Catholic & Coconut: టెంకాయ కొట్టడం, ప్రార్థన ఆహారాన్ని పంచడం తీవ్రమైన పాపాలా !

  Рет қаралды 3,023

Srujan Segev

Srujan Segev

Күн бұрын

Bible Studies (బైబిలు స్టడీలు):
మత్తయి: • Bible Study: Gospel of...
దర్శన/ప్రకటన గ్రంథం: • Bible Study: Book of R...
గలతీయులకు రాసిన లేఖ: • Letter to Galatians Bi...
ఎక్కువ ఆదరణ పొందిన వీడియోలు:
గుణదల మాత చర్చి చరిత్ర: • Gunadala Mary Matha Ch...
ప్రార్థన చేయడం రావట్లేదా ?: • How to Pray: ప్రార్థన ...
వేళాంకణి చర్చి చరిత్ర: • Velankanni Mary Matha ...
లెంట్ లో వీటిని తప్పకుండా చేయాలి: • Lent: How to get Best ...
సండే లా అంటే పాస్టర్ దొంగబోధ: • Counter to @kondaveeti...
కాథలిక్ ను విమర్శించిన పాస్టర్ కు సమాధానం: • Vijay Prasad Reddy on ...
దర్శన/ప్రకటనలోని 666 అంటే ఏమిటి: • 666: All you need to k...
జోసెఫ్ తంబి చరిత్ర: • Bro Joseph Thambi Hist...
శరబరా అని అరిస్తే అన్యభాషలు కాదు: • Gift of Tongues Telugu...
బైబిల్ ఎలా చదవాలో తెలియడం లేదా?: • How to read Bible: ఈ అ...
మరియమ్మకు యేసు తర్వాత పిల్లలున్నారా ?: • Mother Mary - Other Ch...
క్యాథలిక్, ప్రొటెస్టెంబ్ బైబిల్ల మధ్యలో తేడాలు: • Catholic vs Protestant...
క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారా ?: • Do Catholics worship I...
బైబిల్లో క్రిస్మస్ తేదీ: • Christmas Date from Bi...
దేవుడు మాట్లాడే మార్గాలు: • God is talking to you ...
పలు అంశాల మీద ప్లేలిస్టులు:
Mother Mary: • Mother Mary | మరియతల్ల...
Indulgence: • Indulgence | పరిపూర్ణఫలం
Saints: • Saints | పునీతులు
Pope • Prayer | ప్రార్థన సందే...
Lent: • Lent | తపస్కాలం
Christmas: • Pope | పోప్ సంబంధిత వీ...
Jesus: • Jesus | యేసు బోధలు
Indian Traditions: • Indian Traditions | భా...
Catholic Answers: • Catholic Answers | కతో...
Church History: • Church History | శ్రీస...
Shrines: • Shrines | కతోలిక పుణ్య...
Sunday Sermons: • Sunday Sermons | ఆదివా...
Bible: • Bible | పవిత్ర గ్రంథ స...
Contact me on..
Email: srujan.segev@gmail.com
Tags:
#srujansegev #srujansegevvideos #biblestudy #telugujesus #catholic #teluguchristianmessages

Пікірлер: 138
@Venkateswarlu-r8x
@Venkateswarlu-r8x 7 күн бұрын
Good morning sir.100/కరెక్ట్ . పేదవాని ఆర్థిక పరిస్థితిని గమనించరు. మన సంఘస్తులకు తప్పుగా చెప్పి వారి సంఘములో చీర్స్ కొనుటకు.
@bobbaraswathi4498
@bobbaraswathi4498 7 күн бұрын
Chala baga chepparu 🙏
@sridharsriram5578
@sridharsriram5578 7 күн бұрын
వందనాలు బ్రదర్ ఈ వీడియోలో మీరు మాట్లాడిన మాటలకు 100 కు 100% మీతో ఏకీభవిస్తున్నాను మీరు చెప్పినట్లుగా మన సంఘాలలో మార్పు రావాలి
@rajut2020
@rajut2020 7 күн бұрын
దేవునికి మనస్సుని సమర్పించుకోవాలి bro
@avemariya842
@avemariya842 7 күн бұрын
Manasu lo lekapotey yemi cheyaru kada....
