Ghantasala Private songs Pushpavilapam

  Рет қаралды 173,724

Sreeni D

Sreeni D

Күн бұрын

Пікірлер: 59
@pechettivsuryanarayanamurt6463
@pechettivsuryanarayanamurt6463 3 жыл бұрын
కరుణశ్రీ గారి పుష్పవిలాపానికి శివరంజని రాగంలో ఘంటసాల అందించిన గానం అత్యద్భుతం !
@pechettivsuryanarayanamurt6463
@pechettivsuryanarayanamurt6463 3 жыл бұрын
మానవత్వాన్ని తట్టి లేపిన కరుణశ్రీ పుష్ప విలాపానికి ప్రాణం పోసిన ఘంటసాల గారికి మా హృదయపూర్వక వందనములు !
@subbarayasarmabaruri9997
@subbarayasarmabaruri9997 4 жыл бұрын
శ్రీవేంటేశ్వరుని ఆశీసుల అంశంబుల సంగీత సరస్వతీ కళామతల్లి అఖండజ్యోతుల ఆశీసుల దివ్వవెలుగుల యశస్వి సుస్వారాల చలనచిత్రాలకు విజయవంతం చరిత్రల ఏకైక యశస్వి. వంటశాల గల ఇల్లు ఘంటసాల పాట మెచ్చు హృదయం ఎనలేని ఏకత్వంబుల గానగంధర్వ మణిమయ మందార మకరందంబుల కీర్తి కిరీట ధారణంబుల శేషశైలావాసుడు శ్రీవేంకటేశ్వరుని భక్తులు సంగీత అభిమానుల మనంబుల ఏకైక మందిరంబుల నిలయంబుల. పీఠాగ్రగణీ.
@pvbnmurty
@pvbnmurty 12 жыл бұрын
What a great rendition... It will remain heart-touching forever... We are fortunate to have been in the times of Ghantasala garu... Telugus will always be indebted to him...
@balabramachary9240
@balabramachary9240 Жыл бұрын
Bala Brahama chary Thanks Sar
@csnageswary
@csnageswary 12 жыл бұрын
Excellent lyric, fabulous composition,apt voice and right modulation. it is possible only to the mastro.
@hanumanrsastry7518
@hanumanrsastry7518 2 жыл бұрын
An immortal singer par excellence!!... Sastry.
@jaihojagansite
@jaihojagansite 11 жыл бұрын
Dear friends we should be proud of Ghantasala ,but I am surprised only 20601 hits to these Everlasting,beautiful,evergreen,Excellent, songs of this grate singer , friends please encourage and request friends to enjoy this song
@muralimohanlingam3030
@muralimohanlingam3030 11 жыл бұрын
This is The Very Best Song amongst the GHANTASALA's Private songs. It's a Memorable Song of his Private Songs. L.MURALI MOHAN GUPTA.
@ramakrishnareddyobulam9945
@ramakrishnareddyobulam9945 11 жыл бұрын
we can't forget Ghantasala, he is evergreen in singing of telugu songs in particulr
@sirivani3323
@sirivani3323 4 жыл бұрын
Excellent song .there are no words to say good Ness of this song
@rathnareddy1839
@rathnareddy1839 11 жыл бұрын
GHANTASALA NEVER BEFORE NEVER AGAIN SECOND TO NONE
@nandakishoreb1519
@nandakishoreb1519 Жыл бұрын
నీ పూజ కొసం పూలు కొసుకొద్దామని ప్రొదున్నె మా తోట లోకి వెళ్ళాను ప్రభు ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతుంది, పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి, అప్పుడు … నేనొక పూలమొక్క కడనిల్చి చివాలున కొమ్మ వంచి గోరానేడు నంతలోన విరులన్నియు జాలిగా నోళ్లు విప్పి “మా ప్రాణము తీతువా” యనుచు బావురుమన్నవి , క్రుంగిపోతి నా మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై అంతలో ఒక సన్నజాజి సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జాతీయత దిద్ది తీర్తుము తదీయ కర్మములలోన స్వేఛ్ఛమై నూయల లూగుచున్ మురియుచుందుము ఆయువు దీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డువస్తావు మేంమికేం అపకారం చేసాం గాలిని గౌరవింతుము సుగంధము పూసి ; సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు ; మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము ; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో తాళుము తుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే !! ఇంతలో ఒక గులాబిబాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు… ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు పాపం మీరు దయాదాక్షణ్యాలు గల మానవులని.. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ ; జీవితమెల్ల మీకయి త్యజియించి కృశించి నశించిపోయే మాయౌవనమెల్ల కొల్లగొని ఆఫై చీపురుతోడ చిమ్మి ; మామ్మవల పారబోతురు గదా ! నరజాతి నీతి యున్నదా…. ఓయీ మానవుడా… బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు , సహజమగు ప్రేమ నీలోనచచ్చెనేమి అందమును హత్య చేసెడి హంతకుండ, మైలపడిపోయే నోయి నీ మనుజ జన్మ అని దూషించెడి పూలకనీయలు కోయలేక ఒట్టి చేతులతో ఒచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొనియు నా ఫై మి కరుణశ్రీ రేఖలు ప్రసరింప చేయుము …
@SampathKumar-py1hm
@SampathKumar-py1hm 11 жыл бұрын
it is wonderful melody. i have been listening this since 35 years
@ramisettisimhachalam5280
@ramisettisimhachalam5280 3 жыл бұрын
Attalenu
@maruthiramam1145
@maruthiramam1145 10 жыл бұрын
unforgetable songs from ghantasalamastaru. HATS OF GHANTASALA SIR.
@sivakiranaluri
@sivakiranaluri 3 жыл бұрын
Vollu pulakinchindi...aa gatram aa raaga madhuryam vintuntay
@seshadivya
@seshadivya 3 жыл бұрын
Superb😘
@seshachalampatiballa8484
@seshachalampatiballa8484 11 жыл бұрын
i think by hearing of this song anybody will afriad to cut the flowers from the tree. and ladies also will not wear the flowers on the head.what a beautiful song.
@58bharathi
@58bharathi 8 жыл бұрын
marapurani aa pathamadhuram. ghantasala garu madhura gayakalu.
@suryasasidhar04
@suryasasidhar04 13 жыл бұрын
i love the songs of gantasala, i am totally crazy about the songs of gantasala venkateswara rao
@vijayalaxmi8618
@vijayalaxmi8618 12 жыл бұрын
This is an excellent and fabulous work of the great gantasala mastro.
@simhamup
@simhamup 5 жыл бұрын
ఆ మాహాను భావుడు ఎప్పటికీ చిరంజీవి ................
@sureshbabunukala2523
@sureshbabunukala2523 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hanumanrsastry7518
@hanumanrsastry7518 2 жыл бұрын
Excellent!!
@sriharipulicherla7764
@sriharipulicherla7764 Жыл бұрын
Super ghantasala gharu
@harenderchary
@harenderchary 11 жыл бұрын
I like very much, There is .no words to write
@SowmyaShreeRaju
@SowmyaShreeRaju 10 жыл бұрын
manasu pade vedananu entha madhuranga vinipistharo mana gantasaalagaru...jandyala papayya sastrigari manohara vuhala kavithvaniki...
@raghavanp83
@raghavanp83 11 жыл бұрын
hats off to grt legend
@rajagopalraosrikantam1904
@rajagopalraosrikantam1904 9 жыл бұрын
Ever green old songs
@shivaraomosalikanti4716
@shivaraomosalikanti4716 3 жыл бұрын
Please put full audio songs . Most most memoriable songs
@hanumanrsastry7518
@hanumanrsastry7518 2 жыл бұрын
Fortunate to be his contemporary.... sastry.
@TheKris2615
@TheKris2615 4 жыл бұрын
please upload the full version of Pushavilapam
@baireddyvenkatasivareddy429
@baireddyvenkatasivareddy429 4 жыл бұрын
Telugu Varu dhanyulu
@sudharanikaturu7728
@sudharanikaturu7728 3 жыл бұрын
Ghantasala garu amarudu
@mallikarjunamondi7248
@mallikarjunamondi7248 4 жыл бұрын
inkavundi migilina bagam kuda pettandi sar
@LIFE-wx7kc
@LIFE-wx7kc 3 жыл бұрын
idivaraka manushula alochanalu anta sunnitham ga undèvi
@AnilKumarChakka
@AnilKumarChakka 12 жыл бұрын
ladies kuda ee song vinnataruvatha flowers kosi talalo pettukuntaniki bhayapadipotaru. Flowers kuda pranam vunnatluga Ghantasala mahanubhavudu aalapincharu.
