ఘంటసాల ఒక వరం కేవలం ఎన్టీఆర్ కి,ఏఎన్ఆర్ కి మాత్రమే కాదు,యావత్ ప్రపంచం లో వున్న సంగీత ప్రియులకి అని చెప్పటంలో ఎంతో నిజం వుంది.
@SayareddyPeddolla6 күн бұрын
I like this song so much
@plan417 күн бұрын
Amazing, so soothing, mesmerizing, exhilarating, encouraging - and worthy of emulation in reproduction of this fabulous rendering - @ any time and place - for the listening pleasure of any kind of audience - irrespective of the geographical region or the listener's native tongue! Undoubtedly, this song held the #1-Position as 'farmaish' among all my renderings of Telugu hits at my Telugu Group gatherings across regions over several decades of my existence as an amateur singer! Thank you so much YT - for perpetuating and immortalizing this beautiful melody!
@bandelasuvarnakumari40078 күн бұрын
I Love this song
@RamaaGaanam13 күн бұрын
Yemi padaru adbhutham amogham anitharam mee prema mee ragala bangaru nava aha na manasu nindipoyindi sumaa
@swaminathakrishnapingale269514 күн бұрын
ఎన్ని రోజులకు క్లీన్ గా మంచి సౌండు తో చూస్తున్నా. ఇన్నాళ్ళు దొరక లేదు. అద్భుతమైన సాహిత్యం సంగీతం గానం నటన + సత్యం గారు స్టేజి మీద కనిపించడం. విందు భోజనం తిన్నంత ఆనందం.
@namalasambasivarao158115 күн бұрын
Ajaraamaram ee paatalu.
@narayananarayana514215 күн бұрын
Namaskaram anna I want to download video so please give suggestions anna
@gopalreddy467117 күн бұрын
Great Ghantasala,NTR&ANR
@DVISHNU-v9q17 күн бұрын
This song most beautiful 2024
@chanrasekharkaranam298018 күн бұрын
నిజంగా అమృతం గానం చేశారు మన ఘంటసాల మాస్టారు, వారి గానాన్ని ఆస్వాదించ గలగటం గొప్ప వరంగా భావిస్తున్నాను. వారు తెలుగు వారు కావటం మన అదృష్టం
@srinivaskompella206019 күн бұрын
All time greats. Hats off to everyone involved in the film.
@swaminathakrishnapingale269520 күн бұрын
చాలా రోజులు గా చూస్తూ ఉంటే, మంచి సౌండ్ సరిగా ఉన్న వీడియో వచ్చేదే కాదు. సౌండ్ చాలా తక్కువ ఉండేది లేక పోతె వీడియో దృశ్యం లేకుండా ఒట్టి పాట మాత్రం ఉండేది. ఇప్పుడే మంచి కాపీ తెలుస్తోంది.
@bodalaksnarayana163920 күн бұрын
🙏🙏🙏
@peddintisrinivas518221 күн бұрын
Classic of classics❤❤❤❤
@Sam-ce6gmАй бұрын
Friends sad that no remembering S Rajeswara rao garu the legend.
@SvenkateswarluVenkatesh-bj9jzАй бұрын
Savitri expression vere level
@lakshmanachary2844Ай бұрын
What about kantha rao No comments 🙏🙏🙏
@sudhakararaoy7143Ай бұрын
💠💠 ఓం నమఃశివాయ 💠💠 💠💠 అమర గాయకునికి అశృనివాళి 💠💠
@ramakrishnakavalipati9942Ай бұрын
A thing of beauty is joy forever అన్నారు సీనియర్ జూనియర్ సముద్రాలతో
@AgireddySheelamАй бұрын
Manasantha ooyalalo oogi oogi theligga unnadi😅❤
@MsrajuRaju-s1bАй бұрын
Evergreen songs I like gantashala songs
@ΣνκρμАй бұрын
పై స్థాయిలో తీయగా పాడటం ఒక్క ఘంటసాలే చేయగలడేమో..
@LaxmiDurga-wc9bo2 ай бұрын
👌👌👌
@venkatasuryanarayanakannep49112 ай бұрын
Excellent Madam. Super analysis.
