30 Years Journey - Happy Wedding Anniversary || Zubeda Ali || Strikers

  Рет қаралды 606,980

Zubeda Ali

Zubeda Ali

Күн бұрын

Пікірлер: 1 300
@umamaheswari9361
@umamaheswari9361 7 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు 100 పెళ్లి రోజులు చేసుకోవాలి మనవళ్ళు మనవరాలు తో సంతోషంగా నిండా నూరేళ్ళు చల్లగ ఉండాలి అని మీ ఆడబిడ్డ గా కోరుకుంటున్నాను అన్నా ఒదిన ❤🎂🎂🎂🍟🍨🍞🥞🧇🍧🥫
@farhanabegum4454
@farhanabegum4454 7 ай бұрын
One of the Best wishes really superb🎉
@ShaikRiyaz655
@ShaikRiyaz655 7 ай бұрын
Happy anniversary to you
@mnagaraju2023
@mnagaraju2023 2 ай бұрын
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 7 ай бұрын
భార్య వైపు వారిని కొంపలోకి రానీయని మగాళ్లు చాలామంది ఉన్నారు, వాళ్ల లాగా కాకుండా భార్య కి,కుటుంబానికి ఆలీగారు ఇచ్చే విలువ వల్లే జుబేదా గారి జీవితం ఇంత సంతోషంగా ఉంది. భర్త చూపే ప్రేమ వల్లే భార్య కుటుంబాన్ని అంత బాగా చూసుకుంటుంది
@divyaanil8242
@divyaanil8242 7 ай бұрын
Miru cheppindi currect educated wellsettled magavaallu Kuda bharya side relatives ni accept cheyyaru only vaalla side relatives ne Accept chestaaru intlo annadammula ki vaalla bharyalaki ichhina viluva thana Bharyaku ivvaru vallu chepte wife side relatives ni raanivvaru
@monatabassum6723
@monatabassum6723 7 ай бұрын
True
@padmasolmon9406
@padmasolmon9406 7 ай бұрын
Happy wedding anniversary 🎉
@sameenasyed347
@sameenasyed347 7 ай бұрын
Correct ga chepparu
@allurivarahalamma6019
@allurivarahalamma6019 7 ай бұрын
Very beautiful couple nice
@ADIBHATLAVANI-jw1zx
@ADIBHATLAVANI-jw1zx 7 ай бұрын
మీ జంట చూడముచ్చటగా ఉంటుంది అండి ఎప్పుడు ఇలాగే సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@kavithachennu3832
@kavithachennu3832 7 ай бұрын
ఆలీ గారికి జుబేదా గారికి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్య అష్ట ఐశ్వర్యలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు💐💐
@simhadriaruna9855
@simhadriaruna9855 7 ай бұрын
మనసున్న మహా రాజు,మనసున్న మహా రాణి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ......❤❤💐💐
@chpadmavathi2674
@chpadmavathi2674 7 ай бұрын
Happy marriage anniversary
@reshmarizwana766
@reshmarizwana766 7 ай бұрын
Happy anniversary both of you 🎉🎉🎉
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 7 ай бұрын
మహోన్నతమైన మనసున్న దాన గుణ కలిగిన మీ 💐పెళ్లి రోజు శుభాకాంక్షలు💐 ఇలా నిండు నూరేళ్లు చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్నవారు లేనివారు అని అందరిని కల్మషం లేని మీరు మీ కుటుంబ సభ్యులుగా భావించి అందరి ముఖంలో చిరునవ్వు అందిస్తున్న ఆదరిస్తున్న మీకు🕉️☪️✝️ దేవుడు చల్లగా కుటుంబ సభ్యులను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము💐💐🌹💐💐🌹💐💐💐🎉💐🌹🎉🎉🎉🎉🎉🎉🎉
@nandhagirimahesh5714
@nandhagirimahesh5714 7 ай бұрын
శ్శ్రీమతిశ్రీ జుబేదా అలీ గారికి వివాహ వర్షికోత్సవా శుభాకాంక్షలు మీ జంట ఎపుడు ఈలాగే సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని అల్లాహ్ ని కోరుకుంటున్నాను🎉🥳👨‍❤️‍💋‍👨❤
@miteluguammayichinnivlogs8041
@miteluguammayichinnivlogs8041 7 ай бұрын
మీరెప్పుడు ఇలాగే సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను happy anniversary
@jyothi5489
@jyothi5489 7 ай бұрын
మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి ఆలీ గారు జుబేదా గారు
@shobannetha1933
@shobannetha1933 7 ай бұрын
సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Happy wedding anniversary
@UmaDevi-gk5cz
@UmaDevi-gk5cz 7 ай бұрын
ఆ దేవుడి దీవెనలు అలాగే ఈ అమ్మ దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu 7 ай бұрын
జుబేదా ఆలీ గారికి, హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు,ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా ఇరువురు వాటిని పంచుకుని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని,నిరంతరం మీ సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను 💐💐
@puppalarakeswari2160
@puppalarakeswari2160 7 ай бұрын
విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్స్ డే జుబేదా అలీ గారు ఇద్దరికీ ను హ్యాపీ హ్యాపీ ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సహాయంగా ఉండాలని కోరుకుంటున్నాను
@user-qp6sx8wd2u
@user-qp6sx8wd2u 7 ай бұрын
Yes,Ali sir is great man,that he cares and loves his wife,husbands who supports wives and her feelings is real hero.
