Пікірлер
@JAYADASS-e9j
@JAYADASS-e9j Сағат бұрын
Sir, your case may be exception, but most of the Catholics, their centre of the attraction is Mother Mary. I have even seen Catholics are taking idols of Mary and baby Jesus in her arms on chariots and celebrating on the streets, which is similar to that of Hindu culture. The Pastor who criticized Catholism was not a matured one. It was not his business to do so.
@SrujanSegev
@SrujanSegev 3 минут бұрын
No one can truly love Mother Mary more than his only Son, Jesus.
@vijayakumaripulipati
@vijayakumaripulipati Сағат бұрын
Praise the lord🙏
@vikasraju7948
@vikasraju7948 Сағат бұрын
మీరు చదివిన సత్తెనపల్లి పక్కనే వున్న నరసరావుపేటలో చదువుకున్నాను నేను పుట్టినప్పటినుంచి కాతలిక్ నరసరావుపేట LEF చర్చ్ కి వెళ్లిన తర్వాతే నాకు తెలిసింది RCM పద్ధతులన్నీ బైబిల్ కి వ్యతిరేకమైనవని గ్రహించాను, RCM లో పాపసంకీర్తన చేసి ఏ పరలోక జపమో, మంగళవార్త జపమో, విశ్వాస సంగ్రహమో చెప్తే పాపాలు పోతాయి అని చెప్పేవారు LEF లో మారుమనస్సు, రక్షణ, పాప క్షమాపణ మనం చేసిన పాపాలు దేవుని దగ్గర మనుష్యుల దగ్గర ఒప్పుకుని దొంగిలించినవి తిరిగి ఇచ్చేయడం, వంటివి నేర్పించారు మరలా ఆ పాపాల్లో పడిపోకుండా దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవడం, బాహ్య అంతరంగ జీవితాలు సరిచేసుకోవడం వ్యక్తిగత ప్రార్థన అన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ నాకు RCM లో నేర్పలేదు. LEF కి వెళ్లాకే నాకు తెలిసింది ఏదో క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం తప్ప నిజంగా క్రీస్తు కోరుకున్న మార్గంలో మనం లేమని. మీరు నిజంగా సత్యాన్ని తెలుసుకోవడానికి LEF వెళ్లి ఉంటే వ్యతిరేకమైన ఆలోచన కాకుండా ఆయన చెప్పే దాంట్లో నిజముందా లేదా అని ఆలోచించేవారు. LEF లో ఎప్పుడూ పక్క సంఘాల గురించి మాట్లాడడం నేను వినలేదు. కాతేలిక్ గా నేను మీకంటే సీనియర్ ని దయచేసి మీరు క్రీస్తుని సత్యాన్ని గ్రహించి మారుమనస్సు పొందండి.
@SrujanSegev
@SrujanSegev Сағат бұрын
బైబిల్ వ్యతిరేకం అనడమే తప్ప ప్రూవ్ చేయలేకపోతున్నారు కదా !! నిందలదేముంది వంద వెయ్యవచ్చు.
@vikasraju7948
@vikasraju7948 Сағат бұрын
@SrujanSegev బ్రదర్ నాకు ఆన్సర్ చెప్పండి జపమాలలో యేసు ప్రభువే స్వయంగా నేర్పించిన పరలోక జపమును ఒక్కసారే చెప్పి మంగళవార్త జపం 10సార్లు ఎందుకు చెప్తున్నారో చెపండి.
@vikasraju7948
@vikasraju7948 Сағат бұрын
@SrujanSegev బైబిల్ ప్రకారం విగ్రహారాధన తప్పా కాదా yes or No మాత్రమే చెప్పండి
@vikasraju7948
@vikasraju7948 Сағат бұрын
@SrujanSegev మనం చేసిన పాపాలు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి చెప్పండి
@vikasraju7948
@vikasraju7948 Сағат бұрын
@SrujanSegev బైబిల్ ప్రకారం క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా లేదా?
@vijayakumaripulipati
@vijayakumaripulipati Сағат бұрын
Praise the lord🙏..
@gjashwa923
@gjashwa923 Сағат бұрын
Hi Ann garu movies chala chala bagunavi Inka petta di Anna Garu from Jashwa Hyderabad
@stevejack5984
@stevejack5984 2 сағат бұрын
Great brother. Continue brother like this. You must become good preacher to maximum extent.