@jojig9991
@jojig9991 6 күн бұрын
ఇలా చెప్పే కదా జనాలతో మైండ్ గేమ్ ఆడుతారు? అయినా మనసులో లేకపోతే ఎందుకు చేస్తారు బ్రదర్
@satyanandambandi3168
@satyanandambandi3168 4 күн бұрын
Very good brother
@sravanipeddalapalle8987
@sravanipeddalapalle8987 7 күн бұрын
Miru 💯/ nijalu chepparu bro thank you
@Manikumari_1987
@Manikumari_1987 7 күн бұрын
Chala Baga chepperu brother
@davidkunduri4856
@davidkunduri4856 7 күн бұрын
Super you said it well
@Prabhujyothi6071
@Prabhujyothi6071 6 күн бұрын
Good meseg
@ChepuriNakshatram
@ChepuriNakshatram 7 күн бұрын
Very good explanation bro
@dominicsavio5710
@dominicsavio5710 7 күн бұрын
Very good explanation srujan
@claraprajay3347
@claraprajay3347 7 күн бұрын
Praise the lord 🙌
@jayarajubodanapati4211
@jayarajubodanapati4211 7 күн бұрын
Thought is God. Everything is created from and by Thought alone Any ఆఫర్ is nothing but thanksgiving
@CAT26222
@CAT26222 7 күн бұрын
మా నాన్న గారు కూడా ఇలాగే చెప్పేవారు అండి Good message
@bva66
@bva66 7 күн бұрын
Na Pranab unnathavaraku yesayye na devudu...nija devudu..devunike na aaradhana.
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
Wonderful
@prakasammarri8820
@prakasammarri8820 7 күн бұрын
Praise the lord,May GOD bless you bro.
@NageswaraRao-ty5ln
@NageswaraRao-ty5ln 7 күн бұрын
Praise the Lord srujan super Explanation for the protestense
@josephraj7123
@josephraj7123 7 күн бұрын
Intention of the Heart . God sees your Heart . 1st.and Commandment.
@manjulaborra3517
@manjulaborra3517 7 күн бұрын
Super🎉🎉🎉🎉🎉🎉
@jysbabu6491
@jysbabu6491 6 күн бұрын
బ్రదరూ మరియమ్మను పూజించండి మరియమ్మను ఆరాధించండి ఆమె ద్వారా నా దగ్గరకు రండి అని ఏసుప్రభు ఎప్పుడైనా చెప్పాడా బ్రదరు
@SrujanSegev
@SrujanSegev 6 күн бұрын
లేదు. ఆమెను పూజించడం పాపం.
@vikasraju7948
@vikasraju7948 5 күн бұрын
@@SrujanSegev మీరు పూజించకపోతే దివ్య పూజా బలిలో మరియమ్మగారి విగ్రహానికి సాంబ్రాణి దూపం ఎందుకు వేస్తున్నారు మరియమ్మ పుణ్యక్షేత్రం దగ్గర ఆమె విగ్రహం ముందు కొబ్బరి కాయలు కొవ్వొత్తులు ఎందుకు? నేను పుట్టినప్పటి నుంచి RCM బ్రదర్ అన్యులు చేసే ఆచారాలు వీళ్ళు చెయ్యటం, గుండ్లు, మాలలు, ఇరుముళ్లు, ఇంకా చాలా వున్నాయి అవన్నీ నచ్చక బయటకు వచ్చేసాను. మారుమనస్సు, రక్షణ, ఆత్మల పట్ల భారం, వ్యక్తిగత ప్రార్థన, పాశ్చాత్తపం, పాత రోత జీవితం వదిలి క్రీస్తులో జన్మిచడం గురించి ఎన్నడూ వినలేదు. అలవాటు, ఆచార సంబంధమైన భక్తి మాత్రమే ఉంటాయి.
@GM-jm7dh
@GM-jm7dh 7 күн бұрын
మీ సొత్తు ను కాదు మిమ్మునే కోరుచున్నాను 2కొరింథీ 12:14
@NarayanaRaoKanaparthi
@NarayanaRaoKanaparthi 7 күн бұрын
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్... బ్రదర్ మీ ప్రతీ వీడియో చూస్తూనే ఉన్నాను.... మీరు ఏమనుకున్నా పర్వాలేదు నా అభిప్రాయం చెప్పాలనిపించింది..... మీరెంతవరకూ కతోలిక పేరు హైలెట్ చెయ్యాలనే చూస్తున్నారు తప్ప.... దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించే యోచనలో లేరు. మీ కష్టం దేవునిమీద పెట్టండి. డినామినేషన్ మీద కాదు.
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
నేను 1100 వీడియోలు చేశాను బ్రదర్. మీరు ఎన్ని చూశారు ? బైబిల్ లోని 5 పుస్తకాలను బైబిల్ స్టడీ నిర్వహించి ప్రతీ లైన్ వివరించాను. మీరు ఎన్ని చూశారు ? సువార్త చెప్పడానికి మా ఫాదర్స్ ఉన్నారు. క్యాథలిక్ సంఘం మీద ఉన్న అపోహలను తీసివేయడానికి ఈ చానల్ పెట్టాను. కనుక ఆ అంశం దిశగా ఎక్కువ వీడియోలు ఉంటాయి. సువార్త గురించి వినడానికి దివ్య వాణి టీవీ, ఫాదర్ విజయ రాజు, ఫాదర్ మరియ దాసు, ఫాదర్ యుగల్ కుమార్ వంటి వారి చానల్స్ చూడండి.
