Bithiri sathi audio on Bhagavad Gita Issue | వివాదంలో బిత్తిరి సత్తి.. సైబర్ క్రైమ్ లో కేసు నమోదు!

  Рет қаралды 56,017

Zee Telugu News

Zee Telugu News

Күн бұрын

Пікірлер: 345
@KanmanthareddySridevi
@KanmanthareddySridevi 2 ай бұрын
ప్రతి హిందువు శ్లోకం చదవలేకపోయన పర్వాలేదు కానీ అవమానపర్చ వద్దు
@bunny5679
@bunny5679 2 ай бұрын
హిందూ మతం అన్నం పెడుతద???? ఒక్క ఆస్టెరాయిడ్ భూమి నీ డికొంటే అన్ని దేవుళ్ళు చనిపోతారు..... ఒక్కడు కనిపించడు బీజేపీ పెట్రోల్ 200 గ్యాస్ 2000 చేయబోతోంది హిందువుల మీద????? జాగో ప్రజలారా.....456
@kalvaashok1479
@kalvaashok1479 2 ай бұрын
చాలా మంది చాలా షో లలో హిందువులను సనాతన ధర్మాన్ని హాస్యం గా కించపరిచేలా చేస్తున్నారు వాళ్ల అందరికి ఇలానే ఎదురించాలి జై శ్రీ రామ్
@KarremSrinivasarao
@KarremSrinivasarao 2 ай бұрын
కామేడీవీడియోలుచేసుకుంటే ఇబ్బంది లేదు కానీ హిందూ ధర్మాన్ని అవమానించే వారిని,కించపరిచేవిధంగామాట్లాడేవారెవరైనా వదలొద్దు.
@venkannagoudgandamalla768
@venkannagoudgandamalla768 2 ай бұрын
అరె బామ్మర్ది బిత్తిరి సత్తిగా పక్క హిందూ మతాన్ని పూజించే వ్యక్తివి ఎందుకురా చిల్లర మాటలు ఇమేజ్ ని పోగొట్టుకోకు రా బిత్తిరి సత్తి బామ్మర్ది
@bunny5679
@bunny5679 2 ай бұрын
హిందూ మతం అన్నం పెడుతద???? ఒక్క ఆస్టెరాయిడ్ భూమి నీ డికొంటే అన్ని దేవుళ్ళు చనిపోతారు..... ఒక్కడు కనిపించడు బీజేపీ పెట్రోల్ 200 గ్యాస్ 2000 చేయబోతోంది హిందువుల మీద????? జాగో ప్రజలారా.....66ఈ
@chprased2038
@chprased2038 2 ай бұрын
ఇన్నేళ్లకు హిందువులందరు మేల్కొనేందుకు చాలా సంతోషంగా ఉంది జైశ్రీరామ్
@gornoorsripadarao9392
@gornoorsripadarao9392 2 ай бұрын
డబ్బులు యెక్కువైతే ఇట్లాగే ఉంటది
@Winnerhunk-b3s
@Winnerhunk-b3s 2 ай бұрын
భగవద్గీత నీ కించపరిచింది కాకుండా తిరిగి మళ్ళీ ఏమి తప్పుకాదు అన్నట్టు దబాయిస్తున్నాడు. తప్పు ఐతే సారి అండి అని ఒక్క మాట అంటే సరిపోదా..ఇదేదో రాజకీయ కుట్రాలాగ వుంది.
@angarekulasreenu7223
@angarekulasreenu7223 2 ай бұрын
వాడు ఎంత్త రుబాబుగా మాట్లాడుతున్నాడు సత్తిగాడు
@bunny5679
@bunny5679 2 ай бұрын
హిందూ మతం అన్నం పెడుతద???? ఒక్క ఆస్టెరాయిడ్ భూమి నీ డికొంటే అన్ని దేవుళ్ళు చనిపోతారు..... ఒక్కడు కనిపించడు బీజేపీ పెట్రోల్ 200 గ్యాస్ 2000 చేయబోతోంది హిందువుల మీద????? జాగో ప్రజలారా.....65
@ramachandravelagapudi4555
@ramachandravelagapudi4555 2 ай бұрын
వానర సేన యోధులు చాలా మంచి పని చేశారు మీకు మా హృదయపూర్వకంగా అభినందనలు. ఈ కష్టానికి భయపడనవసరం లేదు. తప్పుడు వెధవలకి పక్కలో బల్లెంలా ఉండాలి. జాబు హిందూ దేశ్ కి బంధూ.🎉
@ramachandravelagapudi4555
@ramachandravelagapudi4555 2 ай бұрын
జాగో హిందూ దేశ్ కి బంధూ
@sanvyfashions2292
@sanvyfashions2292 2 ай бұрын
👏👏👏👏
@SiriG-sw6ci
@SiriG-sw6ci 2 ай бұрын
బీత్రీ సత్తి గానీ వెంటనే అరెస్టు చేయాలి.
