Shalem Raj: Why calling Pilla Pastor Anand Paul

  Рет қаралды 1,150

Srujan Segev

Srujan Segev

Күн бұрын

Пікірлер: 39
@editorsprings1748
@editorsprings1748 3 күн бұрын
I pray the lord to deliver SHALEM RAJ FROM THE DEVIL
@NageswaraRao-ty5ln
@NageswaraRao-ty5ln 7 күн бұрын
Super Explanationfor the foolies pasters
@basanimathiasreddy9977
@basanimathiasreddy9977 7 күн бұрын
సృజన్ ని పోరాటం గొప్పది... దేవుడు నీకు తోడుగా ఉండును గాక...
@kolaganigandhi4317
@kolaganigandhi4317 7 күн бұрын
Vigraharadana chestaru RCM vallu
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం: kzbin.info/aero/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
@kandulajoji8151
@kandulajoji8151 7 күн бұрын
దేవుడి విగ్రహానికి మొక్క వద్దు అని బైబిల్ లో ఉన్నదా వాక్యము ఆధారంగా జవాబు చెప్పు
@Ungamma1
@Ungamma1 5 күн бұрын
Orey Kukka !
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 7 күн бұрын
ఇది మన అంతిమ గమ్యం యొక్క నిర్థారణ? తప్పక ఓపికతో చదవాల్సినదిగా మనవి. Grand Final / అంతిమ పోరాటం మీరు ఏ జట్టులో సభ్యులు??? వావ్... ఈ అంతిమ పోరాటములో అంతిమ విజయము ఎవరిదో తేలే ఘడియలు వచ్చేశాయి. ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆట భూమండలము మీద నిర్వహించబడుతుంటే సర్వవిశ్వము తొంగిచూస్తుంది అని అనిపిస్తుంది. మన భారత దేశంలో, అనేక దేశాలలో కూడా క్రికెట్ ఆట గురించి మనకు బాగా తెలుసు. గ్రూప్ దశలో కొన్ని జట్లు తలపడితే 8 జట్లు క్వార్టర్ ఫైనల్కి వస్తాయి. క్వార్టర్ ఫైనల్లో గెలిచిన 4 జట్లు సెమీఫైనల్ చేరతాయి. సెమీఫైనల్ల్ గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. క్రికెట్లోను ఇతర అనేక ఆటలలోను ఇలాగే జరుగుతుంటుందని మనందరికీ బాగా తెలుసు. ఫైనల్లో తలపడే ఆ రెండు జట్లు గురించి న్యూస్ పేపర్లోను, న్యూస్ ఛానల్స్లోను, స్పోర్ట్స్ చానల్స్లోను అనేక కథనాలు, అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్లు గుక్క తిప్పుకోకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా చెవులు నిక్కపొడుచుకుని వినేలా విరామము లేకుండా చెబుతూనే వుంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటముకు... మీరు ఏ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఏ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు. ఏ జట్టు గెలవాలని ఆశపడతారు??????? ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటములో తలపడుతున్న ఆ రెండు జట్టుల గెలుపోటముల ఫలితము కోసము మనమందరము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అని నాకు అనిపిస్తుంది. ఫైనల్లో తలపడుతున్న ఆ రెండు జట్ల పేర్లు ప్రకటించాలని నేనెంతో ఆతృతగా ఆశపడుతున్నాను... మీరు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా భావిస్తున్నాను. దేవుడు Vs సాతాను (లూసిఫర్) (అనగా దేవుని విరోధి) దైవత్వము Vs లోకసిద్ధాంతము అభిమతం Vs మతోన్మాదము సత్యసిద్ధాంతములు Vs మతాచారములు దైవారాధన Vs మూఢాచారాలు మానవత్వము Vs మృగస్వభావము సత్యము Vs అసత్యము విశ్వాసము Vs అవిశ్వాసము ప్రేమ Vs ద్వేషము వెలుగు Vs చీకటి జీవము Vs మరణము జ్ఞానము Vs అజ్ఞానము క్రమము Vs అక్రమము నీతిమంతులు Vs అవినీతిపరులు మంచివారు Vs చెడ్డవారు సద్గుణవంతులు Vs భ్రష్టులు భక్తులు Vs భక్తిహీనులు యధార్ధతవంతులు Vs వేషధారులు అనగా (నిజాయితీపరులు Vs కపటులు) మేలుచేసేవారు Vs కీడుచేసేవారు నమ్మకస్థులు Vs మోసగాళ్ళు ఆశీర్వదించబడినవారు Vs శాపగ్రస్థులు నిస్వార్థపరులు Vs స్వార్థపరులు సాత్వీకులు Vs గర్విష్ఠులు పవిత్రులు Vs వ్యభిచారులు కష్టజీవులు Vs దొంగలు/దోచుకునేవారు సంతృప్తిపరులు Vs దుర్వ్యాపారులు/లంచగొండులు పరిశుద్ధులు Vs అపరిశుద్ధులు శాంత స్వభావులు Vs కోపిష్టులు అహింసవాదులు Vs హింసకులు ప్రశంసకులు Vs దూషకులు సమాధానపరచేవారు Vs కలహములు సృష్టించేవారు దేశభక్తులు Vs దేశద్రోహులు (గమనిక - కులపిచ్చి, మతపిచ్చి దేశభక్తి కాదు) (తమ పొరుగువారు ఎవరైనాసరే కల్లో కూడా కీడు తలపెట్టకుండా... చేయగలిగిన మేలు చేసేవారే దేశభక్తులు) స్నేహితులు Vs విరోధులు క్షమించెవారు Vs ప్రతీకారం తీర్చుకునేవారు నిరీక్షణగలవారు Vs నిరాశపరులు వాస్తవం Vs అపోహ ప్రామాణికము Vs అప్రమాణికము దారిచూపేవాళ్ళు Vs దారితప్పించేవాళ్ళు జరిగింది చెప్పేవాళ్ళు Vs కల్పించి చెప్పేవాళ్ళు ధైర్యవంతులు Vs పిరికివారు (సత్యాన్ని ఒప్పుకునేవారు, ప్రకటించేవారు ధైర్యవంతులు.) (సత్యాన్ని ఒప్పుకోవడానికి, ప్రకటించడానికి భయపడేవారు పిరికివారు) కృతజ్ఞతగలవారు Vs మేళ్ళు పొందికూడా కీడు చేసేవారు ఆఖరుకు అంతిమమున దేవునిది... దేవుని గుణలక్షణాలు కలిగిన దేవుని ప్రజలదే విజయము. మీరును, దేవుని యొక్క ఆ అంతిమ గొప్ప విజయము మీదైయుండునట్లు... దేవుని గుణలక్షణాలు కలిగి... అవి కలిగిన ఆయన ప్రజలలో ఒకరైయుండండి. In the Final, In the End God Wins. Godly Characters Win. Godly People Win. Make Sure that you are on God's Side... Embrace Godly Characters... Acquaint with Godly People... God Bless You... God Bless India...
@sundarammakollam6127
@sundarammakollam6127 6 күн бұрын
Ila comments cheyamani ysayya cheppada meeku devuni gurinchi cheppu andaroovintaru
@minnaminna6648
@minnaminna6648 7 күн бұрын
Protestants brothers buildups yekkuva variki vare goppavaru anukontunnaru brother don't vary thagimpuledhu garvam
@manisudhakar3057
@manisudhakar3057 5 күн бұрын
రోమన్ క్యాథలిక్ లో ఉంటూ ఎవ్వరినీ విమర్శించకూడదు. ఆ హక్కు మీకు లేదు.
