భజియింతుము నిను జగదీశా! l ఓఫీర్ గారి పాట l సేవకుల నోట l Bhajiyinthumu Ninu Jagadeesha Ophir Song

  Рет қаралды 60,971

YADHARTHA VADHI TV

YADHARTHA VADHI TV

Күн бұрын

Пікірлер: 237
@YVTvYadarthaVaadhiTv
@YVTvYadarthaVaadhiTv 3 жыл бұрын
పల్లవి: భజియింతుము నిను జగదీశా ! - శ్రీ యేసా! మా రక్షణ కర్తా !! శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవ నిధి || భజియింతు| విమల సెరాపుల్ దూతగణంబుల్ చూడగలేని తేజోనిధివే మా యఘములకై సిలువమ్రానుపై - దీనుడవై మరణించితివే ||శరణు|| ప్రప్రథముడ-మరి-కడపటివాడా మృతుడై బ్రదికిన నిరత నివాసి నీ భజనమె మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం |శరణు|| 1 విమల = పరిశుద్ధమైన, 2 అఘములు = పాపములు
@goodnewsprayerhall9622
@goodnewsprayerhall9622 3 жыл бұрын
@@sarvejanasukhinobavunthu712 Bashalu kaliginchindhi dhevude.(Jesus)
@Yesubabu4jc
@Yesubabu4jc 3 жыл бұрын
❤️WONDERFUL.. LOVELY LYRICS ❤️ ❤️I LOVE THIS SONG ❤️ PRAISE TO OUR LOVING LORD ❤️JESUS CHRIST ❤️ 💐💐💐 💐💐💐 💐💐💐
@Yesubabu4jc
@Yesubabu4jc 3 жыл бұрын
@@sarvejanasukhinobavunthu712 Excellent master 👍 యేసే - "సత్యము, జీవము మరియు మార్గము" యేసు ద్వారా తప్ప మరి ఎవ్వరునూ పరలోక తండ్రిని "చూడలేరు , చేరలేరు మరియు మోక్షానికి వెళ్ళలేరు" మేము యేసుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ యేసు ద్వారా పరలోక తండ్రిని మహిమ పరుస్తున్నాము ❤️🙏❤️
@ravimalchi5170
@ravimalchi5170 3 жыл бұрын
Nice
@Yesubabu4jc
@Yesubabu4jc 3 жыл бұрын
@@ravimalchi5170 PRAISE TO OUR LOVING LORD ❤️ JESUS CHRIST ❤️ 🙏💐🙏
@prasadkumartadi7963
@prasadkumartadi7963 2 жыл бұрын
భజయింతును నిను జగదీసా శ్రీ యేసా మారక్షణ కర్త శరణు శరణు మహా దేవా యెహోవా మహిమన్విత చిర జీవ నిధి
@prasadkona843
@prasadkona843 3 жыл бұрын
ఈ విధంగా పరిశుద్ధ ఆత్మ దేవుడూ త్వరలో క్రైస్తవ భక్తులు అందరినీ దేవుని నిర్ణయించిన ophir అయ్య గారి ఓకే సత్య భోదలోకి నడిపించే ఆ సమయం కోసం ఆత్మ ప్రేరణ తో ఎదురు చూస్తున్నాం అమెన్
@stephenagape3944
@stephenagape3944 3 жыл бұрын
తిరస్కరించిన రాయే మూలరాయగును..
@srinivasthanari6852
@srinivasthanari6852 3 жыл бұрын
Ophir ayyagaru 🙏🙏🙏
@vallepuveeranna
@vallepuveeranna 3 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఇన్నిరోజులు ఎవరు రాసారో తెలియదు, అద్దంకి రంజిత్ ఒపీర్ గారు రాశారా? చాలా మంచి పాట.
@enoshpaul6322
@enoshpaul6322 3 жыл бұрын
Same bro
@michaelpramodmelodies677
@michaelpramodmelodies677 3 жыл бұрын
క్రైస్తవ సంగీత ప్రపంచంలో అద్భుతాన్ని ఆవిష్కరించిన రంజిత్ ఓ ఫీర్ అయ్యగారికి పాదాభివందనాలు .
@pastorrajeshipc
@pastorrajeshipc 3 жыл бұрын
అమూల్యమైన మాటలతో యేసయ్యను పొగిడిన రంజిత్ ఓఫిర్ అయ్యగారికి గారికి నా హృదయపూర్వక వందనాలు
@jasminemeena6582
@jasminemeena6582 2 жыл бұрын
Nice song Amen
@davulurilakshman6122
@davulurilakshman6122 3 жыл бұрын
One of the CULTS Ophir
@vinodkumarirapani493
@vinodkumarirapani493 2 жыл бұрын
Prise the lord brother amen amen.....