@marthachandu7935
@marthachandu7935 2 ай бұрын
బితిరి గాన్ని అందరూ వెలి వేయాలి జై హింద్ జై శ్రీరామ్
@sivakrishna410
@sivakrishna410 2 ай бұрын
హిందువుల గురించి తప్పుగా మాట్లాడిన ఎవరికైనా తగిన శిక్ష పడాలి, జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@mrspushpanjali8881
@mrspushpanjali8881 2 ай бұрын
Migatha mathaala gurinchi matladithe okna....
@sanvyfashions2292
@sanvyfashions2292 2 ай бұрын
​@@mrspushpanjali8881మేము ఎవరి జోలికి రాము ఎవరైనా మా జోలికి వస్తే వదిలిపెట్టను.
@todayhistory1
@todayhistory1 2 ай бұрын
​@@mrspushpanjali8881miru 🐏 laa
@sreenivasuluyelukuri279
@sreenivasuluyelukuri279 2 ай бұрын
Naaku chala happy ga undhi assalu okappudu Hindu matham ilanti vishayalu pattichukunevallu kadhu kani ippudu chala fast ga reaction vastundhi it's good 👏👏👏👏
@SGPrinter
@SGPrinter 2 ай бұрын
ఈ బిత్తిరి గాడు బిత్తిరి బతుకు కావాలి సార్.. 🇮🇳జై. శ్రీ రాం
@surechandrashekar3455
@surechandrashekar3455 2 ай бұрын
కళ్ళు మూసుకుని పోయాయి బిత్తిరే
@guduriraju3016
@guduriraju3016 2 ай бұрын
నిజం జీవితంలో కూడా బిత్తిరోడా?
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu 2 ай бұрын
Thanks to zee news
@tangulaswamy7872
@tangulaswamy7872 2 ай бұрын
జై శ్రీ రామ్ జై హింద్ భారత్మాతకీ జై 🧜‍♂️🇮🇳🚩🙏
@naresh9998.k
@naresh9998.k 2 ай бұрын
అహంకారం నీ పతనం సత్తి..
@rajuyadaw319
@rajuyadaw319 2 ай бұрын
జై హింద్ జై భారత్
@mahenderlinga5916
@mahenderlinga5916 2 ай бұрын
కత్తి పోయాడు బిత్తిరి టైం వచ్చింది😮😮
@sanvyfashions2292
@sanvyfashions2292 2 ай бұрын
ఒక్క వానర సీననే కాదండి బజరంగ్దళ్ ఏమయింది. మిగతా హిందూ సంఘాలు అన్ని ఏమయ్యాయి అందరూ కలిసి ఐక్యమత్యంతో వేయండి ప్లీజ్ అప్పుడు కానీ ఒక్కొక్కళ్ళు ఎందుకు దేవుళ్ళ జోలికి రావాలంటే భయపడతారు 🚩🚩🚩💪💪
@varagantisandhya
@varagantisandhya 2 ай бұрын
నిజం..సత్తిగానికి గర్వం పెరిగింది.. శ్లోకం చదువగానే చేసిన తప్పు పోతుందా.
