బద్రీనాథ్ యాత్ర Full Video Link :- kzbin.info/www/bejne/aZ3HfYuffaiDgac
@LEARNINGWITHAITOOLS Жыл бұрын
Total velli ravataniki entha ani cheppaledu money
@shobharanibojjawar9766 Жыл бұрын
@@LEARNINGWITHAITOOLS❤❤
@gangadharkakileti-xe7tb Жыл бұрын
సుప్పర్ తమ్ముడు
@KiranKumar-ru5qk Жыл бұрын
Bro me video chusi nenu kuda vellanu tq ❤
@v.vaakash2448 Жыл бұрын
@@gangadharkakileti-xe7tb❤❤⁴⁴⁴
@akkinenivenkatratnam9132 Жыл бұрын
అదృష్ట వంతుడువి తమ్ముడు, చిన్న వయసు లోనే కేదార్నాథ్ వెళ్లగలిగినావు. అభినందనలు. All the best.
@Bujji-007-z1p Жыл бұрын
నేనొక వికలాంగుని ఆ భగవంతుడ్ని దర్శనం చూడలేకపోయినా నీ ద్వారా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.🔱🔱🔱హర హర మహాదేవ శంభో శంకర🔱🔱🔱
@arphotography5450 Жыл бұрын
తమ్ముడు నువ్వు చేప్పే విధానం , చూపించే విధానం నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్ మీరు వీడియెా సెల్ తో తీసారా , కెమెరా తో తీసారా తీసే విధానం చాలా బాగుంది తమ్ముడు . నిజంగా చెప్పుతున్నాను బ్రో నేను కళ్ళ తో చూస్తున్నటుంది బ్రో
@yadavviratisam8907 Жыл бұрын
అవును అన్న
@harshu8918 Жыл бұрын
Jesus Christ saved me from depression and death... If you Cryout to him then he will definitely help you.. He is one and only god, There is no other god except him.
@vandematharam474 Жыл бұрын
@@harshu8918ఒరే కొండ గొర్రె యేసు క్రిస్టియన్లు కు మాత్రమే దేవుడు.మన దేశంలో నిజమైన క్రిస్టియన్లు ఎవరూ లేరు అంతా సగం సగం. బయట రాంబాబు చర్చిలో జాన్ బాబు
@coolshanthshva Жыл бұрын
@@harshu8918 ray brain vundha asalu endhuku ra neku evi ani chilara vayshalu give restpect take respect theylvadha narpalay dha nuvvay payraga laydha sakhaga
హాయ్ ఫ్రెండ్ నువ్వు చూపించిన వీడీయోస్ అన్ని రకాలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి నేను కూడా ఒరిజినల్ గా కేదార్నాథ్ యాత్ర చేసినట్లు గా అనిపించింది నీకు ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.ఓం నమః శివాయ
@marellaravi7612 Жыл бұрын
చాలా బాగా చెప్పావు ..హరహర మహదేవ..మేము క్రితం సంవత్సరం వెళ్ళాము. మళ్ళీ మమ్మలని అక్కడికి మానసికంగా తీసుకు వెళ్ళావు. ధన్యవాదాలు తమ్ముడు
@VijayBhanu-lz2bb9 ай бұрын
😅😅😮
@reddyp4858 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🚩🙏🏻🔱అదృష్ట వంతుడువి తమ్ముడు, చిన్న వయసు లోనే కేదార్నాథ్ వెళ్లగలిగినావు. మేమే యాత్ర చేసినంత ఆనందంగా ఉంది అభినందనలు. All the best.🙏🔔🕉
@vijayagowrisaripalli98709 ай бұрын
అద్భుతం.. మొన్న మీరు చేసిన కాశీ యాత్ర వీడియో చూసి మనసు కాశీ వెళ్లాలని కోరిక కలిగి వెళ్ళాను..ఇప్పుడు కేధార్నాధ్ వీడియో మీది చూశాక కేధార్నాధ్ వెళ్ళాలని కోరిక మనస్సు లో పుడుతుంది సోదరా!!!
