Рет қаралды 13,486
#Latest_telugu_Christian_song_2022 | Na pranama | Sis.G.Joyce | Prayer Power Pentecostal Ministries Nidadavole
[ Address : Santhi Nagar colony , Behind rice mill , Yernagudem road , Nidadavole w.g.dt AP - 534301]
[ For prayers : 9848314686 ,9032456115 ,7989298672 ]
Follow us on :
Facebook - Bro Eliya
Peter Paul
KZbin - Prayer Power Ministries Nidadavole
Instagram - Bro Eliya
New year Song ( Prayer Power Pentecostal Ministries Nidadavole )
• నీ కృప నాకు చాలు || Ne...
New year song -2
• నీ ప్రేమ నాకు తెలుపుట ...
Lyrics, tune - Bro. Aeliya
Song -
Plv : నా ప్రాణమా నా యేసయ్య ఆరాధ్య దైవము నీవేనయ్యా - నా స్తోత్ర గీతాము నీవేనయ్యా
స్తుతియింతును నిన్ను కీర్తింతును నిన్ను ఘనపరతును మహిమాపరతును || 2 ||
1. పనికిరాని నన్ను చెంత చేర్చుకోంటివే - ఎవ్వరూ చేయని త్యాగమును నాకోసం నీవు చేసితివే || 2 ||
నీ రుణము తీర్చుట ఎటులయ్య నన్ను కన్న తండ్రి నా యేసయ్య || 2 ||
|| స్తుతియింతును నిన్ను కీర్తింతును ||
2. నన్ను మరువని దేవునిగా నా దరి చేరిన దైవమా - నా కాపరివై నడిపించు నీ సన్నిధిలో నిలిపితే || 2 ||
తప్పిపోయిన నన్ను హత్తుకొనిన నా యేసయ్య || 2 ||
|| స్తుతియింతును నిన్ను కీర్తింతును ||
3 . తండ్రిని కుడిపార్శ్వమున నన్ను చేర్చుకొనుటకై - ఉపదేశ క్రమములో స్థిర పరచి పరిశుద్ధాత్మతో నింపితివి || 2 ||
అపవాది దుర్గమును కుల్చుట కొరకు అభిషేకముతో నడిపించుమా || 2 ||
|| స్తుతియింతును నిన్ను కీర్తింతును ||
|| నా ప్రాణమా ||