@SrujanSegev
@SrujanSegev 5 күн бұрын
ఆత్మ విమర్శ, సద్విమర్శ భావ ప్రకటనా స్వేచ్చ..
@venkataraosondi4078
@venkataraosondi4078 7 күн бұрын
Rcm lo vigraha aradana undadhu ra babu devudu ee rupamulo untaru ani ardham
@SubrahmanyamVaasala
@SubrahmanyamVaasala 6 күн бұрын
బ్రదర్ మీర్ శలేము రాజు గారికి ఫోన్ చేసి చెప్తే సారి,ఇలా వీడియో చేయటం సరికాదు
@kondababu2531
@kondababu2531 7 күн бұрын
మతానికి దాసుడు అయితే మతం ప్రకటించు దేవునికి దాసుడు అయితే దేవుని ప్రకటించు
@sudhakarreddyvatti1782
@sudhakarreddyvatti1782 7 күн бұрын
😂😂😂😂
@kondababu2531
@kondababu2531 7 күн бұрын
పాస్టర్లను ప్రకటించే వాడు ఉద్రేక పరుడుచెప్పాలనుకుంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని చెప్పు లేకపోతే చిలకలూరిపేటలో వెళ్లి చెప్పుKZbin లో ఈ ప్రసారాలు ఏంటి
@RamRam-of2nx
@RamRam-of2nx 7 күн бұрын
యూట్యూబ్ లో తన్నుకునేది,తిట్టుకునేది మీ పాస్టర్లే బాబు గారు.... ముందు వారికి చెప్పండి
@jeevankumar-fh4lq
@jeevankumar-fh4lq 7 күн бұрын
Mee pastors KZbin lo cheptundi ento??? Masturbating chesukovachu Ani ophir pastor cheptadu, siluva bottu pettuko Ani enkokayana cheptadu, RCM ni tidutu KZbin lo videos chestaru, aena RCM vallu answers cheppakunda silent ga vundali anthe ga..ok ok kondababu garu.
@mratna4619
@mratna4619 7 күн бұрын
​@@RamRam-of2nx కొత్త కొత్త వాళ్ళు వొచ్చి ఇలా కామెంట్స్ చెయ్యటం ఎక్కువ అయింది.....
@kondababu2531
@kondababu2531 7 күн бұрын
ఇంతకు మీరు క్రీస్తుకు దాసుడా క్యాథలిక్ మతానికి దాసుడా
@RamRam-of2nx
@RamRam-of2nx 7 күн бұрын
క్రీస్తు స్థాపించిన సంఘానికి దాసులమైతే.. క్రీస్తు కు దాసులమైనట్లే
@chinna-iu7qi
@chinna-iu7qi 7 күн бұрын
Catholics yesayya ni premi charu, denomination premistaru,ma relatives vunaaru, yesaaya medha bakthi vundadhu, denomination ante pranam estaru,ademi picho vallaki
@amrcreations9353
@amrcreations9353 7 күн бұрын
​@@chinna-iu7qiరేయ్ ఎవర్రా మీరంతా? డినామినేషన్స్ ప్రేమించే వాళ్ళం అయితే మేం కూడా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కటి పెట్టేటోడు నాయన నీకు లాగా ఇది పాస్టర్ గారు చర్చి, అది ఆ పాస్టర్ గారి చేర్చి అని మా అందరిదీ క్యాథలిక్స్ అని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా చర్చ్ అని ధైర్యంగా ధైర్యంగా చెప్తాము ఇలా మాది అని చెప్పుకునేది మేము అక్కడ దివ్య మందసం లో కొలువైయున్న యేసు దివ్య శరీరానికి దాసోహం రా మీకు లాగా పాస్టర్లకి కాదు ఎర్రి పుష్పాల్లారా
@kanthikiran7gu4mc1f
@kanthikiran7gu4mc1f 7 күн бұрын
​@@RamRam-of2nx క్రీస్తు స్థాపించిన సంఘం ఏంటి తమ్ముడు...
@Jreaskushana-c4p
@Jreaskushana-c4p 7 күн бұрын
Vallemo kaani nuv shalemrajgari bhajana chestunnav,nuv daivasevakudavaite devunni prakatistav,aatmalanu rakshistava,panikiraani kaburli cheppav.
@sandeeppolabathina6774
@sandeeppolabathina6774 7 күн бұрын
అది catechist అయి ఉంటుందిలే అన్న బైబిల్ మీద, మత సంబంధమైన పదాల మీద అవగాహనారాహిత్యం కదా వాళ్లకి.
@chinna-iu7qi
@chinna-iu7qi 7 күн бұрын
Meru enduku brother christianity anya janulu mundhu avamanistunaru,parishudhatma varamulu gurinchi meku knowledge ledhu,me churches matladaru,athma nimpudhala tho tongues matladite critize cheyatam enti asalu meru,me KZbin channels valla christianity avananam thappa emi ledhu,asalu a gunadhala lo ayite pakka hindhu acharalu follow avutharu,chetlu ki evi kadithe pillalu pudatharata,Mary statue vyregistaru,mary god na ,asalu yesayya god na meku,me estam vachinatlu cheptam correct ladhu,youtube channel vundhi kadha ani,avanni enti asalu,ne denomination meru degrade chedukuntunaru asalu,me denomination okallaki kuda asalu bakthi ela cheyalo theliyadhu,chilakarimpu baptism bible lo ledhu,meru adhe estaru,maturity vachina tarwatha father chevilo velli mana papalu chepte pothayata,manam repent avi yesayya mundhu voppukuni kshaminchamani adigali,yesayya dagara nundi kshaminchanu ani answer vachina tarwatha baptism tisukovali,meru eche baptism enti asalu,alanti baptism bible lo vundha,nuv ne wrong bodha,first meru change avandi, tarwatha me denomination bodha ni change chesukondi,vakaynusaranga bible ni bodhinche sevakula ni critize cheyatam thappu,yesayya chustu vundadu,me lekka meku settle chestaru,meru yesaaya ni premincharu, denomination matrame premistaru,me denomination lo benefits estaru ga
@amrcreations9353
@amrcreations9353 7 күн бұрын
నేను డైరెక్ట్ గా ఒక ప్రశ్న అడుగుతాను కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టే పాస్టర్లు, భక్తులు నాకు సమాధానం చెప్తారా? మీ పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అన్నప్పుడు బైబిల్ లో మీ పాస్టర్ గారి పేరు మీ సంఘం పేరు ఎందుకు లేదు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మేమెందుకు దిగివచ్చి నీ కుటుంబాలను చెల్లినో లెక్కని భార్యను నీ కూతురుకో మరియ తల్లికి ఇచ్చినట్టు పవిత్ర పవిత్రాత్మతో గర్భం ఇవ్వాలి కదా నీ సంఘాల్లో ఉన్న పేర్లను కూడా బైబిల్లో లెక్కించాలి కదా ఎందుకు లేవు చెప్పండి ఇంకొక క్రూసైడ్ జరిగేటప్పుడు అంటే హిందువులకి ముస్లిమ్స్ కి గొడవలు జరిగినప్పుడు ఈ ప్రొటెక్షన్ పాస్టర్లు ఏమైపోయారు రా ఆ జపమాల ప్రార్ధన సహాయంతోనే వందమంది ఉన్న క్యాథలిక్ యుద్ధాన్ని జయించారు మీకు