@mukkeravenkataramana39311 ай бұрын
అన్నయ నీకు శతకోటి వందనాలు మొదలు..మీరు పరమ పవిత్రంగా కేదారనాథ్ ఆలయం గురించి చూపించి వివరించారు. మీ అమ్మ నాన్న ఎంతో పుణ్య ఫలం చేసుకున్నారు.మీరు ఇలాంటి దేవాలయం గురించి చాలా విషయాలు చెప్తున్నారు. నిండు నూరేళ్ళు బ్రతికి శివ అనుగ్రహం పొందండి..... ఓం నమః శివాయ 🙏🙏🙏
@thrimurtyraju669 Жыл бұрын
Super rrrrrrrrrrr అండి మీరు చాలా చాలా సాహసం చేశారు వెళ్ళ లేని వారు కి బాగా చూపించారు sir
@srujanpate197 Жыл бұрын
So beautiful brother appreciate your hard work , Har Har Mahadev.!! 🙏🙏
@VijayaSrinivasvlogs7 ай бұрын
ఈ విడియో ఈ ఈరోజే చూశాను నిజంగా ఎక్సలెంట్ బాబు అంత కష్టపడి తీసినందుకు నిజముగా హాట్సాఫ్ కళ్ళ వెంట ఆనందభాష్పాలు వచ్చాయి 🙏 శివయ్య అనుగ్రహం నీపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
@dadianuradha4536Ай бұрын
Excellent video
@mandavasaidulu1023 Жыл бұрын
చాలా చాలా అద్భుతంగా ఉన్నది బ్రదర్ 🌹🙏
@travelbugtelugu Жыл бұрын
great jai kedhar
@nagarajuch5394 Жыл бұрын
నేనే వెల్లి చూసినట్టు చూపిoచ్చావు బ్రో సూపర్ 👌🙏🙏ఓం నమశివాయ
@PITTALANAGAIAH-p9xАй бұрын
శ్రీ కేదారేశ్వర స్వామి
@auma2576 Жыл бұрын
గొప్పగా ఉంటుంది 2 నెల ల క్రితం వెళ్ళాము ఇంకాకొక చూసే అదృష్టం ఇవ్వాలి అని ఈశ్వరుని కోరుకుంటూ 🙏🙏🙏🙏
@enjoyyadavlingam2666 Жыл бұрын
మీరు మానస సరోవరం వెళ్లారా
@Ayedudeyt Жыл бұрын
Budjet anta bro
@happyfamilyfriends4148 Жыл бұрын
Ippudu darsanam avurunda bro
@narayanaarrabojju63098 ай бұрын
నేను ఓక పెద నాయిబ్రహణుని మీ ద్వారా స్వామి వారిని చూడడం నా ఆదృష్ట్యాంగా భావించా దన్యావాదంలు
@SleepyBoardGames-dl8sy11 ай бұрын
Thanks sir 👍👍👍👍🥰🥰🥰🥰🥰 Real great sir❤❤ god is great
@laxmanaarla66584 ай бұрын
బ్రదర్ మీరు చెప్పే విధానం చూపించే విధానం చూస్తే మాకు ఎల్లినంత ఆనందం కలుగుతుంది చాలా బాగుంది తమ్ముడు మేము అక్కడకెళ్లే మేము మేము అక్కడికి వెళ్ళేమేమో అన్న ఫీలింగ్ వస్తుంది కు ❤❤
@narayanamacherla5491 Жыл бұрын
బాబు చాలా బాగా చూపించినందుకు ధన్యవాదములు 🌹🙌
@hariroyal7370 Жыл бұрын
🙏🔱OM Namashivaya🔱🙏 From KADAPA
@sudharanijupudi5255 Жыл бұрын
మేమే యాత్ర చేసినంత ఆనందంగా ఉంది
@SHRIRAMCHAUDHARY787918 күн бұрын
Har har Mahadev 🕉️♥️
@sainaik659010 ай бұрын
Nice Video Bro
@Sridevivedios2 ай бұрын
బాబు మేము అక్కడికి వెళ్ళలేకపోయినా మాకు అన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నావ్ బాబు మా ఇంట్లో కూర్చుని కేదారినాథ్ బద్రీనాథ్ చూసేసాం అమ్మ చాలా బాగుంది అమ్మ ధన్యవాదాలు నాన్న ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుంది
@jakkampudisnmurty2706 Жыл бұрын
Om Sri amaranth Jai Shiva 🙏 Om Sri kadarnath Jai Shiva 🌹 Om Sri badrinath Jai Shiva 💚 Jakkam pudi abbulu mori cycle shop 🚴♂🔧🚴♂
@aprasad64 Жыл бұрын
వీడియో చాల బాగా చూపించావ్ అన్న హర హర మహాదేవ్
@sivadaramasala2074 Жыл бұрын
Bro cinematic ga undi bro nijam ga movie teyachu nvu nxt level editing and explanation 👌❤️💫
@SriKanth-qo3rj Жыл бұрын
Om namah shivay
@sreenivasarao8057 Жыл бұрын
మీరు చెప్పే విధానం, చూపించే యాత్ర చాలా బాగుంది, హర హర శంకర, ఓం నమః శివాయ
@DhanaLaxmi-w3w5 ай бұрын
రియల్లీ బ్రదర్ నీ దయ వల్ల అన్ని యాత్రలు చుస్తునాం నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@solapurisuresh8719 ай бұрын
బ్రో నువ్వు చెప్పిన విధానం చూపించిన విధానం చాల బాగుంది చూస్తున్న సేపు నేనే అక్కడ ఉన్నట్టు ఉంది
@VeerankiVeerababu9 ай бұрын
మీలాంటి వాళ్లు మంచి పుణ్యక్షేత్రాలు చూపించడం చాలా సంతోషంగా ఉంది
@shankaranandaeranti42556 ай бұрын
కేదారనాథుని అనుగ్రహం ఎల్లప్పుడూ నీకు కలగాలని కోరుకుంటున్నాను. చాలా శ్రమ వహించి వీడియో తీసినందుకు నా అభినందనలు. 2019 లో మేమూ వెళ్ళాము. కాని హెలికాప్టర్ ద్వారా వెళ్ళాము.
@OmnamaShivaya-t1oАй бұрын
హాయ్ బ్రో మీరు ఎంతో చక్కగా వివరించి అడుగడుగు అన్ని చెప్పారు మేము కూడా నిజంగానే దర్శనం చేసుకున్నట్టు అనిపించింది వీడియో చూస్తే కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి కానీ బడ్జెట్ ఎంత అయిందో మీరు చెప్పలేదు మొత్తము ప్లీజ్ అదొక్కటి చెప్పండి అరే ఈ వీడియో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థాంక్యూ సో మచ్ బ్రో ఆ శివయ్య దర్శనం కల్పించినందుకు❤❤❤❤
@GuruSai-cb5sj3 ай бұрын
చాలా బాగా చూపించావు నాన్న కేదారి యాత్ర మేము అక్కడికి వెళ్లినట్లే ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
@KATTARHINDHURAJPUT Жыл бұрын
హర హర మహాదేవ్ జీవితం లో కచ్చితంగా వెళ్తాను
@heythere3163Ай бұрын
Bro.. Nuvvu video starting lo cheppinattu nannu kuda neetho kedharnath theeskellaavu... Thanks for such a wonderful yathra.. ❤❤
@iamgeethareddy Жыл бұрын
చాలా బాగుంది వీడియో విహారి 🙏🙏🤗🤗
@veenavani74538 ай бұрын
Memu kuda 2022 lo kedarnath yatra ki vellemu kindhi ki dhiginappudu Trekking chesamu velletappudu Horse meedha vellemu. Nuvu chala great brother memu konni photos teesukunnamu nee valla video chesi antha chupinchavu nuvu andariki chupinchinandhuku Punyam antha neede 👑 neeku Hats off 🙏🙌
@bhavanireddy47483 ай бұрын
E okka video tho me channel subscribe chesukunna antha baagundhi ❤❤
@PanthagiriLucky Жыл бұрын
Super bro thank u shows the kedarnath Swami temple, Om namah shivaya 🙏🙏🙏
@prabhakartadinada7695 Жыл бұрын
Excellent videi. చాలా చక్కగా విదశీకరించారు. అద్భుతః 🙏
@KAD_family2 ай бұрын
Mi video chustunte mi pakkana nenu kuda nadustu a eshwarunni kosam veltunnattu anipinchindi bro.starting nundi temple daggara velledaka nenu ekkada unnano kuda marchipoya nuv temple lopala chuipinchalev kada appudu chuskunna nannu nenu.🙏🙏🙏 Chala tq bro miru eppatiki happy ga undali .i feel very happy 🙏🙏om shivoham🙏
@ratnasreevagicharla6087 Жыл бұрын
Om namah shivaya
@subhashinirao52237 ай бұрын
హర హర మహాదేవ శంభో🙏, చాలా చక్కగా మేమే ప్రయాణం చేస్తున్నట్లుగా, కళ్ళకు కట్టినట్లు చూపించావు. వెళ్ళబోయే మా లాంటి వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. God bless you my son🙏🙏
@SrilathagoudKotha7 ай бұрын
Hi bro miru chala Baga kallaku kattinattuga chupinchavu nijanga naku darshanam chesukunatu undi bro thank you
@sunithayathakula59198 ай бұрын
Really I like u entha riskulonina meru video cheshi chupincheru Aa devuni ashisilu meku challaga undalani korukuntunnanu❤❤❤
@sivajia56810 ай бұрын
Hara Mahadeva Hara Mahadeva Hara Mahadeva Hara Mahadeva Hara Mahadeva 💐🙏🌹 super brother very very congaralation 🎉
@priyatdpАй бұрын
ఎక్స్లెంట్ వీడియో🙏👍
@vadlamudivenkateshwarlu17396 ай бұрын
ఓం నమః శివాయ తమ్ముడు నిజంగా కేదార్నాథ్ వెళ్ళినంత అనుభూతి కలిగింది చాలా చక్కగా విశదీకరించావు దన్యవాదాలు నీకు
@neelimarao58157 ай бұрын
Anta kastapadi chupincha vayya nee opikaku neeku no words ❤
@laxmivaranasi32442 ай бұрын
mee kastaniki tagina prathiphalam labinchali tammudu... adbhutham ga undi video
Last Darshan time in your video i got Goose bumps bro chala baga teesav bro !!
@tc.step20155 ай бұрын
బ్రో. నేను కేదార్‌నాథ్ వెళ్లి 1 నెల అయింది. నన్ను మళ్ళీ నీ వీడియో తో 2వ సారి తీసుకెళ్లావు. మీరు ఈ వీడియో కోసం చేసిన క్రుషి వూహించగలను. మీ హార్డ్ వర్క్ కి ప్రత్యేక అభినందనలు.
@swathipinnoju2346 ай бұрын
Jeevithamlo thappakunda chudavalsina temple. But andariki sadyam awthundo ledo teliyadu but ee brother chesina video valla nijamga a mahadevunne swayam gadarshanam chesukunnantha feeling kaligindi..harahara mahadeva..
