Plv: తరతరములకు ఘనుడవు యేసయ్య - నా నీతికి ఆధారము నీవయ్యా యేసయ్య పరిశుద్ధుడవు నీవేనని నిన్నే ఆరాధింతును నిత్యము || 2 || || తరతర || Ch: ఎన్ని ఏండ్లు గడచిన మారని దేవుడవు నీవని - ఏదైనా చేయుటకు సమర్థుడవు నీవేనని ||2|| నిన్నే స్తుతింతును యేసయ్య - ఆరాధ్యుడవు నీవయ్యా ||2|| Ch: ఘన హీనమైన నన్ను నీవు ఘానునిగా నిలబెట్టి నావే - ఏమీ లేని నాకు నీవు అన్ని నీవై నడిపించుచునావు ||2|| నీవే ఆశ్రయము యేసయ్య - నీవు లేనిదే ఉండలేను ||2|| Ch: నూతన యెరూషలేము - నిత్యసియోనుకై ఆశతో నేను వేచితిని మహిమతో నీవు దిగివచ్చువేల - పరవశించి కొనియడేదన్ ||2|| నీతోనే నివసింతును యేసయ్య - నీ సమరుపునిగా మరెదన్ ||2||
@MutluriIkaniyelu17 күн бұрын
Lyrics pettandi anna super song
@teluguchristianmoviesandsh345516 күн бұрын
Plv: తరతరములకు ఘనుడవు యేసయ్య - నా నీతికి ఆధారము నీవయ్యా యేసయ్య పరిశుద్ధుడవు నీవేనని నిన్నే ఆరాధింతును నిత్యము || 2 || || తరతర || Ch: ఎన్ని ఏండ్లు గడచిన మారని దేవుడవు నీవని - ఏదైనా చేయుటకు సమర్థుడవు నీవేనని ||2|| నిన్నే స్తుతింతును యేసయ్య - ఆరాధ్యుడవు నీవయ్యా ||2|| Ch: ఘన హీనమైన నన్ను నీవు ఘానునిగా నిలబెట్టి నావే - ఏమీ లేని నాకు నీవు అన్ని నీవై నడిపించుచునావు ||2|| నీవే ఆశ్రయము యేసయ్య - నీవు లేనిదే ఉండలేను ||2|| Ch: నూతన యెరూషలేము - నిత్యసియోనుకై ఆశతో నేను వేచితిని మహిమతో నీవు దిగివచ్చువేల - పరవశించి కొనియడేదన్ ||2|| నీతోనే నివసింతును యేసయ్య - నీ సమరుపునిగా మరెదన్ ||2||
@joshafindugubelli677917 күн бұрын
Praise the lord🙏🙏
@GKasturi-r7b24 күн бұрын
ప్రతి విషయంలో దేవుడు నాకు తోడుగా ఉండి నా సమస్య అన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించిన దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య
@esandeepkumar268625 күн бұрын
❤😂🎉😢😮😅
@RosayahTadepalli26 күн бұрын
Amen
@AnilKumar-e7x7iАй бұрын
💯🙏🙏🙏🙏🙏🙏
@SangadalSanthikumari2 ай бұрын
🙇♀️ యేసయ్య 🙇♀️
@hemakumari70102 ай бұрын
Nice song tammudu
@nemalarajeswarinemalarajes92212 ай бұрын
Mee songs anni chala baavunnayi vinadaaniki. Tracks pettandi brother
@gangadharvarla18032 ай бұрын
Plv : తరతరములకు దేవుడవు - యుగయుగములకు పూజ్యుడవు ||2|| నా ప్రాణమైనావు నీవు నిన్ను స్తుతియించి ఆరాదించేదను యేసయ్యా ఆరాధనా - నీకే ఆరాధనా Ch: ఎన్నో ప్రయత్నాలు చేసినా - విజయము నే పొందలేదు ||2|| ఎందరినో అశ్రయించిన నిరాశయే నాకు మిగిలేనే నిన్నాశ్రయించిన వేళ - నెమ్మది కలిగెను నా మదిలో విజయానందముతో నింపినావు నిన్ను స్తుతియించి ఆరాధించేదను Ch: పరిశుద్ధతలో పరిపూర్ణుడా - నీ వోక్కడివే దేవుడవు వెల్పులలోనే మహానీయుడా - పూజింపబడుటకు అర్హుడవు నాకు సొంతమైన వాడా - నా పక్షమై నిలిచినావు నీవే నాకు చాలినా దైవం - నీలో నిలిచి ఫలియించేదను Ch: అతిసుందరుడా నిన్ను చేరి - సీయోను వాసిగా ఉండాలని నీ సన్నిధిలో దీనుడనై వేచియుంటిని నీ రాకకై మహా మహిమతో దిగివచ్చు వేళ - నిన్ను చేరే భాగ్యము పోంద నాలో ప్రాణమున్నంత వరకు - నీకై జీవింతు నా ప్రాణనాధా
@Kumaricollections52 ай бұрын
Praise the lord Anna 🙏 Anna track pettandi anna please