@rajasekharrajasekhar3305
@rajasekharrajasekhar3305 3 ай бұрын
Praise the Lord.. Very very beautiful song.
@Ajayperumalla
@Ajayperumalla 3 жыл бұрын
14:35 John Wesley garu 22:55 shalem Raju anna 29:35 jayapaul garu 33:00 satish kumar 1:01:20 mark babu
@madhupatels2583
@madhupatels2583 3 жыл бұрын
Ophir gari jeevitha charithra anekulaku oka amruthabaandam.. athani sahithyam yadhartha sangatanala adharanga akshrarupam dalchindhi... iam proudly say my guru Ophir garu
@దేవునిసువార్త
@దేవునిసువార్త 3 жыл бұрын
సేవకులు అందరు ఐక్యత కలిగి నివసించు ట ఎంతో మేలు ఎంత మనోహరము కార్పొరేట్ సేవాకులు ఉన్నారు కాని బిదసేవాకులు లేరు ఉండేవిదముగా చూడాలి ప్రతి సేవా కుడు గాడ్ బ్లేస్ యు
@ssyministries410
@ssyministries410 3 жыл бұрын
అన్న praise the lord.అవును అన్న నేను ఉన్న దగ్గర70 villeges ఉన్నాయి కానీ ఒక chruch లేదు .ప్రేయర్ చేయడం. ఇది నా number..7993853337
@Pst.T.JafanyaSastry
@Pst.T.JafanyaSastry 3 жыл бұрын
Excellent thought brother Super collection
@tjstjs8661
@tjstjs8661 3 жыл бұрын
Anna praise the LORD Anna
@sukumarba6447
@sukumarba6447 3 жыл бұрын
అందరూ super అన్నప్పుడు నేను very super అంటాను
@rajeshindupalli9642
@rajeshindupalli9642 3 жыл бұрын
దేవునికే సమస్త మహిమ కలుగును గాక. రంజిత్ ఒఫీర్ గారికి నా నిండు వందనములు.
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Wrter ophir gariki special thanks
@sreenivasbodavula8100
@sreenivasbodavula8100 10 ай бұрын
21:15 to 22:35 super
@Bro-anand
@Bro-anand 3 жыл бұрын
Ee song ante naaku chaala ishtam ayyagaaru meeru iche 22 chapter s prakatana granda parishodhana lu anni chusaanu nenu vinna raakada bhoda kanna meeru cheppina way chaala different gaaa vundi ee difference meeku parishudaathmudi ichinanduku anduku nenu devunini mahima parusthunnaanu praise the Lord ayyagaaru naa gurinchi prayer cheyyandi
@abmk9033
@abmk9033 3 жыл бұрын
మంచి ప్రయత్నం ....యదార్ధ వాది టీవీ మార్క్ బాబు గారికి వందనములు......
@ravirajyerrolla
@ravirajyerrolla 3 жыл бұрын
సేవకులు అందరూ అద్భుతంగా పాడారు. అందరికి వందనాలు. ఇంతటి అద్భుతమైన పాటకు ప్రాణం పోసిన రంజిత్ ఓఫిర్ అయ్యగారికి ప్రత్యేక వందనాలు🙏🙏🙏
@jawaharkk1859
@jawaharkk1859 3 жыл бұрын
ప్రాణం పోసినది , మహిమాన్వితమైన ఆయన ప్రేమే కదా. ప్రభువా...స్తోత్రములు.
@birudugaddavenkatrao9726
@birudugaddavenkatrao9726 3 жыл бұрын
Ayyagaru.e.song.chala.wonderfull
@fantasyworld108
@fantasyworld108 3 жыл бұрын
అన్న మీకు నా వందనములు ఈ పాట వింటేనే పరలోక ఆనందము ఇంత మంచి పాట రాసిన మీకు నా వందనములు.
@sunitagrace6640
@sunitagrace6640 3 жыл бұрын
Glory to god
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Andariki vandanalu
@paulvijayakumar7917
@paulvijayakumar7917 Жыл бұрын
Glory to God Almighty
@mohangandhi7970
@mohangandhi7970 3 жыл бұрын
Dislike చేసినా ఎర్రగడ్డ బ్యాచ్ కోసం ప్రార్థన చెయ్యాలి... మారుమనస్సు పొంది like చేస్తారు...
