ఎన్నో సార్లు విన్నాను ఐన త నివితిరా లేదు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ I love Jesus
@jogusujith20552 ай бұрын
Same I listened many times
@rajup58904 жыл бұрын
ఈ పాట చాలదా దేవుని నమ్మడానికి...What an Excellent song....Thank You ayyagaru
@nirmaladidlajangam40193 жыл бұрын
దేవుడు ఎంత అద్భుతమైన గొంతు ఇచ్చాడు నాయనా.వందనాలు.
@maaddhupalamakula32484 жыл бұрын
దైవ ప్రసన్నతను అనుభవించే అద్భుతమైన గీతము. అద్భుతంగా ఆలపించిన దైవజనులకు వందనాలు💐💐💐🙏🙏🙏
@chandukopparthi91072 жыл бұрын
రచయిత:- కొల్లూరి ఎమ్. జాన్ గారు పల్లవి: తమసోమా! జ్యోతిర్గమయా - అని తపిస్తు జపిస్తు ఘోషిస్తూ ఉన్నా అసతోమా సద్గమయ అని అనాదినుండి నినాదమిస్తూ వస్తూ ఉన్నా కనబడలేదా కాంతి పథం - వినబడలేదా సత్యసువార్త (2) 1. నేనే లోకానికి వెలుగై ఉన్నానని - నేనే మార్గం సత్యం జీవమని (2) ఓ... ఎంచి చెప్పిన యేసుక్రీస్తు- కంటికి కనబడలేదా? చెవికి వినబడలేదా? ॥తమ॥ 2. నాలోని పాపం ఏదో చూపుమని - ఈ లోకాన్ని సవాలు చేసినా ఓ... పాప రహితుని పాపహరుని దాపున జేరగలేవా రక్షణనొందగరావా ॥తమ॥ 3. నీపై ఉదయించు నీతి సూర్యుడే - నీలో గాఢ నిద్రను తొలగించూ (2) ఓ... నిను వెలుగించు నిజమగు వెలుగు కనుగొని పరుగిడి రమ్ము కనులు మూయకముందే (2) ॥తమ॥ ⌨️⌨️CHANDU KOPPARTHI⌨️⌨️
@andalamalasarathbabu2184 Жыл бұрын
Now a days who will write songs in this style ...
@atlurigandhi58452 ай бұрын
Great service! Nanna Chandu! God bless you!❤❤❤❤
@Bro-anand3 жыл бұрын
Nenu ee song pettukoni suvaarthaki velthaanu naa favorite song
@satyams.ssework40823 жыл бұрын
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
@j.woosayyagaridevanssurya60192 жыл бұрын
Hallelujah Praise the Lord's all glory to Almighty God's mighty name of Jesus Christ's Amen Amen Amen Dr Ranjit Ophir గారు is a great historical person in telugu Christianity