@umamaheswari9361
@umamaheswari9361 7 ай бұрын
మీ మాటలు వింటుంటే నాకు చాలా చాలా మనసు కి ఎంటో ఆనందం అనిపించింది ఒదినమ్మ
@user-bf4bf5vf9r
@user-bf4bf5vf9r 7 ай бұрын
Happy anniversary ali bhai zubeeydha bhabhee
@shivashiva-hi3nv
@shivashiva-hi3nv 7 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మంచి మంచి కార్యాలు చేయాలి మీరు మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి ఈరోజుల్లో మీలాంటి మనసు ఎవరికీ ఉండదు మీరు నిండు నూరేళ్లు హ్యాపీగా ఒక్కసారి పెళ్లిరోజు శుభాకాంక్షలు
@krishnamba508
@krishnamba508 7 ай бұрын
Happy anniversary hali garu zubeda haligaru miru chala adrustavantulu miru yappudu elage happy ga undali
@sri25796
@sri25796 7 ай бұрын
కర్ణుడు yela ఉంటాడని అనుకున్న కానీ Ali garu perfect example. God bless you both
@kisvaros
@kisvaros 6 ай бұрын
What a beautiful precious strong woman you are Zubeda ji. We wish you both beyond words a life full of adventures and happiness. Lots of from Norway
@muralimudirajavadarapu752
@muralimudirajavadarapu752 7 ай бұрын
నవ్వుల రారాజు మా జుబేదా ఆలీ గారికి హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు❤❤❤❤🇨🇮🇨🇮🇨🇮🎂🎂🎂🍰🍰🍰🎂🎂🇨🇮🇨🇮🇨🇮💐💐💐🌺🌺🍁🍁🍰🍰🍰🎂🎂🎂❤❤
@sunanda.M.G
@sunanda.M.G 7 ай бұрын
జుబేదా ఆలీ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు
@gramathulasi
@gramathulasi 7 ай бұрын
Happy wedding anniversary to sir &madam.ilanti peli rojulu marrini jarupukovalani asjishunani
@Durga-ut9zl
@Durga-ut9zl 7 ай бұрын
❤❤ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి ఆలీగారూ జూబేధాగారూ❤❤ పెళ్లి రోజు శుభాకాంక్షలు 🎉🎉
@Sunithadillibabu
@Sunithadillibabu 7 ай бұрын
Happpy wedding anniversary ali garu zubedha garu
@sarithasilluveri
@sarithasilluveri 7 ай бұрын
Happy wedding anniversary both of you ❤🎉
@user-uw3kh1pl3k
@user-uw3kh1pl3k 7 ай бұрын
Happy wedding anniversary both of you.
@priyankavallamalla5914
@priyankavallamalla5914 7 ай бұрын
Happy wedding anniversary ali garu and జుబేధా garu ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 💐💐💐💐💐💐💐
@user-dm3vz3ep3k
@user-dm3vz3ep3k 7 ай бұрын
Happy wedding anniversary...🎉.. mashallah..such a beautiful couple...n also very inspiring pair....