@ezrasastryofficial6232
@ezrasastryofficial6232 3 жыл бұрын
Praise the dear Anna Excellent singing. Glad to hear you're voice
@akhilpadila3572
@akhilpadila3572 3 жыл бұрын
Prese tha lord good sang
@iamprem2007
@iamprem2007 2 жыл бұрын
Pas parisuddarao garu
@padmaraokathulamaisaiah8059
@padmaraokathulamaisaiah8059 2 жыл бұрын
Praise the lord ! Aiyyagarlaku vandanaalu.
@sukumarba6447
@sukumarba6447 3 жыл бұрын
Most super పాట రచయితకు గానము చేసిన వారికి ప్రత్యేక అభినందనలు hindupur
@kattashivarajaiah9673
@kattashivarajaiah9673 Жыл бұрын
Wonderful song
@satyams.ssework4082
@satyams.ssework4082 3 жыл бұрын
యేసయ మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
@deevenakumari6153
@deevenakumari6153 3 жыл бұрын
Praise the Lord 🙏 yilanti songs chala yistam
@yesukreesthukrupanidiminis4013
@yesukreesthukrupanidiminis4013 3 жыл бұрын
దేవుని కి మహిమ కలుగునుగాక దేవుని కృప మీకు తోడైయుండును గాక అమేన్ అయ్య గారు వందనాలు యేసయ్యకుమహిమ అమేన్ హల్లేలూయా వందనాలు 👍👍👍🙏🙏
@dolisrinivas5356
@dolisrinivas5356 3 жыл бұрын
Every one must and should come way of Paul ideology (Ophir)🙏🙏🙏 It's word from god
@dolisrinivas5356
@dolisrinivas5356 3 жыл бұрын
పరబ్రహ్మ తత్త్వము నిర్వహించుటకు ఓంకారమే క్రీస్తు ఆయెను స్వామి వివేకానంద ప్రబోధ రత్నాకరం అని పుస్తకంలో ఈ మాట చెప్పారు
@dolisrinivas5356
@dolisrinivas5356 3 жыл бұрын
@@sarvejanasukhinobavunthu712 అదే గా చేస్తున్నాను అన్న
@dolisrinivas5356
@dolisrinivas5356 3 жыл бұрын
@@sarvejanasukhinobavunthu712 మనది హిందూ మతము కాదు అని సుప్రీం కోర్టు ప్రకటించారు కదా అన్న
@dolisrinivas5356
@dolisrinivas5356 3 жыл бұрын
@@sarvejanasukhinobavunthu712 a dharmame naku yesu naku parichayam Chesindhi Anna
@dolisrinivas5356
@dolisrinivas5356 3 жыл бұрын
anna meru Have you read the Vedas The wave spoke if read
@murahariashok3976
@murahariashok3976 3 жыл бұрын
ఓఫీరు గారు పాటలు బాగా రాస్తారు
@krish-ft7qp
@krish-ft7qp 3 жыл бұрын
మంచి అర్థం కలిగిన పాట, thank you anna
@bro.paulsonpsr7601
@bro.paulsonpsr7601 3 жыл бұрын
అద్భుతమైన గీతము.. Tq to beloved. Apostal Rajith ophir గారు.. ఈతరం లో ఆరాధన... అంటే జాన్ వెస్లీ అన్న గారి తర్వాతే....
@venkydalai7471
@venkydalai7471 3 жыл бұрын
Johnwesly anna marvelous singer
@anjappaanjappa8854
@anjappaanjappa8854 3 жыл бұрын
Very nice
@rajurachamalla9190
@rajurachamalla9190 3 жыл бұрын
Good song.ayyagaru
@maryadashosanna513
@maryadashosanna513 3 жыл бұрын
ఓఫీరు అయ్యగారు వందనాలు అయ్యగారు దేవుడు మీనోట పాడించుకొన్న పాట అద్భుతంగా ఉంది అయ్యగారు.
