తులసిరెడ్డి గారు,అనుమానం కాదండి నిజం ,వై ఎస్ ఆర్ . సి ఎమ్ అయిన తర్వాతే విపరీతమైన ఆస్తులను సంపాదించారని తెలుస్తున్నది
@Vishwambhara2 күн бұрын
ఆస్థి వివాదం శృతి మించితే షర్మిల వైయస్ కు పుట్టలేదనో లేదంటే అసలు తనే వైయస్ కి పుట్టలేదనో చెప్పడానికి గాని, దానికి అనుకూలంగా ఆధారాలు సృష్టించడానికి గాని ఏమాత్రం వెనుకాడని రాయలసీమ రెడ్డి జాతి ఆణిముత్యం మా జలగన్న...
@mademvasu66582 күн бұрын
అయ్యా తులసి రెడ్డి గారు వాళ్ళు ఎందుకు అనాదలండి?వాళ్లని ఇంకా నముతున్నారే వాళ్లని బాటా చెప్పుతో కొట్టాలండి
@kvrscienceКүн бұрын
నేను 2010 లో ఓ ఎం ఎల్ సి కి పర్సనల్ సెక్రటరి గా ఉన్నప్పుడు నేను అనే వాడిని “రాజశేఖర్ రెడ్డి పంచభక్ష పరమాన్నం (డబ్బుతో ) కలిపి పెద్దముద్ద తనగొంతులో వేసుకొని చేతికి అంటిన మెతుకులు ప్రజలకు విసిరి మహానేత అయ్యాడు( అర్ధంతరంగా పాపాలు పండి పావురలాగుట్టలో గాలిలో కలసి చిన్న ముక్క కూడా దొరకలేదు) అవినీతిపారులకు ఇదో గుణపాఠం
@pandurangareddyalla6367Күн бұрын
ఇది పక్కా 😂
@Chandrasekhar-lw5sn2 күн бұрын
ఈ గొడవల వల్ల మహా మేత గారు దయ వల్ల జగన్ ఎంత ఆస్తులు సంపాదించాడు ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా paytm బ్యాచ్.
@KumarK-sf2ptКүн бұрын
Politics Corruption cheyani varu evaru? Veellu bayata paddaru anthe
@KumarK-sf2ptКүн бұрын
చర్చ జరగాల్సింది ఒక్క జగన్ రెడ్డి ఆస్తులు గురుంచి మాత్రమే కాదు ....చాలా మంది రాజకీయ నాయకులూ దగ్గర తరతరాలుకి సరిపడా ఆస్తులు ఉన్నాయి ....
@@jrambati Avuna.... CBN garu kastapadi sampadincharu antav..... Antena.... Puttuku tho koteswarulu kada vallu?
@subramanyamedamadaka21072 күн бұрын
అంతా జనాల సొమ్మే.
@KumarK-sf2ptКүн бұрын
చర్చ జరగాల్సింది ఒక్క జగన్ రెడ్డి ఆస్తులు గురుంచి మాత్రమే కాదు ....చాలా మంది రాజకీయ నాయకులూ దగ్గర తరతరాలుకి సరిపడా ఆస్తులు ఉన్నాయి ....
@yedukondaluchirala30332 күн бұрын
Hyderabad లో ఒక పుష్కర కాలంలో రెండు సార్లు ఒకే ముఖ్యమంత్రిని పదవీచ్యుతిడిని చేయటానికి, మత కల్లోల పేరుతో సృష్టించిన మారణహోమం గురించి, దాని కర్తల గురించి తులసిరెడ్డిగారు చెపితే వినాలనివుంది. వీలైతే ఈ ఛానెల్ ఒకసారి దీనిమీద డిబేట్ పెట్టండి.
@Saaya6151Күн бұрын
ఆస్తి లేనపుడు వైస్సార్ ఫ్యామిలీ కట్టుగా vundi 😂😂😂వేలకోట్లు దొబ్బేసి వైస్సార్ ఫ్యామిలీ ని చిల్చుకునాడు
@KumarK-sf2ptКүн бұрын
చర్చ జరగాల్సింది ఒక్క జగన్ రెడ్డి ఆస్తులు గురుంచి మాత్రమే కాదు ....చాలా మంది రాజకీయ నాయకులూ దగ్గర తరతరాలుకి సరిపడా ఆస్తులు ఉన్నాయి ....
@SilarShaik-tb3cmКүн бұрын
తులసి రెడ్డి గారు మీరు సూపర్ నిజాయితీగా చెప్పారు
@nagamanilankapalli22562 күн бұрын
మీరు రైట్ తులసి రెడ్డి గారు
@ksb65574Күн бұрын
Tulasi Reddy garu, Kudos to you. You are very impartial. May god bless you to give strength to speak truth.
@jrambatiКүн бұрын
Tulasi reddy garu baga chepparu
@nagasubbaraokolla6273Күн бұрын
తులసి రెడ్డి గారు మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు సార్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంత పాపు డబ్బులు సంపాదించడం అనేది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పారు మీరు అది ప్రజలు అర్థం చేసుకోవాలి సార్ తులసి రెడ్డి గారు
@smv3971Күн бұрын
పదేళ్లు తెరాస పార్టీ, వైస్సార్ కుటుంబం, వాళ్ళ బినామీలు ఆర్థికంగా దోచుకున్న సొమ్ము ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానమేమో?
@lagadapativenkateswararao248Күн бұрын
ఏసయ్య పరిష్కర్త అయితే ఈ లేఖలు, కేసులు , కోర్టులు , పత్రికా సమావేశాలు , విమర్శలు, ప్రతివిమర్శలు ఎందుకు ?
@ramamohanaraonamburu4946Күн бұрын
tulasi reddy garu chala balance ga matladutunnaru
@yanadisettynalluru2 күн бұрын
Tulasi reddy comments are exactly right
@lourdumarneni56022 күн бұрын
Ysr గారి కుటుంబం చాలా పెద్దది. కానీ వాళ్లు యే రోజు కూడా ఇలా రోడ్డు కి రాలేదు. కానీ ఆయనకి ఉన్న ఇద్దరు పిల్లలు ఇలా రోడ్డు యెక్కి ఆయన పేరు నాశం చేస్తున్నారు. ఇద్దరు కూర్చొని మాట్లాడితే saripoyedhi
@KumarK-sf2ptКүн бұрын
చర్చ జరగాల్సింది ఒక్క జగన్ రెడ్డి ఆస్తులు గురుంచి మాత్రమే కాదు ....చాలా మంది రాజకీయ నాయకులూ దగ్గర తరతరాలుకి సరిపడా ఆస్తులు ఉన్నాయి ....
@SriramblueSriramКүн бұрын
💯 correct Tulasi Reddy garu YSR mahamatha 😂
@mbkvmanikyasarma1812 күн бұрын
Teliyani vaallandariki ysr family gurinchi ysr gurinchi vaalle clear ga chepparu Prajalu telusukovali nijalu
@D.s.vali3Күн бұрын
ఆస్తులు యెట్లా వచ్చాయి అనే విషయం జనాలకు తెలుసు. కేసులు నడుస్తున్నాయి కదా ఇందులో దాపరికం లేదు. యెటొచ్చి మన దేశంలో కేసులు తెగవు తేల్చవు చివరికి ఏమీ కాదు మీడియాలో ఇలా పనిలేక మాట్లాడుకోవడం తప్ప...
@satyavathipatibandla7328Күн бұрын
YSR entha sampadhana vundhi ani public ayindhi
@raghuramaiah1160Күн бұрын
తులసి రెడ్డి గారు YS మీద ముందు మంచి అభిప్రాయం ఉండేది, బర్రె చస్తే పాడి బయట పడినట్లు ముఖ్యమంత్రి గా ఉండి రాష్ట్రాన్ని కుటుంబానికి దోచిపెట్టాడు 2004 లో 205 సీట్లు వస్తే 2009 లొ 153 సీట్లు రావడమేంటి అదే ప్రజారాజ్యం లేకపోతే కాంగ్రెస్ ఓడిపోయేది అది YSR పెద్దరి గజదొంగ, కాంగ్రెస్ ను నాశనానికి ఆ కుటుంబమె కారణం. అన్ని తెలుసు కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది తులసి రెడ్డి గారు.
@bhargav330Күн бұрын
సార్ తులసి రెడ్డి గారు అవసరమా వాళ్ళ ఆస్తులు గొడవ రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ల గురించి ఇదేదో రాష్ట్ర గొడవ దేశ భద్రత గొడవ అన్నట్టు రాష్ట్ర ప్రజలకి నీ కర్మ ఏంటి సార్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ చేసుకుని ఫీల్డ్ చేసి పడేయాలి సార్
@skumarkoppi7061Күн бұрын
బాబు ఏక్ నెంబరి బేటా దస్ నెంబర్.
@naaandhra2 күн бұрын
Anumanama nijamekada
@radhakalathur777Күн бұрын
YSR inta asti sampadinchada ane anumanam kadu, it is a fact. Ayanna mah neta kadu, ""Maha Meta " . Tandri laksha kotlu dochukunte, Jagan kotla kotlu dandukunnadu. Veella e asthini anta ED attach chesi, danini AP development ki immediate ga vadukovali, lekapothe veella family issues ni mana enduku discuss cheyali, waste of time.
@ramamohanaraonamburu4946Күн бұрын
previously by the support of congress and now from the support of great BJP
@MANIPRASADKONDAPALLIКүн бұрын
వాళ్ళ కుటుంబ చరిత్ర మనకు ఎందుకు
@TughlaqPsycho2 күн бұрын
తులసిరెడ్డి గారు, జగన్ నిజాయితీకి మారుపేరైన బిజినెస్ మాన్ అలా నిజాయితీ గా వచ్చినవే ఈ ఆస్తులు
Maha meta ki respect kudana.. Enduku drama dialogues
@ksshankrareddy326413 минут бұрын
Vivek reddy murder because he might have involved in this property dispute
@venkatanarayanatalluri80692 күн бұрын
praja dananni dunnukunadu
@srinivasugangisetty95430 минут бұрын
RAJANNA MAHA NETHA KAADU MAHA METHA JANALAKU KUKKA BISCUITS VESI KODUKU JAGAN GADI THO KALASI DOCHUKU DOBBESADU
@buzzinimmagadda22012 күн бұрын
vallueddaru samanam aythe both r go to jail
@srinivasrao5544Күн бұрын
Tulasi reddy garu,meeruntee naku chala gowaram kani meeku thelyadu ysr garu chesina corruption gurunchi. Endhuku respects, sir ysr ki. Enno bagotholo vunnai mèeku theliyadaa.
@sudhakarraojonnalagadda1472 күн бұрын
Ysr himself has given scope to jaggu bhai for AP fopidi
@ramanakanchiraju2105Сағат бұрын
మదర్సడే రోజున ఈనాడు లో ఒకసారి వైస్ రాజశేఖర్ రెడ్డీ, తన చిన్నప్పుడు తల్లి ఇటికలు మోసి పెంచిందని చెప్పాడు. మరి ఇంత ఆస్తి ఎలా వచ్చింది ఆని ప్రతీ వాడికి అనుమానం వుంది.