@sudhanaguntakoteswarao6707
@sudhanaguntakoteswarao6707 4 жыл бұрын
Z ...zzzzzz Zzzzzz Zzzzzz Zzzzzz.zzz Z Zzzzz .z Zzzzz Z Zzzzzz. Z zzzzzzz..z Z Z Zzzzz Z Z Zzzzzlzzz Z Z.zz Zzzzz zzzzzz .zz Zzzzz Z Zzzzzz.zzzzzzz Zzzzzzz...z Z Zzzzz.zzz Z Z Zzzzz z Zzzzzlzzz Zz Zz Z Zzzzz Z Zzzzz.zz Zzzzz Z Zz Zz Z Zzzzz Z ..zzzzz. Zz.... Zzzzzzz Zzzzz.zzz.z Zzzzzzzzzzzzzzzzzzzzzz z Z Zzzzz Zz Zzzzzzzz.zz.zz Zzzzz. Zzzzzlzzz Z Zzzzz.z..zz Z Zz cc. Z Zz Zz Zz Z. Z Zzzzzz.zzz Zzzzz. Z Zz.Zzzz Zz. Zz Z Z ZZ Z Z ..zZ ... Z. ..Z ZV ...Z Zz C.. c.Z .. Z Z ... Z Z Zz...ZZ .z.zc.. zZz .. . ZZ. Z..Z . Z.z Z Z Z .zz. zz ..z Z .zzzzz Z. Z. .. Z... zz Z Z.z Z.. Zz....zz Z Z . Z .z.X Zz Z.z Z Zz . Z .. Z. Zz Z Z zz Z Z.zZz Z Z.z Z Z z z .z. Z . Z.z z.z Z . ZC.Z Z Z . z . .ZzZZ. Z .zZ. zz Z... z ZZz.. ZZz..Z Zz .. . Z Zz.z .X. ...z Z. . C C. zzZ.Z. Z Zz.... .Zz.zz Z..z. Zz Z. Z.c. .ZZ. .. . . Z.x..ZZ. ZZ .z.z Z....ZZ ZZ Zz.z ZzzZz zZ.. . . Z C z Z......z Z z Z. Z. Z. Z.. ...Z . Zz.. z . . Z . ZZz.. Z. Z. Zz. Z. .. . . .. . ZzZZ . .Z .z. zZ ..z Z ..ZZz zZzZ. Z Z . ... .... ..ZZz.z Z. Z.. .z Z.z. . Z..z . Z . ...z z. .z.... Z z . . . .z.Z.. .Z zZ.. zz ZZ ... CZ . .. . ... Zz Z c .z.ZZ Z . Z. .z .z .zz. . ...z.z . . Z .Z .Z.. . Z Z.z Z.. Z . Z. Z
@RajgopalN
@RajgopalN 11 жыл бұрын
Everlasting
@msudhakar500
@msudhakar500 11 жыл бұрын
memorable for ever
@sivakumarbijjala5582
@sivakumarbijjala5582 11 жыл бұрын
Ever green
@Deavu369
@Deavu369 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤.........................
@ramanamurtymv6198
@ramanamurtymv6198 10 жыл бұрын
Pushpali nijamga vilapistunattee vundi. Anta ardrata vundi matallo gontulo.
