ఎన్ని రోజులకు క్లీన్ గా మంచి సౌండు తో చూస్తున్నా. ఇన్నాళ్ళు దొరక లేదు. అద్భుతమైన సాహిత్యం సంగీతం గానం నటన + సత్యం గారు స్టేజి మీద కనిపించడం. విందు భోజనం తిన్నంత ఆనందం.
@nagaraju19576 жыл бұрын
Thanks to you Srini garu.nannoka stage singer GA nilabettina nayokka inspiration & favourite beautiful melody song.sobhanbabu gari, style s&mass acting is super.
ఇదే పాట... ప్రతి చోట పాడుకున్నా... ఫలితం లేకుండా పోయింది ...😭
@srinivasininuthi31054 жыл бұрын
I like this song very much my favorate actor is sobanbabu
@Liger9929712 жыл бұрын
SATYAM -SPB- COMBO XCLNT
@kalyanraoandukuri25542 жыл бұрын
🙏🙏
@chandrasekharbabu6210 Жыл бұрын
Sinimaalo laxmi gaaru/
@chandrasekharbabu6210 Жыл бұрын
Yevaru shobhan baabunu valachinavaaru/
@swaminathakrishnapingale269521 күн бұрын
చాలా రోజులు గా చూస్తూ ఉంటే, మంచి సౌండ్ సరిగా ఉన్న వీడియో వచ్చేదే కాదు. సౌండ్ చాలా తక్కువ ఉండేది లేక పోతె వీడియో దృశ్యం లేకుండా ఒట్టి పాట మాత్రం ఉండేది. ఇప్పుడే మంచి కాపీ తెలుస్తోంది.
@puttajrlswamy1074 Жыл бұрын
7/1/23 సంగీత కళానిధి సత్యం సర్ ని మనం చూడవచ్చు.
@swaminathakrishnapingale2695 Жыл бұрын
మనసును మురిపించే సంగీతం సాహిత్యం గాత్రం నటన. సంగీత దర్శకుడు కనిపించడం హై లైట్ !!!!!