@GorliPadma-i9d
@GorliPadma-i9d 3 күн бұрын
Mi pastors catholic meeda padi edustunnaru kabatti ma brother explain chestunnaru ledante maku avasaram ledu catholic viswasanni memu chati cheppukovalasina avsaram ledu,,,, 2000 years nundi ma catholic churches unnaye,,, madyalo puttina kalupu mokkalu meeru anduke RCM vallani domination cheyyali anukuntunnaru,,, Edo roju devvudu mimmalli peeki pakkana pettestadu appudu nijamina viswaluluga catholics migulutharu
@jayrokkala5743
@jayrokkala5743 6 күн бұрын
Nijam cheppu bro.... Tenkayalu.. Burugulu matrame endhuku panchuthunnaru?... చేసేది తప్పు అని ఒప్పుకుంటే దేవుడికి చాలా ఇష్టం... బురుగులు టెంకాయలు ఎక్కడి నుంచి వచ్చాయి... సరే మీ ఇష్టం
@stevejack5984
@stevejack5984 4 күн бұрын
Pastors want money only.they work for money only.own churches are like shops.
@kanthikiran7gu4mc1f
@kanthikiran7gu4mc1f 7 күн бұрын
నిజంగా ఏదైనా ఇస్తే దేవునికి ఇవ్వాలి.... మరియమ్మ కి ఇవ్వడం ఏంటి తమ్ముడు..... మరియమ్మ ను ప్రార్థన సహాయం అడగటం.... కొవ్వొత్తులు వెలిగించడం.... గుండు చేపించుకోడం.... ఒక్కటి కూడా వక్యను సారమైనవి కవు.... ఒక్క లేఖనం కూడా లేదు నువ్వు చెప్పే వాటికి....
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
అబ్రాహాముకు మెల్కీసేదెకు రొట్టె, ద్రాక్షరసం ఎందుకు అర్పించారో వివరిస్తారా ?
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
అపో కార్యములు 18:18 - పౌలు ఎందుకు గుండు చేసుకున్నారు ?
@kanthikiran7gu4mc1f
@kanthikiran7gu4mc1f 7 күн бұрын
​@@SrujanSegevతమ్ముడు మెల్కిసేదేకు ఏమైనా అబ్రాహాము ముందు పెట్టీ.... అందరికీ పంచి ఇచ్చడా????? తమ్ముడు మరియమ్మ కు అర్పన తేవాలి అని బైబిల్లో ఎక్కడ ఉంది....
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. రొట్టె ద్రాక్షరసం దేవునికి కాకుండా అబ్రాహాముకు ఎందుకు అర్పించాడు ? కారణం తెలియజేయండి చాలు.
@kanthikiran7gu4mc1f
@kanthikiran7gu4mc1f 7 күн бұрын
​​@@SrujanSegevఅయిన అక్క అబ్రాహాము కి అర్పించాడు అని ఏం లేదు.... అయినా మనం ఏదైనా ఇవ్వాల్సింది దేవునికి మరియమ్మ కి కాదు తమ్ముడు.... రొట్టె ద్రాక్ష రసం దేవునికి అర్పించమని ఎక్కడ ఉంది బైబిల్ లో....
@SatyamAGURU-c6k
@SatyamAGURU-c6k 5 күн бұрын
నీ మనసు ని దేవునికి నైవేద్యంగా సమర్పించు. అదే దేవునికి కావాల్సింది. నీవు టెంకాయ లేదా బొరుగులు ఇవ్వనసరం లేదు. నీ మనసులో దేవుడు లేనప్పుడు ఏం చేసినా వృధా. అసలు మీరు చెప్పింది కాథలిక్ విశ్వాసం కానే కాదు. బైబిలు కి వ్యతిరేకం. మీరు చెప్పింది బైబిలు కి వ్యతిరేకం ప్రొటెస్టాన్స్ పాస్టర్ కి మాత్రమే ఇవ్వరు. వాళ్ళు కూడా నలుగురు ఏం ఖర్మ పది మందికి పెడతారు
@rajukaligithi556
@rajukaligithi556 6 күн бұрын
పంచుకుని తినడం తప్పుకాదు కానీ విగ్రహం ముందు పెట్టీ (కొట్టి) తినడం తప్పు బైబిల్ ప్రకారం దేవుడే అన్నారూ భూమిమీద ఏ రూపము చేసుకోకూడదు అని మరియమ్మ విగ్రహం, యేసక్రీస్తును విగ్రహం మరి భూమిమీద ఏ రూపం చేయకూడదని లేఖనం చెప్పింది కదండీ ప్రొటెస్టెంట్ (పాస్టర్లు) దొంగలు వున్నారు మంచివారు వున్నారు సంగం ఇచ్చిన డబ్బు కానుకలు, దశమ బాగలు, ఇక ఏవైనసరే దొబ్బేసేవరు ఉన్నారు తిరిగి దేవుని పనికోసం కర్చు పెట్టేవారు వున్నారు అలెక్క కోస్తే మి కేతలిక్లో లేరా...? బోలెడు మంది వున్నారు ...! మీరు చేసిన బోధ తప్పు అండి వాక్య ప్రకారం విగ్రహం దగ్గర కొట్టి తినకూడదు అది ఏదైనా సరే చర్చ్ వేరు విగ్రహాలు నిలిపిన స్థలం వేరు ఈ తేడా గమనించాలి మీరు
@Tejakiran
@Tejakiran 5 күн бұрын
Devudikey manam echey valam ayipoyamu . Cocunt, puffed rice .. etc evali anukuntey direct echey vachuga
@SrujanSegev
@SrujanSegev 5 күн бұрын
దేవుడికి ఇవ్వట్లేదు. దేవా దీవించు అని అడుగుతున్నారు.
@mvspjemsannaya
@mvspjemsannaya 6 күн бұрын
బ్రదర్ మీరు మారుమనస్సు పొందండి
@GorliPadma-i9d
@GorliPadma-i9d 3 күн бұрын
Evaru ra maru manasu pondali meere marandi pastors marandi catholic churches meeda padi edavakunda undandi
@pavankumar4b4
@pavankumar4b4 6 күн бұрын
ప్రైసె ది లార్డ్ బ్రదర్, ఇక్కడ మీరు కొన్ని రాంగ్ ఇన్ఫోర్మషన్స్ ఇచ్చారు, ప్రొటెస్టెంట్స్ ప్రాబ్లం మీరు టెంకాయలో, వంకాయలో పంచటం కాదు, దానిని మేము వ్యతిరేకించటం లేదు. మా చర్చ్ లో మేము చాలాసార్లు పంచాము మా పెరటిలో కాసిన కూరగాయలు. దానిని ఎవరు తప్పు అనట్లేదు పాస్టర్లుతో సహా, ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఒక విగ్రహం ముందు దానిని పెట్టి ప్రసాదం అని పంచటం అది విగ్రహారధన దానిని బైబిల్ ఒప్పుకోదు. Exodus(నిర్గమకాండము) 20:4 4.పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. దానిని మేము
@SrujanSegev
@SrujanSegev 5 күн бұрын
Please explain me these verses. Nirgama 25: 18 మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను. 19 ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను 20 ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను. 1 raajulu 6: 24 ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు. 25 రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను. 26 ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను. 27 అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను. 28 ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.
@Lalram143
@Lalram143 5 күн бұрын
​@@SrujanSegev Brother mee catholic vallaki Bible kakunda inka vere grandhalu unnaya
@sridharsriram5578
@sridharsriram5578 7 күн бұрын
వీడియో క్రింద కామెంట్లు చూసాను కామెంట్ల విషయంలో మీతో ఏకీభవించడం లేదు
@sureshcharanyt4880
@sureshcharanyt4880 6 күн бұрын
అయితే నువ్వు ఫాస్టర్ వే 😂😂
@mvmmovevithme9913
@mvmmovevithme9913 6 күн бұрын
నిర్గమకాండము 20:4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. అన్న మరియమ్మ బొమ్మ బాలయేసు బొమ్మ యోసేపుగారి బొమ్మ మాత్రం చేస్కోండి అని వుందా అన్న. ప్లీజ్ నాకు వివరిస్తారని ఆశ
@SrujanSegev
@SrujanSegev 6 күн бұрын
Please explain me these verses. Nirgama 25: 18 మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను. 19 ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను 20 ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను. 1 raajulu 6: 24 ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు. 25 రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను. 26 ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను. 27 అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను. 28 ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.
@Rajunandipaka
@Rajunandipaka 5 күн бұрын
Brother.. అది పరలోక రాజ్యము/దేవుని సన్నిది యొక్క sadrushya రూపం
@vikasraju7948
@vikasraju7948 5 күн бұрын
కరుణాపీఠానికి ఇప్పుడు మీరు పెట్టె యేసు, మరియమ్మ, జోజప్ప, పునీతుల విగ్రహాలకు సంబంధం ఏమైనా ఉందా బ్రదర్. కాతేలిక్ బైబిల్ కూడా విగ్రహారాధన తప్పు అని చెప్తుంది మీరు ఆ వాక్యాలను వక్రీకరిస్తున్నారు. మన పూర్వ కాతేలిక్స్ అవి గుడ్డిగా చేసుకుని పూజించారు మనం ఫాలో అవుతున్నాం అంతే మనకు మీరు ఎన్ని చెప్పినా విగ్రహారాధన బైబిల్ కి విరుద్ధం. @@SrujanSegev
@philipsanti4325
@philipsanti4325 Күн бұрын
​@@SrujanSegevadigina Question enti nuvviche answer entra 😂😂😂 nuv Christian musugulo unna shivasakthi batch kada😂😂😂😂
@kamalavathinimmakayala4193
@kamalavathinimmakayala4193 6 күн бұрын
100%పాపం
@emmanuelmanjunath.s7481
@emmanuelmanjunath.s7481 7 күн бұрын
Grudi vadu gudi vaniki dari chupaledu nivu vyarathamyna kriyalu chestu devuni avamana parachakandi mimmulanu veluguduta nadipistundi pls marumanassu pundandi brother mi agnananni apeyandi
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
టెంకాయ కొట్టడం పాపం. ఇలా చేయడం నరకానికి తీసుకెళ్తుంది.... ఈ మాట బైబిల్లో చూపించండి.
@bhavanigajula7613
@bhavanigajula7613 7 күн бұрын
దేవుడు చెప్పనివి చేస్తూ...దేవుడు ఎక్కడా చెప్పలేదు కాబట్టి మేము చేసేది కరెక్ట్...సమర్ధించుకోకండి.. మీరు చేసేది విగ్రహారాధన. ముమ్మాటికీ మీరు చేసేది 100% కరక్ట్ కాదు.
@Varshu12348
@Varshu12348 7 күн бұрын
​@@bhavanigajula7613 మేము ఏమి సమర్ధించుకోము ఎండీ, మేము దేవునికి ఈ రూపం లో సేవ చేస్తాము, ఐదులో తప్పు ఏమి ఉంది, ఐథెయ్ బైబిల్ లో ఎక్కడ టెంకాయ కొట్టకూడదు అని రాసి ఉందా చెప్పండి. మమ్మల్ని విగ్రహాలు విగ్రహారధికులు అనే ముందు మీరు ఎవరు అది చెప్పండి.
@undurthiprasanthkumar3564
@undurthiprasanthkumar3564 6 күн бұрын
@@SrujanSegev Catholic lo mistake lekapothe Protestent lu enduku vacharu brother
@KurapatiRmsa
@KurapatiRmsa 6 күн бұрын
Catholics father laga abhishekam pondukovalante enno kashtalu padali ante vorpuga undali Ani ardam.avanni Protestant pastors cheyaleru kabatti ayina father's tho meeku polika enti ma kharma kakapothe ​@@undurthiprasanthkumar3564
@theresammabhushan6120
@theresammabhushan6120 7 күн бұрын
Brother garu Vandanamulu మరియమ్మ గారు అందరివలే మరణించారు కదా ! కానాను వివాహములో ఆక్కడ ద్రాక్షారసము అయిపోయినపుడు యేసు క్రీస్తు ప్రభువుల వారికి తెలియ చేసినపుడు అయన నీళ్లను ద్రక్షారసముగా మార్చారు కాబట్టీ ఇప్పుడు కూడా అలాగే యేసు క్రీస్తు ప్రభువుల వారిని మరియమ్మ గారు అడిగి మనకు సహాయము చేస్తారు ఆని మీ నమ్మకము. ప్రపంచములో యేసు క్రీస్తు ప్రభువుల వారు తప్ప వేరెవరూ మరణాన్ని గెలువ లేదు ఇది సత్యము. ఇక మరియమ్మ గారితో పాటు పరిశుద్దు లెందరో మరణించారు వారందరూ నిద్రించారు ఆని పరిశుద్ద లేఖనము చెప్పుచున్నది. ప్రభువు రెండవ రాకడలో పరిశుద్ద లందరు మధ్యాకాశములో యేసు క్రీస్తు ప్రభువుల వారిని కలుసు కుంటారు అని పరిశుద్ద లేఖనము తెలియ చేస్తుంది. Brother garu మీరు చెప్పింది నిజమా దేవుని చే వ్రాయబడిన పరిశుద్ద లేఖనము సత్యమా.....? మీరేమో వారికి ప్రార్థనలు
@jhvjhd
@jhvjhd 7 күн бұрын
Please respond Radha Manohar das posts and videos
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
చేశా అండి, చూడండి. హైందవ ప్రశ్నలు - క్రైస్తవ సమాధానాలు: kzbin.info/aero/PLYQXSf64YDyLm2GU1EufKXvFpGOhGHSYW
@JAYADASS-e9j
@JAYADASS-e9j 2 күн бұрын
Srujan sir, the particular practices which are similar to that of Hindus should not be allowed/ encouraged in the Churches - either Catholic or Protestant. It is wrong and unbiblical to do so. Pl don't encourage such practices. I would like to invite the viewers to read Acts 4.32-35 in this regard.
@Mech-1212-t4g
@Mech-1212-t4g 7 күн бұрын
Happy Reformation day bro
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం: kzbin.info/aero/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
@PrasadPyla-r8t
@PrasadPyla-r8t 6 күн бұрын
హాయ్ ఏ పాస్టర్ గారు. పాస్టర్ అయిన వ్యక్తి ప్రతి ప్రతి ఒక్కడు పాస్టర్ అవకముందు చాలా పేదవాడు ఇప్పుడు కోటీశ్వరులు అయిపోతున్నారు ఇలా చేయమని.బైబిలో.ఉందా?అలాగే... పాస్టర్ అయిన ప్రతి వ్యక్తి పాపాత్ముడు అని చెప్పుకొను చున్నారు పాపాత్ముడు దేవుని వాక్యం చెప్పాలి అని బైబిల్ లో ఉందా?.దీనికి.సమాదానం.చెప్పండి.ఫాస్టరుగారు...
@Gogulapatimutyalarao
@Gogulapatimutyalarao 7 күн бұрын
Neeku asalu vaakyame teliyadhu
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
Thank you gurthu chesinanduku. Avunu. Nenu inka nerchukovali. Not yet perfected fully.
@RajDave12
@RajDave12 5 күн бұрын
Divya vani tv lo oka బిషప్ బింది పట్టుకుని దిష్టి తీశాడు. Iam catholic i love catholic church but i don't like few things in catholic church, hindu ఆచారాలు church lo ki తీసుకువస్తారు. Bishop దిష్టి తీయటం ఏంటో😢
@Rajunandipaka
@Rajunandipaka 5 күн бұрын
Avnu broo... Maria talli ni batukamma ga chesi gouravinchalani, Bishop gaaru annaru... Wgl...
@RajDave12
@RajDave12 5 күн бұрын
@Rajunandipaka horrible 😡
@SrujanSegev
@SrujanSegev 5 күн бұрын
ఈ విషయంలో మీతో అంగీకరిస్తున్నాను. ఈ దరిద్రపు ఆచారం పోవాలి. నేను పోరాడుతున్నాను. తప్పకుండా మార్పు వస్తుంది. మీరూ ప్రేయర్ చేయండి.
@RajDave12
@RajDave12 5 күн бұрын
@@SrujanSegev Thank You
@nvn3038
@nvn3038 7 күн бұрын
Sir evaru viswaasanni champadam ledhu sir Panchali anukune panchandi sir bayata anthe Pastor s ki ivvali ledha anedhi Mee istam kaani Aradhana matram yesuprabuvuku mastram cheyyali Madhya varthi yesu prabhuvare Nuvvu panchali ante chala vunnai brother kobbarikayale kaadhuga
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం: kzbin.info/aero/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
@BOAZRAJU-KORAPATI
@BOAZRAJU-KORAPATI 6 күн бұрын
యాజకత్వాన్నే తప్పుపడుతున్నావ్ అన్నా...... మిలాగ అందరికీ పైనుండి డబ్బులు రావు, అందరూ పాస్టర్లు యాజకత్వాన్ని జాబ్ లా చెయ్యరు. మీ యాజకత్వం ఒక గవర్నమెంట్ ఉద్యోగంలా ఉంటుంది. కళ్ళజోడు పెట్టుకుని... సైలెంట్ గా చెప్పినంత మాత్రాన, మీరు చెప్పేవి నిజాలు అయిపోవు
@javvadipremanandam2044
@javvadipremanandam2044 6 күн бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు and అమ్మ తేజ గారి ప్రాబ్లం ఎంతో కొంచం చెప్పండి బ్రదర్
@manoharchowdary5222
@manoharchowdary5222 7 күн бұрын
Catholic విశ్వాసం మనవసేవే మాధవ సేవ అనే దాని మీద ఆధారపడింది , ఈరోజు సమాజం లో చూస్తే అనాథ ఆశ్రమాలు , వైద్యం , విద్య , ఉచిత భోజనం , కట్టుకోవడానికి గుడ్డలు పంచేది కాథలిక్ గురువులు , సిస్టర్ లు లేదా కాథలిక్ విశ్వాసులు మాత్రమే కానీ ఒక్క పాస్టర్ అయినా సేవ చేయడం చూసామా , వారు కేవలం వారి భార్యలకు రాత్రులు పడక గదిలో సేవలు చేస్తారు పగలు వారికి భక్తులు సేవ చేస్తారు , చెరువు లో ఉన్న చేపలు పట్టడం కష్టమైంది వాళ్ళకి అందుకే బుట్టలో ఉన్న చేపలను పట్టడానికి ప్రయత్నిస్తున్నారు
@jitender777p
@jitender777p 7 күн бұрын
thappu brother miru matladindi chala thappu............missionary andaru chesaru miru seva perutho devudini pakkapetti anyulu arradanani anurinchi chesthunnaru aaradana............... miru mariyammani nammutharu aame mi tarapuna devuniki vinnapam chesthundi antaru.............ye miku direct ga devudini adagataniki enduku doubt? madyalo mariyamma enduku vachindi aaradanaloki? miru manusha rithiga aalochisthunnaru aathma rithiga aalochinchatam ledu anuduke amma ni sifarasu aduguthunnaru kodukuki mi gurinchi cheppamani y enduku ?