@bodalaksnarayana1639
@bodalaksnarayana1639 21 күн бұрын
🙏🙏🙏
@pramodchakravarthymsc1151
@pramodchakravarthymsc1151 5 жыл бұрын
My wife will love flowers
@saginageswararao9814
@saginageswararao9814 7 жыл бұрын
sagi nageswara rao.... naaku istamyna private song
@shivaraomosalikanti4716
@shivaraomosalikanti4716 3 жыл бұрын
Sorry full audio of Ghantssala pushpa vilapam
@RuplaNaik-s7d
@RuplaNaik-s7d 11 ай бұрын
“నీ పూజ కొసం పూలు కొసుకొద్దామని ప్రొదున్నె మా తోట లోకి వెళ్ళాను ప్రభు” ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతుంది, పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి, అప్పుడు … నేనొక పూలమొక్క కడనిల్చి చివాలున కొమ్మ వంచి గోరానేడు నంతలోన విరులన్నియు జాలిగా నోళ్లు విప్పి “మా ప్రాణము తీతువా” యనుచు బావురుమన్నవి , క్రుంగిపోతి- నా మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై అంతలో ఒక సన్నజాజి సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జాతీయత దిద్ది తీర్తుము తదీయ కర్మములలోన స్వేఛ్ఛమై నూయల లూగుచున్ మురియుచుందుము ; ఆయువు దీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై ….. 😦 ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డువస్తావు మేంమికేం అపకారం చేసాం గాలిని గౌరవింతుము సుగంధము పూసి ; సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు ; మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము ; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో తాళుము తుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే !! ఇంతలో ఒక గులాబిబాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు… Advertisements REPORT THIS AD ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు పాపం మీరు దయాదాక్షణ్యాలు గల మానవులని.. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ ; జీవితమెల్ల మీకయి త్యజియించి కృశించి నశించిపోయే మాయౌవనమెల్ల కొల్లగొని ఆఫై చీపురుతోడ చిమ్మి ; మామ్మవల పారబోతురు గదా ! నరజాతి నీతి యున్నదా…. ఓయీ మానవుడా… బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు , సహజమగు ప్రేమ నీలోనచచ్చెనేమి అందమును హత్య చేసెడి హంతకుండ, మైలపడిపోయే నోయి నీ మనుజ జన్మ అని దూషించెడి పూలకనీయలు కోయలేక ఒట్టి చేతులతో ఒచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొనియు నా ఫై మి కరుణశ్రీ రేఖలు ప్రసరింప చేయుము …
@thagarajug9130
@thagarajug9130 6 жыл бұрын
కరుణ కు ప్రతిరూపం , అందుకే కరుణశ్రీ అయ్యారు
@Rebelsquads
@Rebelsquads 8 жыл бұрын
okkaka lyric vintunte past lo ki vellipotunnatlu undi
@srinupeddiboyana3242
@srinupeddiboyana3242 4 жыл бұрын
Ninnu nenu maruvalenu song
@chandrasekhar9239
@chandrasekhar9239 9 жыл бұрын
నామనసు తన్ మయంచెందుతుంది ఎంతగా అంటే చెప్పలేనంతగ
@krish1423
@krish1423 12 жыл бұрын
hey how like this songs thus humans
@rathnakaramsrinivasraju9374
@rathnakaramsrinivasraju9374 6 ай бұрын
జాలువారే తేనే మాటలు
@pechettivsuryanarayanamurt6463
@pechettivsuryanarayanamurt6463 3 жыл бұрын
కరుణశ్రీ గారి పుష్పవిలాపానికి శివరంజని రాగంలో ఘంటసాల అందించిన గానం అత్యద్భుతం !
@pechettivsuryanarayanamurt6463
@pechettivsuryanarayanamurt6463 3 жыл бұрын
కరుణశ్రీ గారి పుష్పవిలాపానికి శివరంజని రాగంలో ఘంటసాల అందించిన గానం అత్యద్భుతం !
PUSHPA VILAPAM BY GANGADHARSASTRI
7:28
EVERGREEN OLD MELODIES
Рет қаралды 29 М.
Kunthi vilapam-gantasala
13:19
Anil Kumar Jagarlapudi
Рет қаралды 247 М.
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 100 МЛН
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 2,9 МЛН
BHAKTA JAYADEVA SONGS-జయదేవ మధుర గీతాలు GHANTASALA P SUSHEELA
25:12
కలగంటి కలగంటి
3:24
AppaRao Venkata Vinjamuri
Рет қаралды 242 М.
Mahakavi Kalidasu   Manikya Veena   Good quality with Lip sync & No jumps
7:43
Satabdi Gayakudu - Episode 5
6:31
Maa Nanna GHANTASALA
Рет қаралды 18 М.
Ghantasala Bhakthi Geethalu
48:29
sunderkalluri creations
Рет қаралды 5 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН