No video

YSRCP Leader Margani Bharath Key Comments On Chandrababu And Revanth Reddy Meeting

  Рет қаралды 26,758

Sakshi TV Live

Sakshi TV Live

Ай бұрын

YSRCP Leader Margani Bharath Key Comments On Chandrababu And Revanth Reddy Meeting ‪@SakshiTVLIVE‬
#MarganiBharath #chandrababu #revanthreddy #chandrababu #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 140
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Ай бұрын
మాకు కూడా హైదరాబాద్ లో 50% వాటా ఇస్తే మేము కూడా తిరుపతి లో వాటా ఇస్తం
@goodfriends9962
@goodfriends9962 Ай бұрын
ఆ పని చేయ్యండి😂😂
@INDIANARMYSAINIK84
@INDIANARMYSAINIK84 Ай бұрын
CBN pk free ga ista
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Ай бұрын
@@INDIANARMYSAINIK84 వద్దు రా బాబు...వర్షాలు పడట్లేదు
@Ravivijayawada399
@Ravivijayawada399 Ай бұрын
Financial ga manam 6th place lo vunnamu T. S 7 th place so manaki main benifit ports, TTD
@raaa8600
@raaa8600 Ай бұрын
Tirumala Venkateswara swamk Chennai vadulukunnam Hyderabad enthaa...
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l Ай бұрын
రేవంత్ రెడ్డి లొల్లి, విశాఖపట్నం పోర్ట్, తిరుమల హుండీ, అమరావతి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో షేర్ కావాలి అని బాబుకి డిమాండ్ చేస్తున్నాడు
@SreeramReddyB
@SreeramReddyB Ай бұрын
naa sishyudu ani cheppukunnadu cbn, ippudu baaga thikka kudirchadu Revanth CBN ki
@mkTPT369
@mkTPT369 Ай бұрын
మీరు చెపింది కరెక్ట్ భారత్ గారు, భద్రాచలం మనకు తిరిగి ఇచ్చేయాలి, ఉమ్మడి రాజధాని ని ఇంకా 10 ఇయర్స్ పెంచాలి, మనకు రావలసిన 1.50 లక్షల డబ్బు మా. మనకి ఇవ్వాలి, హైదరాబాద్ ఇన్కమ్ లో మన వాటా 52% మనకు ఇవ్వాలి. ఈ విషయాలు కేద్రం తో తెలుచుకోవాలి.,.
@JameelBasha-x9c
@JameelBasha-x9c Ай бұрын
అసలు భద్రాచలమే మనది. నియోజకవర్గ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు..!
@Sivareddy2771
@Sivareddy2771 Ай бұрын
వాళ్ళకి డబ్బులు లేక నానా మోడ్డ నాకుతున్నారు..రుణమాఫీ చేయకుండా 8 నెలలు అవుతుంది
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Ай бұрын
పంచాయితీకి పోతూ పోతూ పిల్లిని సంకలో పెట్టుకుని పోయినట్టు వాడెందుకు! పని ఐపోయాక బోడి మల్లన్నే... అట్టుంటది మనతోని! 😀😀😀
@VenkatReddy-dj9ur
@VenkatReddy-dj9ur Ай бұрын
Super anna
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Ай бұрын
దానిదేముంది ఏకంగా బంగాళాఖాతమే రాసిద్దాం! అదీ చాలకపోతే అరేబియా సముద్రం కూడా రాసిద్దాం! చంబా ఏది చెబితే అది! మంచి బేరగాళ్ళు ఇద్దరు! 😀😀😀
@AS_11114
@AS_11114 Ай бұрын
Yeah inka appu thechi America kuda raasiddham anthe kadha manam undhi Andhuke kadha😂
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Ай бұрын
తిరుపతి హుండీ ఎత్తుకుని పొమ్మను! 😀😀😀
@ramireddysupriya7192
@ramireddysupriya7192 Ай бұрын
Ala anakudadhu broo but 😂😂😂😂
@lakshmivijaya3001
@lakshmivijaya3001 Ай бұрын
Well said Bharath gaaru
@munnakalpa7979
@munnakalpa7979 Ай бұрын
ప్రజలు మతి తప్పి కూటమికి ఓటేశారు ముందుంది ముసళ్ళ పండగ జగనన్న మొదలుపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పుడు కూటమి కంప్లీట్ చేయాలి కూటమి వల్ల ఏపీలో అభివృద్ధి జరగదు జగనన్న కష్టకాలం కరోనా టైం లో కూడా జగనన్న పథకాలు ఇచ్చాడు పేద ప్రజల గురించి పేదవాడు బాగుంటే నేను బాగున్నాను అని ప్రజల గురించి ఆలోచించిన మనసున్న మారాజు జగనన్న కానీ ప్రజలు మోసం చేశారు కూటమికి అమ్ముడుపోయారు రౌడీయిజం దౌర్జన్యం ఏపీ ల్లో నడుస్తుంది
@venkateshmajeti6073
@venkateshmajeti6073 Ай бұрын
నువ్వు చెద్దుగాని లేరా.. కూటమి వల్ల ఏమి కాదు అని కుళ్ళి కుళ్ళి పోతావ్ రా
@kumarb5585
@kumarb5585 Ай бұрын
Jai jagananna jai 11 seats jai paytm kukkalu
@CRVgarage
@CRVgarage Ай бұрын
You are living in a bubble. Away from reality. Nobody can save you.
@BonieswarraoEswar
@BonieswarraoEswar Ай бұрын
సూపర్ అన్న
@raobk7605
@raobk7605 Ай бұрын
Well said Bharat Garu Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤❤
@sivakumari9683
@sivakumari9683 Ай бұрын
ఆంధ్రాకి రావలసిన వాటా తెలంగాణ ఇవ్వకుండా ఉండేందుకే తిరుపతి తిరకాసు ఇంకా పోర్ట్ ల తో పోటీ అంతే .....
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Ай бұрын
ఇంటర్ ఫెయిల్ ఐనోడిని కూడా మీటింగ్ కు తీసుకుపోతారా? పంచాయితీకి పోతూ పోతూ పిల్లిని సంకలో పెట్టుకుని పోయినట్టు వాడెందుకు! పని ఐపోయాక బోడి మల్లన్నే... అట్టుంటది మనతోని! 😀😀😀
@PraveenreddyN-bz6jc
@PraveenreddyN-bz6jc Ай бұрын
Mana Puli. Cm em chadivado
@markondareddy4477
@markondareddy4477 Ай бұрын
నిన్న చంద్రబాబు - రేవంత్ రెడ్డిల బేటీ సందర్బంగా రేవంత్ రెడ్డి తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటే, చంద్రబాబు మాత్రం రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తనకు ముఖ్యం అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద కన్నా, తన, మరియు తన రాజగురువు యొక్క వ్యాపార సామ్రాజ్యాలున్న తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యం అని కదా అర్థం!ఈ సందర్బంగా, చంద్రబాబు టీటీడీని, ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల్లో తెలంగాణా రాష్ట్రానికి అమ్ముతున్నట్లు వార్తలు వచ్చాయి కదా! సంపద సృష్టిస్థానన్న చంద్రబాబు, ప్రపంచ ప్రసిద్ధ టీటీడీని మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టత్మక పోర్టుల్ని అమ్మి, తన డ్రీం ఫేక్ ప్రాజెక్ట్ అమరావతి రియల్ వ్యాపారానికి వెచ్చించి సొమ్ముచేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్నీ వైస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఖండిస్తూ, ఉద్యమాలు చేయాలి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజలకు తెలియజేయాలి.
@thimmarajup5207
@thimmarajup5207 Ай бұрын
Hyderabad lo ap ki 50% share ivvandi
@JameelBasha-x9c
@JameelBasha-x9c Ай бұрын
హైదరాబాద్ లో Apకి 50% ఉంది. అది ఎవ్వరూ పట్టించుకోవటం లేదు.
@Siva21356
@Siva21356 Ай бұрын
Jai jagan anna ❤️❤️❤️❤️
@user-pl9fy1mc1z
@user-pl9fy1mc1z Ай бұрын
Super cute ga undhni ra news super Anna
@user-cp4ek3qh6j
@user-cp4ek3qh6j Ай бұрын
Currect anna
@sivakumari9683
@sivakumari9683 Ай бұрын
తీసుకురాలేకపోయాడనే నింద కూడా చంద్రబాబు పై పడకుండా తప్పించుకోవచ్చు .
@user-mf2fe7vt6t
@user-mf2fe7vt6t Ай бұрын
JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY
@VenuGopal-gt6zh
@VenuGopal-gt6zh Ай бұрын
Welome ysrcp Karbala
@ramireddysupriya7192
@ramireddysupriya7192 Ай бұрын
Telangana AP ni kalapandi bagunthadhi anavasram ga vidagottaru valla rajakeeyam kosam we miss those days
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 Ай бұрын
ముందే ఇద్దరు మాట్లాడుకొన్నది...ఇక మనదే రాజ్యం..మనలను జైలు పాలు చేసిన ఇద్దరు లేరు. విభజన చట్టo లేదు చింతకాయలు లేవు. నాకు హైదరాబాద్ లో మంచి సెక్యూరిటీ, ఒక హెలీపాడ్, హెరిటేజ్ వ్యాపారము సపోర్ట్ చెయ్యి. నీవు గొంతెమ్మ కోరికలు డిమాండ్లు పెట్టు ఇక అంతా తూచ్...ప్రజలు ఎర్రి పప్పలు. ఈ ఐదు ఏళ్లు మనదే రాజ్యo. అంతే అయ్...పాయ్ 😂😅
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 Ай бұрын
భరత్ గారు అవినీతి ఛంద్రుడు పట్టిసీమ గొట్టాలు పగిలాయి డయాఫ్రంవాల్ కొట్టుకు పోవడం పై చీబీన్ ఆ కాంట్రాక్ట్ నవయగా మీద సీబీఐ జరగాలి
@rameshkumaralti9985
@rameshkumaralti9985 Ай бұрын
ఆశ్చర్యపడి కధలు మింగు బయ్య . మనం ఏం పీకం అని ప్రజలు అడుగుతున్నారు
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 Ай бұрын
తెలంగాణ రాష్ట్రం విడిపోయారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీ, తెలంగాణ రాష్ట్ర లు ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చినాయి. అన్నదమ్మలుగా విడిపోదాం అన్నారు.ok.చెరి సగం రావాలి. ఏపీ లో ఆ సంస్థలు లేవు. కేంద్రం మధ్య వర్తి గా ఉండాలి. అసలైన మధ్యవర్తి కేంద్రం లేకుండా చర్చలేంటి? పీటముడి పడితే తెల్చేది ఎవరు? అసలు చర్చలు ఆస్తుల కోసమా? లేక ఓటు కు నోటు కోసమా?
@AaAa-ow3wt
@AaAa-ow3wt Ай бұрын
J jagan God bless you bro ❤❤❤❤❤
@surendranallamilli4705
@surendranallamilli4705 Ай бұрын
Enti anna Sudden ga pawan Kalyan gari Meda special status Meda anta prema va chesindi 😂
@user-il1qc7lk4m
@user-il1qc7lk4m Ай бұрын
AP Twin city star
@user-py2ei5lv2l
@user-py2ei5lv2l Ай бұрын
పవన్ అన్న కనిపించలేదు
@shaik.aswaan6313
@shaik.aswaan6313 Ай бұрын
YSRCP 💙💙 KCR 🔥🔥🔥
@RTnala-1
@RTnala-1 Ай бұрын
JAI JANASENA
@sreenivas9880
@sreenivas9880 Ай бұрын
Ivvanni Anduku swamy Anni Kalipi vesukoni Telangana Valle Rule Cheyyandi
@Vinaychanikya07
@Vinaychanikya07 Ай бұрын
Okka rojaina ee matalu power lo unnappudu matladaledenti Bharath garu 🙄
@123789649
@123789649 Ай бұрын
Meeru emi pikaru 5 year's lo ippudu vachi emi chesaru
@RAJENDRAPRASAD-wz7vu
@RAJENDRAPRASAD-wz7vu Ай бұрын
అవన్నీ మీ రాజాగురువు కోరికలు. మీరు 5 ఏళ్ళు కామ్ గా ఉన్నారు
@svskrishnamacharyulu6790
@svskrishnamacharyulu6790 Ай бұрын
What you have done while you were MP
@ravikumarnaidu7423
@ravikumarnaidu7423 Ай бұрын
Pk cbn ko udigam cheyadaniki party petadu cbn em ante daniki thala uputhadu jagan iche schemes isthe state nashnam aypothundi anta daniki double istha ante state America avthadhi anta vere valu cm aythe savadame cbn pk corona tym lo janalu gurthukeleru hyd nundi picnic laga vachi state nashnam aypothundi antaru amarvathi pedha scam thelsina valatho bhoomulu konipichi rates penchukuntunaru common sense adhi vodhu ante jagan thapu 2014-19 lo em development chesesaru English medium schools medical colleges ports schemes levu nene cellphone kanipeta nenu unte corona vachedha e sollu ki votlu vesaru
@chandu0131
@chandu0131 Ай бұрын
Oka 3 yrs aipoinda kootami vachi.. endhuku maasteru oooooo kangaaru
@potanapallikrishnamraju1126
@potanapallikrishnamraju1126 Ай бұрын
తిరుపతి హండి లో ఎవ్వరూ ఈసారి ఒక్క రూపాయి కూడా వైయాక పోతే సరి
@bhaskarchoudary7944
@bhaskarchoudary7944 Ай бұрын
Msri meeru em chesaru 5 years
@raobk7605
@raobk7605 Ай бұрын
Who is Revennth Reddy to ask share TTD vaadu Telangana ruling chesuko 😢😢😢😢😮😮😮😮😮
@johnkumar8643
@johnkumar8643 Ай бұрын
specail status vachestadi
@pavancool29
@pavancool29 Ай бұрын
😂😂😂 Mari 5 years meru ye chestunaru? KCR-KTR gati tho machi friendship vunde anne yendku clear cheyaledu? Bhadrachalam gurnchi meku evala gurthuvachenda? KCR garu adage vunti echesevaru kada
@SNR77
@SNR77 Ай бұрын
Meeting ku Pawan Kalyan vasthyyyy Telangana state ku Cenima lu close chestharu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@FORTHEPEOPLE47
@FORTHEPEOPLE47 Ай бұрын
Nuv adigava anna
@anilkumarmukiri6156
@anilkumarmukiri6156 Ай бұрын
5 years em chesaru ani adigevaru 2014 nundi 19 varku emi chesaro vibajana hamilu gurinchi chebithe baguntundi
@usrinivas8064
@usrinivas8064 Ай бұрын
మొన్నటి దాక ఏమి చేసావు సామీ ఇప్పుడు మాట్లాడుతున్నావు
@pkfans_jaipallavi
@pkfans_jaipallavi Ай бұрын
Maku charminar .golkonda.secendrabad railway station loo off Kavali.maa AP ki
@Netflix_official999
@Netflix_official999 Ай бұрын
Devudu ana wadu vunta ycp party and sakshi channel antharinchi povali
@kuppayernaidu3326
@kuppayernaidu3326 Ай бұрын
Meru ym chesaru ap ki
@rajaraokaranam4411
@rajaraokaranam4411 Ай бұрын
please come to rajahmundry and see what this gentleman has done. Changed the shape of Rajahmundry
@Sivareddy2771
@Sivareddy2771 Ай бұрын
అరేయ్ నాలుగు పోర్ట్..10 ఫిషింగ్ హార్బర్...10 మెడికల్ కళాశాలు చంద్ర బాబు ఎం చేశాడు 2014 నుంచి 2019 వరకు
@rajaraokaranam4411
@rajaraokaranam4411 Ай бұрын
@@kuppayernaidu3326 2 years corona lo excellent ga work chesindi AP okkate. CBN 2014 to 2019 chesindi dochukovadame.