@mandausharani747
@mandausharani747 3 жыл бұрын
ఆనాటి రచించి ఎన్ని సంవత్సరాలు అయింది ఎందుకు అంటే నేను చిన్న ప్పటినుంచి వింటున్న
@CrazyShazyRosyofficial
@CrazyShazyRosyofficial 3 жыл бұрын
Wonderful song......I love this song ... Evergreen song......👏👏👏👏
@vuchulasamson4197
@vuchulasamson4197 8 ай бұрын
Praise the Lord Anna ❤
@prasadmaganti1163
@prasadmaganti1163 3 жыл бұрын
Super, excellent song written by ophir garu. Glory to God
@pastorrajeshipc
@pastorrajeshipc 3 жыл бұрын
Glory to Jesus
@vijayavijaya4264
@vijayavijaya4264 3 жыл бұрын
Super song
@pastorr.samuel3092
@pastorr.samuel3092 2 жыл бұрын
సూపర్
@konashiva6627
@konashiva6627 3 жыл бұрын
Super lyrics,...andarikante ayyagare baga padaru 🙏🙏🙏 thank u lord ..elanti manchi patalu maku ichinadhuku
@dhereakbekkamm
@dhereakbekkamm Жыл бұрын
Hallelujah
@davidprakash1766
@davidprakash1766 3 жыл бұрын
Idi Ophir gari song ani naku teliyadu chala vandanalu ayyagaru 38:43 kanithi Abraham Garu chala Baga padaru valla church name Living Stone ministries | I have visited once | Very good pastor
@johnkiran9428
@johnkiran9428 3 жыл бұрын
ఓఫిర్ అయ్యగారు వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏 సూపర్ సాంగ్ నాన్న గారు
@pulugujjuprajaycorwin3936
@pulugujjuprajaycorwin3936 3 жыл бұрын
Addanki dayakar thammudu ophier
@yaramalasudharshanraju8250
@yaramalasudharshanraju8250 3 жыл бұрын
Good sang and the Lord said new songs sing songs
@ssumanth2171
@ssumanth2171 3 жыл бұрын
Praise the lord hallelujah 🙏🙌
@sugunajoseph3982
@sugunajoseph3982 3 жыл бұрын
Exlent brother
@pas.samuelrajchidipishekee1485
@pas.samuelrajchidipishekee1485 3 жыл бұрын
Praise the Lord ayya. Excellent song. Glory to God
@SangeethaM321
@SangeethaM321 3 жыл бұрын
Excellent Song.... Praise d lord🙌
@sujathasujatha5659
@sujathasujatha5659 3 жыл бұрын
Yess gloreee to God👏🙏✝️🙌✊🙌
@danielathram145
@danielathram145 3 жыл бұрын
Devuniki mahima kalugunugaka Amen Amen Amen🙏🙏🙏
@gracemissionministriestena5462
@gracemissionministriestena5462 3 жыл бұрын
Wonderful
@bilalgamingffbilalgamingff1640
@bilalgamingffbilalgamingff1640 3 жыл бұрын
Prise the lord paster gaaru atma devudu meeku echhina atma purna hrudayamuto stuti keertana batti devunike stotramulu kalugunu gaka amen halley luya sholom devunike samasta mahima ganata prabavamulu kalugunu gaka amen etuvanti patalu marinno paadalani as devaadi devunni prardistunnanu amen halley luya
@S.Srinivas
@S.Srinivas 3 жыл бұрын
చాలా బాగుంది ! 👍👍👍👍👍
@GracefulHarborHub
@GracefulHarborHub 3 жыл бұрын
Mark annani.. Devudu deevinchunu gaaka... Ee prayatnam yento goppadhi... Nijanga naa hrudayam santoshinchindi... Devuniki istamaina seva chestunna ophir ayyagaariki hridayapurvaka vandanaalu..
@ravikumarlibni5336
@ravikumarlibni5336 3 жыл бұрын
Wow I like it song 👌👌👌
@chiliverinagaraj9582
@chiliverinagaraj9582 3 жыл бұрын
super song naku chala istam
@danielathram145
@danielathram145 3 жыл бұрын
Super song tq all 🙏🙏🙏🙏🙏🙏
@ezrasastryofficial6232
@ezrasastryofficial6232 3 жыл бұрын
Thank you so much anna Excellent singing.