@ChCharles-o7x
@ChCharles-o7x 2 сағат бұрын
సూపర్ కౌంటర్
@basanimathiasreddy9977
@basanimathiasreddy9977 2 сағат бұрын
Great service... God bless you
@ChristainKiran
@ChristainKiran 2 сағат бұрын
Vidmate applo downlod chesukovachu
@kukkamallarajani8232
@kukkamallarajani8232 2 сағат бұрын
🙏🙏🙏
@Venkateswarlu-r8x
@Venkateswarlu-r8x 2 сағат бұрын
Good evening sir. దేవుని గురించి😊 నీ అన్వేషణ చాలా గొప్పది
@swamidas76
@swamidas76 2 сағат бұрын
God bless you Dear Srujan
@kirankumarchanti
@kirankumarchanti 3 сағат бұрын
అసలు ఈ పాస్టర్లు మరియమ్మ గారిని ఎందుకు తిడుతున్నారు. యేసు వారిని కర్రతో కొట్టిందా . తిట్టిందా. లేకపోతే ఈ పాస్టర్లకే ఏమన్నా నష్టం కలిగించిందా. వాళ్ల విషయంలో మరియమ్మ గారు ఏమైనా తప్పు చేసిందా తిట్టవలసి పని ఏమిటి. యేసువారికి జన్మనివ్వడం, లేక rcm వాళ్లు ఆమెను గౌరవిస్తారన.., ఎందుకని ఒక్కసారి ఎవరికివారు క్యూస్షన్స్ వేసుకోండి. డబ్బులు సంపాదించడానికి దేవుని తల్లి అయిన మరియమ్మ గారిని తిట్టవలసిన పనిలేదు. డబ్బులు మానవుడు తయారు చేసుకున్నది మాత్రమే దానికోసం క్రైస్తవాన్ని అపార్థం చేసుకునే లాగా చేయకండి ప్లీజ్ ముఖ్యముగా ఇది దొంగ పాస్టర్లకు మాత్రమే
@rajasulochana1869
@rajasulochana1869 3 сағат бұрын
May GOD bless you with his wisdom. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@stefhen.4304
@stefhen.4304 3 сағат бұрын
Part.2 upload pls
@jayarajubodanapati4211
@jayarajubodanapati4211 3 сағат бұрын
క్రీస్తు ఆత్మ గల వాడు ఎవరిని విమర్శించడం నీవు నీ పధ్దతి లో ఏవిధంగా ఎదుగు తున్న వో, ఎదుటి వారిని వారి పధ్దతి లో ఎ ద గ ఇస్తారు
@pudisurya7705
@pudisurya7705 3 сағат бұрын
Anna meru study ni bible ni Ela balance chestu vacharu okka video pettandi brother
@chinnanccofficerloyola6973
@chinnanccofficerloyola6973 3 сағат бұрын
Praise the lord 🙌
@mr.maheshnanda5056
@mr.maheshnanda5056 3 сағат бұрын
ఆర్సీఎం వదిలిపెట్టి శాల ఏమన్న చర్చికి వెళ్లి పరిశుద్ధాత్మను పొందుకో
@SrujanSegev
@SrujanSegev 3 сағат бұрын
అక్కడ అపరిశుద్ధాత్మ ఉన్నాడు. వాడే సాలేమూ చేత బైబిల్లోని పవిత్ర వ్యక్తులను తిట్టిస్తున్నాడు. వాక్యం వదిలేసి బుర్ర కథలు చెప్పిస్తున్నాడు.
@Iamyourdadd
@Iamyourdadd 3 сағат бұрын
ఎవరు ఈ శాల ఏమన్న? కొంపదీసి యోగి వేమన కాదు కదా..!