తెలుసా ఆ అమ్మ ప్రార్థన సహాయంతో చరిత్ర చదవండి మీ పాస్టర్లకు ఇక్కడ కామెంట్ పెట్టే పాస్టర్ భక్తులకి చెప్తున్నా మీ పాస్టర్లకి ఉద్యోగం చేయడం చేతకాదు పనిచేయడం చేతకాదు బైబిల్ పేరుతో అడుక్కోవడం మాత్రమే చాతనవు. దాన్ని భక్తి పేరుతోనూ పవిత్రాత్మ పేరుతోనూ మీలాంటి మూర్ఖులను అమాయకులను బలి అవుతున్నారు అర్థం చేసుకోండి నిజమైన సంఘము ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళండి ప్రతి సంఘాలను చిన్నచిన్న పెద్ద పొరపాట్లు ఉంటాయి దానికోసం ప్రార్థన చేసే పోవాలని మంచి మాటలు నడవాలని ప్రార్థన చేయాలి కానీ ఎత్తి పడటం ఏంట్రా ఈ రోజున తిడుతున్నారు అంటే తిడతారు ఎందుకు అంటే అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దుతున్నారు కదా ఆ కోపం ఎవరికైనా ఉంటుంది మీ ఆత్మ వరాలు ఎంతవరకు అర్థమవుతూనే ఉంది ఖర్చు పెట్టడం వల్ల స్వస్థత వస్తుంది ప్రభాస్ గా ప్రార్థన చేసిన అంత మాత్రమే నిరోధం తగ్గిపోతుందా మరి అప్పుడు బైబిల్ లో రాయలేకపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు పేరుని?ఎందుకురాయలేదు?
@chinna-iu7qi
@chinna-iu7qi 7 күн бұрын
Mimalni meru samardhinchukovatam thappa meku bakthi thelidhu,anyulu ayina maratharu kani meru enthe,peddha peddha jobs vadhilesi yesayya seva ki piliste vachi seva chestunaru ,tinataniki food Leni condition lo kuda enthonmanchi seva chestunaru,me la ga denomination pichi tho seva cheyatam ledhu pastors,
@amrcreations9353
@amrcreations9353 7 күн бұрын
@chinna-iu7qi ఏందుకు వదులుకోవాలి జాబ్స్? జాబ్ చేస్తూ కూడా, దేవుని సేవ చేసుకోవచ్చు కదా? పేతురు గారు కూడా పరిచేర్యలో లో బాగాం గా వెళ్లి ఒకరి ఇంటీలో ఉన్నపుడు వారితో పాటు తన జాబ్ చేసుకున్నారు సో వీళ్ళు kuda చేయొచ్చు కదా? దశమా బాగాం పేరు తో వసూలు చేస్తేయ్ శాలరీ కన్నా ఎక్కువ సంపాదించవచ్చు అని ప్లాన్ తోనే కాదా pastor గా మారుతుంది, పూర్తి గ్యానం లేకుండా ఐ. మీన్ బైబిల్ లో పరిశుద్ధ ఆత్మ మీద పూర్తి పరిగ్యానం లేకుండా మాట్లాడి ఆ కరుణాకర్, rss వాళ్లకు దొరికి పరువు తీసుతున్నారు
@chinna-iu7qi
@chinna-iu7qi 7 күн бұрын
Kavalani evaru vadhalaru,yesayya ela chepte ala chestaru,ma cousin SBI manager, yesayya job vadhilesi seva ki piliste, yesayya cheparanibjob vadhilesi seva ki vacharu,job vunte Anni comforts vundevi , epudu e comfort ledhu,pillani chadivinchukovataniki kastam ga vundhi,antha manchi vadhilesi yesayya ramanaru seva ki vacharu,pilichina dhevudu namma dhagina dhevudu ani nammakam ga kastam lo kuda seva chestunaru,adhi seva ante,me dhi kadhu,yesayya cheparu chesaru,kontha mandhi ni job chestu seva cgeyamantaru,kontha mandhi ni job vadhilesi seva cgeyamantaru, yesayya chepinatlu chestaru,own decisions tho seva cheyaru evaru,karunakar dagara meru velli debate lu pettandi,meru vallu ojate tradition follow avutharu ga,hindhu tradition Anni,meku valla ki Baga set avuthundhi