@rajuch8882
@rajuch8882 7 ай бұрын
ఆలీ గారు జుబేదా గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో వంద పెళ్లి రోజులు చేసుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని కోరుకుంటాము❤❤❤❤
@bhargavichimakurthi6827
@bhargavichimakurthi6827 7 ай бұрын
Happy 30th Wedding Anniversary to Ali garu and zubeda Ali garu... I got tears when I watch this video.. Such a inspirational couple and great humans.. While Watching I am totally connected that I am treating u like my parents.. Ali garu such a great actor, great human, great husband, great Father, great son.. We wish u both celebrate many more Wedding anniversaries together like this ❤❤❤
@ashadevi1745
@ashadevi1745 7 ай бұрын
Happy anniversary to u both... God bless u.. You both are so humble, kind and very loving persons
@surya_gamer2394
@surya_gamer2394 7 ай бұрын
Happy anniversary 🎉🎉
@AaryaStyleVlogs
@AaryaStyleVlogs 7 ай бұрын
Congratulations ఆలీ అన్న... వదిన and All The Best
@durgabhavanipulime6351
@durgabhavanipulime6351 7 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@jayasri91
@jayasri91 7 ай бұрын
May God bless both of you sir and madam It is very good to watch both of your conversation You both will be an example for younger generation Wishing you both a very happy wedding anniversary🎉😊
@nsynry
@nsynry 7 ай бұрын
Happy wedding anniversary sir and medam 💐💐💯
@samishaik4766
@samishaik4766 6 ай бұрын
Aameen summa aameen Allah aapke jode ku Salaamat rakhe kisi ki nazar se bachay.
@016sravaniragam
@016sravaniragam 7 ай бұрын
Happy wedding anniversary both of you ❤such a beautiful pair🎉
@shivasai2659
@shivasai2659 7 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ధన ధాన్యాలతో తులతూగాలని ఎప్పటికీ
@moulalkkhan7360
@moulalkkhan7360 7 ай бұрын
🥰Happy wedding anniversary both of u❤
@UmaDevi-gk5cz
@UmaDevi-gk5cz 7 ай бұрын
అలీ బేటా మీ అమ్మే నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తుంది నాన్న
@ranjithakv5137
@ranjithakv5137 7 ай бұрын
Superb khareem garu.....nice dedication to ur bava and akka.....😊and happy Anniversary both of you
@gjhansikumari8286
@gjhansikumari8286 7 ай бұрын
Happy wedding anniversary both of u ❤
@sharondavid7080
@sharondavid7080 7 ай бұрын
Happy anniversary to both of you brother Ali and sister zubeida.May God bless you both and family with good health long and happy life.May you continue to be a inspiration to many couples and May God bless you to celebrate many many more beautiful anniversaries.🎉🎉💐
@prasanthiM427
@prasanthiM427 7 ай бұрын
Happpy Wedding Anniversary Both Sir and Madam 🙏🙏🙏 Video chusaka chala baga anipinchindi
@vangapalliravishankar121
@vangapalliravishankar121 7 ай бұрын
HAPPY WEDDING ANNIVERSARY BOTH
@user-zl6cq6id1u
@user-zl6cq6id1u 7 ай бұрын
Ali garu Meru kaadhu viewers antunnaru first mere me support lenidhe aunty garu KZbin lo raleru very happy to watch this vlog
@kavitharani7214
@kavitharani7214 7 ай бұрын
Happy wedding anniversary both of you ❤
@user-sd1gj8kl8g
@user-sd1gj8kl8g 7 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు జువిధ మేడం ఆలీ గారు
@rajinimalige8485
@rajinimalige8485 7 ай бұрын
Happy wedding anniversary to you both stay blessed ❤❤
@mnazma1508
@mnazma1508 7 ай бұрын
Assalamualaikum ..... Happy wedding anniversary both of you 🎉❤ you both are made for each other
@AshfaqInteriorDesign
@AshfaqInteriorDesign 7 ай бұрын
Assalamualaikum aap banglore se ho kya nazma
@Tailordisign
@Tailordisign 7 ай бұрын
Wish happy wedding both of you Alli gaaru and jubedha mam
@DurgaDurga-rm8xe
@DurgaDurga-rm8xe 7 ай бұрын
హ్యాపీ యానివర్స్ డే జుబేదా ఆలీ గారు మీరు పెట్టే ప్రతి వీడియో చూస్తూ m
@maruthiraogarikapati6312
@maruthiraogarikapati6312 7 ай бұрын
Mamathanuragala Mee Prema maya Dampathya jeevitham ennellaina Ilage undalani korukuntu..."WISH YOU HAPPY MARRIED LIFE" MR & Mrs ZUBEDA ALI
@mounikayadav13
@mounikayadav13 7 ай бұрын
Very lovely and understanding couple...
@arshiyabegum7380
@arshiyabegum7380 7 ай бұрын
Allha sab jodi salamat rakhe aameen and happy anniversary🥳
@padmabandlamudi7433
@padmabandlamudi7433 7 ай бұрын
Intlo wife ni kids ni baaga chusukone man ki society lo Koda manchi success untundi, God bless u both and happy wedding anniversary 🌹🌹🌹💐💐💐
@Vishu12310
@Vishu12310 7 ай бұрын
Stay blessed both of you andi me lanti dayaa gunam vunam couple film industry lo inka evaru leru , evaru emanukuna , it's true, eppudu ela happy ga andarini happy ga chudukuntu vundali meru .