@mokshapuvakili2196
@mokshapuvakili2196 3 сағат бұрын
Excellent message brother🥰
@burepallisrisubhakar3177
@burepallisrisubhakar3177 3 сағат бұрын
03:07 Time Line BOUI -Sunil Garu
@guntaakhil25
@guntaakhil25 4 сағат бұрын
God bless you anna🎉🎉🎉🎉🎉
@tspeterpaul7352
@tspeterpaul7352 4 сағат бұрын
బాబు సృజన్ నీకు శాలెం గారిని విమర్శించే అంత సీన్ లేదు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు కొన్ని లక్షల మందిని దేవుని యొక్క రక్షణ లోకి నడిపించాడు కొన్ని వేల కుటుంబాలు బాగుపడాయి అసలు నువ్వు ఎంత మందిని రక్షించావు చెప్పు పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని నిన్న గాక మొన్న వచ్చావ్ అన్ని తెలిసినట్టుగా బిల్డప్ ఇస్తున్నావ్ బైబిల్ ఒక మహా సముద్రం అది తెలియాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి పెద్దపెద్ద మహానుభావులకి అంతా తెలియదు నువ్వేదో వచ్చి రెండు మాటలు చెప్పగానే ఇరగ తీసేస్తున్నాను అంతా నాకే తెలుసు అని భ్రమ పడొద్దు ఇలా క్రైస్తవులు క్రైస్తవులు విమర్శించుకొన్నా అందరికీ చులకన అవుతున్నారు కాబట్టి ఇలాంటి వీడియోలు చేయొద్దు అది క్రైస్తవ్యాన్ని కి మంచిది కాదు దీన్ని బట్టి దేవుడు నీ గురించి హర్శిస్తాడు అని ఫీల్ అవ్వద్దు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టి ఇవ్వకు ఇట్లు నీ సహోదరుడు
@nirmalamary2506
@nirmalamary2506 4 сағат бұрын
Superb brother
@baburaogollamandala8413
@baburaogollamandala8413 4 сағат бұрын
Brother garu meru chala vivaranga vakyamu cheppaga vinna taruvatha maku chala .. Anadamuga vunnamu ...
@editorsprings1748
@editorsprings1748 4 сағат бұрын
Hinduvumu chesivi nishedincha valadona avasarame ledu
@editorsprings1748
@editorsprings1748 4 сағат бұрын
Hindu vishayalu northern kadu
@editorsprings1748
@editorsprings1748 4 сағат бұрын
Instead of arguments try to love their neighbour
@madhu1543
@madhu1543 4 сағат бұрын
తమ్ముడూ, చాలా వివరంగా చెపుతున్నారు 👌
@ABS_AD77
@ABS_AD77 5 сағат бұрын
Not every Church you named protested against catholic church. You need to understand that difference before name calling someone. If you are happy with your church, good on you. But by name calling or judging other churches you will gain nothing except fooling ourselves before non-christians. This will neither prove your point nor gives you glory. If you leaned what is truth, you better keep it into practice and be exemplary to the world. Name calling is only making yourself bad in the public. Just a brotherly advice.
@SrujanSegev
@SrujanSegev 4 сағат бұрын
By the way, Did I criticize any of the mentioned church except that LEF pastor ? Please do not overthink and attach those thoughts to me. Thank you for your advice.
@ABS_AD77
@ABS_AD77 4 сағат бұрын
@@SrujanSegev Thats not over thinking please check your thumbnail and let me know. I am an Evangelical, but I have good amount of experience working with Catholics, in fact I have many catholic friends. Denominations aside I love Catholic Church buildings, historically and aesthetically. My humble request is to keep your channel as neutral as possible, which means no name calling or blaming people, and let many evangelicals come to your channel to like it. How graceful it will be. We need to be humble in our approach instead of being brash. thanks for taking my advice.
@stevejack5984
@stevejack5984 2 сағат бұрын
Many protestants first started all rubbish blaming on every church.They only think on themselves not God.they just use God for selfish blaming as everyone idol
@chinnapushpa9816
@chinnapushpa9816 5 сағат бұрын
Great devotion .keep on your eternal journey.God will help you and we all catholics will pray for you.🎉
@RambabuBoddu-z4r
@RambabuBoddu-z4r 5 сағат бұрын
PRAISE THE LORD SRUJAN SEGEV GARU
@venkataraosondi4078
@venkataraosondi4078 5 сағат бұрын
Good evening sir your engineer not faster mimmlani fasters chulakanaga matladutunnaru iam urukonu mekosamu jail ki velatanu fasters noru muyyakapote
@lalithakumarimarymotherofg8637
@lalithakumarimarymotherofg8637 5 сағат бұрын
Pasters prardhanalu cheyaru. Vimarshalumaathrame chesthuntaaru.vaallu Bible aunduke chaduvutharemo.
