
We are bileve j.d report
@KiranKumar-sy9ib6 ай бұрын
పైలట్ అకౌంట్ లో కోట్ల money ఎలా డిపాజిట్ అయ్యాయి?
@tejeswarreddy10695 жыл бұрын
Main New Helicopter radu annaru, YSR garu vellina 15 mins ke Vachinde. Adi Raleda Investigation lo sir.
@@tejeswarreddy1069 manchi frustration meedha unnatunnavga !😂....investigation lo anni vasthai, scene reconstruction chesthea rooju motham cheppale, aayana oka overview iccaru !...
@tejeswarreddy10695 жыл бұрын
@@ruthvikreddyvangeti It's also Important that why CM haven't got that Helicopter on time. which has to be there.
@ruthvikreddyvangeti5 жыл бұрын
@Rakesh Tech 7.0 Telugu its all perception...
@kamathamdevadanam20773 жыл бұрын
Jdl has pure heart
@eswarreddy.000reddy85 жыл бұрын
Cockpit voice recorder ekkada undo. Cheppandi sir
@praveent88484 жыл бұрын
Nv njmaga thopithy ... blackbox record ndhku 7min ae vadhilaruuu.... y not whole journey of 55min?
@Kprasadsingerkadiam5 жыл бұрын
Where is black box recording ???? Mr. Jd
@nareshbabi9162 жыл бұрын
You say it conscientiously
@venkatreddy92965 жыл бұрын
Congress party pamu laga Tana pilalani tane tindi. Now there is no Congress in Telugu states.
@kodamalalincolnbabu35623 жыл бұрын
very good comment
@ShivaKumar-yx1ek5 жыл бұрын
మీరు చెప్పేది పచ్చి అబద్దం...మీరు ఎదొ పక్కన ఉండి చూసినట్టు చెప్తున్నారు....జనాలు అనుమానాలు first మీ పైనే మీరు ఈ విషయం లొ నటిస్తున్నారు అని మాకు తెలుసు
@damodhardamodardamodar40945 жыл бұрын
U r yello group
@damodhardamodardamodar40945 жыл бұрын
@anoop cv meeeru nirupinchaara laksha kotlu JD Yello group ani Ap lo andhariki thelusu
@kattavenkataramana42825 жыл бұрын
@@damodhardamodardamodar4094 neeku niroopinchara yellow Bach ani
@varrikiran15105 жыл бұрын
Ssss
@sankargadipalli5 жыл бұрын
@@damodhardamodardamodar4094 😂😂😂😂 420 thinkers
@Rayisrihari5 жыл бұрын
Yellow grp endi ra bafoon
@kvsatyanarayana99355 жыл бұрын
🤔మీమాటలు జుంటి తేనె కన్నా తియ్యగా ఉన్నాయి 🙄 కానీ మీ చూపును బట్టె తెలుస్తుంది మోసపూరితమైన మాటలనీ.... 😴
@googlefacebook93455 жыл бұрын
Fake news.....ysr munder cost 4000cr
@EE-yv5mk5 жыл бұрын
Prove it.dont put allegations without proof
@jonnalagaddabhanuprakash26725 жыл бұрын
Pls provide proofs to police dept r to jagan.....jagan will get justice for ysr death......
@rambabubali64235 жыл бұрын
advance mi thathe echadu kada proofs vunte mi cm jagan ki evvu lepastadu
sir ysr cm ga vunnappudu reliance company gas vishayam lo vallatho godava pettukunnadu Reliance vallu memu Sonia madam tho matladathamu Ani chebithe, ysr garu madam tho mirenti matladedhi, nenu madam ki yekkuva MP'S ni yichyanu madam kuda na Mata vinalsindhe Ani chepyadanta sir yidhe vishayam Reliance vallu madam ki cheppyaranta sir Mukesh ambhani Sonia madam matladukunnaru helicopter tho patu ysr ni kuda lepesyaranta sir
@balajireddyg24805 жыл бұрын
U r correct sir...
@bhaskarks33555 жыл бұрын
మురళి గారు " నీవు " అని సంభోధించలేదు , స్థాయిని బట్టి గౌరవం ఇస్తారా .... తప్పు నాయనా. This is only bad habit you have ......👎
@trdesigns3d5 жыл бұрын
Are you interevied with JD or JANASENA party member ?
@mxtubetvchannel33445 жыл бұрын
Donga jd
@kotavenkataprasad53623 жыл бұрын
ఇకనైనా నాయకులు మారాలి పకృతి జోలికి వెళ్ళకూడదు వెళితే టిక్కెట్ ఇచ్చేస్తాడు భగవంతుడు వృధాగా ఎవరి ప్రాణాలు తీయడు తప్పు లేకుండా ఉంటే ఎలా అయినా కాపాడతాడు