@rajuyadaw319
@rajuyadaw319 2 ай бұрын
జై వానర సేన
@raraj1993
@raraj1993 2 ай бұрын
Yes , fight cheyali , Hara Hara Mahadev
@ChikramGopal-dl4ik
@ChikramGopal-dl4ik 2 ай бұрын
బిత్తిరి కరోడా నోట్ల మొగ్గ
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 2 ай бұрын
సత్తగారు బీరాలు పోకు స్వారీ చెప్పు లేదంటే నీకు మూడింది కేశవరెడ్డిగారు సరిగా చెప్పారు
@krreddy1972
@krreddy1972 2 ай бұрын
బిత్తిరొన్ని గట్టిగా వర్ణింగ్ ఈయలె అన్న
@SKfacts018
@SKfacts018 2 ай бұрын
Bithirigani gudha paguladengali
@venugopald4941
@venugopald4941 2 ай бұрын
Havudhu
@swathiravikanth8069
@swathiravikanth8069 2 ай бұрын
Good sir baga vesaru case battiri satti meda,
@KencheBalraju
@KencheBalraju 2 ай бұрын
bithiri Sathi sorry chapali
@srinivas9391
@srinivas9391 2 ай бұрын
బిత్తిరి గానికి బలిసింది అని చెప్పులతో కొట్టాలి😡😡😡😡😡😡
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu 2 ай бұрын
హిందువుల శక్తి ఐక్యత ఏంటో లోకానికి పరిచయం చేస్తూనే ఉండాలి
@Venkatesh-r4b
@Venkatesh-r4b 2 ай бұрын
Bittirigaanni. Thannaali
@bhargavisunkoji
@bhargavisunkoji 2 ай бұрын
హిందువులు ఇప్పుడైనా మేల్కొం😢డి
@bharadwajvln9643
@bharadwajvln9643 2 ай бұрын
Perfect
@suradaramkumar1372
@suradaramkumar1372 2 ай бұрын
Ram reddy గారు మీకు నా salute
@AKVI-z9c
@AKVI-z9c 2 ай бұрын
sathhi మాటలు తప్పే కానీ 100 లో 90 మందికి భగవద్గీత avru సద్వాలేదు kani సనాతన వైదిక ధర్మం గూర్చి ప్రతి వోడు మాట్లాడుతాడు ఏం కర్మ ర బాబు Even vidu kuda sadvaledu కావచ్చు incase sadvuthe follow kaa ప్రతి అంశం లో అపుడే నిజమైన సనాతన భారతీయ వదివి కానీ తు తు మాత్రం గ ఉండకండి వ్యూస్ కోసం పైసల కోసం రాజకీయం కోసం సనాతన ధర్మం నీ హేళన చేసేటడు కంటే ధర్మం అని చెప్పుకొని లంగా పనులు chestodu ఇంకా danger - స్వామి వివేకానంద పదం)✊✊
@SujathaGanapuram
@SujathaGanapuram 2 ай бұрын
👏👏👏👏👏👏
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 2 ай бұрын
Dear Madam and Dear Sir, Jai Sri Ram ! Bittiri Gaadiki Baagaa Balisindi. Koosi Kaaram Pettaali. Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !
@saisrinivas218
@saisrinivas218 2 ай бұрын
Great work వానరసేన 🙏🏻🙏🏻
@VenkyAouragoni
@VenkyAouragoni 2 ай бұрын
వన్నీ తన్నాలి దొరక వట్టి
@VaidyarajuVaidyaraju
@VaidyarajuVaidyaraju 2 ай бұрын
ధనంహెచిన మధంహెచును ఈ బితిరికి గానికి
@shanker1958masterwar
@shanker1958masterwar 2 ай бұрын
హిందూ దర్మం పైన ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాన్ని వదల వద్దు.
@venkateshwarlup2583
@venkateshwarlup2583 2 ай бұрын
ఎలాంటి దురుద్దేశం లేకపోతే క్షమాపణ చెప్పడానికి వీడియోను డిలీట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? వెంటనే క్షమాపణ చెప్పి వీడియో డిలీట్ చేయాలి. జై హిందూ
@rajuyadaw319
@rajuyadaw319 2 ай бұрын
తూ సత్తి గా
@JayaLaxmi-vw7gb
@JayaLaxmi-vw7gb 2 ай бұрын
Jai sriram jai
@mohanpudu8056
@mohanpudu8056 2 ай бұрын
Jai Vanara Sena..🙏🙏
@srikanthreddy8703
@srikanthreddy8703 2 ай бұрын
Super
@bhaskarreddy9557
@bhaskarreddy9557 2 ай бұрын
Tannali
@sushant4926
@sushant4926 2 ай бұрын
బిత్తిరి సత్తిపై యాక్షన్ టీజీ Goverment తీసుకోవాలి
@mamathak3633
@mamathak3633 2 ай бұрын
Shlokas vachhinanthamathrana edi padithe adi matladithe kudaradu sathi. You need to face it
@RamarajuMandapati-j1y
@RamarajuMandapati-j1y 2 ай бұрын
Anna you are right
@guduriraju3016
@guduriraju3016 2 ай бұрын
నీ ఏజ్ ఏంది? ఏజ్ తో ఎం సంబంధం?