@amrcreations9353
@amrcreations9353 7 күн бұрын
@@chinna-iu7qi నిజమే హిందూ ట్రెడిషన్ మాకు సెట్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మీకు సెట్ అయ్యేది మాత్రం ఒకటే దర్శనం బాగా వసూలు చేయటము పాస్టర్లు తొత్తులుగా మారటం మాకు రాదండి మాకు తెలిసింది ఒకటే మేము దేవున్ని మహిమ పరచుటము అలాగే మరియతల ప్రార్ధన సహాయం గాని పుణ్యతల ప్రార్ధన సహాయంతో మేము మా జీవితంలో పొందిన అద్భుత క్రియల గురించి మేము ప్రకటించడం మాత్రమే మాకు తెలుసు ఎదుటివారిని విమర్శించడం మాకు చాతకాదు ఇంతకుముందు ఎవరు ఏం మాట్లాడే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఎవరైనా సరే మా సంఘం వైపు కానీ మేము చేస్తున్న ప్రార్థన వైపు గురించి గానీ విమర్శన చేయడం జరిగిందంటే గనక మేము ఊరుకునే పరిస్థితిలో మేము లేవు ఎందుకంటే మా మీద పడతానంటే మేమెందుకు కావాలి? ఈ పాస్టర్లు పాస్టర్లు పొట్ట కొట్టి కోసం బతుకుతున్నారు. దశమపాక వసూలు చేసుకుంటూ వీళ్ళకి లేని అద్భుత క్రియలు దర్శన భాగ్యాలు ఉన్నాయంట భాగ్యాలు ఉన్నాయంట అన్ని ఉన్నాయంట లే లేచిన దగ్గర్నుంచి ఉదయం వరకు పాపమే లేని జీవితంలో బతుకుతున్నారా వాళ్ళు సో అంత పవిత్రంగా బతికేటోళ్లు ఎవరు లేరు కదండీ? ఇంత పాప మనమే ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నప్పుడు మరి తల్లి ద్వారా ద్వారా మాకు అద్భుతాలు జరుగుతున్నా జరుగుతున్నాయి కాబట్టే అది మీకెందుకండీ ?పాపపు జీవితం బతుకుతున్న మీ పాస్టర్లు పాస్టర్లు ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అని మీరు అంటున్నారే మరి యోహాను గారు చూసిన రాసిన దర్శన గ్రంథంలో ఇవాళ పేర్లు కూడా ఉండాలి ఎందుకంటే నన్ను దర్శన భాగ్యం దేవుడిచ్చాడు కదా సో మీ వాళ్ళ పిల్లలు కూడా అందులోనే ఉండాలి కదా అరే వీళ్ళు ఉద్యోగాలు వదులుకొని వచ్చారు లేకపోతే పిల్లలు పోషణ కాదు వీళ్ళు దశమ భాగాల కోసం వచ్చి ఉన్నారు దశమ భాగాలు కోరుకుంటూ పాస్టర్లు పాస్టర్లు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు, వాళ్లకి నేను పరిశుద్ధాత్మ వరాలను వసుగుతున్నాను ఒకళ్ళకి దర్శన భాగ్యం, ఆనాడు అపోస్తులు మేడమీదకి వెళ్లి ప్రార్థన చేసినట్టు వీళ్ళు కూడా చాపలు వదులుకొని వచ్చేశారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి కదా ఎందుకు వాళ్ళ పేర్లు లేవు
@merigaadithya4551
@merigaadithya4551 7 күн бұрын
Jesus Christ emina suchaka kriyalu cheyalani thalanchite Mariya thalli vigraham dwara kanneeru rappincharu. Mari ithara suchanalu emi levu. She is symbol to Jesus.
Radha Manohar Das Vs Samba Siva Rao | Mataku Mata |@Signature Studios
34:47
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 2,6 МЛН
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 38 МЛН
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 2,6 МЛН