@RajeshEmmanuel
@RajeshEmmanuel 3 жыл бұрын
👏👏👏👏👏👏
@kodandaram8720
@kodandaram8720 3 жыл бұрын
wonderful 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@jhopchurchofpathapatnam5780
@jhopchurchofpathapatnam5780 3 жыл бұрын
Wonderful song GOD gave to you sir
@sasiboddu6909
@sasiboddu6909 3 жыл бұрын
Halleluiah thank you lord🙏🙏💓❤️✝️
@dsb917
@dsb917 3 жыл бұрын
Tabla by Chanti Gandham marvellous.... veryyyyyyyyyyyyy talented...GOD bless u more broooo
@racheetisurendra7674
@racheetisurendra7674 3 жыл бұрын
Jhonwesly anna praise the lord Ophir ayya garu nice song
@rajuvalluri6540
@rajuvalluri6540 3 жыл бұрын
Praise the Lord all wonderful song god bless you all
@dokkaramupaul8749
@dokkaramupaul8749 3 жыл бұрын
E angel nenu apudu chudaledhu dhevuniki mahimakaramina gonthu praise the lord
@domathotichandrakumar
@domathotichandrakumar 3 жыл бұрын
Satya devuni... Nityaarchana.. Sthuthi dhoopa nyverchana.. May God shows his glorious face upon you, happy birthday... Ophir garu
@sunitagrace6640
@sunitagrace6640 3 жыл бұрын
Praise the lord oh Prase the lord ophir garu
@vamshikrishna9688
@vamshikrishna9688 3 жыл бұрын
Amen jesus
@gajgeraju8163
@gajgeraju8163 3 жыл бұрын
Praise the Lord ayyagaru
@kishorepaidipittla5354
@kishorepaidipittla5354 3 жыл бұрын
Wow Anna Superb Collection 👌. Very Nice Song Praise to God 🙏🙏🙏🙏🙏🙏
@PraveenKumar-uu5tf
@PraveenKumar-uu5tf 3 жыл бұрын
Very nice song anna praise the Lord
@solomonrajuvadla7159
@solomonrajuvadla7159 3 жыл бұрын
మంచి అర్థవంతమైన పాట
@naveenpajjuri9073
@naveenpajjuri9073 3 жыл бұрын
Praise the lord
@captainsahel
@captainsahel 3 жыл бұрын
Very Excellent and Superb song.. I like this song very much and tune is also excellent.. All glory to the Almighty God only.. 🙏🙏🙏
@avunuriprashanth1556
@avunuriprashanth1556 3 жыл бұрын
Wonderful song 🙏🙏
@varshinipavani9728
@varshinipavani9728 3 жыл бұрын
Praise the Lord.... Wowww i love this lyrics🥳excllent ophir ayyagaru rasinaa paatanu inthaaa mandhi daivajanulu padadam... Intha mandhi daivajanlu ophir ayyagarini fallow avvuthunnaru🥳🥳🙌🙌Melodies voice ,excellent words ophir ayyagaru inkaaa enno paatalu devudu meee chethaa rayinchali ani maaa prardhana tqqqqq Lord.... 🙌🙌🙌🙌🙌inkaaa anekulu sathyani teluskovali👏👏🥳🥳🥳🥳
@pastorsamuelgariki7724
@pastorsamuelgariki7724 3 жыл бұрын
Naaku chala istamaina pata ayya garu.meru rachinchinattu naku inthavaraku teleyadhu andhi
@mangapuramvenkatesh9587
@mangapuramvenkatesh9587 3 жыл бұрын
O జగదీశ పరమేశా కరునాలవాల కాపాడవడెల రజితద్రి వాసా పరమ పాపులు నీ నామమును అన్యముగా నెంచి అన్యులకాపాద్దిచగ మిన్నకుంటివెల పన్నగశయనా పరమాత్మ. . . సిలువలో పలువలు జేసీ మాయలో జిక్కిన మస్తకముల మర్దనసేయగ రావా కాలిందా గోవిందా ఆర్తుల నుండి దశమ భాగమును సంగ్రయించేటి ఈ durమదాందుల చెందాడగ raava ni నామమే సకల జనులకు nitya సంతోషము రామా
@josephmurala5505
@josephmurala5505 3 жыл бұрын
Super song and singing
@unitedchristgracechurch
@unitedchristgracechurch 3 жыл бұрын
Thank you so much
@p.vijheyap3547
@p.vijheyap3547 3 жыл бұрын
Good collection by YV TV 🌹🙏 great job 👌✝️
@praveeng2059
@praveeng2059 3 жыл бұрын
వందనాలు అయ్యగారు
@mounikamanda6979
@mounikamanda6979 3 жыл бұрын
heart touching song nannagaru
@sunitagrace6640
@sunitagrace6640 3 жыл бұрын
Thq shalem babu god bless u nice song glory to god
@stephengospelvoiceoftruth-8669
@stephengospelvoiceoftruth-8669 3 жыл бұрын
Excellent song Glory to God 🙏🙏
@RaviKumar-eb8gj
@RaviKumar-eb8gj 3 жыл бұрын
Anna super🙏
@sek541978
@sek541978 3 жыл бұрын
అద్భుతమైన పాట .....
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 61 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 61 МЛН