ఒక మంచి విషయాన్ని తెలియపరచినందుకు గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏
@repalasrinivas98884 ай бұрын
Chala BAga pattu Dala to paduthu Nadu Guruvugaru dhanyvadaluguruvugar
@mvssubrahmanyasarma21974 ай бұрын
guruvugAru,meru ఎంత గొప్ప గురువులో మీ మాట వింటేనే తెలుస్తుంది నాకు, మీరు మాట్లాడుతుంటేనే సంగీత స్వరం కదులుతున్నట్టు అనిపిస్తుంది నాకు, అలాగ ఏ వాగ్గేయకారుల మాటే సంగీతం స్వరంలా అనిపించలేదు నాకు,,💯🙏🙏🙏🙏🙏
@VenuGopal-fk8wz4 ай бұрын
🙏🙏🙏🙏
@RamaDevi-cb2hz3 ай бұрын
👏🙏
@veeraraghavuluarigela90224 ай бұрын
నమస్తే సార్,చాల చక్కటి విషయాలను తెలియజేసినారు సార్,ధన్యవాదములు సార్.
@SangeethaNilayam4 ай бұрын
నమస్తే
@bvsubbarao1154 ай бұрын
సార్ చాలా బాగా cheppinaru
@luckygoud62134 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు
@rekapallimoorthy37914 ай бұрын
Very good sir.
@ramakrishna35214 ай бұрын
గురువుగారు...మీ పేరు నేను 1990 నుంచి వింటున్నాను. అప్పట్లో రేడియోలో పాడుతున్నట్లు విన్నాను. మాది అప్పట్లో విజయనగరం. ఇప్పుడు వైజాగ్ లో ఉంటున్నాను. సంగీతం అంటే అప్పటినుంచే ఇష్టం. కానీ అప్పుడే 16 years కావడం..ఆ తరువాత ఉద్యోగ కారణాలు వల్ల ఇప్పటివరకు నేర్చుకోలేక పోయాను.ఇప్పుడు 52 years. KZbin దయవల్ల మీతో పాటు మరి కొందరు సంగీత విద్వాంసుల వీడియోలు చూసి సాధన చేస్తున్నాను. 10 days అయ్యింది. నా గొంతు కాస్త మెరుగైంది. .ఇక ఆపను. రోజు 2 hours practice. బాగ పాడినవరకు నేర్చుకుంటూనే ఉంటాను. మీకు ధన్యవాదాలు.
@KLeela-k1w4 ай бұрын
గురువుగారు ధన్యవాదములు 🙏🙏
@danielevangelist33464 ай бұрын
Good morning guruvu garu😊
@revathisrinu094 ай бұрын
🎉🙏🙏🙏 గురువుగారికి నమస్కారం
@padmajarayala95444 ай бұрын
So many singers don’t know how to sing arohana and avarohana … I agree with you sir,..
@meenakshijandhyala70054 ай бұрын
Namste andi, chala chakkaga padaru abbayi.. naaku oka sandeham ippudu meeru pillalu edina pata vinte dani swaram alochinchi padestaru.. ade again sahityam padetappudu chinna doshalu enduku vastunnayi..
@SangeethaNilayam4 ай бұрын
Raga gnanam lekapovadam valana ala apa swaralu vastayi
@SrimayiKuppa4 ай бұрын
Thank you andi.. swaram padetappudu sruthi correct ga vuntunnayi. Sahityaniki vachetappadiki konni places lo clarity ledu.. swaram and sahitya link gurinchi meeru video cheyagalara andi..
@malladisashivadanarao94404 ай бұрын
Namaste guruvu garu, Meer ekkada untaru
@SangeethaNilayam4 ай бұрын
Namaste nenu srikakulam lo vuntanu
@OnlyCharvi4 ай бұрын
Sir, online classes chepthara?
@OnlyCharvi4 ай бұрын
Please reply
@SangeethaNilayam4 ай бұрын
@@OnlyCharvi online classes 3 years nundi chebuthunnanu