@Tradewithknowledge
@Tradewithknowledge Ай бұрын
Mari 5 yr padhavi lo unnapudu meeru adagakunda em pikaru
@munna3467
@munna3467 Ай бұрын
Orey Munda ne government lo deputy cm Peru cheppura ?
@BABUSARADA-j5n
@BABUSARADA-j5n Ай бұрын
Tirupati daggaraku vaste vuntadai vallaku dabidi debidi
@prasadreddy5421
@prasadreddy5421 Ай бұрын
BOAT Ki NOAT Dongalu Dongalu kalisi Voollu Panchukuntaaru😮😢
@chowchow6215
@chowchow6215 Ай бұрын
5years nv nidraaaapoyavaaaa
@bhaskarchoudary7944
@bhaskarchoudary7944 Ай бұрын
Don't spread fake news
@madhuchelluri9559
@madhuchelluri9559 Ай бұрын
Babu pakkaki velli aaduko amma
@narasimhareddybandagattu3757
@narasimhareddybandagattu3757 Ай бұрын
Telangana government will ask share in Amaravathi also
@bhaskarchoudary7944
@bhaskarchoudary7944 Ай бұрын
Vala minister kandula Durgaesh garu unnaru
@AvinashRaj-gw8kx
@AvinashRaj-gw8kx Ай бұрын
Margani bharat garu chinna varaina, chala chakkati vakchaturyam undhi. Anavsram ga eyanni kuda troll chestaru pacha mandha
@johngogulamanda
@johngogulamanda Ай бұрын
Thodu dongalu eddaru okka taiharu enka E 5 years dosukovadam pansukovadam Dasukovadame
@MrBhargavroyal
@MrBhargavroyal Ай бұрын
Miru em peekaru ra 5 yrs 5 dy. Cm lanu pettukuni
@077madhusudhanbabur2
@077madhusudhanbabur2 Ай бұрын
5 yrs mirem pikalenidhi Vallu 2 months lo em pikutharu le bro lite tesko. Miru kastapadi MLA lu minister lu ayyindhe Jagan mamayya vetrukalu gollu pikadanike kadha. Vallani kuda adhe cheymante Ela Cheppandi😊
@jagadeshvalluripalli
@jagadeshvalluripalli Ай бұрын
Orey mindless ,tirupati hundi mny tho a govts ki ina antira sambandham,mp ga chesav aa matram gyanam kuda ledu...ante e 5 yrs ap govt lo hundi mny govt use chesesukunda anti
@pkfans_jaipallavi
@pkfans_jaipallavi Ай бұрын
Asalu yekkada kuda pk phote kuda ledu .Pk daggara only 3 mla unnaru.balance mlas tdp batch
@civilashokkumar282
@civilashokkumar282 Ай бұрын
Nuvvu velli kakinada nu rajamundry ni twin cities cheyyi 😂😂😂
@user-fn2ic5ei6m
@user-fn2ic5ei6m Ай бұрын
Comedy Star
@krishnamohangopineedi2380
@krishnamohangopineedi2380 Ай бұрын
Last five years meeru emi chesaaru
@user-vt9mr5yn3r
@user-vt9mr5yn3r Ай бұрын
Nuvvu 5 years lo endhuku adagaledu 10 years extend cheyamanu
@TheEntertainer-vg2kv
@TheEntertainer-vg2kv Ай бұрын
Telusukoni matladithe baguntadhi nuvu
@lakshmivijaya3001
@lakshmivijaya3001 Ай бұрын
Ee 2024 ki kadhaa 10 years aindi ippudu adugaali.
@ambicaranigandham5133
@ambicaranigandham5133 Ай бұрын
​@@lakshmivijaya3001 so glad to see such a mindful comment highlighting exact point. 👌. Yes now it's the correct time as the 10 yrs span officially completed. May be that's y Jagan hasn't declared the capital officially these many days but in the preparation of background work. Anyways past is past and ధర్మో రక్షతి రక్షితః
@sandeep11555
@sandeep11555 Ай бұрын
Orey tik tok star po ra asalu nuvvu apudina adigava ra
@user-vt9mr5yn3r
@user-vt9mr5yn3r Ай бұрын
Jagan KCR nee meet ayyanapudu mari deputy CMs endhuku vellaledu
@ss-wb7mh
@ss-wb7mh Ай бұрын
Akkada pary okate ikkada two parties Janasena party ki viluva ledha?
@geddadapadmaja9402
@geddadapadmaja9402 Ай бұрын
Sir... డిప్యూటీ సిఎం alliance lo one of the imp leader. And the president of another party. He must attend the meeting
@ambicaranigandham5133
@ambicaranigandham5133 Ай бұрын
Literally I don't know if people will ask silly questions without knowledge or in a curiosity to know the answer! but feeling proud that YSRCP followers are having correct logical point to respond and that too in a very polite manner straight on point. That's the greatness of the leader who is showing correct guidance in talk n walk. Great
@819121889
@819121889 Ай бұрын
Bar company owner
@user-hc8sx8gg3r
@user-hc8sx8gg3r Ай бұрын
Adoka panikimalina meeting . Sannasi sannasi rasukunte raledi budida thappa ETUVANTI melujaragadi AP ki
@GKVVx
@GKVVx Ай бұрын
సైకో గాడు బతికున్నంత కాలం డేంజెరే. ఒకవేళ్ళ జైలు లో పెట్టినా ఏదో మాయ చేసి బయటకి వస్తాడు. కనుక వాడు ఇక శలవ తీసుకుంటేనే మంచిది, రాష్ట్రానికి దేశానికి కూడా.
@SatyaNarayana-lp1dg
@SatyaNarayana-lp1dg Ай бұрын
Last year's what u have done
@Potti328
@Potti328 Ай бұрын
Ycp batch mottam waste fellows😂😂
@user-uh8zh5fx4y
@user-uh8zh5fx4y Ай бұрын
Margani Bharat - who is he? What is he? MLA or MP or IAS or IPS or what???
@santhosh2513
@santhosh2513 Ай бұрын
He's an ex MP and currently the voice of 30% population of Rajamundry city population and who are you Mr.Keyboard warrior ?
@ambicaranigandham5133
@ambicaranigandham5133 Ай бұрын
​@@santhosh2513 Amazing yes he is voice of Rajahmundry now. Don't know where is Purandareswari garu!
@chowchow6215
@chowchow6215 Ай бұрын
Innni matalu power lo unnappudu emi ai poyaav
@srinivasaraokadali8650
@srinivasaraokadali8650 Ай бұрын
Nuvvu MP ga vundi emicchesav
@muthamala-ok8md
@muthamala-ok8md Ай бұрын
Telangana audio Telangana Mera birthday
@bobbyhoney6384
@bobbyhoney6384 Ай бұрын
Enni rojulu Mana party em chesendhi nuvu cheppu
@PrasanaM-ed3qo
@PrasanaM-ed3qo Ай бұрын
Otu vesina vallu vini thelusu kondi
@klpradeepnaidu3784
@klpradeepnaidu3784 Ай бұрын
Meeru 19-24 em peekaru?
@naidukasireddi
@naidukasireddi Ай бұрын
Mare 2014 to 2019 vote ki note case...😂😂
@msaikrishna3087
@msaikrishna3087 Ай бұрын
మీరేం పీకారు ఈ 5 సంవత్సరములు😊
@rajaraokaranam4411
@rajaraokaranam4411 Ай бұрын
CMs iddaru Vote ki note lo accused. Vallaki vote chesina voters siggu padali. Iddarini lopala vesi punish cheyyali
@balakrishna9705
@balakrishna9705 Ай бұрын
420+420 vote ki note briefed😂😂😂Tusuuu
@bobbyhoney6384
@bobbyhoney6384 Ай бұрын
Anna neku eminaa pichha one month varaku evaru Adhi karam lo evaru unnaru
@user-kw6bi3xk3p
@user-kw6bi3xk3p Ай бұрын
Enduke mimmalni mulana kurcho bettindi AP prajalu , 5 years lo meeru chesindi lekapoga pullalu pettalani chuste prajalu meelananti sannasulu kaadu artham chesuko galaru .
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 63 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 153 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 63 МЛН