@SrujanSegev
@SrujanSegev 5 сағат бұрын
సృజన్ సెగెవ్ పూర్తి సాక్ష్యం: kzbin.info/www/bejne/d2HPY3mNlqZsrdUsi=XURvqsFmTM4_5Qe8
@Gopifamilyfunny
@Gopifamilyfunny 6 сағат бұрын
🙏🙏🙏🙏👨‍👩‍👧‍👧
@rajunaidu137
@rajunaidu137 6 сағат бұрын
Amen 🙏 🙏 🙏
@sujathab7126
@sujathab7126 7 сағат бұрын
continuation of Moses upload brother plz 🙏
@sr.nirmalaneelam5605
@sr.nirmalaneelam5605 7 сағат бұрын
దేవుడు మిమ్మల్ని మీ వ్యాఖ్యలను అన్యుల , కేథోలికేత రుల మధ్యన నిరంతర వెలుగుగా ప్రకాసింపజేసి తన వా క్య పుంజములను ప్రసరింప జేయును గాక!! ఆమెన్!
@GodJesey
@GodJesey 7 сағат бұрын
ఒరే నాయనా ఆలోచన ఉంటే నువ్వు తిక్కలోడు లాగా ఉన్నావు మేరీ మాత అంటే మాకు తల్లి యేసయ్య కన్నతల్లి మనకి తల్లి కాకపోతే ఆమెను ప్రార్థన చేయమని అడగడం తప్పు దేవుడు అలా చెప్పలేదు అందుకు మీరు నరకానికి పోతారని నేను చెబుతాను అంతే ఇంతే ఇను లేకపోతే లేదు
@NageswaraRao-ty5ln
@NageswaraRao-ty5ln 8 сағат бұрын
Bible వారు పూర్తిగా చదవరు so you better to Leave them thank you srujan for your confidence on Jesus christ
@vijayakavuluri3769
@vijayakavuluri3769 9 сағат бұрын
😂super brother srujen we are proud of you.
@dullahitheesh1377
@dullahitheesh1377 9 сағат бұрын
సోదరుడు షాలిం రాజు గారిని ఒక ప్రశ్న అడగండి ఈ లోకాన్ని రక్షించడానికి చేయటికి వచ్చిన మన ప్రభువు తల్లిని ప్రశ్న చేస్తున్నాడు మనల్లిని పాపం నుండీ కడగతికి వచ్చింది కూడా అదే రక్తం కదా అది ఎలా మార్చిపోతున్నాడు
@seshamanand1990
@seshamanand1990 11 сағат бұрын
Devudu nee lo emi koruchunnado.... Bible spashtangaa chepindi .....బలులు అర్పణలు దేవుడు కోరడు, నీ హృదయముని తప్ప......నీ హృదయాన్ని అర్పనగా ఇవ్వు, నీ పరిశుద్ధతని ఇవ్వు, .. నీ ఆత్మను అర్పనగా ఇవ్వు.....టెంకాయలు వంకాయలు, తింటే తరిగిపోతాయి, మలం లో కలిసిపోతాయి.....అవి కాదు దేవుడు అడిగింది...అర్పన అంటే నీకు నచ్చింది కాదు దేవుడు అడిగింది ఇవ్వాలి......పాత నిబంధన కాలం గతించింది....
@SrujanSegev
@SrujanSegev 10 сағат бұрын
ఈ అర్పనల్లో దశమ భాగం కూడా ఉంటుంది కదా ? డబ్బులు అయితే ఎందుకు తీసుకుంటున్నారు ? మనసు ఇస్తే సరిపోతుంది కదా !
@seshamanand1990
@seshamanand1990 10 сағат бұрын
@SrujanSegev ఆ డబ్బులు దేవుడు తీసుకుంటాడు అంటే ఎవరు ఇవ్వరు....బలులు అర్పణలు కోరువాడను కాదు హృదయాంతరంగములో సత్యమునే కోరుచున్నాను అని ఉంది...అది మీకు కూడా తెలుసు..
@jackjohn2599
@jackjohn2599 12 сағат бұрын
ఎవడురా క్యాథలిక్ వాళ్ళు బైబిల్ చదవరు అని ,కానీ మేము చెప్పుకోము ప్రొటెస్టెంట్ వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు అంతే
@premraj5485
@premraj5485 12 сағат бұрын
Nice covering brother........
@CAT26222
@CAT26222 12 сағат бұрын
Thank you so much brother ఈనాటి అమూల్యమైన రోజు కి దేవుడు నాకు ఇచ్చిన సందేశం 🙏🙏🙏
@ChintuChintu-u6o
@ChintuChintu-u6o 12 сағат бұрын
Amen🙏 ❤️