@bhanupediredla1003
@bhanupediredla1003 7 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఆలీ గారు అండ్ జుబేదా గారు
@__.aabbyyysss.__7637
@__.aabbyyysss.__7637 7 ай бұрын
Zubeda ali congratulations to ali garu.....youf social activities are very inspiring....ali garu i am big fan of you......
@muskaanjay2464
@muskaanjay2464 7 ай бұрын
Ali garu zubeda garu meny more Happy Anniversary both of you Memu Saudi Madina lo kalisamu photo kuda digamu TQ so much
@mnagavalli
@mnagavalli 7 ай бұрын
Happy aniversary jubedagaru and Ali garu nindu nurellu sukha santhoshalatho undandi
@srinivassunkaranamaskar5955
@srinivassunkaranamaskar5955 7 ай бұрын
W.happy anniversary Ali,zubeda Ali garu.🎂🎂🙏🙏🌋🌹🌸🌺🌈🧁🍻🍨🌷🍧🍦🥂🌋
@user-nw8gr2jk7x
@user-nw8gr2jk7x 7 ай бұрын
Shadi ka salgirah Mubarak ho. Allah aap donom ko hamesha khush rakhey 🤲
@AsiyaAshrafMohammad
@AsiyaAshrafMohammad 20 күн бұрын
Husband wife Aisa rehna rishta. Allah Apku aur bhut marriage anniversary manaye Aameen 🥰
@krishnaveni2290
@krishnaveni2290 7 ай бұрын
Happy 30th wedding anniversary to Ali garu and zubeda Ali garu ❤💐🎂👏🥳 god bless you both 👩‍❤️‍👨🙏🥰😘
@user-hy2kz1bt2p
@user-hy2kz1bt2p 7 ай бұрын
Happy anniversary zubedameadam and ali sir
@vanajakanthavali6765
@vanajakanthavali6765 7 ай бұрын
Super Kareem Bhai.. bahoot acha banaya Hain video...Ali garu Bhabhi garu we wish you a Happy Wedding anniversary ❤❤❤❤
@ammaruchuluabhiruchulu2955
@ammaruchuluabhiruchulu2955 7 ай бұрын
I am fan of Zubeda gari telugu 💜💜💜💜
@user-jz6uk9hx5r
@user-jz6uk9hx5r 7 ай бұрын
happy married life both of u beautiful couple great meru andariki help cheyadam❤❤
@gaipuriramani8389
@gaipuriramani8389 7 ай бұрын
Happy Wedinganivarsari zubeda ali garu🎉🎉🎉🎉
@sandusreeramulu5834
@sandusreeramulu5834 7 ай бұрын
మా అన్న వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఇద్దురు ఇలాగే సంతోషము గా ఉండాలి సూపర్ 🎉🎉🎉🎉🎉
@umam476
@umam476 7 ай бұрын
Chala goppa manasunna meeku ilanti pelli rojulu chala jarupukovalani manaspurthiga aa devudini prardhistunnanu happy wedding anniversary both of you mam..💐💐🎂
@user-ne5jw8dp3gt
@user-ne5jw8dp3gt 7 ай бұрын
Congratulations… meeku ilaa malli malli pelli kavaalani pray cheddaam🙏
@shaiksartaj7210
@shaiksartaj7210 7 ай бұрын
Aap donoki jodi qayamat tak salamat rahe aur aapko aapke gharvalonko kisiki nazar na lage ALLAH aapko sehatse b rakhna Aameen aur Ayesha aur Kareem bhaiki family ko b ALLAH khush rakhna Aameen
@chaitramanaswini2671
@chaitramanaswini2671 7 ай бұрын
Happy wedding anversaty ali garu zubedha garu keep smiling all eyes cute jodi long life
@udayharsha7725
@udayharsha7725 7 ай бұрын
Chaladaga chesaru Karim anna muru dhorakatam jubeda garu lucky Mari ayusha vadhina kuda happy marriage anniversary both of you 💕🎊🎉🎇🎆💐
@soujanyagajjela9753
@soujanyagajjela9753 7 ай бұрын
Happy wedding anniversary both of...I just tell you one thing ma family ke aligaru chala istam ndhukante ma chinna mamaya ali gari lane untaru aligarini chusina prathi sari ma chinna mamaya ma kala mundhe unnatu anipisthundhi kabati...love you both
@shamayoutubechannel1290
@shamayoutubechannel1290 7 ай бұрын
Masha,,allah❤🎉🎉
@SrideviBalabhadrapatruni
@SrideviBalabhadrapatruni 7 ай бұрын
Happy wedding anniversary to a beautiful couple. Both are made for eachother. May Goddess Durga mata Bless you both with more Happiest togetherness🎉🎉🎉🎉