@nirmalas9678
@nirmalas9678 2 ай бұрын
Jai shree Ram
@ShivaKumar-mc1em
@ShivaKumar-mc1em 2 ай бұрын
Don't live him Hindus Support you.
@karthikpuvvula
@karthikpuvvula 2 ай бұрын
We will not tolerate any insult to our Hinduism. He should publicly apologize or be arrested. Otherwise this will turn violent.
@devendergoudsiddagoni7276
@devendergoudsiddagoni7276 2 ай бұрын
Jai Hind 🚩🚩🚩🤺🗡👍👍💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@rameshgorla429
@rameshgorla429 2 ай бұрын
Sathanna...devudu deggara jagrathaga cheppali anna....
@venkateshwarlup2583
@venkateshwarlup2583 2 ай бұрын
తెలిసి చేసినా తెలియక చేసినా వెంటనే క్షమాపణ చెప్పి ఆ వీడియోను డిలీట్ చేస్తే బాగుంటుంది
@narasimhareddy2093
@narasimhareddy2093 2 ай бұрын
He should be arrested immediatly and legal action should be initiated
@myyoutubeallsongs7506
@myyoutubeallsongs7506 2 ай бұрын
Paisal ikkuvainai
@Ram_voraganti
@Ram_voraganti 2 ай бұрын
Em balsinddiiii anna veediki
@BABUSIRI273
@BABUSIRI273 2 ай бұрын
Take action
@parmeshchari2863
@parmeshchari2863 2 ай бұрын
Jai Hindu
@varaprasadsythana-kv7zz
@varaprasadsythana-kv7zz 2 ай бұрын
❤❤️arrest bithri satti immediately.🙏🙏🙏🙏🙏
@marthachandu7935
@marthachandu7935 2 ай бұрын
జై వానర సేనా
@vudarivenkat
@vudarivenkat 2 ай бұрын
i rember previously during deepavali time also he companied against hindu festivals
@adhiadhi694
@adhiadhi694 2 ай бұрын
Arrest cheyali...
@rajuyadaw319
@rajuyadaw319 2 ай бұрын
వన్ని తన్నాలి
@VishnuP-g2j
@VishnuP-g2j 2 ай бұрын
Jai sriram
@Indian-nf7hm
@Indian-nf7hm 2 ай бұрын
Bithiriki chala chala akkuvaindi
@hari7priya
@hari7priya 2 ай бұрын
Rashtriya Vanarasena… proud of being Hindu! Congratulations
@venkatsailesh2542
@venkatsailesh2542 2 ай бұрын
Jai shree ram🙏
@Shivoham-i5t
@Shivoham-i5t 2 ай бұрын
At least 10 years Jail to him
@Tayyanna-gp4cw
@Tayyanna-gp4cw 2 ай бұрын
🕉️🕉️🕉️🕉️🕉️
@devaraj7657
@devaraj7657 2 ай бұрын
తన్ను ఈ బిత్తిరి గాన్ని
@deekshithreddy661
@deekshithreddy661 2 ай бұрын
Bithiri satthi is really a bitthiri sathi
@sandirisunanda2499
@sandirisunanda2499 2 ай бұрын
Yes he should say sry to all Hindus
@hemanthrowdy3435
@hemanthrowdy3435 2 ай бұрын
Jai sri Ram
@shivanayak4163
@shivanayak4163 2 ай бұрын
Anna when
@naraharivenkatesh6568
@naraharivenkatesh6568 2 ай бұрын
SUPER. SATTIGANIKI.TIKKAKUDIRINDI
@rajubajrang1736
@rajubajrang1736 2 ай бұрын
బిత్తిరి గానీ జైలో పెట్టాలి
@varagantisandhya
@varagantisandhya 2 ай бұрын
This comedian becoming head strong now a days. With getting easy money by supporting BRS leaders,he forgot his status and level of knowledge..