@jojig9991
@jojig9991 6 күн бұрын
​@@jitender777pకాథలిక్ వారు దేవుడిని డైరెక్ట్ గా ప్రార్థన చేయరు ఎవరు చెప్పారు వచ్చి చూసావా? ప్రార్థన చివరలో అమ్మ మాకోసం ప్రార్థించు ఆని రిక్వెస్ట్ చేస్తాము. ఇవ్వని కాదు నువ్వు ఒక్క సారి నమ్మి చూడు ఆ ప్రార్థన పవర్ ఎంటో అర్థం అవుతుంది. లేదు నమ్మను అవసరం లేదు అంటే అన్ని మూసుకొని😮😮😮😮 కూర్చోవాలి ఎవడి నమ్మకం ఎవడి విశ్వాసం వారిది
@jitender777p
@jitender777p 7 күн бұрын
madhyalo mariyamma enduku vachindi miru christ ki direct ga prarthana cheyochu kada........ nene maargamunu jeevamunu sathyamunu ayi unnanu ani christ cheppada mariyamma cheppinda? mariyamma mna kosam pranam pettinda christ pettada? devudu devudu ani 100 sarlu antunnaru mari mariyamma madhyalo ela vachindi? edi mi viswasam okasari prashninchukondi? by the bye i am not protestant....i am not even took baptism............ only oka daana darmalu point tisukoni pastor ni antunnaru christ gurinchi matladandi.............pastors are wrong so many times and right even more times.................... he directly came to you and suffered for you on the cross and took all your sins away from you then how the way mariyamma came in the worship.............even the angels who see face of god eternally said do not bow to me bow to GOD i am just a servant like you who obey the god ani enduku cheppadu,,,,it means aaayana matrame aaradananki arhudu ani kada mari inkevaro madyalo aaradanaki arhuralu ela ayyindi?
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
Luke 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు
@sathvikpanduga3302
@sathvikpanduga3302 6 күн бұрын
​@@SrujanSegevధన్యురాలు అని మాత్రమే రాసి ఉంది బ్రదర్.... నన్ను పూజింతురు అని రాసి లేదు....❤❤❤
@TummalaSimonu
@TummalaSimonu 5 күн бұрын
@@SrujanSegev ప్రభువు నందు మృతులు ధన్యులు. అంటే రక్షణ పొందిన వారు srujana. మీరు కాదు. ప్రభువు నందు మృతులు వీరు దేవత లు దేవుళ్ళు ఐపోతారా. మరియలాగా
@philipsanti4325
@philipsanti4325 Күн бұрын
😂😂😂😂 okka question ki answer undadu... 😂😂😂 Vigrahaanni mary ni poojisthu malli kathalu chepthaaru😂😂😂... Veellu asalu christians kaadu... Edo formality kisam christians ga natisthaaru migadantha same to same Anyulu😂😂😂
@sudheerjoseph1712
@sudheerjoseph1712 7 күн бұрын
మోసపోకుడి క్రైస్తవ సోదరులారా.......కాతోలిక విశ్వాసాన్ని నమ్మని వారందరు ప్రొటెస్టెంట్ లు కాదు... గమనించగలరు..బైబిల్ చదవండి... He is sympathizing the sins
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
టెంకాయ కొట్టడం పాపం. ఇలా చేయడం నరకానికి తీసుకెళ్తుంది.... ఈ మాట బైబిల్లో చూపించండి.
@sudheerjoseph1712
@sudheerjoseph1712 7 күн бұрын
@SrujanSegev టెంకాయలు కొట్టండి, దండలు వెయ్యండి, మరియమ్మను పూజించండి, చీరలు కట్టండి, వడ్డాణం పెట్టండి, ప్రసాదం పెట్టండి, తిరునాళ్ళు చెయ్యండి, మరణించిన వారికి ప్రార్ధన చెయ్యండి, దేవుణ్ణి మర్చిపోండి, విగ్రహారాధన చెయ్యండి... ఈ మాటలు బైబిల్ లో ఎక్కడున్నాయో చూపించండి.....!
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం: kzbin.info/aero/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
@mvmmovevithme9913
@mvmmovevithme9913 6 күн бұрын
​@@SrujanSegevఅపో.కార్యములు 15:28 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా మన బొమ్మ దగ్గర అర్పించినవే కాదన్న. నువ్వే చెప్పావ్ కదన్న అర్పణ అని.
@sudheerjoseph1712
@sudheerjoseph1712 5 күн бұрын
@@SrujanSegev ఎం చెయ్యామ్, వీటిలో కూడా ఏవో ఏవో చెప్పి ఉంటారు..
@mariakumar4152
@mariakumar4152 7 күн бұрын
Comedy man....