@JyothyJesus
@JyothyJesus 7 ай бұрын
Happy wedding anniversary Ali garu nd zubedha garu God bless you ❤🎉
@mpadma7930
@mpadma7930 7 ай бұрын
Pelli roju shubhakankshalu ali garu jubeda garu🎉
@kirankumaripujari3190
@kirankumaripujari3190 7 ай бұрын
Happy wedding anniversary Ali garu and zubeda ali garu❤
@sridevikommineni6751
@sridevikommineni6751 7 ай бұрын
Wish happy wedding day Ali and zubeda garu ali garu my favourite comediane
@mallika563
@mallika563 7 ай бұрын
wish u happy wedding anniversary 🎉 ali jubeda garu
@-07rose02
@-07rose02 5 ай бұрын
Chala bagundhi mi video, felt very happy, ali garu intha silent anukoledhu, he is a nice human being, you are very lucky, happy anniversary to both....zubeda garu, kastha ali garini matladanivvandi, thana matalu vinalani undhi,
@rekhi886
@rekhi886 7 ай бұрын
Wishing you both a happy wedding anniversary Ali garu and zubeda garu, congratulations on the biggest milestone achievement in the life happy for both of you
@MA97050
@MA97050 7 ай бұрын
Happy marriage anniversary Ali Bhaiyya 30 years completed 😊
@sugunarohini7073
@sugunarohini7073 7 ай бұрын
Happy wedding aniversary Ali sir. Yours pairs inspiration for all
@Saneem_Ashik_.123
@Saneem_Ashik_.123 7 ай бұрын
Mashaallah deedi aap dono har hameasha khush raho ammen summa aameen, Mubarak ho deedi
@kshivaradha7368
@kshivaradha7368 7 ай бұрын
Happy wedding anniversary sir &medam garu🎉💝
@lakshmiboddu1482
@lakshmiboddu1482 7 ай бұрын
Happy 30th Wedding Anniversary Ali Garu And Zubeda Garu
@vinuthalakshmi3254
@vinuthalakshmi3254 7 ай бұрын
Happy wedding anniversary zubeda Ali garu
@samisameer3369
@samisameer3369 7 ай бұрын
Shaadi ka salgirah Mubarak bhai bhabhi❤🤝🤲💐 Allah tala har waqt Khush rakhe aapko
@vparvati6546
@vparvati6546 7 ай бұрын
Jubedha అలీ గారికి happy wedding anniversary , మీరు ఎప్పుడు ఇలాగే సతోషం గా వుండాలి మంచి పనులు చేస్తూ, మీ saree చాలా బాగుంది🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥰🥰🥰🥰
@ksambasivarao1145
@ksambasivarao1145 7 ай бұрын
Happy Wedding day both of you
@ramsamverse
@ramsamverse 7 ай бұрын
Many many more happy wedding anniversary to both of you zubedali garu🎉🎉🎉
@jyothinayandi5699
@jyothinayandi5699 7 ай бұрын
Pelli roju subhakaankshalu Zubeda Ali garu💐🥰
@srivallika_official
@srivallika_official 7 ай бұрын
Happy wedding anniversary andi meru santhoshanga undalani korukuntannanu
@naseemshaik1412
@naseemshaik1412 7 ай бұрын
Happy wedding anniversary hamesha khushraho.
@Raziyamohammed9759
@Raziyamohammed9759 7 ай бұрын
Walekum Assalam wa rahamtullahi wa barkatuhu Allah pak aap jode ku hamesha khush rakhe... ameen Shaadi ka roz mubarak 💐
@sowjanyasagar9574
@sowjanyasagar9574 7 ай бұрын
Happy married life Ali garu jubeda garu🎉🎉🎉🎉🎉❤❤
@srinivassunkaranamaskar5955
@srinivassunkaranamaskar5955 7 ай бұрын
30th marriage anniversary Mubarak.🍧🍦🌷🍨🍻🧁🌺🌸🌹🙏🎂🥮🍰🍰🍰🎉🌋🌋kavo piyo maje Karo.
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 5 МЛН
Real Or Cake For $10,000
00:37
MrBeast
Рет қаралды 58 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 32 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН
ALI PRAYER ROOM/ NAMAZ ROOM
3:05
M H K SPORTS
Рет қаралды 17 М.
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 5 МЛН