@RaghuDurga1
@RaghuDurga1 2 ай бұрын
He should be reminded, no one is exception, look at Kavita who is Tihar jail, if this is the attitude and arrogance towards Hindu, he would be soon punished
@PEDDAEDIGIPRAVEENKUMARGOUD
@PEDDAEDIGIPRAVEENKUMARGOUD 2 ай бұрын
బిత్తిరి సత్తి ఫస్ట్ నేను నీకు ఒక అభిమానిగా ఉంటి ఆ మధ్యలో ఏదో పార్టీలకు వెళ్లి ఏదో నకరాలు దెంగినప్పటి నుంచి నీ వీడియోలు కాదురా నువ్వంటే అసహ్యం. బిల్లీ గీత అని భగవద్గీతను కించపరిచినందుకు నువ్వు అసలు మనిషివే అయితే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది శీకాలే హిందువులది. ఆ బైరి నరేష్ గాడికి పట్టిన గతే నీకు తప్పక పట్టిస్తారు మా హిందూ బంధువుlu
@kadarisiddirameshwar9896
@kadarisiddirameshwar9896 2 ай бұрын
Sathiga జాగ్రత్తగా ఉండండి పండు పలుగుతది రా
@RachaannaPundhikura
@RachaannaPundhikura 2 ай бұрын
Kerir Govind
@traveltelugu
@traveltelugu 2 ай бұрын
Bithiri sir ki pasalu eaku ayyndi
@bud938
@bud938 2 ай бұрын
Bittiri gaaaa నీ చెండాలమైనా ముఖం ఎవడైనా చూస్తాడా, నువ్వు పొద్దునే ఎవరికి కనపడకు నీ మొఖం చూస్తేనే..., రాత్రిళ్లు ఎలాగు ఎవరికి కనపడవు అది కొంచెం మంచిది
@akumallashankarjayakrishna3218
@akumallashankarjayakrishna3218 2 ай бұрын
ఏ స్థాయి కన్నా ఎదుగు ధర్మాన్ని మరువకు పునాదులపైనే నీ నిర్మాణం జరగాలి
@NR_simha
@NR_simha 2 ай бұрын
కంప్లైంట్ ఇచ్చుకో కు అని చెప్తున్నారు కదా బిత్తిరి సత్తి మన గవర్నమెంట్ ఇలాంటి వాళ్లను ఏమి చేయదని దారుణంగా చెబుతున్నారు
@maheshpilli-h4u
@maheshpilli-h4u 2 ай бұрын
ఎవడైనా నేను హిందువు అని వాడు ఉంటే ఫస్ట్ బిత్తిరి సత్తిగాడి అకౌంట్ ని బ్లాక్ చేయండి నేను హిందువుని వాడి అకౌంట్ ని బ్లాక్ చేశాను
@Pachi.tippesh
@Pachi.tippesh 2 ай бұрын
ఇలాంటి వారిని తప్ప కుండా శిక్షించాలి , ఇలాగె వదిలితే రేపు ఇంకొక బితిరి గీత ను వదులుతాడు, ఇలా అందరూ హేళన చేస్తూ తయారవుతారు,
@praveenkrishna_0947
@praveenkrishna_0947 2 ай бұрын
Jai Hind Jai shree Ram ❤️
@vijayakuruvada5180
@vijayakuruvada5180 2 ай бұрын
పవిత్రత ని చెడగొట్టేవాళ్ళని శిక్షించాల్సిందే. జై శ్రీ కృష్ణ 🙏
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 2 ай бұрын
శ్లోకాలు పాడితేనే హిందువు అని ఏ శాస్త్రంలో ఉందట? శ్లోకాలు పాడితేనే హిందువు అని రుజువు అంటే జాకీర్ నాయక్ ని మించిన హిందూ ఎవరు లేరు మరి!!!
@N.S.K.T
@N.S.K.T 2 ай бұрын
Bittiri ga adi karact kadura
@Talktelugutv
@Talktelugutv 2 ай бұрын
అయినా సెలబ్రిటీ అయిన ప్రతి వాడు ఏదీ పడితే అది మాట్లాడుతారు
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 2 ай бұрын
If Satti has done any mistake he should be punished
@kkrishna6635
@kkrishna6635 2 ай бұрын
Cheppulatho sanmanm cheyali vaneki
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 14 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,9 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 28 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
1:01:18
Signature Studios
Рет қаралды 89 М.
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 14 МЛН