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం: kzbin.info/aero/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
@Varshu12348
@Varshu12348 7 күн бұрын
@mariakumar4152 కామెడీ ఉమెన్
@Prerak-1098
@Prerak-1098 7 күн бұрын
""ఈరోజు కతోలిక విశ్వాసాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు కొందరు వ్యక్తులు"" సృజన్ గారు, మీరు చెప్పిన ఈ మాట తప్పు ఎందుకంటే??? **కతోలిక గురువులే మనుషుల విశ్వాసాన్ని చంపేశారు.*.**🙏🙏🙏
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
అవును. నాడు 12 మందిలో యూదా ఉన్నట్లే, ఇప్పటి గురువుల్లో కూడా యూదాలు ఉంటారు. కానీ యూదా మిగిలిన 11+1 మందిని ఆపలేకపోయాడు.
@urajesh7
@urajesh7 7 күн бұрын
క్యాథలిక్ విశ్వాసము అంటే ఏమిటి అన్న?
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం: kzbin.info/aero/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
@urajesh7
@urajesh7 7 күн бұрын
@SrujanSegev క్యాథలిక్ విశ్వాసము అంటే ఏమిటి? కాస్త వివరించండి లేదా దానికి సంబంధించి వీడియో ఏదైనా ఉంటే దాన్ని మాత్రమే పిన్ చేయండి
@jacktaker8151
@jacktaker8151 7 күн бұрын
Jesus paraloka Prardhana nerpincharu mari mary matha ma kosam vedukonandi antaru , idhi moral or immoral kadu , lack of Bible knowledge or Bible lo unda leda mi istama . Wt do you say a healthy question from me just asking . Ño intention of disgracing. I would like to hear and may be convince also.
@madanususmitha2841
@madanususmitha2841 6 күн бұрын
Hello brother ma papaki 7 yrs ma nephew ki 5 Yrs. Valaki Our father vacchu, 10 commandments vacchu, Psalm 23, 91 vacchu. Avi Anni mimu nerpinchakapothe ma church cathechism nerpiyakapothe ela vastayi. First miru mi kuthumbam devuni ki nacchale brathukunthundho chusukondi. Tharvatha you can point ok na
@madanususmitha2841
@madanususmitha2841 6 күн бұрын
First you need to understand the bible not literally but on what basis it is told ok na
@madanususmitha2841
@madanususmitha2841 6 күн бұрын
Bible unna antharya ento miku theluste Ila comments pass cheyyaru
@seshamanand1990
@seshamanand1990 14 сағат бұрын
Devudu nee lo emi koruchunnado.... Bible spashtangaa chepindi .....బలులు అర్పణలు దేవుడు కోరడు, నీ హృదయముని తప్ప......నీ హృదయాన్ని అర్పనగా ఇవ్వు, నీ పరిశుద్ధతని ఇవ్వు, .. నీ ఆత్మను అర్పనగా ఇవ్వు.....టెంకాయలు వంకాయలు, తింటే తరిగిపోతాయి, మలం లో కలిసిపోతాయి.....అవి కాదు దేవుడు అడిగింది...అర్పన అంటే నీకు నచ్చింది కాదు దేవుడు అడిగింది ఇవ్వాలి......పాత నిబంధన కాలం గతించింది....
@SrujanSegev
@SrujanSegev 13 сағат бұрын
ఈ అర్పనల్లో దశమ భాగం కూడా ఉంటుంది కదా ? డబ్బులు అయితే ఎందుకు తీసుకుంటున్నారు ? మనసు ఇస్తే సరిపోతుంది కదా !
@seshamanand1990
@seshamanand1990 13 сағат бұрын
@SrujanSegev ఆ డబ్బులు దేవుడు తీసుకుంటాడు అంటే ఎవరు ఇవ్వరు....బలులు అర్పణలు కోరువాడను కాదు హృదయాంతరంగములో సత్యమునే కోరుచున్నాను అని ఉంది...అది మీకు కూడా తెలుసు..
@teluguvaartalu
@teluguvaartalu 6 күн бұрын
విగ్రహారాధన బైబిల్ కి విరుద్ధం.. క్యాతాలిక్ వాళ్ళు ముమ్మాటికీ తప్పు
@manojkumar-nh4qq
@manojkumar-nh4qq 7 күн бұрын
monna oneness ki velli chiththu ga odipoyi vacchav ippudu sodi kaburlu cheptunnav entira
@avemariya842
@avemariya842 7 күн бұрын
Oneness lo vodipoindi akkada unna pasters .....😂😂😂😂telusa neku
@manojkumar-nh4qq
@manojkumar-nh4qq 7 күн бұрын
@avemariya842 eesannasi vokka refference kuda correct ga chupinchalekapoyadu pastors odipoyarani ela antav
@SrujanSegev
@SrujanSegev 7 күн бұрын
ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం: kzbin.info/aero/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 32 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 66 МЛН
మోషే చిత్రం | Moses Movie in Telugu
2:06:07
Srujan Segev
Рет қаралды 12 М.
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 32 МЛН