@madhusudhanaraobodapati27822 ай бұрын
👌👌👌👌
@BhaskaraiahChintha-tj7ve2 ай бұрын
పాటలోని భావానికి తగిన చిత్రీకరణ చాలా బాగుంది. ధన్యవాదములు
@sarmalakkapragada82702 ай бұрын
అసలు యిలాంటి పాటలు వినిపించినందులకు కృతజ్ఞతలు చాలా ఆహ్లదము గ వున్నది మనస్సు ఆనందడోలికలలో విహరించింది
@katukuribalasiddaiah80252 ай бұрын
Avunu tamudu
@VamsiDola2 ай бұрын
Entha madhuram e amrutham
@chakradharnamadi2 ай бұрын
Marvellous song! Sri Sri lyrics are very unique. Mahadevans tune is long live. Balus voice is lovely.
@Seenappa123-li8bv2 ай бұрын
Ghantasala....malli Telugodi ga puttavauya. Swamy Lord venkanna pilustunnadu ravayya devuda Nee gatra madhuryam tho maa aayushi penchutunna gandharvudavayya🎉🎉🎉
@vemularayudu10412 ай бұрын
ఈ పాటంటే నాకెంతో ఇష్టం ఎంత ఇష్టముంటే చాలా ఇష్టం😘😘😘😘😘😘💓💓💓
What a plain and pleasant face Krishna had. Wonderful.
@vallurichandan43632 ай бұрын
Amay akudu. Hindiremake,Anari
@venkateswarluthatha85072 ай бұрын
Atreya mark song
@venkatarao16582 ай бұрын
Actually....GVR's voice is not suitable for Krishna. Strange feelings are immensely felt when Krishna's facial expressions are observed.
@ckamalakanth953213 күн бұрын
Krishna's own voice lacks bass, like in the voices of NTR, ANR, Jaggaiah etc. Moreover, by the time he entered film industry, GVR attained much bass and heaviness in his voice due to his ill-health. So, his voice was not totally suitable to Krishna.
@JamesKashi2 ай бұрын
Ekkdikowellndima nasu❤😂🎉😮😅
@udayabhaskararaokolavennu14872 ай бұрын
ఇటీవల పాన్ ఇండియా సినిమాలంటూ కొత్త వరవడిలో సినిమాలు తీస్తున్నారు. వందల కోట్లు వేలకోట్లలో ఖర్చుపెట్టి ప్రత్యేకంగా తీస్తున్నారు నేటి దర్శకులు. నిర్మాతలు కూడా నిర్భయంగా ఖర్చలు భరిస్తున్నారు. తిరిగి ధనం రాబట్టుకుంటున్నారు కూడాను. కానీ సినిమా చూసొచ్చాక ఏవక్క సన్నివేశం గుర్తురాదు. ఏవక్క పాట గాని ట్యూన్ గాని గర్తు రాదు. అదువల్లనే 50/60 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అవేపాటలు శ్రోతలను అలరిస్తున్నవి. కె.వి.రెడ్డిగారిని, సాలూరి రాజేశ్వరరావు గారిని, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటివారిని మరిపించలేకపోతున్నారు నేటితరం సినీ ప్రముఖులు.
@kvnadham3 ай бұрын
ఒకేఒక కథానాయకుణ్ణి కూర్చోబెట్టి పాట బాడిస్తూ మనల్ని మంత్రముగ్ధుల్ని జేయడం నిజానికి గ్రేట్ ఆర్ట్! ఆ నైపుణ్యాలు ఇప్పటి తరం దర్శకులకు ఉన్నయా?
@RajaniSingam-r3w3 ай бұрын
Naku chala estamyna pata edi❤
@subrahmanyambhaskarla37613 ай бұрын
ఎవరు హిందువులు please define
@davtri48803 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@vishweshwarraoantharam18633 ай бұрын
There is a difference in melody between the two great singers.
@swarnadas27633 ай бұрын
Shri Kantha Rao garu/ Urvasi Saradamma entha haayi ga untundi ee paata... ❤😂🎉