@seelamvenugopalreddy59984 ай бұрын
ఓం దేవా దేవా ఓమ్ దేవా దేవా నమః
@balatripurasundarikothapal48888 ай бұрын
Bangaaru thandri neeku chaalaa dhnyavaadaalu ,,🙏🙏
@krishna53748 ай бұрын
Chala పద్ధతిగా చెప్పావు బ్రదర్ నీ ద్వారా నాకు.శివైయ్య.దర్శనం కలిగింది
@LokeshSuvarna-t2i8 ай бұрын
👌👌👌సూపర్ తమ్ముడు 🛕🛕🙏🙏
@gowthamisree3785 Жыл бұрын
Great brother meru video testhu antha danger place lo velldam ante not a easy ❤
@thevoiceofcommonman3721 Жыл бұрын
i have watched alot of videos on kedarnath ...but this video is very descriptive and very informative . thanks bro
@Haritelugutraveler Жыл бұрын
Okksariki na video chudu bro
@sunithayathakula59198 ай бұрын
Super boss meru chala nitiga andhamga prakruthi andhalu chupincheru
@sreenivaskota8090 Жыл бұрын
You are So fortunate. Har Har Mahadev. One of the wonderful videos I have seen.Thankyou
@ramkatari148028 күн бұрын
Jai Bolenath...Harahara Mahadev
@bonthularamanamma5848 ай бұрын
శుభ ఆశీశ్లు babu, దగ్గరుండి మరీ చూపించి నట్లు చక్కగా వివరించారు.🎉❤ మధ్యలో ఒక చెడ్డ మాట పలికావు. బాధ పడితే గానీ బోధ పడదు కష్ట్టమైన ఈ చిత్రంలో అన్ని ప్రదేశాలు విహారాలు అద్భుతం గా వున్నాయి ఆ కేదారేశ్వరరుడునిన్ను.. సదా కాపాడు గాక ఓం శాంతి శాంతి శాంతిః నమః శివాయ నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి
@bharathibharathi8840Ай бұрын
Temple chala bagundi
@teacherkrishnachannel71298 ай бұрын
Vedio is excellent 25:55
@pushpalatha361 Жыл бұрын
Chustunte kallalo tears vochai bro super ninnu shivayya challaga chudali
@muralimohanmasagani49229 ай бұрын
Excellent Anchoring Brother.I Visited Kedarnath Temple In 2016 After Floods.One Of The Greatest Shiva Temple In India.Every Hindu Must Be Visit The Temple Depends On Their Health Condition.
@madhavijagarlamudi1375 Жыл бұрын
హర హర మహా దేవ్ ❤
@vaniramesh4268 Жыл бұрын
సూపర్ బ్రో మీరు వీడియో తీస్తున్న విధానము చెప్పే విధానము మీరు కష్టపడింది అంత వీడియోలో కనిపిస్తుంది సూపర్ హాట్సాఫ్
@kondalrajbasu75528 ай бұрын
హార హార మహా దేవ్ 🙏🙏🙏
@BaswarajBaswaraj-f9r Жыл бұрын
హర హార మహాదేవ శంభో శంకర 🙏🙏
@nmanikyamba29604 ай бұрын
Great Babu chala Baga chupenchavu❤
@swarnaleela7327 Жыл бұрын
Maku nijanga ketarinatha tempel chuchinattu undi thanku sooo much brother
@NUJENDLAMALLESWARI2 ай бұрын
Excellent video, Supero Super
@mamidijyothi4428 Жыл бұрын
Babu chala Baga chepperu, video kuda crystal clear. Thanks a lot . God Shiva blessings to you for ever.
@santhosiroopa2391 Жыл бұрын
Meru ento kastapadi ey video tesi maku intha chalkaga chupinchinanduku chala chala danyavadamuli🙌💪
@sritarun35408 ай бұрын
My day not ends your video 😊😊😊
@myadharisivakumar93833 ай бұрын
Om nama sivaaya
@anusuyagadicherla6787 ай бұрын
Super yathra 🙏👍👌
@kumaraswamy9556 Жыл бұрын
చాలా బాగా చూపించావు తమ్ముడు
@kumaraswamypusthe41757 ай бұрын
Very nice Yatra vishayalu chala manchiga explain chesinau nee peru aniti.
@manavistha9 ай бұрын
mee video chala bagundi, informative kuda. meeru ee month lo vellaru kedarnath ki
@nenesrinivas7 ай бұрын
devudu ninnu deevinchu gaaka. nene travel chesthunnattu undhi mee video choosthunte. mee voice lo edho special undhi kooda. keep it and take care. i wish you will explore more and more. your look and voice remainder teja sajja (hanuman movie hero)