Plv: నీతోనే జీవించే కృపనిమ్మయా కడవరకు నీతో నిలిచే ||2|| భాగ్యమిమ్మయా పరిశుద్ధుడవు - పరిపుర్ణుడవు||2|| నీవంటి దేవుడు జగమున లేడు ||2|| 1. గమ్యమే ఏరుగక మార్గమే తేలియక పయనించుచ్చున్న నా జీవితములో ||2|| మార్గదర్శి నీవై దిగివవచ్చినావే - నీ మార్గములో నడిపించుటకు ||2|| 2. ప్రతి పరిస్థితులలో నిన్ను వేడుకొనగా కృపనిచ్చితివే వాత్సల్యపూర్ణుడా ||2|| నీవు నాతో ఉండగా నెమ్మదిగా బ్రతుకుచు నీ చిత్తమునే జరిగించేదను ||2|| 3. నీ స్వాస్థ్యమైన సీయోను కొండపై నన్ను నిలుపుటకై పరిశుద్ధపరచితివే ||2|| నీ పోలికగా నన్ను మర్చితివే - నీవు లేని క్షణము ఊహించలేను ||2||
@venkatachalamballani996311 ай бұрын
Praise the Lord 🙏 vioce chala bagundi brother
@majjilaxmi488810 ай бұрын
🙏🙏🙏👏🏻
@user-vy4ri9pj7d Жыл бұрын
Chala,bhagundhi, bro
@davidraj76 Жыл бұрын
Nice song annaya 🙏🏻
@putluruthomasreddy2120 Жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ దేవునికి మహిమ
@daivikatulasi92139 ай бұрын
Tammudu meeru padina prati pata lo meaning prati rudham ni marchi vesela vundhi, God bless you nanna👏👏🙏🙏😍
@abrahamkodi4696 Жыл бұрын
🙌🏻🙌🏻 దేవునికే మహిమ
@kodurisaibharath2108 Жыл бұрын
PPPM మినిస్ట్రీస్ కు మీరు అందించిన ఈ అద్భుతమైన పాటకు ధన్యవాదాలు 🙏anna
@shaharsha-nl8yu2 ай бұрын
Prise the lord
@ampavalligowri1004 Жыл бұрын
Nice
@vijayraju6602 Жыл бұрын
Praise the lord 🙏🙏spuer
@TeddyBabu-m8d Жыл бұрын
Good lyrics nd. Good singing
@pujariesther9944 Жыл бұрын
Nice song anna👌👌👌👌👌👌👌👌
@yonajcppm6076 Жыл бұрын
Powerful Meaningful Song
@sureshsurekha-v5o Жыл бұрын
Good song
@PKSEnterprises-z4b Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది తమ్ముడు మీ వాయిస్ సాంగ్ ఇంకా బాగుంది
@twinklepuzzlescartoon7262 Жыл бұрын
Amazing singing.... Wonderful song..... 🎉
@KoduriMohandhariya Жыл бұрын
Praise the lord god bless you wonderful song🎉
@pujariesther9944 Жыл бұрын
Super voice annaya
@majjilaxmi4888 Жыл бұрын
Chala baga badaru brother 🙏🏻
@anandstudytricks9091 Жыл бұрын
👍👍👍👏👏👏👏
@jesusprayerpower7261 Жыл бұрын
Hearth touching new year song
@vijaybhanu6487 Жыл бұрын
💖🙏🙏🙏💖 🧎⛪🧎
@KoduriKalyani-g2u Жыл бұрын
Praise the lord Anna Keep it up Anna🙏
@jayadeepika359 Жыл бұрын
Glory to jesus Christ🙏🏻
@prasadkopanathi80659 ай бұрын
Hii
@anthonypaleti6382 Жыл бұрын
3:40 Song rasi comments boxlo pampandi sir
@sunny-xu2mm Жыл бұрын
Plv: నీతోనే జీవించే కృపనిమ్మయా కడవరకు నీతో నిలిచే ||2|| భాగ్యమిమ్మయా పరిశుద్ధుడవు - పరిపుర్ణుడవు||2|| నీవంటి దేవుడు జగమున లేడు ||2|| 1. గమ్యమే ఏరుగక మార్గమే తేలియక పయనించుచ్చున్న నా జీవితములో ||2|| మార్గదర్శి నీవై దిగివవచ్చినావే - నీ మార్గములో నడిపించుటకు ||2|| 2. ప్రతి పరిస్థితులలో నిన్ను వేడుకొనగా కృపనిచ్చితివే వాత్సల్యపూర్ణుడా ||2|| నీవు నాతో ఉండగా నెమ్మదిగా బ్రతుకుచు నీ చిత్తమునే జరిగించేదను ||2|| 3. నీ స్వాస్థ్యమైన సీయోను కొండపై నన్ను నిలుపుటకై పరిశుద్ధపరచితివే ||2|| నీ పోలికగా నన్ను మర్చితివే - నీవు లేని క్షణము ఊహించలేను ||2||
@KoduriVaralakshmi-sy5ee Жыл бұрын
God bless you keep it up 🎉
@kumarsuresh-uw2gm Жыл бұрын
Glory to Jesus Christ
@srilakshami5231 Жыл бұрын
Chala bagundi brother
@ratanjiburgupalli5897 Жыл бұрын
Chala bagundi....bro
@madhuripedapati9920 Жыл бұрын
Wonderful song...
@hosannakrupaministries6 ай бұрын
Track pettara brother 🧎♂️
@yelisha8608 Жыл бұрын
Wonderful song bro... Advance happy new year bro..